Wednesday, September 2, 2015

Nannaku Prematho Satellite Rights

NTR's Upcoming movie NANNAKU PREMATHO satellite rights have been bagged by Gemini T.V. for 9 crores


27 comments:

  1. deepak its fake news
    mariy athathakvaku rights veludhu
    conf news vachareku vetechayleva neeku movie shoting 50% kudhai kaledhu apudu leveldu rights

    ReplyDelete
    Replies
    1. Idhi confirm news naveen,shreyas media ani oka event management company audio release events chestharu aa company ki sambandinchina website www.film70mm.com lo ee news post chesaru...anni big movies audio launch evets vaalle chestharu so vaalla website lo wrong info icharu ani nenu anukonu
      http://www.film70mm.com/news/satellite-rights-for-ntrs-next-sold-for-a-huge-price/
      cinema 50% shooting kuda avvakunda satellite rights ammakudadu ani rule ayithe emi ledhu...greekuveerudu,manam,baadshah,shadow,bhai ila chaala movies satellite rights movies under production lo vunnappude ayyayi

      Delete
    2. http://www.123telugu.com/mnews/leading-channel-bags-ntrs-next.html
      http://www.greatandhra.com/movies/movie-news/ntrs-next-is-a-hot-cake-despite-flops-68775.html
      http://www.cinedust.in/nannaku-prematho-satellite-rights-gets-huge-price/

      Here are some more conrimation links,ee confirmation links chaala leda 50% movie kuda avvakundane nenu wait cheyakunda post chesesanu antaava naveen

      Delete
  2. Replies
    1. Yes Nitish,this year gemini has started off taking big movies satellite rights with NTR 25

      Delete
  3. Damarukam mve start kakamunde sold out ayindi

    ReplyDelete
    Replies
    1. You are right shyam...Damarukam,Greeku veerudu,Bhai ee movies anni movie under production lo vundagaane satellite business jarigindhi

      Delete
  4. Damarukam mve start kakamunde maatv anichayparu bro

    ReplyDelete
    Replies
    1. Final ga Damarukam Gemini lo vachindhi...NTR25 Gemini teeskundi ani antunaru...ne uddesam prakaram ee movie ye channel teeskoni untadhi anukuntunav naveen?

      Delete
  5. channel marina
    sold out ayinda leda
    Gemini Tv always Rockzz
    Gemini Power star madiri trend set chesthundi

    ReplyDelete
    Replies
    1. Power star rocks...Happy Birthday to Powerstar Pawan Kalyan!

      Delete
  6. Gemini music is rocking in all south mashup today Powerstar pk mashup is just awesome

    ReplyDelete
    Replies
    1. Gemini Music's mash ups are always rocking...

      Delete
  7. It is a known fact that the shooting of NTR’sfilm in Sukumar’s direction is going on in London currently. According to the latest update, the satellite rights of the film have been bagged by Gemini TV for a whopping price.Latest reports also reveal that NTR is taking due care about the way his film is shaping up. Veteran actor Rajendra Prasad plays NTR’s dad in the film which is tentatively titled Nannaku Prematho. Senior film maker BVSN Prasad is the producer.Ad :తెలుగు మ్యా

    ReplyDelete
    Replies
    1. Thanks for posting the confirmation news shyam

      Delete

  8. Popular television channel Gemini TV has bagged the satellite rights Of
    Jr NTR Nannaku Prematho Huge Price Rs 9 crores (including tax the price will be around 10.5 Cr) to Gemini TV. . ..

    GEMINI TV Always ROCKSssssZ.........
    GEMINI TV DECIDE AITHE Satellite Rights Oneside Avuthayi. ...

    GEMINI TV = POWER* PAWAN KALYAN .....

    Rights Purchasing antu Once Modalupettithe Race ni Ea Channelu Aapaledhu
    That is Power N Stamina Of GEMINI TV ..& SUN GROUPS. .. . .

    ReplyDelete


  9. GEMINI TV, GEMINI MOVIES & GEMINI MUSIC'S Like a POWER STAR PAWAN KALYAN Always NO.1 ...

    Virat, Chris Gayle & AB Devillers ..Bolwer Evarina Kavochu Only Sixers Ball ni Boundari Datinchadame ma Target ..

    Like GEMINI Channels Always No.1 Is Our Target.........! ! !

    ReplyDelete
  10. హాత్ వే ఆపేసినా రేటింగ్స్ తగ్గలేదు: సోనీ
    హాత్ వే తో సోనీ యాజమాన్యం మల్టీ స్క్రీన్ మీడియా ( ఎమ్ ఎస్ ఎమ్ ) వివాదం ఇప్పట్లో సమసిపోయేలా లేదు. హాత్ వే ప్రభావం రేటింగ్స్ మీద ఉంటుంది కాబట్టి తప్పకుండా సోనీ గ్రూప్ చానల్స్ వస్తాయని హాత్ వే నమ్మకంతో ఉండగా తాజా రేటింగ్స్ ప్రకారం హాత్ వే లేకపోయినా సోనీ చానల్స్ ప్రేక్షకాదరణ తగ్గలేదని తేలటంతో అదే విషయాన్ని ప్రకటిస్తూ సోనీ వెనక్కు తగ్గే ప్రసక్తే లేదన్న సంకేతమిచ్చింది.

