Thursday, June 19, 2014

Ulavacharu Biryani Satellite Rights

Prakash Raj's recently released directorial venture Ulavacharu Biryani satellite rights taken by Gemini T.V.


6 comments:

  1. ప్రస్తుతం తెలుగు స్టార్ హీరోల శాటిలైట్ హక్కుల కోసం ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ తీవ్రపోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఇక అలాంటిది బాహుబలి లాంటి క్రేజీ ప్రాజెక్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జక్కన్న సినిమా అంటేనే శాటిలైట్ హక్కుల కోసం పోటీ సహజంగానే ఉంటుంది. దీనికి తోడు 100 కోట్ల భారీ ప్రాజెక్ట్.. జక్కన్న కలల సినిమా అంటుండడంతో సినిమా మీద భారీ క్రేజ్ వచ్చేసింది.ఇక దీనికి తోడు మొదటి నుండి ఈ సినిమాను 2015 లో విడుదల చేస్తామని దర్శక, నిర్మాతలు చెబుతుండగా.. తాజాగా ఏప్రిల్ 17, 2015న బాహుబలి సినిమా విడుదల ఉంటుందని సినిమా పరిశ్రమలో ఓ టాక్ రావడంతో ఇక ఇప్పటినుండే శాటిలైట్ హక్కుల కోసం కూడా భారీగానే ఛానెల్స్ యాజమాన్యాలు ఎగబడడంతో అక్కడ తీవ్రపోటీ కనిపిస్తుంది.ప్రస్తుతం బడా స్టార్, హిట్ సినిమా అంటే తొమ్మిది కోట్లవరకు తెలుగు శాటిలైట్ ధర పలుకుతుంది. కానీ బాహుబలి మాత్రం 10 నుండి 12 వరకు అమ్ముడయ్యే ఛాన్స్ ఉందని విశ్లేషకుల అంచనా. కాగా ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను చెప్పడం కోసం త్వరలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నారట. ఆ ప్రెస్ మీట్లోనే సినిమా తేదీ అధికారిక ప్రకటన.. మిగతా వివరాలు కూడా వెల్లడించనున్నారట!

    ReplyDelete
    Replies
    1. thanks for the valuable info shyam...nenu anukovatam BAHUBALI movie ippudu ammithe 10-12 crores raavochu...ade movie release time lo ammithe 15 crores kuda vache chances unnayi

      Delete
  2. హైదరాబాద్: మహేష్ నటించిన 1 నేనొక్కడినే, రామ్ చరణ్ ఎవడు చిత్రం రెండూ భాక్సాఫీస్ వద్ద సంక్రాంతికి పోటీ పడ్డాయి. ఎవడు హిట్ టాక్ తెచ్చుకుంటే నేనొక్కడినే ఫ్లాఫ్ అయ్యింది. కలెక్షన్స్ పరంగానూ ఎవడు తో పోలిస్తే...నేనొక్కడినే చిత్రం బాగా వెనకపడింది. ఇప్పుడు మరోసారి ఈ రెండు సినిమాల మధ్య పోటీ వచ్చింది. మహేష్ నేనొక్కడినే చిత్రం జెమెనీ ఛానెల్ లో 5:30 ప్రసారమైన రోజే, మా ఛానెల్ లో ఎవడు చిత్రం 6 గంటలకు ప్రసారమైంది. అయితే ఈ సారి కూడా టీఆర్పీ లలో ఎవడుకే ఎక్కువ టీఆర్పీ వచ్చింది. ఎవడు చిత్రానికి 10.14 వస్తే... 1 నేనొక్కడినే చిత్రానికి 7.32 వచ్చింది. దాంతో టీవీల్లోనూ ఎవడు చిత్రమే పై చేయిగా ఉంది.

    Read more at: http://telugu.oneindia.in/movies/television/yevadu-beats-1-nenokkadine-trp-ratings-138061.html

    ReplyDelete
    Replies
    1. thanks for the valuable information sivasankar...i was waiting for yevadu & 1 nenokkadine TRPs

      Delete
  3. any cnfrm news about U.....Biryani

    ReplyDelete
    Replies
    1. Gemini music lo yesterday Ulavacharu biryani & Legend vi full songs vesaru shyam...based on that ee post chesanu

      Delete