Tuesday, October 13, 2015

Baahubali Premiere on Maa Tv








24th october,saturday

29 comments:

  1. Replies
    1. Here is the confirmation link bro
      https://www.youtube.com/watch?v=G91renyXAXQ

      Delete
  2. విక్టరీ వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీస్ లో నువ్వు నాకు నచ్చావ్ మూవీ ధీ ఒక ప్రత్యేకస్థానం అనే చెప్పుకోవాలి.2001 లో రిలీజ్ అయ్యిన ఈ మూవీ ఆ ఇయర్ లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది . దర్శకుడు కె.విజయ భాస్కర్ ఈ మూవీ ని డైరెక్ట్ చేయగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ మూవీ కి కధ మాటలు అందించారు .విక్టరీ వెంకటేష్ పక్కన ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది . ఈ మూవీ ఆర్తిఅగర్వాల్ కెరీర్ లోనే ఫస్ట్ తెలుగు మూవీ అవ్వడం విశేషం.నువ్వు నాకు నచ్చావ్ మూవీ హిట్ అవడానికి ముఖ్య కారణం మాత్రం త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్ అని చెప్పడం లో సందేహం ఏమి లేదు.ఇప్పటికి కూడా నువ్వునాకు నచ్చావ్ మూవీ ని జెమినీ టీవీ లో భారి రేట్స్ తో కొనుకొని TRP పంట పండించుకుంటున్నారు .ఈ చిత్రాని స్రవంతి రవి కిషోర్ మరియు దగ్గుపాటి సురేష్ బాబు కలిసి సంయుక్తం గా స్రవంతి మూవీస్ అండ్ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు . 2001 టైం లో ఈ మూవీ కి తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ కలెక్షన్స్ సంపాదించిన రికార్డు కూడా ఉంది.ఈ చిత్రాని కేవలం 60 లక్షలో పూర్తి చేయగా ఈ మూవీ దాదాపుగా 5 కోట్లు కలెక్షన్స్ సాధించి రికార్డు సృష్టించింది .నువ్వు నాకు నచ్చావ్ మూవీ ని 113 ప్రింట్స్ తో 143 థియేటర్స్ లో రిలీజ్ చేయగా93 సెంటర్స్ లో 50 రోజులు 62 సెంటర్స్ లో 100 రోజులు పూర్తి చేసుకోవడమే కాక 3 సెంటర్స్ లో 175 రోజులు కూడాపూర్తి చేసుకొని రికార్డ్స్ ని సృస్తించింది. ఈ మూవీ కి మ్యూజిక్ డైరెక్టర్ కోటి అందించిన మ్యూజిక్ బాక్గ్రౌండ్ స్కోర్ ని ఎప్పటికి మార్చిపోలేము . ఇది నువ్వు నాకు నచ్చావ్ మూవీ కి సంబంధించిన బాక్స్ఆఫీస్ వివరాలు .

    ReplyDelete
    Replies
    1. Awesome movie shyam...enni saarlu chusina bore kottadu...one of my all time favourite movies

      Delete
  3. ఎన్ఆర్ఐ ఆర్టిస్ట్ ల‌తో ఎస్‌.జే.సూర్య శిష్యుడి చిత్రం more find latest movie updates

    ReplyDelete
  4. Hello deepak bro menu bar lo studio n place lo etv unte bavuntundi kada

    ReplyDelete
    Replies
    1. Thanks for the suggestion sravan...already chaala mandhi friends suggest chesaru ee point,once etv new movies teeskotam start chesaka studio n section remove chesi aa place lo etv section pedadaam ani waiting bro