    గణనీయమైన సంఖ్యలో కనెక్షన్లున్న ఎమ్మెస్వో హాత్ వే సోనీ గ్రూప్ చానల్స్ ను స్విచాఫ్ చేయటంతో సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ ( సెట్ ), మాక్స్, మాక్స్ 2, పాల్, పిక్స్ అండ్ కిక్స్ చానల్స్ హాత్ వే ప్రేక్షకులకు అందటం లేదు. అయితే, అంతకుముందువారం కంటే తాజావారంలో ఈ చానల్స్ రేటింగ్స్ పెరిగినట్టి బార్క్ డేటా తెలియజేస్తోంది. హాత్ వే ఆపేయటం వలన ఆ చానల్స్ రేటింగ్స్ పడిపోయినట్టు హాత్ వే వ్యాఖ్యానించిన నేపథ్యంలో సోనీ గ్రూప్ ఈ సమాచారాన్ని విడుదలచేస్తూ, హాత్ వే లేకపోయినా పరవాలేదని ఇప్పుడు తమకు కనువిప్పు కలిగిందని వ్యాఖ్యానించింది.

    “ హాత్ వే చందాదారుల పట్ల జాలి పడుతున్నాం. హాత్ వే తో సహా అందరి ఎమ్మెస్వోలతో మాకు సత్సంబంధాలున్నాయి. ప్రధాన ఎమ్మెస్వోలతీబాటు డిటిహెచ్ ఆపరేటర్ల తోనూ ఒప్పందాలు పూర్తయ్యాయి. హాత్ వే జాయింట్ వెంచర్ భాగస్వాములనుంచి పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ప్రేక్షకుల డిమాండ్ కు తలొగ్గి హాత్ వే వస్తుందని భావిస్తున్నాం “ అన్నారు సంస్థ ఎగ్జిక్యుటివ్ వైస్ ప్రెసిడెంట్ మకరంద్ పాలేకర్

    ReplyDelete
    Replies
    1. Hope this controversy gets resolved soon...

      Delete
  11. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్‌ లండన్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి నాన్నకు ప్రేమతో అనే వర్కింగ్‌ టైటిల్‌ ప్రచారంలో ఉంది. అయితే ఈ టైటిల్‌ ఎన్టీఆర్‌ అభిమానులకు నచ్చలేదట. చాలా సాఫ్ట్‌గా ఉన్న ఈ టైటిల్‌ను మార్చాలని ఆయన అభిమానులు కోరుతున్నారని సమాచారం. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్ర పేరు అభిరామ్‌. దీంతో ఎన్టీఆర్‌ పాత్ర పేరునే ఈ చిత్రానికి టైటిల్‌గా పెడతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏ విషయం వినాయక చవితి రోజు క్లారిటీ రానుంది. ఆ రోజున టైటిల్‌ లోగోను విడుదల చేయనున్నారు. కాగా ఈ చిత్రం ప్రీ బిజినెస్‌ అద్భుతంగా జరిగిందని ట్రేడ్‌టాక్‌. కాగా ఈ చిత్రం శాటిలైట్‌ హక్కులను జెమిని చానెల్‌ 10.5కోట్లకు సొంతం చేసుకుందని అంటున్నారు. మొత్తానికి టెంపర్‌ తర్వాత ఎన్టీఆర్‌ నటిస్తోన్న ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో వేచిచూడాల్సివుంది...

    ReplyDelete
  12. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్‌ లండన్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి నాన్నకు ప్రేమతో అనే వర్కింగ్‌ టైటిల్‌ ప్రచారంలో ఉంది. అయితే ఈ టైటిల్‌ ఎన్టీఆర్‌ అభిమానులకు నచ్చలేదట. చాలా సాఫ్ట్‌గా ఉన్న ఈ టైటిల్‌ను మార్చాలని ఆయన అభిమానులు కోరుతున్నారని సమాచారం. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్ర పేరు అభిరామ్‌. దీంతో ఎన్టీఆర్‌ పాత్ర పేరునే ఈ చిత్రానికి టైటిల్‌గా పెడతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏ విషయం వినాయక చవితి రోజు క్లారిటీ రానుంది. ఆ రోజున టైటిల్‌ లోగోను విడుదల చేయనున్నారు. కాగా ఈ చిత్రం ప్రీ బిజినెస్‌ అద్భుతంగా జరిగిందని ట్రేడ్‌టాక్‌. కాగా ఈ చిత్రం శాటిలైట్‌ హక్కులను జెమిని చానెల్‌ 10.5కోట్లకు సొంతం చేసుకుందని అంటున్నారు. మొత్తానికి టెంపర్‌ తర్వాత ఎన్టీఆర్‌ నటిస్తోన్న ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో వేచిచూడాల్సివుంది...

    ReplyDelete