దక్షిణ భారతదేశంలోని రెండు రాష్ట్రాల పోలీసులను వణికించిన స్మగ్లర్ వీరప్పన్. చాలా రోజులు అతన్ని వేటాడి చంపిన పోలీసాఫీసర్ కథతో రూపొందిన సినిమా ‘కిల్లింగ్ వీరప్పన్’. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రావడం వలన ‘కిల్లింగ్ వీరప్పన్’పై మొదటి నుంచి అంచనాలున్నాయి. వీరప్పన్‌ను చంపిన పోలీసాఫీసర్‌గా కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ నటించడం కూడా ఈ సినిమా విషయంలో ఆసక్తికరంగా మారింది. ఇటీవలే ఈ సినిమాని డిసెంబర్ 4న రిలీజ్ చేయనున్నామని అనౌన్స్ చేసారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి రిలీజ్ ముందే ఉన్న క్రేజ్ వలన శాటిలైట్ రైట్స్ కి బంపర్ ఆఫర్ వచ్చింది. ఓ లీడింగ్ చానల్ 3.5 కోట్లకి ఈ సినిమా రైట్స్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ఒకేసారి తెలుగు, కన్నడమ తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన మొదటి కన్నడ సినిమా కావడం కూడా కిల్లింగ్ వీరప్పన్‌కు ఓ విశేషంగా చెప్పుకోవచ్చు. అన్ని భాషల్లో కలిపి సుమారు 2000 థియేటర్లలో ఈ సినిమా విడుదల కానున్నట్లు సమాచారం.
Kamal hassan's "maro charitra" this sunday @10:00 am on ETV CINEMA.I think etv nunchi vere channels renuwal chesukunna movies etv cinema channel lo konnina play chese chance undi.
Kamal Hassan's Maro charitra &Mohan Babu's Alludugaaru laanti movies etv nunchi gemini teeskunna kuda etv cinema vesthunaru maybe etv vaallu gemini permission tho vesthunaremo
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం బ్రహ్మోత్సవం..ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే మూడో షెడ్యూల్ పూర్తి చేసి పనిలో చిత్ర యూనిట్ ఉండగా , ఈ లోపు చిత్ర శాటి లైట్ రైట్స్ భారీ రేటుకు దాదాపు 20 కోట్లకు ‘జీ’ తెలుగు వారు కొనుగులు చేసినట్లు సమాచారం వినపడుతుంది..
మహేష్ నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని కూడా జీ’ తెలుగు భారీ రేటుకు తీసుకొని అత్యదిక TRP రెట్టింగ్ సాదించిన ఛానల్ గా రికార్డ్స్ బ్రేక్ చేయడం తో , బ్రహ్మోత్సవం ఫై నమ్మకం తో ఇంత డబ్బు పెట్టి శాటి లైట్ రైట్స్ తీసుకున్నారని తెలుస్తుంది..
షూటింగ్ విషయానికి వస్తే..డిసెంబర్ 10 నుంచి నెలాఖరు వరకు ఊటీలో షెడ్యూల్ చేయనున్నారు. ఊటీలో చిత్రంలోని నటీలందరూ పాల్గొనే ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించటం జరుగుతుందన్నారు. ఇందులో మహేష్ కు జోడిగా సమంత, కాజల్ , ప్రనిత నటిస్తున్నారు..pvp బ్యానర్ లో ఈ చిత్రం నిర్మిస్తున్నారు.
Superstar Mahesh Babu has a lot of craze among Family audience thus his films are minting huge revenues from Big Screens as well as from small screen (TV).
According to sources, Mahesh Babu’s upcoming family entertainer “Brahmotsavam ” satellite rights base price has been fixed at 20 Crore for both Telugu + Dubbing version of Hindi. Zee TV is likely to Bag the rights.
His earlier film Srimanthudu has managed to get TRP of 21.24 points with its first ever Television premiere. ‘Magadheera’ with a TRP of 22.7 still remains the highest viewed Telugu film on Television followed by Baahubali with 21.84 TRP. Srimanthudu was also bagged by Zee TV for 12 Cr for Telugu version and 5 Cr for dubbing Hindi version.
Thanks for the update jayaraj,i think zee telugu will finalise this deal soon...aa 20 crores telugu+hindi satellite rights tho paatu audio rights kuda iclude ayi untayi i guess
Mahesh babu Upcoming Movie BRAMOTSAVAM Rights Taken by Zee Telugu for 20Crores an whooping Amount..https://mobile.facebook.com/telugumoviessatelliterights/photos/a.561958820548945.1073741828.561950850549742/958952037516286/?type=3&refid=17&_ft_=top_level_post_id.958952037516286%3Atl_objid.958952037516286%3Athid.561950850549742%3A306061129499414%3A69%3A0%3A1448956799%3A-4669439612890577815&__tn__=E
killing veerappan cinema flop ayithe naku telisi mana telugu channels konnadaniki intrest chupavu.aa rights mostly kannada version ayi undochu endukante aa movie lo original ga kannada lone teesaru,ekkuva kannada actors unnaru and kannada star hero natincharu.
I also think the same harshith,adhi kannada version satellite rights price ayi undaali & one more thing killing veerappan is RGV's first kannada film thats why aa price ochi untadi
sakhiya and love today movies ni gemini channels lo chala rare ga vestunnaru.aa movies appatlo first time tv lo vachinappudu kuda ala vessvara? especially love today movie ayithe release ayi 11 and half years avutunna aa movie net lo ekkada ledu.atleast oka scene,oka video song kuda asalu dorakatledu.
Sakhiya starting lo baagane vachedi but love today maatram ekkuva veyaledu & aa movie very badly flop ayindi so a movie web lo kuda ekkada available ga ledu
which telugu movie has got record of selling its satellite rights after longest period of time? i think it is 3(2008) that got telecasted after 7 years of its release. 2002-2009 madhyalo teja tv lo low budget movies ippati lage late ga vesevara? etv daggara nundi gemini,maa tv renewal cheskuna movies ekkuva 1990-2000 madhyalo vachinavi anukunta.2000 taruvatha release ayina movies chala takkuva renewal ayayi anukunta.
Master movie 1997 lo release ayithe 2005 lo first time tv lo telecast ayindi Teja tv 2000 lo start ayindi appatlo naaku gurthu unantha varaku ekkuva ga knchm old movies vesevaaru yes harshith 90's decade lo vachina ekkuva movies etv nunchi gemini & maa tv renew cheskundi
kumari 21f movie running successfully but its a adult movie, i m expecting no channel may telecast (one time telecast may possible), better channels should avoid this movie, what u say deepak?
