Yes siva this is first time ever zee telugu is telecasting an auio launch actually 2 years back Nagarjuna's BHAI movie audio launch promos kuda vesaru zee telugu lo but last min lo ANR garu's illness bayata padatam tho a function cancel aindhi ledante BHAI zee telugu lo telecast ayiina first audio function ayi vundedhi
bahubali rights zee telugu teesukovadam pedda shocking..news..gemini tv recent ga all big films teesukundi...specially mahesh..one and aagadu movies...so tv lovers ki gemini ne best anipistundi...habbit laga...nenu aithe maa tv ani expect chesanu....naaku inka doubt gane undi deepak..okka 123telugu site tappa inka ekkada ivvaledu...wait cheddam...aina maa tv or gemini teesukunte..gemini and maatv ki malli war start avutundi....
రెండవ రోజు కలెక్షన్స్ భారీ డ్రాప్?02:44 PM on 12th July, 2015ఫస్ట్‌డే తెలుగు రాష్ట్రాల ఆల్‌టైం కలెక్షన్స్ రికార్డును దాదాపు రెట్టింపుతో బీట్ చేసిన బాహుబలి వసూళ్లు.. రెండవరోజునభారీ లోటు కనిపించిందని ట్రేడ్ టాక్. ఇది సాధారణమే అయినా మరీ50 నుండి 80 శాతం తగ్గడం ఇంత భారీ క్రేజ్ వచ్చిన సినిమాకు ఇలాంటి మేజర్ డ్రాప్ ఊహించనిదే అంటూ ఆదివారం వసూళ్లను బట్టి కానీ పూర్తిగా అంచనా వేయలేమని అంటున్నారు. ఫస్ట్‌డే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో 21 కోట్ల 63 లక్షల షేర్ కలెక్ట్ చేసిన బాహుబలి.. రెండవరోజు 9 కోట్ల 27 లక్షలు మాత్రమే వసూలుచేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం.అయితే ఇండియా వైడ్‌గా ఫస్ట్‌డే 42.1 కోట్లు కలెక్ట్ చేసిన ‘బాహుబలి’.. ‘హ్యాపీ న్యూ ఇయర్’ 42 కోట్లు, ‘ధూమ్ 3’ 33 కోట్ల రికార్డ్‌ను బ్రేక్ చేయడం సెన్సేషన్ అంటున్నారు. టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో రెండురోజులకు 30 కోట్ల 90 లక్షల కలెక్షన్ షేర్! ఏరియాల వారీ... నైజాం -10 కోట్ల 11 లక్షలు, సీడెడ్ -6.52, గుంటూరు-3.15, వెస్ట్ గోదావరి -2.92, ఈస్ట్ గోదావరి -2.69, వైజాగ్ -2. 54, కృష్ణా -1.78, నెల్లూరు -1.19... టోటల్ 30.90 కోట్లు.
Deepak eppudu generally maa tv eppudu ravataledu kabbati may be eppudu maa tv logo change atundi huh general ga maa movies maa music maa gold kuda ravataledu kada
maa tv & maa channels maa cable network lo vasthunayi lalith...total ga aagipoledhu just konni cable networks lo maa channels raavatam ledhu may be adhi cable operators & maa network ki unna issue ayi undochu...though maa channel is now officially taken over by star network maa logo will continue to remain the same...malyalam lo star network asianet ni acquire chesindi in 2013 lo but still aa channels asianet logo tho ne run avthunayi sameway telugu lo kuda maa channels same logo thone run avthayi bro no logo change as of now
May be Yavade subramanyam. Movie postpone chesataru emo deepak endhku antey andhru s/o satamurthya movie chusataru appudu Gemini ki trp rating radu ankunta deepak
Deepak@baahubali movie satellite rights big confusion today i had put the comnd in zee Telugu officials fb page. They replyed me they told we not accured the right the baahubali movie
they are going to start new channels.. one of them is ETV CINEMA.. andulo anni premiere movies and old classics vestaaru.. ETVis ready to acquire new movie satellite rights ani ETV director BAPINEEDU cheppaaru
