దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి’ దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయి సాంకేతిక విలువలతో రూపొంది ఇండియన్ సినిమాలో ఓ సంచలనంగా నిలిచింది. తెలుగు, తమిళం, హిందీ, మళయాలం.. ఇలా అన్ని భాషల్లోనూ ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా ఇండియన్ మార్కెట్లో బాక్సాఫీస్ నెంబర్ వన్‌గా నిలబడి సత్తా చాటింది.ఇక ఒక్క థియేట్రికల్ రిలీజ్‌లోనే కాక, టీవీ ప్రీమియర్‌లోనూ బాహుబలి మళ్ళీ సత్తా చాటి మరోసారి దేశవ్యాప్తంగా ట్రెండ్ అయింది. దసరా పండుగ కానుకగా బాహుబలి సినిమా టీవీ ప్రీమియర్ తెలుగు, హిందీ భాషల్లో ప్రదర్శితమైన విషయం తెలిసిందే. శనివారం రోజున మాటీవీలో తెలుగు వర్షన్ ప్రదర్శితమై టీఆర్‌పీ రేటింగ్స్‌లో ఓ ప్రభంజనమే సృష్టించింది. ఇంకా అధికారికంగా ఈ రేటింగ్ వివరాలు రావాల్సి ఉంది. కాగా ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు బాహుబలికి సుమారు 35-40రేటింగ్ వచ్చి ఉండవచ్చని తెలుస్తోంది.ఇదిలా ఉంటే తెలుగు ప్రీమియర్‌కు ఏమాత్రం తగ్గకుండా బాహుబలి హిందీ వర్షన్‌కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. హిందీలో టీఆర్‌పీల్లో ఇప్పటివరకూహయ్యస్ట్‌గా నిలిచిన భజరంగీ భాయ్‌జాన్ రేటింగ్‌ను బాహుబలి దాటి ఉంటుందని ఒక అంచనా. ఆదివారం రోజున రాత్రి 8 గంటలకు బాహుబలి హిందీ ప్రీమియర్ ప్రదర్శితమైంది. ఒక సినిమా రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా టీవీల్లోనూ ఈ స్థాయి ప్రభంజనం సృష్టించడం విశేషంగానే చెప్పుకోవచ్చు. బాహుబలి అనే సినిమాకు ఉన్న క్రేజ్ ఏంటనేది ఈ టీవీ ప్రీమియర్స్ మరోసారి ఋజువు చేశాయనే చెప్పాలి.
Thanks for posting the info shyam,bahubali TRP around 40 ayi untadi ani estimation...Hindi lo kuda all time top 3 TRPs lo bahubali place sampistadi ani guessing
thanks for posting the indo rajesh...bahubali telecast ayina very next day nunchi bahubali TRP 40 ani o estimated report vachesindi...officially it will be out soon
Might b potugaadu lage shivam kuda premiere ga diwali ki vestaremo. N e tv channels start ayyaya. Bcz seriously waiting for my fav movies like anandam chitram nuvve kavali manasulo maata. E tv plus is same as gemini comedy its a channel nly fr comedy bcz ninna ali tho joly ga show lo actress jaya laxmi said dat shes dng a comedy serial fr e tv plus.
Kanche superb mve
ReplyDeleteyeah shyam kanche is a very well made film...