‘బాహుబలి’ యూట్యూబ్‌కు వచ్చేస్తోంది..!దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి ఇండియన్ సినిమాలో ఓ ప్రభంజనం సృష్టించిన ‘బాహుబలి’ సినిమాకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌కు ఓ సరికొత్త మార్గాన్ని సూచించిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు యూట్యూబ్‌లో వ్యూస్వర్షం కురిపించడానికి ఆన్‌లైన్లో పూర్తి సినిమాతో మనముందుకురాబోతోంది. జూలై 10న విడుదలైన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మళయాలంలో టీవీల్లోనూ ప్రదర్శితమై అక్కడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక రేపు సాయంత్రం తెలుగు, తమిళ, మళయాల వర్షన్స్‌కు సంబంధించిన పూర్తి సినిమాను బాహుబలి టీమ్ యూట్యూబ్‌లో విడుదల చేయనుంది. సాయంత్రం 6గంటల తర్వాత పూర్తి సినిమా ఆన్‌లైన్లో విడుదల కానుంది. 4కే రిసల్యూషన్‌తో అల్ట్రా హెచ్‌డీ వర్షన్ రేపట్నుంచి యూట్యూబ్‌లో హల్‌చల్ చేయనుంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్దే ఓ రేంజ్‌లో అలరిస్తే మరి రేపు విడుదలయ్యే ఆన్‌లైన్ రిలీజ్‌తో వ్యూస్ పరంగా ఇంకే రేంజ్‌లో అలరిస్తుందో వేచి చూడాలి!
they are asking to pay 150rupees to watch bahubali online.i think they have already earned enough it would have been good if they had made available for free i think even tv telecast is over so its better to release for free
Yes sandeep,Rs.150 seems to be a little too much as it got telecasted on tv it is available for online viewing for free on hotstar.com http://www.hotstar.com/movies/baahubali-the-beginning/1000074338/watch
zee telugu lo anni movies repeat chestaru but surya son of krishnan movie ekkuvaga telecast cheyyaru. 4 months ki oka sari 6 months ki oka sari ala telecast chestaru
zee telugu is telecasting several movies rarely such as gorintaaku,aa intlo,amaravathi,raghavan etc.also it is not telecasting old movies,flop movies,low budget unsuccessfull movies such as takkari,eenaadu,krishnarjuna,swagatham,mr.medhavi(2008),kasko(2009),vareva(2011),vaana(2008),LBW(2011) etc. in the recent times at all from 2012 they are buying very less movies (only 7-12 movies per year)
U r right sravan surya s/o krishnan chaala rare ga vestha
Swagatham,Victory,viyyalavaari kayyalu,eenadu,LBW ayithe assalu veyane veyatam ledhu harshith as u said...Raghavan,Aa intlo,Amaravathi kuda chaala days tharavatha recent ga telecast chesaru mari reasons emayi untayo emo
హైదరాబాద్: అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు ఆయన నటిస్తున్న ‘అఖిల్' సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉండేవి. ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకుడు కావడం, నితిన్ నిర్మాత కావడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. విడుదలకు ముందు జెమినీ టీవీ వారు ఈ సినిమాకు రూ. 7 కోట్లు ఆఫర్ చేసారు. అయితే నిర్మాతలు ఆ మొత్తానికి ఇవ్వడానికి ఇష్టపడలేదు. 8 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసారు.Akhil - The Power Of Jua (U/A): మీ టికెట్స్ ను వెంటనే బుక్ చేసుకోండి!అయితే ‘అఖిల్' సినిమా విడుదల తర్వాత పరిస్థితి పూర్తిగా తారుమారైంది. సినిమా ఫస్ట్ డే ప్లాప్ టాక్ రావడంతో నిర్మాతలు నితిన్, సుధాకర్ రెడ్డి తీవ్రమైన నష్టాల పాలయ్యారు. సినిమా ప్లాప్ప్రభావం శాటిలైట్ రైట్స్ మీద కూడా పడిందట. అపుడు ఏడు కోట్లు ఆఫర్ చేసిన జెమిని టీవీ వారు సినిమాను కొనడానికే ఇష్టపడటం లేదు.కనీసం రూ. 2 కోట్లైనా ఇవ్వాలని నిర్మాత అడిగారట. అంత ఇవ్వలేమని,రూ. 70 లక్షల కంటే ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వబోమని తేల్చి చెప్పారట టీవీ ఛానల్ వారు. ముందు జెమినీ టీవీవారు సినిమాను రూ. 7 కోట్లు కొంటానని వచ్చినపుడే అమ్మి ఉంటే నిర్మాతలకు ఎంతో కొంత ఊరట కలిగేది. అప్పుడు ‘అఖిల్' పొంగు చూసి పొంగిపోయిన నిర్మాతలు ఇపుడు చాలా బాధ పడుతున్నారట.శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో యాక్టర్ నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అఖిల్ అక్కినేని, సాయేషా సైగల్ జంటగా నటించిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, మహేష్ మంజ్రేకర్, వెన్నెల కిషోర్, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.
kachithanga zeetelugu akhil movie satellights rights theeskoni undadhu .
zee telugu ediena big star movie theeskunte aa movie rekease ayyaka 1 r 2 weeks varku zee telugu lo adds vestharu .
sreemanthudu , bruce lee ki ads vesaru .
kani akhil movie ki okka add kuda veyaledu
అక్కినేని అఖిల్ నటించిన 'అఖిల్' సినిమా విడుదలకు ముందు వచ్చిన హైప్ అంత ఇంత కాదనే విషయం తెలిసిందే.ఇంత హైప్ ఈ సినిమాకు రావడానికి, ఈ చిత్ర దర్శకుడు వి వి వినాయక్, చిత్ర నిర్మాత నితిన్ లు కూడా ఓ కారణం.అయితే అఖిల్ సినిమా విడుదల తర్వాత ఈ పరిస్థితి మొత్తం తారుమారయింది. విడుదలైన ఫాస్ట్ డే ఫాస్ట్ షో కె ప్లాప్ టాక్ రావడం తో ఈ చిత్ర నిర్మాతలు నితిన్, సుధాకర్ రెడ్డి లు నష్టాల పాలయ్యారు. అయితే విడుదలకు ముందు ఈచిత్రానికి జెమిని టీవీ వారు శాటిలైట్ రైట్స్ కోసం 7 కోట్లు ఆఫర్ చేసారట. చిత్ర నిర్మాతలు 8 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసారట. ఈసినిమా ప్లాప్ అవడంతో అప్పుడు 7 కోట్లు ఆఫర్ చేసిన జెమిని టీవీ వారె కొనడానికి ముందుకు రావట్లేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాశాటిలైట్ రైట్స్ కొనడానికి ముందుకు వచ్చిన ఓ టీవీ చానెల్ ను కనీసం 2 కోట్లు అయిన ఇవ్వమని నిర్మాత అడగగా,అంత ఇవ్వలేమని 70 లక్షల కంటే ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వమని తేల్చి చెప్పారట. దీంతో ఎంచేయలేని పరిస్థితిల్లో నిర్మాత పడ్డారట.
