Sunday, August 30, 2015

Raakshasudu Satellite Rights

           SURIYA's latest film RAAKSHASUDU satellite rights taken by Zee Telugu


38 comments:

  1. Daagudu mootha dandakore premiere this sunday @ 06:00 PM on ETV.

    ReplyDelete
  2. స్థానిక కేబుల్ చానల్స్ అనేక సందర్భాలలో పైరసీకి పాల్పడటం ప్రభుత్వచర్యలకు లోను కావటం తెలిసిందే. శాటిలైట్ చానల్ యజమానులు కోట్లాది రూపాయలు వెచ్చించి సినిమాల ప్రసార హక్కులు కొనుక్కుంటూ ఉంటే కేబుల్ చానల్స్ వారు మార్కెట్లో డివిడి కొని తెచ్చి తమ చానల్స్ లో ప్రసారం చేయటం ద్వారా పెద్దమొత్తంలో శాటిలైట్ చానల్స్ కు నష్టాలు వచ్చేట్టు చేస్తున్నారన్నది ప్రధానంగా ఉన్న విమర్శ. నిజానికి అలా చూస్తే కేబుల్ చానల్స్ ప్రసారం చేసే అంశాల్లో సగానికి పైగా పైరసీ కిందికే వస్తుంది.్

    ఇదే విషయం మీద బ్రాడ్ కాస్టర్లతోబాటు డిటిహెచ్ ఆపరేటర్లు కూడా ప్రభుత్వానికి అనేక సందర్భాలలో ఫిర్యాదుచేశారు. కొత్త సినిమాలు ప్రసారం చేసినప్పుడు ఆ సినిమాల హక్కులు కొనుక్కున్న శాటిలైట్ చానల్ యజమానులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులివ్వటం,దుకు ప్రతీకారంగా ఎమ్మెస్వోలు తమ నెట్ వర్క్ లో ఆ చానల్ ప్రసారాలు నిలిపివేయటం, మళ్ళీ రాజీ కుదరటం చాలా కాలంగా  చూస్తున్న వ్యవహారమే

    అయితే, ఈ విషయంలో ఒక శాశ్వత పరిష్కారం కనుక్కోవాలన్నది టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) లక్ష్యం. అందుకే ఒక చర్చా పత్రాన్ని విడుదలచేసి అభిప్రాయాలు సేకరించింది.వాటి ఆధారంగా ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు కూడా చేసింది. ఒక ఎమ్మెస్వో ఇచ్చే గరిష్ఠ చానల్స్ సంఖ్య మీద పరిమితి విధించటం, ప్రతి కేబుల్ చానల్ కూ లైసెన్స్ తీసుకోవాలనే నిబంధన విధించటం లాంటి ఎన్నో సిఫార్సులు అందులో ఉన్నాయి. అయితే సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తుది ఆమోదం పొంది మార్గదర్శకాలు జారీకావాల్సి ఉంది.్

    ReplyDelete
    Replies
    1. thanks for posting nice info about local cable channels siva...hope it gets a permanent solution

      Delete
  3. Replies
    1. I also expected this movie to maa tv prasanth

      Delete
  4. మెగాస్టార్ చిరంజీవి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనల్లుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్. వారి మేనల్లుడు అనే మార్క్ తోనే కాకుండా సినిమా సినిమాకి తన నటన మరియు డాన్సులతో తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటూ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. త్వరలోనే సాయిధరమ్ తేజ్ తన మూడవ సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత.
    ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమాపై క్రేజ్ ఉంది. ఇటీవలే రిలీజ్ అయిన ఆడియో మరియు ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో బిజినెస్ కూడా బాగా జరిగిందని, ఇప్పటికే అన్ని ఏరియాల రైట్స్ తో పాటు, శాటిలైట్ రైట్స్ కూడా అమ్ముడు పోయాయని తెలియజేశాం. మాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సుబ్రమణ్యం ఫర్ సేల్ శాటిలైట్ రైట్స్ ని మా టీవీ వారు సుమారు 4 కోట్ల మొత్తానికి సొంతం చేసుకున్నారు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కి హరీష్ శంకర్, దిల్ రాజు ల బ్రాండ్ కూడా తోడవ్వడంతో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ఈ రేంజ్ అమ్ముడు పోయాయని సమాచారం. సాయి ధరమ్ తేజ్ లాంటి యంగ్ హీరో మూడవ సినిమాకే ఈ రేంజ్ రేటు పలకడం అందరినీ ఆశ్చర్యానికి కూడా గురి చేస్తోంది.

