ఈ మధ్య కాలంలో చిన్న చిన్న సినిమాల శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోవడం కాస్త కష్టతరంగా ఉంది. సినిమా హిట్ అయితేనే, ఆ సినిమాకి శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోతున్నాయి. కానీ ఓ చిన్న సినిమా శాటిలైట్ రైట్స్ రిలీజ్ కి ముందే అమ్ముడుపోవడం చెప్పుకోదగిన విషయం. టీవీ యాంకర్ గా బాగా ఫేమస్ అయిన ఓంకార్ దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన మొదటి సినిమా ‘జీనియస్’. ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఓంకార్ త్వరలోనే ఓ హర్రర్ కామెడీతో మన ముందుకు రానున్నాడు. ఆ సినిమా పేరే ‘రాజుగారి గది’. ఇటీవలే రిలీజ్ అయిన ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాకి బిజినెస్ కూడా బాగా జరుగుతోంది. తాజాగా మా టీవీ వారు 1.60 కోట్లకి రాజుగారి గది శాటిలైట్ రైట్స్ తీసుకున్నారు. సినిమా రిలీజ్ కి ముందే శాటిలైట్ రూపంలో పెట్టిన బడ్జెట్ చాలా వరకూ రికవర్ అయిపోవడంతో ఓంకార్ అండ్ టీం చాలా చాలా హ్యాపీగాఉన్నారు. ఇదే విధంగా బిజినెస్ కూడా అవుతోందని సమాచారం. అశ్విన్ ఓంకార్, ధన్య బాలకృష్ణ, చేతన్ చీను, శకలక శంకర్, ధన్ రాజ్ లు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు http://www.123telugu.com/telugu/news/raju-gari-gadhis-satellite-rights-fetch-solid-price.html
Meegastar's 150th film confirmed...Chiranjeevi is going to act in remake of director murugadoss's Kathi & V.V.Vinayak is going to to direct the movie
ReplyDeleteఈ మధ్య కాలంలో చిన్న చిన్న సినిమాల శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోవడం కాస్త కష్టతరంగా ఉంది. సినిమా హిట్ అయితేనే, ఆ సినిమాకి శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోతున్నాయి. కానీ ఓ చిన్న సినిమా శాటిలైట్ రైట్స్ రిలీజ్ కి ముందే అమ్ముడుపోవడం చెప్పుకోదగిన విషయం. టీవీ యాంకర్ గా బాగా ఫేమస్ అయిన ఓంకార్ దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన మొదటి సినిమా ‘జీనియస్’. ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఓంకార్ త్వరలోనే ఓ హర్రర్ కామెడీతో మన ముందుకు రానున్నాడు. ఆ సినిమా పేరే ‘రాజుగారి గది’.
ReplyDeleteఇటీవలే రిలీజ్ అయిన ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాకి బిజినెస్ కూడా బాగా జరుగుతోంది. తాజాగా మా టీవీ వారు 1.60 కోట్లకి రాజుగారి గది శాటిలైట్ రైట్స్ తీసుకున్నారు. సినిమా రిలీజ్ కి ముందే శాటిలైట్ రూపంలో పెట్టిన బడ్జెట్ చాలా వరకూ రికవర్ అయిపోవడంతో ఓంకార్ అండ్ టీం చాలా చాలా హ్యాపీగాఉన్నారు. ఇదే విధంగా బిజినెస్ కూడా అవుతోందని సమాచారం. అశ్విన్ ఓంకార్, ధన్య బాలకృష్ణ, చేతన్ చీను, శకలక శంకర్, ధన్ రాజ్ లు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు
http://www.123telugu.com/telugu/news/raju-gari-gadhis-satellite-rights-fetch-solid-price.html
Thanks for posting the info sree,will update now
Deleteya deepak chiru is going to ramake kathi movie, king is back
ReplyDeleteHope this will also be as succesful as Tagore for our bigboss..
DeleteGopala Gopala coming soon tv lo promo vesharu
ReplyDeleteYes hafeez Gemini Tv has started Gopala Gopala coming soon ads from today
Deletehttps://www.youtube.com/watch?v=RmM31x69QxY
Kick2 deepavali Ku emo bro on Gemini
ReplyDeleteMay be bro,there are chances of Kick2 getting telecasted on diwali
Delete