Mass Maharaja Ravi Teja , Tamannaah and Rashi Khanna starrer Latest Action Entertainer Bengal tiger movie satellite rights were picked up by Gemini TV for a price of 7.60cr.
Already all websites lo Bengal Tiger satellite rights oka leading channel 7.60 crores ki teeskunattu icharu & gemini is the media partner for bengal tiger so aa leading channel gemini ne ani 99.99% confirm
అక్కినేని ప్రిన్స్ అఖిల్ హీరోగా పరిచయం అయిన ‘అఖిల్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డ విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ‘అఖిల్’ చిత్రం రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్‌ను రాబడుతుందని అంతా ఆశించారు. కాని ఈ చిత్రం తీవ్రంగా నిరాశ పర్చింది. డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతకు భారీ నష్టాలను ఈ చిత్రం మిగిల్చింది. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను సినిమా విడుదల కాక ముందు 7 కోట్లకు జెమిని టీవీ కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది. కాని ‘అఖిల్’ సినిమాకు వచ్చిన క్రేజ్‌తో సినిమాను 10 కోట్లకు అయితేనే అమ్ముతాం అంటూ నిర్మాత నితిన్ డిమాండ్ చేశాడు. దాంతో జెమిని టీవీ వెనక్కు తగ్గడం జరిగింది.సినిమా విడుదల తర్వాత తాము ఆశించిన స్థాయిలో శాటిలైట్ రైట్స్ ద్వారా వస్తాయని నిర్మాత నితిన్ భావించాడు. కాని సినిమా ఫలితం తారు మారు అవ్వడంతో శాటిలైట్ రైట్స్ రూపంలో వస్తాయని ఆశించిన పది కోట్లు వస్తాయన్న నమ్మకం పోయింది. విడుదలకు ముందు జెమిని టీవీ 7 కోట్లకు తీసుకుంటాం అంటూ ముందుకు వచ్చినా, ఇప్పుడు కనీసం 5 కోట్లు కూడా పెట్టేందుకు ఆసక్తి చూపడం లేదని సమాచారం అందుతోంది. ప్రస్తుతం 3.5 కోట్లు మాత్రమే జెమిని వారు ‘అఖిల్’కు ఇస్తామని అంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతంశ్రేష్ఠ్ మీడియాకు జెమిని టీవీకి మధ్య చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
AkkineniAkhil's debut film 'Akhil's satellite rights were initially asked for Rs.7 croresby the Gemini TV. However, the makes were reluctant to sell their movie as they sought Rs.8 crores inthe form of satellite rights such that they have not sold out the movie's rights prior to the movie's release.As we know, the movie got disaster talk on the day one of its release itself. It is beingsaid that the makers are nowbargaining for Rs.2 crores for satellite rights but Gemini TV is willing to acquire the movie's satellite rights for just Rs.70 lakhs. Had the makers sold out themovie's satellite rights beforethe movie's release, they could have got at least Rs.6 crores back from their investment on the movie.Akhilis now contemplating to work for a romantic entertainer. The details of thebanner the movie to be produced and the cast and crew are expected to be revealed byAkhilsoon.
Okko website lo okko rakamaina info vastondi shyam Akhil satellite rights gurinchi...oka site lo 70 lakhs ki gemini teeskuntundi ani isthe inko site lo 3.5 crores ki gemini teeskuntundi ani isthunaru
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం బ్రహ్మోత్సవం..ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే మూడో షెడ్యూల్ పూర్తి చేసి పనిలో చిత్ర యూనిట్ ఉండగా , ఈ లోపు చిత్ర శాటి లైట్ రైట్స్ భారీ రేటుకు దాదాపు 20 కోట్లకు ‘జీ’ తెలుగు వారు కొనుగులు చేసినట్లు సమాచారం వినపడుతుంది..
మహేష్ నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని కూడా జీ’ తెలుగు భారీ రేటుకు తీసుకొని అత్యదిక TRP రెట్టింగ్ సాదించిన ఛానల్ గా రికార్డ్స్ బ్రేక్ చేయడం తో , బ్రహ్మోత్సవం ఫై నమ్మకం తో ఇంత డబ్బు పెట్టి శాటి లైట్ రైట్స్ తీసుకున్నారని తెలుస్తుంది..
షూటింగ్ విషయానికి వస్తే..డిసెంబర్ 10 నుంచి నెలాఖరు వరకు ఊటీలో షెడ్యూల్ చేయనున్నారు. ఊటీలో చిత్రంలోని నటీలందరూ పాల్గొనే ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించటం జరుగుతుందన్నారు. ఇందులో మహేష్ కు జోడిగా సమంత, కాజల్ , ప్రనిత నటిస్తున్నారు..pvp బ్యానర్ లో ఈ చిత్రం నిర్మిస్తున్నారు.
Hai Deepak Breaking NEWS.. satellite rights of AKHIL to Gemini TV Shocking Price.... http://www.cinejosh.com/news/3/43999/akhil-shocking-satellite-price.html Pls change the post..... Jilla coming soon on Gemini TV
Hai nagaraj,thanks for the info...there is a question mark symbol in that news article which indicates that the deal has not been done yet & this news has been doing rounds in several movie websites from the past 2-3 days
Hi vamsi konni websites lo Rudramadevi tamil version tho paatu telugu version kuda sun tv teeskundi ani news vachindi
later during the time of movie's release maa tv rudramadevi teeskundi ani inko news came bro,so there is a confusion for me regarding rudramadevi satellite rights bro http://www.tollywood.net/index.php/topstories/MAA-TV-bags-Rudhramadevi-Telecast-rights
hi, deepak geminitv movies premier late ga vestunaru movie relaese ina 5months ki premier vestunaru bro geminitv premier vishyam lo speed penchali then channel +avtundi geminitv media patner ga vuntu audiolunch chestuns satelliterights lo conform ravtam ledu ex:tiger jadugadu jamesbond bandipotu kumari 21f some other movies audio lunch ki media ga vuntundi gani satelliterights conform cheyatam ledu bro
Hi charan,u r right kumari 21f audio launch ki gemini media partner ga undhi but movie titles lo maatram media partner ga gemini tv ledhu just tv9 & Ntv maatrame unnayi Jyothi lakshmi movie ki media partner gemini tv but satellite rights maa tv teeskundi Jamesbond & Bandipotu movies gemini teeskoni undadu teeskunte ippatiki telecast ayyevi aa movies
James bond movie etv teesukundi idi confirm already coming soon ani ads kuda vesaru.enduko telecast lete chesharu anthe. i think I movie kuda teesukuni undachu.cinema satellite rights chala years tarwatha teesukovadam confirm ga cheppaleka pothunnam anthe.