బాహుబలి రైట్స్ కావాలంటున్న రామోజీరావుon Jul 13, 2015బాహుబలి శాటిలైట్ హక్కులు ఈటీవీకి దక్కబోతున్నాయా?? ఈసినిమా కావాలని స్వయంగా రామోజీరావే పట్టుపడుతున్నారా?? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. బాహుబలికి వెన్నంటి ఉండి, ఆర్థికంగా తన సహాయ సహకారాలు అందించారు రామోజీరావు. ఈ సినిమాలో ఎక్కువ భాగం రామోజీ ఫిల్మ్‌సిటీలోనే చిత్రీకరణ జరిగింది. దాంతో రాజమౌళి కూడా రామోజీకి ఫేవర్ చేయాలనుకొంటున్నాడని టాక్.బాహుబలి శాటిలైట్ రైట్స్ కోసం జెమిని, మాటీవీ తీవ్రంగా పోటీపడుతున్నా... ఈవీటీకే కట్టాబెట్టాలని జక్కన్న భావిస్తున్నాడట. బయట ఈ సినిమా కోసం రూ.15 కోట్లు వెచ్చించడానికి రెడీ అంటున్నా... అంతకంటే తక్కువకే ఈటీవీచేతిలో పెట్టాలని రాజమౌళి నిర్ణయానికి వచ్చాడట. ఈటీవీ ఇప్పటి వరకూ ఇంత పెద్ద మొత్తంలో ఓ సినిమా శాటిలైట్ హక్కుల్ని కొన్నది లేదు. అయితే బాహుబలి విషయంలో మాత్రం ఆధైర్యం చూపిస్తోంది. బాహుబలిని ఈటీవీ సొంతం చేసుకొంటుందా, కొంటే.. ఎన్ని కోట్లు వెచ్చించబోతోంది? అనే విషయాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
thanks for the info siva...Arka media serials anni etv lone telecast avthayi & baahubali movie starting lo Ramojirao gaariki special thanks card kuda vesaru,ramoji film city lekapothe maatram ilanti cinema teeyatam chaala kashtam ...etv satellite rights teeskotam baahubali tho malli start chesthe baauntadi
tolivelugu,telugu mirchi sites kuda best websites....vatilo post cheyaledu...bahubali inka sold avvaledu ani undi....konchem wait cheste clarity vastundi
Yes,bro Zee Telugu in twitter they said "they didn't bought the rights of #Baahubali . IF IT IS REAL ,I'M THE WORLD'S MOST HAPPIEST PERSON. .....#TrollZeetelugu
Baahubali Rights to Etv? 13 July 2015-14:40 PM Rana | Prabhas After the stupendous success of Rajamouli's magnum opus Baahubali which released in various languages last Friday, everybody's focus shifted on which channel would bag the satellite rights of this film. Getting hold of satellite rights for such a brilliant film itself would be greatly advantageous to the channel in terms of TRP ratings and adverstisements. Now, an interesting update has come up about the same. Sources say that Eenadu Television would be taking the rights of the first part in all probability. Initially, there was a combined bid of Rs 24 crores for the two parts of Baahubali which did not materalize for some unknown reasons. But now, it looks like ETV would be bagging the rights of Baahubali along with two other Sai Korrapati films such as Vinavayya Ramayya and Tungabhadra for a staggering amount of Rs 18 crores It is said that ETV has asked for a week's time to finalize this prestigious deal. Rumors are spreading that Ramoji Rao, the owner of Eenadu group owns one of the shares in Baahubali and naturally, this satellite rights amount would be compensated for the profits!
naa view prakaram both ztelugu and etv shouldn't go for bahubali satellite rights coz aa channel lo alanti movie chudalem best viewing channel is gemini tv coz they provide HD viewing
బాహుబలి శాటిలైట్ భలే గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఈ సినిమా శాటిలైట్ హక్కులు రెండు భాగాలకు కలిపి పాతిక కోట్లకు అమ్మేసారని వినిపించాయి. ఇప్పుడు వీటికి డిమాండ్ పెరిగిందని అంటున్నారు. అసలు శాటిలైట్ వెనుక వాస్తవమేమిటి? బాహుబలి శాటిలైట్ కు చానెల్ వాళ్లు 12 దాకా ఆఫర్ చేసారు. అయితే అది సరిపోదని కనీసం 15 అన్నా కావాలని యూనిట్ పట్టుపట్టింది. ఈ నేపథ్యంలో రాజమౌళికి అత్యంత సన్నిహితుడు సాయి కొర్రపాటి రంగప్రవేశం చేసారు. ఏం తగ్గక్కరలేదు. 18 అన్నా వస్తాయి. అంతగా కాకుంటే ఆ పదిహేను తాను ఇస్తానని, తనకు వదిలేయమని అడిగేసారు. దాంతో అక్కడికి అది ఆగింది. ఇక్కడ సాయి కొర్రపాటి ఐడియా వేరే వుందని వినికిడి. ఆయన దగ్గర తుంగభద్ర, దిక్కులు చూడకు రామయ్యా సినిమాలు వున్నాయి. వాటన్నింటిని ప్యాకేజీగా అమ్మాలన్నది ఆ ప్లాన్. ఆ మధ్య సురేష్ బాబు అలాగే చేసారు గోపాల గోపాల సినిమాకు. ఇప్పుడు సినిమా భయంకరమైన హిట్ అయింది కాబట్టి సహజంగా డిమాండ్ వస్తుంది. అయితే రామోజీరావు తీసుకుంటారా..