Tuesday, June 24, 2014

Weekend Premieres















29th june,sunday@6:30 p.m.























27th june,friday@3:30 p.m.















28th june,saturday@8:30 a.m.




















29th june,sunday@2:00 p.m.

5 comments:

  1. YA deepak fb lo post chesaru gemini television page lo

    ReplyDelete
    Replies
    1. Hai sree,nen gemini tv fb page ni source ga teeskoni ee post chesanu

      Delete
  2. మా టీవీ, జెమిని మధ్య రేటింగ్స్ వార్ : హైదరాబాద్ ప్రేక్షకులే కీలకం

    నాలుగు నెలలుగా మాటీవీ , జెమినీ టీవీ మధ్య రేటింగ్స్ వార్ జరుగుతోంది. నిజానికి ఎక్కువసార్లు మా టీవీ కి నెంబర్ వన్ స్థానం దక్కుతున్నప్పటికీ, తిరుగులేకుండా అదే స్థానం కొనసాగించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ రెండు చానల్స్ మధ్య జరుగుతున్న పోరులో సినిమాలు, సీరియల్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అయితే, మంచి రేటింగ్స్ తెచ్చుకుంటున్న డబ్బింగ్ సీరియల్స్ మరోరకంగా మా టీవీకి శాపంగా కూడా మారటం విశేషం. హైదరాబాద్ ప్రేక్షకాదరణే పరిస్థితిని తారుమారు చేస్తోంది.
    జెమినీ టీవీని ప్రధానంగా ఆదుకుంటున్నది సినిమాలేనన్నది స్పష్టంగా తెలుస్తున్నది. తెలుగు టీవీ చానల్స్ లో అత్యధిక రేటింగ్స్ సాధించుకున్న మొదటి 10 సినిమాలలో 9 జెమినీ సినిమాలంటేనే పరిస్థితి అర్థమవుతోంది. అయితే, రేటింగ్స్ కోసం సినిమాలను విచ్చలవిడిగా వాడేయటం దీర్ఘకాలప్రయోజనాలను దెబ్బతీస్తుందని విశ్లేషిస్తున్నవారూ ఉన్నారు. జెమినీ మాత్రం తాత్కాలికంగానైనా ప్రేక్షకులను ఆకట్టుకోవటానికి సినిమాలు ప్రదర్శించటమే సరైన వ్యూహంగా భావిస్తోంది.
    మరోవైపు మా టీవీ సీరియల్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. హిందీ నుంచి దబ్ చేసినవే అయినప్పటికీ మిగిలిన చానల్స్ లో ప్రసారమయ్యే అచ్చ తెలుగు సీరియల్స్ కంటే ఎక్కువగా ఆదరణ పొందగలుగుతున్నాయి. అదే సమయంలో హైదరాబాద్ ప్రేక్షకులు ఒరిజినల్ హిందీ సీరియల్స్ వైపు మొగ్గు చూపటం వల్ల ఒక్క హైదరాబాద్ లో మాత్రం మా టీవీ ఆదరణ గణనీయంగా పడిపోతున్నది. 42 శాతం ప్రేక్షకాదరణను హైదరాబాద్ నుంచే లెక్కలోకి తీసుకోవటం వలన మా టీవీ మొత్తంగా నష్టపోతోంది.

    ReplyDelete
  3. శాటిలైట్ రేటు 5 కోట్లా...నిజమే? హైదరాబాద్ : పెద్ద సినిమాకైనా, చిన్న సినిమాకైనా శాటిలైట్ రైట్స్ అనేవి ఈ రోజుల్లో కీలకంగా మారుతున్నాయి. అయితే చిత్రంలో స్టార్ కాస్టింగ్ ని బట్టి,డైరక్టర్ ని బట్టి శాటిలైట్ రైట్స్ రేటు నిర్ణయం చేస్తూంటారు. తాజాగా వినాయిక్ చిత్రం 'అల్లుడు శ్రీను' కి ఐదు కోట్లు శాటిలైట్ రేటు వచ్చినట్లు ట్రేట్ వర్గాల్లో వినిపిస్తోంది. జెమెనీవారు ఈ రైట్స్ ని తీసుకున్నట్లు చెప్తున్నారు. వినాయిక్ ని నమ్మి ఈ రేటు వచ్చిందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అయితే ఇది ఇంత రేటు కొత్త హీరోకు ఎలా వస్తుంది...ఎంత వినాయిక్ అయితే మాత్రం అని కొందరు సినిమావాళ్లు అంటున్నారు.

    Read more at: http://telugu.oneindia.in/movies/television/alludu-seenu-satellite-rights-sold-138469.html

    ReplyDelete
  4. thanks for the valuable peice of information sivasankar...keep up the good work bro!

    ReplyDelete