MUMBAI: Star India has successfully completed the integration of the Maa Television Network’s broadcast business.With this, Star India strengthens its offering in the Telugu speaking markets of South India.Star India CEO Uday Shankar said, “We are pleased to announce the completion of the integration of the broadcast business of Maa Television Network, a journey thatwe had embarked upon in February, earlier this year. We arevery impressed by the solid creative core and quality and depth of the management team atMaa Television Network and are delighted to welcome them to theStar family.”“The acquisition fills a critical gap in our portfolio and will allow our advertisers targeted access to the large Telugu speaking population. We plan to invest further in this important market to fundamentally change the content quality paradigm. I am confident that team Maa under the leadership of K. Madhavan will transform the content experience for Telugu viewers,” Shankar added.The acquisition of Maa TV also opens up a significant opportunity for major content innovation in the Telugu television market, which is extremely important given that the Telugu TV market is the second largest regional market in India in terms of revenue potential.Maa Television’s bouquet of four channels includes Maa, Maa Music,Maa Movies and Maa Gold.With the completion of the necessary formalities, the broadcast business of Maa TV will now be integrated with the business of Star India.With the expansion into the Telugu market, Star looks to continue its tradition of innovationin content, building on the strong track record established by the team at Maa Television Network
Mama Manchu – Alludu Kanchu Satellite rights fetch a superb pricePosted :December 3, 2015 at 5:38 pm ISTbyManaTeluguMoviesCollection King Mohan Babu and Comedy King Allari Naresh’s next, Mama Manchu – Alludu Kanchu is gearing up for December 25th release as Christmas Special. A Popular TVchannel reportedly bagged the satellite rights of the movie fora whopping 4.5 Crore which is too good for an Allari Naresh starrer.Mohan Babu will be seen as a angry old man in the film whileNaresh will be seen as his son-in-law in a naughty role. Damarukham fame Srinivas Reddy is wielding megaphone for the movie high on comedy. Varun Sandesh will be seen in alittle but important role.Ramya Krishnan, Meena and Poorna will add glamour to the movie. Manchu Vishnu is producing the film on his 24 Frames Factory banner. Loukyam fame Sreedhar Seepana had penned the dialogues. Achu, Bappa Lahari and Raghu Kunche are the music directors.
Flop Movies in Top Ten Grossers!Sponsored linksFollowing is the list of top ten grossers of Tollywood. Incidentally, flops films like 'Bruce Lee' and Shankar's 'I' have also got their place in top ten grosserslist. Collections of Telugu versions only are considered.S.NO.MOVIE'S NAME FULL RUN SHARE (IN CRORES)-- -------------------------------------------------------------------- 1. BAAHUBALI 172.14 2. SRIMANTHUDU 82.38 3. S/O SATYAMURTHY 51.12 4. RUDHRAMADEVI 43.75 5. GOPALA GOPALA 42.37 6. TEMPER 42.16 7. BRUCE LEE 40.91 8. I 31.01 9. BHALE BHALEMAGADIVOY 27.15 10.GANGA 20.22
Meelo Evvaru Koteshwarudu Program Havva Tagindanta Bro.....Tv5 lo Yesterday Tv Show Program lo Vachindi... Last week Top Channels Are 1St Zee Telugu 2Nd Etv Telugu 3rd Maa Tv And 4Th Gemini TV
దక్షిణ భారతదేశంలోని రెండు రాష్ట్రాల పోలీసులను వణికించిన స్మగ్లర్ వీరప్పన్. చాలా రోజులు అతన్ని వేటాడి చంపిన పోలీసాఫీసర్ కథతో రూపొందిన సినిమా ‘కిల్లింగ్ వీరప్పన్’. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రావడం వలన ‘కిల్లింగ్ వీరప్పన్’పై మొదటి నుంచి అంచనాలున్నాయి. వీరప్పన్‌ను చంపిన పోలీసాఫీసర్‌గా కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ నటించడం కూడా ఈ సినిమా విషయంలో ఆసక్తికరంగా మారింది.
ReplyDeleteఇటీవలే ఈ సినిమాని డిసెంబర్ 4న రిలీజ్ చేయనున్నామని అనౌన్స్ చేసారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి రిలీజ్ ముందే ఉన్న క్రేజ్ వలన శాటిలైట్ రైట్స్ కి బంపర్ ఆఫర్ వచ్చింది. ఓ లీడింగ్ చానల్ 3.5 కోట్లకి ఈ సినిమా రైట్స్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ఒకేసారి తెలుగు, కన్నడమ తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన మొదటి కన్నడ సినిమా కావడం కూడా కిల్లింగ్ వీరప్పన్‌కు ఓ విశేషంగా చెప్పుకోవచ్చు. అన్ని భాషల్లో కలిపి సుమారు 2000 థియేటర్లలో ఈ సినిమా విడుదల కానున్నట్లు సమాచారం.
Thanks for the info sree...Is is kannada version satellite rights?
DeleteKamal hassan's "maro charitra" this sunday @10:00 am on ETV CINEMA.I think etv nunchi vere channels renuwal chesukunna movies etv cinema channel lo konnina play chese chance undi.
ReplyDeleteKamal Hassan's Maro charitra &Mohan Babu's Alludugaaru laanti movies etv nunchi gemini teeskunna kuda etv cinema vesthunaru maybe etv vaallu gemini permission tho vesthunaremo
Deleteశ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం బ్రహ్మోత్సవం..ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే మూడో షెడ్యూల్ పూర్తి చేసి పనిలో చిత్ర యూనిట్ ఉండగా , ఈ లోపు చిత్ర శాటి లైట్ రైట్స్ భారీ రేటుకు దాదాపు 20 కోట్లకు ‘జీ’ తెలుగు వారు కొనుగులు చేసినట్లు సమాచారం వినపడుతుంది..