Deleteదర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి’ దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయి సాంకేతిక విలువలతో రూపొంది ఇండియన్ సినిమాలో ఓ సంచలనంగా నిలిచింది. తెలుగు, తమిళం, హిందీ, మళయాలం.. ఇలా అన్ని భాషల్లోనూ ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా ఇండియన్ మార్కెట్లో బాక్సాఫీస్ నెంబర్ వన్‌గా నిలబడి సత్తా చాటింది.ఇక ఒక్క థియేట్రికల్ రిలీజ్‌లోనే కాక, టీవీ ప్రీమియర్‌లోనూ బాహుబలి మళ్ళీ సత్తా చాటి మరోసారి దేశవ్యాప్తంగా ట్రెండ్ అయింది. దసరా పండుగ కానుకగా బాహుబలి సినిమా టీవీ ప్రీమియర్ తెలుగు, హిందీ భాషల్లో ప్రదర్శితమైన విషయం తెలిసిందే. శనివారం రోజున మాటీవీలో తెలుగు వర్షన్ ప్రదర్శితమై టీఆర్‌పీ రేటింగ్స్‌లో ఓ ప్రభంజనమే సృష్టించింది. ఇంకా అధికారికంగా ఈ రేటింగ్ వివరాలు రావాల్సి ఉంది. కాగా ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు బాహుబలికి సుమారు 35-40రేటింగ్ వచ్చి ఉండవచ్చని తెలుస్తోంది.ఇదిలా ఉంటే తెలుగు ప్రీమియర్‌కు ఏమాత్రం తగ్గకుండా బాహుబలి హిందీ వర్షన్‌కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. హిందీలో టీఆర్‌పీల్లో ఇప్పటివరకూహయ్యస్ట్‌గా నిలిచిన భజరంగీ భాయ్‌జాన్ రేటింగ్‌ను బాహుబలి దాటి ఉంటుందని ఒక అంచనా. ఆదివారం రోజున రాత్రి 8 గంటలకు బాహుబలి హిందీ ప్రీమియర్ ప్రదర్శితమైంది. ఒక సినిమా రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా టీవీల్లోనూ ఈ స్థాయి ప్రభంజనం సృష్టించడం విశేషంగానే చెప్పుకోవచ్చు. బాహుబలి అనే సినిమాకు ఉన్న క్రేజ్ ఏంటనేది ఈ టీవీ ప్రీమియర్స్ మరోసారి ఋజువు చేశాయనే చెప్పాలి.
ReplyDeleteThanks for posting the info shyam,bahubali TRP around 40 ayi untadi ani estimation...Hindi lo kuda all time top 3 TRPs lo bahubali place sampistadi ani guessing
Deletedeepak@ this movie hit or avg
ReplyDeletesmall budget movies lo idhi hit movie ani cheppochu praveen...
DeleteETV Cinema,ETV Plus,ETV Life,ETV Abhruchi Testing
ReplyDeleteStarted On INSAT 4A.
1) ETV-CINEMA (Harmonic) 4005, H, 22220 73% Astra Satellite Network 19,2°E
2) ETV-PLUS (Harmonic) 4005, H, 22220 73% Astra Satellite Network 19,2°E
3) ETV-LIFE (Harmonic) 4005, H, 22220 73% Astra Satellite Network 19,2°E
4) ETV-ABHIRUCHI (Harmonic) 4005, H, 22220 73% Astra Satellite Network
Thanks for posting the info sandeep...
DeleteDeepak shivam coming soon on gemini tv..ippude add chupincharu...
ReplyDeletethanks for the update sree,this weekend or next week vestharemo
Deletethanks for posting the indo rajesh...bahubali telecast ayina very next day nunchi bahubali TRP 40 ani o estimated report vachesindi...officially it will be out soon
ReplyDeletethanks for the nice words rajesh...keep sharing your views & opinions in future also...
ReplyDeleteMight b potugaadu lage shivam kuda premiere ga diwali ki vestaremo. N e tv channels start ayyaya. Bcz seriously waiting for my fav movies like anandam chitram nuvve kavali manasulo maata. E tv plus is same as gemini comedy its a channel nly fr comedy bcz ninna ali tho joly ga show lo actress jaya laxmi said dat shes dng a comedy serial fr e tv plus.
ReplyDeleteBaahubali full movie is now available on hotstar
ReplyDeletehttp://www.hotstar.com/#!/watch-baahubali---the-beginning-online-1000074338-m
This comment has been removed by the author.
ReplyDelete