      Delete
  5. ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్': యువత నిరాశ తమకు నచ్చిన ఎలక్ట్రానిక్ ఉపకరణాలను, ఫ్యాషన్ ఉత్పత్తులను తక్కువ ధరకు పొందవచ్చని భావించిన యువతకు నిరాశ ఎదురైంది. అక్టోబర్ 13 నుంచి 17వ తేదీ వరకూ ఐదు రోజుల పాటు 'బిగ్ బిలియన్ డేస్' పేరిట వేలకొద్దీ ఆఫర్లను కస్టమర్లకు అందిస్తున్నామని ప్రకటనల ద్వారా ఆన్‌లైన్ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఊదరగొట్టిన సంగతి తెలిసిందే.అయితే సరిగ్గా మంగళవారం ఆర్ధరాత్రి 11.59 గంటల తర్వాత అంటే 12:00 గంటలకు అధికారికంగా బుధవారం ప్రవేశించగానే ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్ మొబైల్ యాప్ పై పొందవచ్చని పేర్కొంది. అయితే తమకు నచ్చిన ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఒక్కసారిగా నెటిజన్లు ప్రయత్నించడంతో ఫ్లిప్ కార్ట్ యాప్ స్తంభించిపోయింది.ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్': యువత నిరాశ(ఫోటోలు)'బిగ్ బిలియన్ డేస్'లో యువతకు నిరాశఅమ్మకాలు ప్రారంభమైన నిమిషాల్లోనే ట్విట్టర్ వేదికగా ఫ్లిప్ కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్'పై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన తమ యాప్ స్పందించడం లేదంటూ వందలాది మంది ఫిర్యాదులు చేశారు.ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్': యువత నిరాశ(ఫోటోలు)'బిగ్ బిలియన్ డేస్'లో యువతకు నిరాశఒక్కసారిగా ట్రాఫిక్ రద్దీ పెరగడంతోనే సర్వర్లు మొరాయించాయని, సాధ్యమైనంత త్వరలో సమస్యను పరిష్కరిస్తామని ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది.ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్': యువత నిరాశ(ఫోటోలు)'బిగ్ బిలియన్ డేస్'లో యువతకు నిరాశమరోవైపు ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్'కు పోటీగా అమెజాన్ ఇండియా తన ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్' సేల్‌ పేరిట మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ప్రత్యేకఆఫర్లతో విక్రయాలు మొదలు పెట్టింది.ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్': యువత నిరాశ(ఫోటోలు)'బిగ్ బిలియన్ డేస్'లో యువతకు నిరాశఅక్టోబర్ 13 నుంచి 17 వరకు ఈ సేల్ జరుగుతుంది. ఇదే తేదీల్లో ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ సేల్‌‌ను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఆసక్తికర సేల్‌లో అమెజాన్ ఇండియా విజయం సాధించేటట్లు కనిపిస్తోంది.ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్': యువత నిరాశ(ఫోటోలు)'బిగ్ బిలియన్ డేస్'లో యువతకు నిరాశఎందుకంటే.? ఫ్లిప్‌కార్ట్ అందిస్తోన్న బిగ్ బిలియన్ సేల్, యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇదే సమయంలో అమెజాన్ ఇండియా అందిస్తోన్న ఫెస్టివ్ సేల్ యాప్‌తో వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంటుంది.ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్': యువత నిరాశ(ఫోటోలు)'బిగ్ బిలియన్ డేస్'లో యువతకు నిరాశఎందుకంటే.? ఫ్లిప్‌కార్ట్ అందిస్తోన్న బిగ్ బిలియన్ సేల్, యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇదే సమయంలో అమెజాన్ ఇండియా అందిస్తోన్న ఫెస్టివ్ సేల్ యాప్‌తో వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంటుంది.

    ReplyDelete
    Replies
    1. ee saari sale lo offers n discounts antha exciting ga levu siva

      Delete
  6. Hi Deepak!Pandaga chesko,Srimanthudu,Gopala Gopala,Baahubali ....Trp Ratings Ni Post Cheyi Bro After Telecasting ThiS Movies

    ReplyDelete
    Replies
    1. Sure uday,TRPs eppudu announce ayithe appudu ventane post chesthanu...

      Delete
  7. Vikram, Samantha's ‘10 Enradhukulla’ directed by Vijay Milton is creating waves with its pre-release business. The pre-business was almost closed and now makers have sold its satellite rights for a whooping price. Popular TV channel Vijay TV bagged the satellite rights ofthis movie which will hit the screens on October, 21st across the globe. Film stars Pasupathy, Jackie Shroff, Abhimanyu Singh, Manobala, Sampoornesh Babu, Charmi in important roles. Imman is the music director for the film produced by AR.Murugadoss.

    ReplyDelete
    Replies
    1. thanks for posting the update shyam...murugadoss production lo vachina movies satellite rights ekkuva vijay tv ne teeskuntadi,earlier raja rani & engeyum eppothum(Journey) vijay tv ne teeskundhi

      Delete
    2. becoz production fox star channel star vijay

      Delete
    3. yes chandra murugadoss always co produces his movies in collaboration with fox star studios

      Delete
  8. Look this blog also for more tollywood updates

    http://tollywood-stories.blogspot.in/

    ReplyDelete
    Replies
    1. thanks for the link friend...all the best for the website

      Delete
  9. Bengal Tiger audio release live in Gemini Music this Sunday

    ReplyDelete
  10. Thala Ajith’s upcoming film ‘Vedhalam’ is creatingwaves before its release. The film which was supposed to be released on 5th of November has done massive pre-release business. As per latest news the satellite rights of this film were sold for a whooping price and Jaya TV bagged the rights.Already first look teaser which was released recently increased the hype around this movie and everyone is waiting for the movie. Shruti Haasan and Lakshmi Menon are playing female lead roles in this film produced by A M Ratnam. Siva is the director of this film which will have its Audio launch on tomorrow.