ReplyDeleteమహేష్ నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని కూడా జీ’ తెలుగు భారీ రేటుకు తీసుకొని అత్యదిక TRP రెట్టింగ్ సాదించిన ఛానల్ గా రికార్డ్స్ బ్రేక్ చేయడం తో , బ్రహ్మోత్సవం ఫై నమ్మకం తో ఇంత డబ్బు పెట్టి శాటి లైట్ రైట్స్ తీసుకున్నారని తెలుస్తుంది..
షూటింగ్ విషయానికి వస్తే..డిసెంబర్ 10 నుంచి నెలాఖరు వరకు ఊటీలో షెడ్యూల్ చేయనున్నారు. ఊటీలో చిత్రంలోని నటీలందరూ పాల్గొనే ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించటం జరుగుతుందన్నారు. ఇందులో మహేష్ కు జోడిగా సమంత, కాజల్ , ప్రనిత నటిస్తున్నారు..pvp బ్యానర్ లో ఈ చిత్రం నిర్మిస్తున్నారు.
Source:
http://www.telugumirchi.com/te/movies/brahmotsavam-satellites-rights.html
Superstar Mahesh Babu has a lot of craze among Family audience thus his films are minting huge revenues from Big Screens as well as from small screen (TV).
ReplyDeleteAccording to sources, Mahesh Babu’s upcoming family entertainer “Brahmotsavam ” satellite rights base price has been fixed at 20 Crore for both Telugu + Dubbing version of Hindi. Zee TV is likely to Bag the rights.
His earlier film Srimanthudu has managed to get TRP of 21.24 points with its first ever Television premiere. ‘Magadheera’ with a TRP of 22.7 still remains the highest viewed Telugu film on Television followed by Baahubali with 21.84 TRP. Srimanthudu was also bagged by Zee TV for 12 Cr for Telugu version and 5 Cr for dubbing Hindi version.
Source:
http://www.telugusquare.com/151006-2/
Thanks for the update jayaraj,i think zee telugu will finalise this deal soon...aa 20 crores telugu+hindi satellite rights tho paatu audio rights kuda iclude ayi untayi i guess
DeleteSrimanthudu trp is better than bahubali
ReplyDeleteSource:-
http://www.chitramala.in/mahesh-babus-srimanthudu-beats-prabhass-baahubali-trp-rating-208055.html
Srimanthudu trp is better than bahubali
ReplyDeleteSource:-
http://www.chitramala.in/mahesh-babus-srimanthudu-beats-prabhass-baahubali-trp-rating-208055.html
Thanks for sharing the link rajesh
DeleteMahesh babu Upcoming Movie BRAMOTSAVAM Rights Taken by Zee Telugu for 20Crores an whooping Amount..https://mobile.facebook.com/telugumoviessatelliterights/photos/a.561958820548945.1073741828.561950850549742/958952037516286/?type=3&refid=17&_ft_=top_level_post_id.958952037516286%3Atl_objid.958952037516286%3Athid.561950850549742%3A306061129499414%3A69%3A0%3A1448956799%3A-4669439612890577815&__tn__=E
ReplyDeleteDeal is about to take place soon ani icharu uday,confirmation ki inka time unattu undi
Deletekilling veerappan cinema flop ayithe naku telisi mana telugu channels konnadaniki intrest chupavu.aa rights mostly kannada version ayi undochu endukante aa movie lo original ga kannada lone teesaru,ekkuva kannada actors unnaru and kannada star hero natincharu.
ReplyDeleteI also think the same harshith,adhi kannada version satellite rights price ayi undaali & one more thing killing veerappan is RGV's first kannada film thats why aa price ochi untadi
Deletesakhiya and love today movies ni gemini channels lo chala rare ga vestunnaru.aa movies appatlo first time tv lo vachinappudu kuda ala vessvara?
ReplyDeleteespecially love today movie ayithe release ayi 11 and half years avutunna aa movie net lo ekkada ledu.atleast oka scene,oka video song kuda asalu dorakatledu.
Sakhiya starting lo baagane vachedi but love today maatram ekkuva veyaledu & aa movie very badly flop ayindi so a movie web lo kuda ekkada available ga ledu
Deletebrahmotsavam maa tv theeskunte baguntundi
ReplyDeleteYes prasanth,SVSC thravatha maa tv mahesh babu di ye movie teeskoledhu...
DeleteThis comment has been removed by the author.
ReplyDeletewhich telugu movie has got record of selling its satellite rights after longest period of time?
ReplyDeletei think it is 3(2008) that got telecasted after 7 years of its release.
2002-2009 madhyalo teja tv lo low budget movies ippati lage late ga vesevara?
etv daggara nundi gemini,maa tv renewal cheskuna movies ekkuva 1990-2000 madhyalo vachinavi anukunta.2000 taruvatha release ayina movies chala takkuva renewal ayayi anukunta.
Master movie 1997 lo release ayithe 2005 lo first time tv lo telecast ayindi
DeleteTeja tv 2000 lo start ayindi appatlo naaku gurthu unantha varaku ekkuva ga knchm old movies vesevaaru
yes harshith 90's decade lo vachina ekkuva movies etv nunchi gemini & maa tv renew cheskundi
Kumari 21 f & courier boy kalyan satellite avaru tesukunamu
ReplyDeleteKumari 21f & Courierboy kalyan satellite rights gurinchi em info ledhu saiteja web lo...i am expecting both these movies to gemini tv
Deletekumari 21f movie running successfully but its a adult movie, i m expecting no channel may telecast (one time telecast may possible), better channels should avoid this movie, what u say deepak?