అడిగారా అన్నది పాయింట్ కాకపోవచ్చు. ఇంత మొత్తం పెట్టి తీసుకుని, ప్రకటనలు ఆ రేంజ్ లో తెచ్చుకోవడం అన్నది ఈటీవీ టీఆర్పీకి కాస్త కష్టం. అలాంటి వ్యవహారాలు మా, జెమిని, జీ కే చెల్లు. అందువల్ల ఈ టీవీ దిశగా వెళ్లే ప్రస్తక్తి వుండకపోవచ్చు. రామోజీకి ఈ సినిమాకు ఫైనాన్స్ బంధాలు వున్నాయని టైటిల్స్ తోనే రూఢి అయింది. అది వేరే ట్రాక్. దాని దారిన అది నడుస్తుంది. దీని దారిన ఇది నడుస్తుంది అన్నది టాలీవుడ్ బోగట్టా. - See more at: http://telugu.greatandhra.com/movies/movie-gossip/bahubali-sattilite-pai-bhale-gossips-63476.html#sthash.W2xtn3PR.dpuf
deepak nenu zee telugu fb lo message chesa...meeru sreemanthudu and bahunali rights teesukunnara ani....vallu naku reply icharu...shocking....chala happy ga undi...see this.....Zee TeluguHi Siva. We have not taken Satellite Rights for Baahubali. However, yes. We are associated with Srimanthudu.7 hours ago·Sent from Web
but ....fb lo gemini ki chala sarlu...message chesa ...student no1 and mounamelanoyee, inka maa annayya veyyamani but vallu reply ivvaledu...ippatiki pamputunna kuda
Eppudu etv movie eppudu start atundi deepak naku douth e tv movie new channel annadi endhku antey etv challa movie teskundi bt eppudu varaku a movie tv raledu and vinavayya ramayya movie satellite right gemini tv teskundi kada
Eppudu etv movie eppudu start atundi deepak naku douth e tv movie new channel annadi endhku antey etv challa movie teskundi bt eppudu varaku a movie tv raledu and vinavayya ramayya movie satellite right gemini tv teskundi kada
Dont know lalith,Etv new channel start chesthundi on their 20th year anniversary spl so may be new movies teeskuntaremo ani expecting...dikkulu chudaku ramayya inka satellite evaru teeskoledhu
Telugu version baahubali movie satellite rights bag ETv Telugu for 18.5 cros Confirmed news no changes futures.
Bahubali Satellite Rights for 18 Crores Bahubali Satellite Rights for 18 Crores Bahubali Satellite Rights: Prabhas Baahubali is everywhere and Bahubali fever has touched everyone all around the world. The Latest updates of Hindi bahubali satellite rights are bagged by Sony Pix channel for a record 17 Crores. This is never seen or huge amount for a south Indian film in bollywood. According to source says Telugu Baahubali rights have been acquired by ETV for a price of Rs.18.5 crores. The movie has registered record breaking opening for 4 days 56 Cr (share) in Andhra Pradesh and Telangana. Bahubali features Prabhas, Rana, Anushka and Tamanna in lead roles. Directed by SS Rajamouli. Bahubali also stars Sudeep, Sathyaraj, Ramya Krishna, Adivi Sesh, Nassar and Charandeep. Music composed by MM Keeravani, directed by SS Rajamouli & produced by Shobu Yarlagadda & Prasad Devineni under the banner Arka Me
Thanks for the info pavan,lets wait n see if this is true or not...from the past 9 years maa tv has not missed industry hits like pokiri,magadheera & atharintiki daaredhi...now baahubali is officially tollywood's new industry hit
Bahubali two parts ga kakunda koncham length ekkuva ayina parla anukoni katha motham oke part lo cheppi unte inka baaundedi ani na feeling siva...two parts avvatam valla enduko full satisfaction anipinchaledhu baahubali first part chusinappudu
deepak...maa tv teesukunte bahubali movie ni repeated ga veyyadu kani...future lo movie ante intrest vundadhu...gemini teesukunte...all copy rights...maximum protect chestundi..my opinion...
