తెలుగు జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ విభాగంలో మొదటి స్థానం కోసం గట్టిపోటీ సాగుతోంది. మూడు వారాల కిందట జెమినీ మొదటి స్థానం దక్కించుకోగా ఆ వెనువెంటనే మా టీవీ తన మొదటి స్థానాన్ని మళ్ళీ సాధించుకుంది, అయితే గతవారం మొదటి స్థానంలో ఉన్న మా టీవీ మళ్లీ తాజా వారంలో రెండో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. మూడు, నాలుగు స్థానాల కోసం ఈటీవీ, జీ తెలుగు మధ్య గట్టి పోటీ నెలకొని ఉండగా ఈటీవీ వరుసగా రెండో వారం కూడా తన మూడో ర్యాంకును నిలబెట్టుకోవటంతో జీ తెలుగు నాలుగీ ర్యాంకుకే పరిమితమైంది. హైదరాబాద్ లో మా టీవీ దారుణంగా పడిపోతుండటంతో మొదటి స్థానం నిలబెట్టుకోవటం చాలా సమస్యగా మారింది. మిగిలిన చానల్స్ విషయంలో మార్కెట్ల మధ్య అంతగా అంతరం లేకపోవటం స్పష్టంగా కనిపిస్తుంది.
24 వ వారం (8-6-2014 - 14-6-2014 ) 23 వ వారం ( 1-6-2014 – 7-6-2014 ) చానల్ రెండు రాష్ట్రాలు విశాఖ, విజయవాడ చిన్న పట్టణాలు హైదరాబాద్ రెండు రాష్ట్రాలు విశాఖ, విజయవాడ చిన్న పట్టణాలు హైదరాబాద్ మా 522.6 612.2 684.9 316.7 517.2 495.0 688.2 344.5 జెమిని 528.4 508.7 553.1 510.0 493.2 421.5 504.4 508.6 ఈటీవీ 329.9 328.6 334.7 325.1 349.0 390.8 335.7 347.3 జీ తెలుగు 317.5 362.9 308.9 309.3 342.0 413.9 335.5 321.8
yesterday gemini tv facebook page lo chusanu shyam...satellite rights teeskunattu confirmation em ivvaledhu but pic meeda gemini tv symbol vesi upload chesaru https://www.facebook.com/photo.php?fbid=325626534254565&set=a.168550989962121.1073741825.163156593834894&type=1&theater
మళ్ళీ నెంబర్ వన్ జెమిని, రెండో ర్యాంకులో మా టీవీ
ReplyDeleteతెలుగు జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ విభాగంలో మొదటి స్థానం కోసం గట్టిపోటీ సాగుతోంది. మూడు వారాల కిందట జెమినీ మొదటి స్థానం దక్కించుకోగా ఆ వెనువెంటనే మా టీవీ తన మొదటి స్థానాన్ని మళ్ళీ సాధించుకుంది, అయితే గతవారం మొదటి స్థానంలో ఉన్న మా టీవీ మళ్లీ తాజా వారంలో రెండో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. మూడు, నాలుగు స్థానాల కోసం ఈటీవీ, జీ తెలుగు మధ్య గట్టి పోటీ నెలకొని ఉండగా ఈటీవీ వరుసగా రెండో వారం కూడా తన మూడో ర్యాంకును నిలబెట్టుకోవటంతో జీ తెలుగు నాలుగీ ర్యాంకుకే పరిమితమైంది. హైదరాబాద్ లో మా టీవీ దారుణంగా పడిపోతుండటంతో మొదటి స్థానం నిలబెట్టుకోవటం చాలా సమస్యగా మారింది. మిగిలిన చానల్స్ విషయంలో మార్కెట్ల మధ్య అంతగా అంతరం లేకపోవటం స్పష్టంగా కనిపిస్తుంది.
24 వ వారం (8-6-2014 - 14-6-2014 )
23 వ వారం ( 1-6-2014 – 7-6-2014 )
చానల్
రెండు రాష్ట్రాలు
విశాఖ, విజయవాడ
చిన్న పట్టణాలు
హైదరాబాద్
రెండు రాష్ట్రాలు
విశాఖ, విజయవాడ
చిన్న పట్టణాలు
హైదరాబాద్
మా
522.6
612.2
684.9
316.7
517.2
495.0
688.2
344.5
జెమిని
528.4
508.7
553.1
510.0
493.2
421.5
504.4
508.6
ఈటీవీ
329.9
328.6
334.7
325.1
349.0
390.8
335.7
347.3
జీ తెలుగు
317.5
362.9
308.9
309.3
342.0
413.9
335.5
321.8
yes sivasankar gemini is back on No.1 position once again..gemini tv has announced it officially on its facebook page
DeleteAutonagar surya rights to Gemini Tv
ReplyDeleteGemini Tv updated his facebook cover page
yesterday gemini tv facebook page lo chusanu shyam...satellite rights teeskunattu confirmation em ivvaledhu but pic meeda gemini tv symbol vesi upload chesaru
Deletehttps://www.facebook.com/photo.php?fbid=325626534254565&set=a.168550989962121.1073741825.163156593834894&type=1&theater
Hi Deepak... Now all the doubts regarding Legend satellite rights have been cleared... Saw full songs of Legend today on Gemini Music....
ReplyDeleteYeah saketh confusion regarding LEGEND satellite rights is clear now...seen full songs of Legend & ulavacharu biryani on gemini music 3 days back
Delete