ReplyDeleteChannels may take the satellite rights raj but when they telecast it they will edit all the adult stuff during television telecast
Delete‘బాహుబలి’ యూట్యూబ్‌కు వచ్చేస్తోంది..!దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి ఇండియన్ సినిమాలో ఓ ప్రభంజనం సృష్టించిన ‘బాహుబలి’ సినిమాకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌కు ఓ సరికొత్త మార్గాన్ని సూచించిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు యూట్యూబ్‌లో వ్యూస్వర్షం కురిపించడానికి ఆన్‌లైన్లో పూర్తి సినిమాతో మనముందుకురాబోతోంది. జూలై 10న విడుదలైన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మళయాలంలో టీవీల్లోనూ ప్రదర్శితమై అక్కడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక రేపు సాయంత్రం తెలుగు, తమిళ, మళయాల వర్షన్స్‌కు సంబంధించిన పూర్తి సినిమాను బాహుబలి టీమ్ యూట్యూబ్‌లో విడుదల చేయనుంది. సాయంత్రం 6గంటల తర్వాత పూర్తి సినిమా ఆన్‌లైన్లో విడుదల కానుంది. 4కే రిసల్యూషన్‌తో అల్ట్రా హెచ్‌డీ వర్షన్ రేపట్నుంచి యూట్యూబ్‌లో హల్‌చల్ చేయనుంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్దే ఓ రేంజ్‌లో అలరిస్తే మరి రేపు విడుదలయ్యే ఆన్‌లైన్ రిలీజ్‌తో వ్యూస్ పరంగా ఇంకే రేంజ్‌లో అలరిస్తుందో వేచి చూడాలి!
ReplyDeleteYes siva today evening 6 pm ki bahubali movie youtube release
DeleteChandamama Kathalu Movie 2 or 3 times Telecast Ayindi Maa Tv lo A taruvata Telecast Avaledu...May Be Expiry Ayinda?
ReplyDeleteChandamama Kathalu,routine love story,onamalu,ee rojullo movies ni actually studio n nunchi maa tv teeskundi but antha twaraga expiry avvavu uday...
Deletethey are asking to pay 150rupees to watch bahubali online.i think they have already earned enough it would have been good if they had made available for free i think even tv telecast is over so its better to release for free
ReplyDeleteYes sandeep,Rs.150 seems to be a little too much as it got telecasted on tv
Deleteit is available for online viewing for free on hotstar.com
http://www.hotstar.com/movies/baahubali-the-beginning/1000074338/watch
Deepak gemini music lo holi and girl friend movie songs vestunnaru
ReplyDeleteBut aa movies maatram vesi chaala days avtondi siva...hope they get telecasted soon
Deletezee telugu lo anni movies repeat chestaru but surya son of krishnan movie ekkuvaga telecast cheyyaru. 4 months ki oka sari 6 months ki oka sari ala telecast chestaru
ReplyDeletezee telugu is telecasting several movies rarely such as gorintaaku,aa intlo,amaravathi,raghavan etc.also it is not telecasting old movies,flop movies,low budget unsuccessfull movies such as takkari,eenaadu,krishnarjuna,swagatham,mr.medhavi(2008),kasko(2009),vareva(2011),vaana(2008),LBW(2011) etc. in the recent times at all
Deletefrom 2012 they are buying very less movies (only 7-12 movies per year)
U r right sravan surya s/o krishnan chaala rare ga vestha
DeleteSwagatham,Victory,viyyalavaari kayyalu,eenadu,LBW ayithe assalu veyane veyatam ledhu harshith as u said...Raghavan,Aa intlo,Amaravathi kuda chaala days tharavatha recent ga telecast chesaru mari reasons emayi untayo emo
హైదరాబాద్: అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు ఆయన నటిస్తున్న ‘అఖిల్' సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉండేవి. ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకుడు కావడం, నితిన్ నిర్మాత కావడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. విడుదలకు ముందు జెమినీ టీవీ వారు ఈ సినిమాకు రూ. 7 కోట్లు ఆఫర్ చేసారు. అయితే నిర్మాతలు ఆ మొత్తానికి ఇవ్వడానికి ఇష్టపడలేదు. 8 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసారు.Akhil - The Power Of Jua (U/A): మీ టికెట్స్ ను వెంటనే బుక్ చేసుకోండి!అయితే ‘అఖిల్' సినిమా విడుదల తర్వాత పరిస్థితి పూర్తిగా తారుమారైంది. సినిమా ఫస్ట్ డే ప్లాప్ టాక్ రావడంతో నిర్మాతలు నితిన్, సుధాకర్ రెడ్డి తీవ్రమైన నష్టాల పాలయ్యారు. సినిమా ప్లాప్ప్రభావం శాటిలైట్ రైట్స్ మీద కూడా పడిందట. అపుడు ఏడు కోట్లు ఆఫర్ చేసిన జెమిని టీవీ వారు సినిమాను కొనడానికే ఇష్టపడటం లేదు.కనీసం రూ. 2 కోట్లైనా ఇవ్వాలని నిర్మాత అడిగారట. అంత ఇవ్వలేమని,రూ. 70 లక్షల కంటే ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వబోమని తేల్చి చెప్పారట టీవీ ఛానల్ వారు. ముందు జెమినీ టీవీవారు సినిమాను రూ. 7 కోట్లు కొంటానని వచ్చినపుడే అమ్మి ఉంటే నిర్మాతలకు ఎంతో కొంత ఊరట కలిగేది. అప్పుడు ‘అఖిల్' పొంగు చూసి పొంగిపోయిన నిర్మాతలు ఇపుడు చాలా బాధ పడుతున్నారట.శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో యాక్టర్ నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అఖిల్ అక్కినేని, సాయేషా సైగల్ జంటగా నటించిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, మహేష్ మంజ్రేకర్, వెన్నెల కిషోర్, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.
ReplyDeleteinthakamundu ee movie zee telugu konnatu news vachindi.
Deleteee movie entha pedda flop ante hyderabad lo 3rd week lo only 4 theatres lo run avuthondi.
Yes harshith Akhil release ayina few days ki Akhil satellite rights zee telugu teeskundi ani chaala websites post chesayi
Deletekachithanga zeetelugu akhil movie satellights rights theeskoni undadhu .
ReplyDeletezee telugu ediena big star movie theeskunte aa movie rekease ayyaka
1 r 2 weeks varku zee telugu lo adds vestharu .
sreemanthudu , bruce lee ki ads vesaru .