    ReplyDelete
  5. మెగాస్టార్ చిరంజీవి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనల్లుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్. వారి మేనల్లుడు అనే మార్క్ తోనే కాకుండా సినిమా సినిమాకి తన నటన మరియు డాన్సులతో తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటూ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. త్వరలోనే సాయిధరమ్ తేజ్ తన మూడవ సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత.
    ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమాపై క్రేజ్ ఉంది. ఇటీవలే రిలీజ్ అయిన ఆడియో మరియు ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో బిజినెస్ కూడా బాగా జరిగిందని, ఇప్పటికే అన్ని ఏరియాల రైట్స్ తో పాటు, శాటిలైట్ రైట్స్ కూడా అమ్ముడు పోయాయని తెలియజేశాం. మాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సుబ్రమణ్యం ఫర్ సేల్ శాటిలైట్ రైట్స్ ని మా టీవీ వారు సుమారు 4 కోట్ల మొత్తానికి సొంతం చేసుకున్నారు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కి హరీష్ శంకర్, దిల్ రాజు ల బ్రాండ్ కూడా తోడవ్వడంతో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ఈ రేంజ్ అమ్ముడు పోయాయని సమాచారం. సాయి ధరమ్ తేజ్ లాంటి యంగ్ హీరో మూడవ సినిమాకే ఈ రేంజ్ రేటు పలకడం అందరినీ ఆశ్చర్యానికి కూడా గురి చేస్తోంది.

    ReplyDelete
    Replies
    1. Thanks for posting the info shriram,this movie got good price before release

      Delete
  6. hiiiiii deepak
    eti new movies rights achannas aveskonanayadrdhavaledhu
    RAAKSHASUDU movie frist maatv anavu epudu Z telugu

    ReplyDelete
    Replies
    1. Hai naveen...naaku ne comment lo second line ardham kaaledu
      nenu RAAKSHASUDU maa tv ani analedhu maa tv teeskuntadi ani expect chesanu...ippudu zee telugu teeskundi ani frnds chepparu nenu personal ga zee telugu lo aithe add chudaledhu

      Delete
  7. మరింత నమ్మకం. ఇక ఏకంగా ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్‌ వంటి సంస్థ నిర్మిస్తోందంటే ఎక్కడ లేని భరోసా వస్తుంది. అందుకే 'భలే భలే మగాడివోయ్‌'కి మార్కెట్‌ అంతా సాఫీగా జరిగిపోయింది. ఓ చిన్న సినిమా కూడా టేబుల్‌ ప్రాఫిట్‌తోనే విడుదల కాబోతోంది. మూడు ముఖ్యమైన ఏరియాలు నిర్మాతల చేతుల్లోనే ఉన్నాయి. మిగిలిన ఏరియాల బిజినెస్‌ పూర్తయింది. ఇప్పుడు శాటిలైట్‌ కూడా అయిపోయింది. మాటీవీ వారు ఈ సినిమా హక్కులను 3.6కోట్లకు కొనుకున్నారు. ఇవ్వన్నీ కలిపితే 'భలే భలే మగాడివోయ్‌'కి భలే రేటు వచ్చినట్లే...

    ReplyDelete
    Replies
    1. Big banners small movies teesthe table profits guarenty

      Delete
    2. They had tried already for pelli sandadi,Paradesi but they stopped and after so many years they started producing low budget movies(regarding Allu aravind)

      Delete
  8. Replies
    1. Yeah chandra...previous films from this banner like KVJ & Gamyam were sold to gemini so there are maximum chances of gemini taking Kanche

      Delete
  9. PSPK mashup by a dj of Gemini Music really superb

    ReplyDelete
    Replies
    1. Mash ups in gemini music & sun music are really awesome

      Delete
  10. GEMINI TV Is Always King of All Telugu Channels.....

    Most Awaiting All Power Star Fans' POWER STAR PAVAN KALYAN'S SARDAR GABBAR SIGH '
    Max. Chances 101% To GEMINI TV. .. . .! ! !

