Thursday, October 29, 2015

Shivam Coming Soon On Gemini T.V.




28 comments:

  1. biggest flops ila twaraga tv lo vestharanukunta

    ReplyDelete
    Replies
    1. yes prasanth,channels aa movies meedha pettina investment recover cheskotaniki early ga telecast chestharu

      Delete
  2. etv channels testing started
    http://dreamdth.com/Thread-Breaking-News-ETV-Cinema-Plus-Life-Abhiruchi-Started-on-Insat-4-A

    ReplyDelete
    Replies
    1. Good news..when launching this chanels

      Delete
    2. Thanks for posting the update raju

      https://www.facebook.com/ETVPlusIndia
      this is EtvPlus official facebook page dasaradha bayya...they might announce the launching date of the channel in this page

      Delete
  3. JV@RJV4U1h#Baahubaligets 21.84 TRP's on TAM and stands on top for this week#FantasticView details·

    #PandagaCheskogets 11.55 ..#GopalaGopalagets 9.35 and#Gangagets 8.27 TRP's

    ReplyDelete
  4. Maa ki Dimmathirigindi Trp ratings chusi
    expect chesindi 40 vachindi 21

    ReplyDelete
  5. హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి' సినిమా తెలుగు సినిమా రికార్డులన్నింటిబద్దలు కొట్టింది. ఇప్పటివరకు హయ్యెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాగానే కాకుండా, వంద కోట్ల మార్కును సునాయాసంగా అధిగమించి అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది.అన్ని రికార్డులు బద్దలు కొట్టిన బాహుబలి మూవీ ఓ విషయంలో మాత్రం చతికిల పడింది. బుల్లితెరపై టీఆర్పీ రేటింగుల విషయంలో ‘బాహుబలి' ఇంకా మగధీర కంటే వెనకే ఉంది. ఇటీవల మా టీవీలో బాహుబలి సినిమా వేసారు. ఈ సినిమా ఇప్పటి వరకు ఉనప్న తెలుగుటీఆర్పీ రేటింగులన్నింటికీ బద్దలు కొడుతుందని అనుకున్నారు.ఈ రోజు విడుదలైన టామ్ రిపోర్ట్స్ ప్రకారం...బాహుబలి సినిమా టీవీలో ప్రసారం అయిన వారంలో హయ్యెస్ట్ 21.84 టీఆర్పీ రేటింగ్ సాధించింది. అయితే మగధీర సినిమా టీఆర్పీ రేటింగును మాత్రం ఇది అధిగమించ లేక పోయింది. టీఆర్పీ రేటింగుల విషయంలో మగధరీ సినిమా ఇప్పటి వరకు రెండో స్థానంలో ఉంది. బాహుబలి ఆ తర్వాతి మూడో స్థానంతో సరిపెట్టుకుంది.82 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో రికార్డులన్నీ బద్దలు కొట్టిన బాహుబలి..... ఈ ఒక్క విషయంలో మాత్రం సత్తా చాటలేక పోయింది. దసర సందర్భంగా బాహుబలితో పాటు పండగ చేస్కో, గోపాల గోపాల, గంగ తదితర సినిమాలు టీవీల్లో వేసారు. వీటికి వరుసగా 11.55,9.35, 8.27 రేటింగ్ వచ్చింది.