kani akhil movie ki okka add kuda veyaledu
అక్కినేని అఖిల్ నటించిన 'అఖిల్' సినిమా విడుదలకు ముందు వచ్చిన హైప్ అంత ఇంత కాదనే విషయం తెలిసిందే.ఇంత హైప్ ఈ సినిమాకు రావడానికి, ఈ చిత్ర దర్శకుడు వి వి వినాయక్, చిత్ర నిర్మాత నితిన్ లు కూడా ఓ కారణం.అయితే అఖిల్ సినిమా విడుదల తర్వాత ఈ పరిస్థితి మొత్తం తారుమారయింది. విడుదలైన ఫాస్ట్ డే ఫాస్ట్ షో కె ప్లాప్ టాక్ రావడం తో ఈ చిత్ర నిర్మాతలు నితిన్, సుధాకర్ రెడ్డి లు నష్టాల పాలయ్యారు. అయితే విడుదలకు ముందు ఈచిత్రానికి జెమిని టీవీ వారు శాటిలైట్ రైట్స్ కోసం 7 కోట్లు ఆఫర్ చేసారట. చిత్ర నిర్మాతలు 8 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసారట. ఈసినిమా ప్లాప్ అవడంతో అప్పుడు 7 కోట్లు ఆఫర్ చేసిన జెమిని టీవీ వారె కొనడానికి ముందుకు రావట్లేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాశాటిలైట్ రైట్స్ కొనడానికి ముందుకు వచ్చిన ఓ టీవీ చానెల్ ను కనీసం 2 కోట్లు అయిన ఇవ్వమని నిర్మాత అడగగా,అంత ఇవ్వలేమని 70 లక్షల కంటే ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వమని తేల్చి చెప్పారట. దీంతో ఎంచేయలేని పరిస్థితిల్లో నిర్మాత పడ్డారట.
Mass Maharaja Ravi Teja , Tamannaah and Rashi Khanna starrer Latest Action Entertainer Bengal tiger movie satellite rights were picked up by Gemini TV for a price of 7.60cr.
ReplyDeleteAlready all websites lo Bengal Tiger satellite rights oka leading channel 7.60 crores ki teeskunattu icharu & gemini is the media partner for bengal tiger so aa leading channel gemini ne ani 99.99% confirm
DeleteLets wait till some more time regarding Akhil satellite rights prasanth
Deleteఅక్కినేని ప్రిన్స్ అఖిల్ హీరోగా పరిచయం అయిన ‘అఖిల్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డ విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ‘అఖిల్’ చిత్రం రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్‌ను రాబడుతుందని అంతా ఆశించారు. కాని ఈ చిత్రం తీవ్రంగా నిరాశ పర్చింది. డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతకు భారీ నష్టాలను ఈ చిత్రం మిగిల్చింది. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను సినిమా విడుదల కాక ముందు 7 కోట్లకు జెమిని టీవీ కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది. కాని ‘అఖిల్’ సినిమాకు వచ్చిన క్రేజ్‌తో సినిమాను 10 కోట్లకు అయితేనే అమ్ముతాం అంటూ నిర్మాత నితిన్ డిమాండ్ చేశాడు. దాంతో జెమిని టీవీ వెనక్కు తగ్గడం జరిగింది.సినిమా విడుదల తర్వాత తాము ఆశించిన స్థాయిలో శాటిలైట్ రైట్స్ ద్వారా వస్తాయని నిర్మాత నితిన్ భావించాడు. కాని సినిమా ఫలితం తారు మారు అవ్వడంతో శాటిలైట్ రైట్స్ రూపంలో వస్తాయని ఆశించిన పది కోట్లు వస్తాయన్న నమ్మకం పోయింది. విడుదలకు ముందు జెమిని టీవీ 7 కోట్లకు తీసుకుంటాం అంటూ ముందుకు వచ్చినా, ఇప్పుడు కనీసం 5 కోట్లు కూడా పెట్టేందుకు ఆసక్తి చూపడం లేదని సమాచారం అందుతోంది. ప్రస్తుతం 3.5 కోట్లు మాత్రమే జెమిని వారు ‘అఖిల్’కు ఇస్తామని అంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతంశ్రేష్ఠ్ మీడియాకు జెమిని టీవీకి మధ్య చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
ReplyDeleteAkkineniAkhil's debut film 'Akhil's satellite rights were initially asked for Rs.7 croresby the Gemini TV. However, the makes were reluctant to sell their movie as they sought Rs.8 crores inthe form of satellite rights such that they have not sold out the movie's rights prior to the movie's release.As we know, the movie got disaster talk on the day one of its release itself. It is beingsaid that the makers are nowbargaining for Rs.2 crores for satellite rights but Gemini TV is willing to acquire the movie's satellite rights for just Rs.70 lakhs. Had the makers sold out themovie's satellite rights beforethe movie's release, they could have got at least Rs.6 crores back from their investment on the movie.Akhilis now contemplating to work for a romantic entertainer. The details of thebanner the movie to be produced and the cast and crew are expected to be revealed byAkhilsoon.
ReplyDeleteOkko website lo okko rakamaina info vastondi shyam Akhil satellite rights gurinchi...oka site lo 70 lakhs ki gemini teeskuntundi ani isthe inko site lo 3.5 crores ki gemini teeskuntundi ani isthunaru
Deleteశ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం బ్రహ్మోత్సవం..ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే మూడో షెడ్యూల్ పూర్తి చేసి పనిలో చిత్ర యూనిట్ ఉండగా , ఈ లోపు చిత్ర శాటి లైట్ రైట్స్ భారీ రేటుకు దాదాపు 20 కోట్లకు ‘జీ’ తెలుగు వారు కొనుగులు చేసినట్లు సమాచారం వినపడుతుంది..
ReplyDeleteమహేష్ నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని కూడా జీ’ తెలుగు భారీ రేటుకు తీసుకొని అత్యదిక TRP రెట్టింగ్ సాదించిన ఛానల్ గా రికార్డ్స్ బ్రేక్ చేయడం తో , బ్రహ్మోత్సవం ఫై నమ్మకం తో ఇంత డబ్బు పెట్టి శాటి లైట్ రైట్స్ తీసుకున్నారని తెలుస్తుంది..
షూటింగ్ విషయానికి వస్తే..డిసెంబర్ 10 నుంచి నెలాఖరు వరకు ఊటీలో షెడ్యూల్ చేయనున్నారు. ఊటీలో చిత్రంలోని నటీలందరూ పాల్గొనే ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించటం జరుగుతుందన్నారు. ఇందులో మహేష్ కు జోడిగా సమంత, కాజల్ , ప్రనిత నటిస్తున్నారు..pvp బ్యానర్ లో ఈ చిత్రం నిర్మిస్తున్నారు.
http://www.telugumirchi.com/te/movies/brahmotsavam-satellites-rights.html
DeleteThanks for posting the info vamsi...zee telugu Brahmothsavam teeskunattu samacharam ani icharu...lets wait till 100% confirmation bro
DeleteHai Deepak Breaking NEWS.. satellite rights of AKHIL to Gemini TV Shocking Price.... http://www.cinejosh.com/news/3/43999/akhil-shocking-satellite-price.html Pls change the post..... Jilla coming soon on Gemini TV
ReplyDeleteHai nagaraj,thanks for the info...there is a question mark symbol in that news article which indicates that the deal has not been done yet & this news has been doing rounds in several movie websites from the past 2-3 days
Deletehi depak tamil rudramadevi sattilight rights sun thesukundhi mari telugulo e chanelll thesukundhi???????????????????????????????????????????????????