    Maa, Zee Ani Madhyalo Enni Channels Vichhina. .
    GEMINI TV Race modalupettihe Raculo Evvaru Aapaleru ...
    Final Winners Is GEMINI TV & E TV's Only .....................

    HISTORICAL VICTORY FROM TEAM INDIA'S TEST CAPTIAN VIRAT KOHILI '. .. . .! ! !
    VIRAT Only The Feature Captian Of ODI & Even T20's Also . It's Very SooooooN . ... .

    One Of Fav. Player VIRAT KOHILI & Team Won The Test Series Aganist Sri lanka After 23 Years In Sri Lnka....
    &
    360 Angle Daring Dangerious AB DEVILLERS Broken Gangulys World Fastest 7000 & 8000 Runs Record....
    I'm Feeling Very Proud Be An Big Fan Virat & ABD .. .. . .! ! ! ! !

    I Hope VIRAT, GAYLE & AB Will Give IPL Season 9 Cup To RCB ....!!!!!!!

    ReplyDelete
    Replies
    1. I am also expecting Sardar Gabbar Singh to Gemini T.V.

      Delete
  11. http://www.film70mm.com/news/satellite-rights-for-ntrs-next-sold-for-a-huge-price/

    ReplyDelete
  12. NTR’s next with Sukumar is currently in progress. The movie has created much hype in the industry. Sukumar is known for his innovative movie concepts and making. His movies define style and hero’s characters are tailor made.

    According to the latest update, the satellite rights for Nannaku Prematho(tentative) has been bagged by Sun Network for a whooping 9 crores. The movie stars Rakul Preet Singh in the female lead and produced by BVSN Prasad. Music is composed by Devi Sri Prasad. Rajendra Prasad and Jagapathi Babu will be seen in crucial roles.



    deepak update chestaava

    ReplyDelete
  13. thnq deepak.. new channels eppudu launch telusa... nd konni forums lo vere channels kooda vastunnaay ani pettaaru.. MAA LIFE, MAA HD, GEMINI ACTION, GEMINI PREMIERE anta.. .etv channels ki poti gaa

    ReplyDelete
  14. Satwik bro etv nundi tappa vere ye network nundi kotta channels expect cheyalem endukante maatv ni star tv handle chestondi vallu regional channels ekkuvaga launch cheyaru.ika gemini premiere channel kachitamga radu endukante sun premiere ledu kabatti.

    ReplyDelete
    Replies
    1. U r right sandeep...official ga ayithe only Etv nunchi maatarme new channel announce ayyayi...

      Delete
  15. Bt deppak etv new channel eppudu start aithayi waiting for that channels logo and how far they are gng to start taking movies I am waiting any news for when etv will start new channels

    ReplyDelete
    Replies
    1. Etv official ga logos ayithe launch chesindhi but channels air eppudu avthayo etv network ne announce cheyali bro

      Delete
  16. Daagudu mootha dandakore premiere this sunday 06:00 PM on ETV. Deepak

    ReplyDelete
    Replies
    1. thanks for th eupdate lalith,will update this soon

      Delete
  17. This comment has been removed by the author.

    ReplyDelete
  18. Gemini Grabs NTR25 For 9 Crores

    Jr NTR Nannaku Prematho Huge Price Rs 9 crores (including tax the price will be around 10.5 Cr)

    GEMINI TV Always ROCKSssssZ.........
    GEMINI TV DECIDE AITHE Satellite Rights Oneside Avuthayi. ...

    GEMINI TV = POWER* PAWAN KALYAN .....

    Rights Purchasing antu Once Modalupettithe Race ni Ea Channelu Aapaledhu
    That is Power N Stamina Of GEMINI TV ..& SUN GROUPS. .. .


    http://telugustop.com/ntr-sukumar-movie-satellite-rights-bagged-by-gemini-tv-for-9-crores-record-price-for-ntr25-film/

    ReplyDelete
  19. GEMINI TV, GEMINI MOVIES & GEMINI MUSIC'S Like a POWER STAR PAWAN KALYAN Always NO.1 ...

    Virat, Chris Gayle & AB Devillers ..Bolwer Evarina Kavochu Only Sixers Ball ni Boundari Datinchadame ma Target ..

    Like GEMINI Channels Always No.1 Is Our Target.........! ! !

    ReplyDelete