    ReplyDelete
    Replies
    1. Thanks for posting the info shyam...Ajith & AM Ratnam combo lo vachina movies Aarambam & Yennai Arindhalu kuda Jaya tv ne teeskundi now vaala combo lo Hat trick movie Vedhalam kuda Jayat tv ne teeskundi

      Delete

  11. భారీ రికార్డు : 'భజరంగీ భాయ్‌ జాన్‌' కి 60 కోట్లు యాడ్స్
    ముంబై: సల్మాన్‌ ఖాన్‌, కరీనా కపూర్‌ జంటగా నటించిన చిత్రం 'భజరంగీ భాయ్‌ జాన్‌'. రంజాన్‌ సందర్భంగా విడుదల ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ప్రముఖ దర్శకుడు కబీర్‌ ఖాన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇప్పుడీ చిత్రం టీవి భాక్సాఫీస్ వద్దా కలెక్షన్స్ కురిపిస్తోంది.
    నిన్న (ఆదివారం) స్టార్ గోల్డ్ లో ప్రసారం అయిన ఈ చిత్రానికి అక్షరాలా అరవై కోట్ల రూపాయలు యాడ్ రెవిన్యూ వచ్చేటట్లు ఉందని సమాచారం. మొదటి రెండు సార్లు ప్రీమియర్ షోలకు 50 కోట్లు వసూలు అయితే మిగతా షోలకు మరో పది కోట్లు వసూలు చేస్తుందని చెప్పుతున్నారు.
    దాదాపు ఆరుగురు స్పాన్సర్స్ ఈ టీవి ప్రీమియర్ షోకు సైన్ చేసారు. అమిజాన్ ఇండియా, ఆస్క్ మి డాట్ కాం, కార్ వాలే డాట్ కాం, వొడాఫోన్ వంటివి కూడా ఈ స్పాన్సర్స్ లో ఉన్నారు. ఈ సినిమా ప్రీమియర్ షో తర్వాత బాహుబలి షో ప్లాన్ చేస్తున్నారు. దానికీ ఇదే స్ధాయిలో యాడ్స్ ఎక్సపెక్ట్ చేస్తున్నారు.
    Bajrangi Bhaijaan
    ఇదిలా ఉంటే...మరో ప్రక్క
    ఈ చిత్రం విజయంతో రచయిత విజియేంద్రప్రసాద్ స్టార్ రైటర్ గా బాలీవుడ్ లోనూ పాగా వేసారు. అయితే ఇప్పుడు అనుకోని విధంగా ఈ చిత్రంపై కాపీ రైట్ కేసు పడింది. యాభై కోట్ల రూపాయలు చెల్లించాలంటూ ముంబై కు చెందిన కోర్టులో కేసు వేసారు ఓ టీవీ ప్రొడ్యూసర్.
    వివరాల్లోకి వెళితే... ముంబై హైకోర్టులో డైరక్టర్ మరియు టీవి ప్రొడ్యూసర్ అయిన మహిమ్ జోషి తనదే ఈ కథ అని, తన కథని చౌర్యం చేయటం వల్ల తన కెరీర్ డ్యామేజ్ అయ్యిందని, తనును తాను ఇండస్ట్రీలో లాంచ్ చేసుకునేందుకు రాసుకున్న స్క్రిప్టు అదని కేసు వేసారు. స్క్రీన్ ప్లే నుంచి లొకేషన్స్ వరకూ అంతా తన స్క్రిప్టునే పోలి ఉందని ఆయన కేసు వేసారు. ఈ మేరకు ఆయన కొన్ని డాక్యుమెంట్స్ ను కోర్టుకు సమర్పించారు. డిటేల్డ్ గా తన స్క్రిప్టులోని సీన్స్ కు, సల్మాన్ సినిమాలోని సీన్స్ కు సీక్వెన్స్ కు ఉన్న పోలిక లు చెపుతూ ఆయన ఈ కేసుని ఫైల్ చేసారు. జూలై 2007 లో ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో రిజిస్టర్ చేసానని ఆయన ఆధారాలు చూపెడుతున్నాడు.

    ReplyDelete
    Replies
    1. Thanks for the info siva...already e both news chusanu net lo,emaina bhajrangi Bhaijaan tv lo kuda super hit

      Delete
  12. Hi Bro..Rudramadevi Rights Taken Maa TV for 9Crores...It is an Another Historical Movie Taken by Maa TV

    ReplyDelete
    Replies
    1. Just now seen it on fb & posted it bro...anyways thanks for posting the update uday

      Delete