ReplyDeleteHi vamsi konni websites lo Rudramadevi tamil version tho paatu telugu version kuda sun tv teeskundi ani news vachindi
Deletelater during the time of movie's release maa tv rudramadevi teeskundi ani inko news came bro,so there is a confusion for me regarding rudramadevi satellite rights bro
http://www.tollywood.net/index.php/topstories/MAA-TV-bags-Rudhramadevi-Telecast-rights
hi, deepak geminitv movies premier late ga vestunaru movie relaese ina 5months ki premier vestunaru bro geminitv premier vishyam lo speed penchali then channel +avtundi geminitv media patner ga vuntu audiolunch chestuns satelliterights lo conform ravtam ledu
ReplyDeleteex:tiger
jadugadu
jamesbond
bandipotu
kumari 21f
some other movies audio lunch ki media ga vuntundi gani satelliterights conform cheyatam ledu bro
Hi charan,u r right kumari 21f audio launch ki gemini media partner ga undhi but movie titles lo maatram media partner ga gemini tv ledhu just tv9 & Ntv maatrame unnayi
DeleteJyothi lakshmi movie ki media partner gemini tv but satellite rights maa tv teeskundi
Jamesbond & Bandipotu movies gemini teeskoni undadu teeskunte ippatiki telecast ayyevi aa movies
James bond movie etv teesukundi idi confirm already coming soon ani ads kuda vesaru.enduko telecast lete chesharu anthe. i think I movie kuda teesukuni undachu.cinema satellite rights chala years tarwatha teesukovadam confirm ga cheppaleka pothunnam anthe.
ReplyDeletethanks for the info sandeep
DeleteKamal vishwa roopam e channel teesukunnaro telidu.
ReplyDeleteVishwaroopam ye channel teeskoledhu bro telugu lo
DeleteMUMBAI: Star India has successfully completed the integration of the Maa Television Network’s broadcast business.With this, Star India strengthens its offering in the Telugu speaking markets of South India.Star India CEO Uday Shankar said, “We are pleased to announce the completion of the integration of the broadcast business of Maa Television Network, a journey thatwe had embarked upon in February, earlier this year. We arevery impressed by the solid creative core and quality and depth of the management team atMaa Television Network and are delighted to welcome them to theStar family.”“The acquisition fills a critical gap in our portfolio and will allow our advertisers targeted access to the large Telugu speaking population. We plan to invest further in this important market to fundamentally change the content quality paradigm. I am confident that team Maa under the leadership of K. Madhavan will transform the content experience for Telugu viewers,” Shankar added.The acquisition of Maa TV also opens up a significant opportunity for major content innovation in the Telugu television market, which is extremely important given that the Telugu TV market is the second largest regional market in India in terms of revenue potential.Maa Television’s bouquet of four channels includes Maa, Maa Music,Maa Movies and Maa Gold.With the completion of the necessary formalities, the broadcast business of Maa TV will now be integrated with the business of Star India.With the expansion into the Telugu market, Star looks to continue its tradition of innovationin content, building on the strong track record established by the team at Maa Television Network
ReplyDeletethanks for posting the info praveen...yesterday this was given in sakshi newspaper in business section
DeleteYes deepak sakshi lo vachindi daily sakshi paper vastundi nenu danilo choosa
DeleteMama Manchu – Alludu Kanchu Satellite rights fetch a superb pricePosted :December 3, 2015 at 5:38 pm ISTbyManaTeluguMoviesCollection King Mohan Babu and Comedy King Allari Naresh’s next, Mama Manchu – Alludu Kanchu is gearing up for December 25th release as Christmas Special. A Popular TVchannel reportedly bagged the satellite rights of the movie fora whopping 4.5 Crore which is too good for an Allari Naresh starrer.Mohan Babu will be seen as a angry old man in the film whileNaresh will be seen as his son-in-law in a naughty role. Damarukham fame Srinivas Reddy is wielding megaphone for the movie high on comedy. Varun Sandesh will be seen in alittle but important role.Ramya Krishnan, Meena and Poorna will add glamour to the movie. Manchu Vishnu is producing the film on his 24 Frames Factory banner. Loukyam fame Sreedhar Seepana had penned the dialogues. Achu, Bappa Lahari and Raghu Kunche are the music directors.
ReplyDeleteto which channel r u expecting this film praveen
DeleteFlop Movies in Top Ten Grossers!Sponsored linksFollowing is the list of top ten grossers of Tollywood. Incidentally, flops films like 'Bruce Lee' and Shankar's 'I' have also got their place in top ten grosserslist. Collections of Telugu versions only are considered.S.NO.MOVIE'S NAME FULL RUN SHARE (IN CRORES)-- --------------------------------------------------------------------
ReplyDelete1. BAAHUBALI 172.14
2. SRIMANTHUDU 82.38
3. S/O SATYAMURTHY 51.12
4. RUDHRAMADEVI 43.75
5. GOPALA GOPALA 42.37
6. TEMPER 42.16
7. BRUCE LEE 40.91
8. I 31.01
9. BHALE BHALEMAGADIVOY 27.15
10.GANGA 20.22
Thanks for posting the collections figures praveen...
Deletei am expecting Gemini tv because this producer good tieup with Gemini tv
ReplyDeleteI am expecting between gemini tv & maa tv
DeleteMeelo Evvaru Koteshwarudu Program Havva Tagindanta Bro.....Tv5 lo Yesterday Tv Show Program lo Vachindi...
ReplyDeleteLast week Top Channels Are 1St Zee Telugu 2Nd Etv Telugu 3rd Maa Tv And 4Th Gemini TV
Ee saari MEK season3 weekends telecast cheyatam valla MEK hava taggi untadhi ani na opinion uday
Deletehi bro, Rowdy Fellow,ASURA movie e chanelll thisukundi ???????????????????
ReplyDeletehi vamsi,Asura & Rowdy fellow movies ki satellite business inka avvaledhu bro
DeleteHello Deepak Bro.Ajith Movie Aata Arambham Telugu Lo Satellite Rights Evvaru Tesuku Naro Neku Telusa?????????
ReplyDeleteAata Arambham satellite rights evaru teeskunattu leru bro...
DeleteOk Thanks For Information Deepak Bro
ReplyDelete