బాహుబలి పార్ట్ 2 లో కుంతల దేశపు యువరాణి దేవసేనతో బాహుబలి మరియు భల్లాలదేవలు ప్రేమలో పడతారు. అయితే దేవసేన మాత్రం బాహుబలిని ప్రేమిస్తుంది బాహుబలి ప్రేమను శివగామి ఒప్పుకోదు దాంతో దేవసేనతో కలిసి బాహుబలి మహిస్మతి రాజ్యం వదిలి వెళ్తాడు. భల్లాలదేవుడు మహిస్మతి రాజు అవుతాడు. అలా కొన్ని రోజు గడిచిన తర్వాత కాలకేయులు మరోసారి మహిస్మతిపైకి దండెత్తి వస్తారు. వారిని ఎదుర్కోవడం భల్లాలదేవుడి తరం కాదు. విషయం తెలుసుకున్న బాహుబలి మహిస్మతి రాజ్యంను కాపాడేందుకు యుద్దంలో దిగుతాడు. యుద్దంలో కాలకేయులను అంతమొందించి మహిస్మతిని గెలిపిస్తాడు.
రమ్యకృష్ణ, ప్రభాస్, రానా,అనుష్క
యుద్దం పూర్తి అయిన తర్వాత సింహాసనంకు కట్టు బానిస అయిన కట్టపతో బాహుబలిని భల్లాలదేవుడు చంపిస్తాడు. భల్లాలదేవకు మద్దతు ఇచ్చి పెద్ద తప్పుచేశాను అని తెలుసుకున్న శివగామి కన్న కొడుకు అని కూడా చూడకుండా చంపేందుకు ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నం విఫలం అవుతుంది. ఆ సమయంలోనే దేవసేన కొడుకుకు జన్మనిస్తుంది. ఆ కొడుకును చంపాలని భల్లాలదేవుడు ప్రయత్నిస్తాడు. దాంతో శివగామి పసి బాలుడుని కాపాడి చనిపోతుంది.
బాహుబలి కాలకేయ గా ప్రభాకర్
తన ప్రేమను కాదన్నందుకు దేవసేనను బందీగా చేస్తాడు భల్లాలుడు. ఈ కథాంశంతో రెండవ పార్ట్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాకు ‘బాహుబలి` కంక్లూజన్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లుగా కూడా ఇటీవలే రానా చెప్పుకొచ్చాడు. వచ్చే సంవత్సరం రాబోతున్న ఈ రెండవ పార్ట్ కోసం ఇప్పటి నుండే ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
first part chusina tharavatha aa leads tho idhe 2nd part story ayi untadhi ani audience ki o idea vachesindi siva,ela teestharo we will have to wait n see
Deepak is it confirm news bahubali satellites right to maa tv roju oka news vastundi edi confirm news bt etv kani gemini aithe baguntundi I like those two channels I thought etv took that bt at last moment they were changed the satellites right by paying more money
Home » News » Movie News » Oohalu Gusa Gusalade Movie Satellite Rights for MAA TV OOHALU GUSA GUSALADE MOVIE SATELLITE RIGHTS FOR MAA TV Published On: July 1, 2014 | Posted By: ivs Oohalu Gusa Gusalade Movie Satellite Rights for MAA TV Producer Sai Korrapati’s latest release ‘Oohalu Gusa Gusalade’ movie Satellite rights are acquired by MAA TV .Naga Shourya and Raasi Khanna are in the main lead.Srinivas Avasarala has directed the movie with Kalyan Koduri’s musical support.The movie released on 20th June with Censors ‘U’ certificate is running successfully.This movie is made on Varaahi Chalanachithram Production Banner. .