    ReplyDelete
  6. హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి' సినిమా తెలుగు సినిమా రికార్డులన్నింటిబద్దలు కొట్టింది. ఇప్పటివరకు హయ్యెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాగానే కాకుండా, వంద కోట్ల మార్కును సునాయాసంగా అధిగమించి అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది.అన్ని రికార్డులు బద్దలు కొట్టిన బాహుబలి మూవీ ఓ విషయంలో మాత్రం చతికిల పడింది. బుల్లితెరపై టీఆర్పీ రేటింగుల విషయంలో ‘బాహుబలి' ఇంకా మగధీర కంటే వెనకే ఉంది. ఇటీవల మా టీవీలో బాహుబలి సినిమా వేసారు. ఈ సినిమా ఇప్పటి వరకు ఉనప్న తెలుగుటీఆర్పీ రేటింగులన్నింటికీ బద్దలు కొడుతుందని అనుకున్నారు.ఈ రోజు విడుదలైన టామ్ రిపోర్ట్స్ ప్రకారం...బాహుబలి సినిమా టీవీలో ప్రసారం అయిన వారంలో హయ్యెస్ట్ 21.84 టీఆర్పీ రేటింగ్ సాధించింది. అయితే మగధీర సినిమా టీఆర్పీ రేటింగును మాత్రం ఇది అధిగమించ లేక పోయింది. టీఆర్పీ రేటింగుల విషయంలో మగధరీ సినిమా ఇప్పటి వరకు రెండో స్థానంలో ఉంది. బాహుబలి ఆ తర్వాతి మూడో స్థానంతో సరిపెట్టుకుంది.82 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో రికార్డులన్నీ బద్దలు కొట్టిన బాహుబలి..... ఈ ఒక్క విషయంలో మాత్రం సత్తా చాటలేక పోయింది. దసర సందర్భంగా బాహుబలితో పాటు పండగ చేస్కో, గోపాల గోపాల, గంగ తదితర సినిమాలు టీవీల్లో వేసారు. వీటికి వరుసగా 11.55,9.35, 8.27 రేటింగ్ వచ్చింది.

    ReplyDelete
  7. Thanks for sharing. maat tv mind block ayyintundi.

    ReplyDelete
    Replies
    1. Papam ad nunchi vache revenue meeda ekkuva concentrate chesi TRP record raakunda cheskunaru...

      Delete
  8. Replies
    1. gemini lo shivam coming soon ad vachindi anta bro...

      Delete
    2. https://www.youtube.com/watch?v=ILGfrvvap_M

      Here is the link of shivam's coming soon promo...it is going to be telecasted as diwali special bro

      Delete
  9. joke on bahubali premier on maa... :P
    https://www.facebook.com/atozmp3/photos/a.499765776732958.110470.175126982530174/998068376902693/?type=3

    ReplyDelete
  10. స్టార్ సినిమా బజ్ రంగి భాయిజాన్ ప్రసారం: డెన్ మీద టిడిశాట్ ఆగ్రహంPosted byteluguTV TeamOn October 23, 20150 Commentప్రసార హక్కులున్న స్టార్ ఇండియా అనుమతి లేకుండా బజ్ రంగి భాయిజాన్ చిత్రాన్ని తన కేబుల్ చానల్ లో ప్రసారం చేసినందుకు డెన్ నెట్ వర్క్స్ మీద టెలికామ్ డిస్ప్యూట్స్సెటిల్మెంట్ అండ్ అప్పిల్లేట్ ట్రైబ్యునల్ (టిడిశాట్) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది పైరసీ కిందికి వస్తుందని స్పష్టం చేసింది. స్టార్ ఇండియా చానల్స్ ఏవీ ప్రసారం చేయకూడదని. ఉల్లంఘిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. సిగ్నల్ పైరసీకి పాలడిన అభియోగం మీద నష్టపరిహారం కోరే హక్కు కూడా స్టార్ ఇండియాకు ఉంటుందని టిడిశాట్ వెల్లడించింది.ఇటీవలే స్టార్ గోల్డ్ లో ప్రసారమైన సల్మాన్ ఖాన్ చిత్రం బజ్ రంగి భాయిజాన్ ను డెన్ నెట్ వర్క్ లో ప్రసారం చేయటం ద్వారా డెన్ సిగ్నల్ పైరసీకి పాల్పడిందంటూ స్టార్ ఇండియాఫిర్యాదు చేసింది. ఈ విషయంలో డెన్ నెట్ వర్క్ తన సమాధానాన్ని తెలియజేయాలని డెన్ తరఫు న్యాయవాది అభయ్ చటోపాధ్యాయని టిడిశాట్ ఆదేశించింది. స్టార్ గోల్డ్ ను తాము కేవలం అ లా కార్టే విధానంలో మాత్రమే అందిస్తుండగా ఆనిబంధనకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతీ లేకుండా డెన్ తన సొంత కేబుల్ చానల్ డెన్ సినిమా లో ఆ చిత్రాన్ని ప్రసారం చేయటం అక్రమమే అవుతుందని స్టార్ ఇండియా తన ఫిర్యాదులో పేర్కొంది.స్టార్ ఇండియా తన వాదనలను బలపరచే వీడియోలు, స్క్రీన్ షాట్స్ టిడిశాట్ కు అందజేసింది. దీంతో తన క్లయింట్ అయిన ఎమ్మెస్వోతో చర్చించి సమాధానమిస్తానని డెన్ తరఫు న్యాయవాది టిడిశాట్ కు చెప్పారు. డెన్ చేస్తున్న పనులు క్రిమినల్ చర్యలుగా పరిగణించవలసి వస్తుందని టిడిశాట్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. మరో వైపు ఈ కేసుతో సంబంధం లేకుండా డెన్ కి హెచ్ డి చానల్స్ మినహా మిగతా సిగ్నల్స్ వీలైతే అదే రోజున ఇవ్వాలని స్టార్ ఇండియాని టిడిశాట్ ఆదేశించింది. అదే విధంగా డెన్ కూడా వడ్డీతో సహా బకాయిలు చెల్లించాలని ఆదేశించింది. స్టార్ తన చానల్స్ నిలిపి వేసిందంటూ డెన్ తొలుత టిడిశాట్ ను ఆశ్రయించింది. అయితే స్టార్ ఇండియాకు బకాయి పడిన మొత్తం రూ. 24 కోట్ల 50లక్షలు వెంటనే చెల్లించాలని టిడిశాట్ ఆదేశించింది.

    ReplyDelete
  11. http://alajadi.com/bahubali-fails-to-beat-trp-records-of-temper-gabbar-singh-and-magadheera/

    ReplyDelete
  12. MAA television proudly brought TV screening rights of Bahubali for a huge amount. They expected that this movie will erase all the small screen TRP records as it did on big screen. But it didn’t happened and Bahubali only got 21.84 TRP’s on TAM and stands at 4 in the list, where NTR starrer Temper stays at the top with 26.5 TRP rating. It is confirmed by one of the manager in MAA TV.

    Here are top 5 movies with highest TRP ratings
    Rank Movie Channel TRP
    1 Temper Gemini 26.5
    2 Gabbar singh Gemini 24
    3 Magadheera MAA 22
    4 Bahubali MAA 21.84
    5 Seethamma Vaakitlo Sirimalle Chettu MAA 20

    ReplyDelete
  13. ‘మగధీర’ రికార్డును కొట్టలేకపోయిన ‘బాహుబలి’!దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి’ దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయి సాంకేతిక విలువలతో రూపొంది ఇండియన్ సినిమాలో ఓ సంచలనంగా నిలిచింది. తెలుగు, తమిళం, హిందీ, మళయాలం.. ఇలా అన్ని భాషల్లోనూ ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా ఇండియన్ మార్కెట్లో బాక్సాఫీస్ నెంబర్ వన్‌గా నిలబడి సత్తా చాటింది.తెలుగు సినీ పరిశ్రమలో బాక్సాఫీస్ పరంగా గతంలో ఉన్న రికార్డులన్నింటినీ ‘బాహుబలి’ సినిమా చెరిపేసి కొత్త చరిత్ర సృష్టించింది. ఇక టీవీ ప్రీమియర్‌లోనూ అదే స్థాయి ప్రభంజనం కొనసాగించిన ‘బాహుబలి’, రాజమౌళిని టాప్ డైరెక్టర్‌ను చేసిన ‘మగధీర’ రికార్డును మాత్రం చెరపలేకపోయింది. టీఆర్‌పీ రేటింగ్‌లో బాహుబలి సినిమాకు 21.84 రేటింగ్ సాధించినట్లు టీవీ రేటింగ్స్ ప్రకటించే అధికారిక సంస్థ టామ్ వెల్లడించింది. గతంలో ‘మగధీర’ సినిమా 22 రేటింగ్సాధించింది. దీంతో బాహుబలికి అన్ని రికార్డులూ వశమైనా ఈ రికార్డు మాత్రం సాధ్యం కాలేదు. ఇక నాగార్జున హీరోగా నటించిన ‘శ్రీ రామదాసు’ సినిమా 24 రేటింగ్ సాధించి తెలుగు సినిమాల్లో ఇప్పటికీటాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది.

    ReplyDelete
  14. Kumari 21 F chances to Gemini...it is a media partner the audio is telecasting in Gemini as well

    ReplyDelete