Deepak some movie like they will take satellight rights bt it will nt come in there channel like Mantra movie eppudu varaku ye tv channel lo rale bt zee Telugu 10 years function appudu charmi ki award icchanappudu they showed her av in that Mantra movie courtesy maa tv ani Annaru bt eppudu varaku maa tv lo Mantra movie rale and ye channel lo kuda rale !!! And like kone movies like dk Bose movie aithe shouting ayindi audo launch ayindi bt movie release kale y deepak then there is any problem
Sitara channel was a part of Asianet group and aa channel konni days ki aagipoindhi long back...Asianet group ni start india 2013 lo konesindhi & now in 2015 star india netowrk maa network ni konesindhi andhuke zee telugu 10 yrs function lo manthra clip vesinappudu courtesy maa tv ani vesi undochu lalith
Sitara channel telecast aye time lo regular Mantra movie vesevaallu prasanth but now a channel aapesaru & aa channel run chese asianet group ni & maa network ni star network konesindhi
Baahubali is one film that has become a sensational hit right now and it has already broken many previous records of Indian cinema. And industry insiders feel that it will break many more records before it goes off theatres. Incidentally, the television rights for the film haven’t been sold prior to the film’s release and there was curiosity as to who would bag the rights for such a big film. Naturally, various channels have been competing for the same and finally ETV head Ramoji Rao has bought the rights of Baahubali. Well, most of the film has been shot in Ramoji Film Studios and it is said that Ramoji Rao has also financed the film. Of course the news is not official, but the fact remains that he did help the team quite a bit and the team has also returned the favour by specially thanking him in the credits. So when the team was settling the bills, the satellite rights worth Rs 15 crores have been given to Ramoji Rao. However, the news will be confirmed only after the promos will be aired on ETV as nothing has been announced officially till now. Though it is quite common for big hits to be sold at high prices, Ramoji Rao shelling out such a high amount is a record in itself. - See more at: http://www.greatandhra.com/movies/movie-news/ramoji-rao-grabs-baahubali-rights-67581.html#sthash.BbstRZGV.dpuf
OMG! Baahubali May Not Be Aired! Comments 0 comments No Satellite? Visual grandeur and lavishness is what made the Rajamouli’s magnum epic to stand tall at the box-office. Perhaps it also seems to be curse to the movie. Baahubali has registered astonishing figures of at the ticket windows worldwide. The movie has beaten the reviews and piracy for that matter in its smash run. Audience wanting to experience the spectacle show on big screen is what made the movies such a humongous blockbuster. Meanwhile, this idea has turned bane for the makers. It is believed that no media house is willing to buy the rights of Baahubali to air it on their channels as they fear movie will not have takers on small screen as everyone feel that it has to be watched on big screens in theaters. Media baron, Ramoji Rao who is believed to have invested and promoted the movie too is said to be varying with the idea of airing it on their television channel ETV. Reportedly, MAA TV was supposed to bag the satellite rights for Rs 12 crore. But since makers demanded Rs 14 crore, the channel backed out. Now the price might shoot up, in view of movies epic run at the box-office. It has to be seen which channel would shell out the bomb to acquire the rights.
bahubali movie ki konni negative reviews vastunnai deepak....ave plus avutunnai movir ki....roju rojuki collections perugutunnai tappa taggadam ledu...present bahubali collections 230cr...just for 5days...all versions....part1 ki rajamouli garu 130cr invest chesaranta...total twoparts ki 250crs....fulll profit.....best telugu indian cinema ever..
yes siva it has created so many records like fastest 100 crore film in india,fastest 200 crore film & indias fastest 250 crore film...ofcourse these collections were marked combining all languages together...proud moment for TFI:)
అతి తక్కువ ధరకే ఈటివి కి బాహుబలి శాటిలైట్ రైట్స్!! ‘బాహుబలి’ కి వసూళ్ళ ప్రవాహం మామూలుగా లేదు. థియేటర్స్ అన్నీ హౌస్-ఫుల్ బోర్డు పెట్టుకున్నాయి. తాజాగా ‘బాహుబలి’ హిందీ వర్షన్ శాటిలైట్ హక్కులను ... Click here
Did Ramoji reject Baahubali rights? According to the media reports, media baron Ramoji Rao seems to have invested around Rs.70 crore on Rajamouli’s magnum opus ‘Baahubali’. If the buzz around the satellite rights and a popular English tabloid’s story is to be believed, media baron Ramoji Rao rejected the satellite rights of ‘Baahubali’. We know, Ramoji Rao owns many TV channels and the buzz on his refusal comes as a big surprise. As per the buzz, the makers of the magnum opus wanted an whooping amount of Rs.14 crores for the satellite rights and MAA TV has come up with Rs.12 crore deal which didn’t materialise as of now. The Hindi version’s satellite rights are said to be sold for Rs.17 crore to Sony TV and this figures are really overwhelming. Since the makers of Baahubali have to pay back money to Ramoji Rao, one would easily think that he would account some of that for the satellite rights. But donno why the media baron refused the satellite rights.
1st time zee telugu audio launch telecast chestundi deepak...great news....maa tv konni areas lo ravadam ledu....maa daggara kuda ravadam ledu....
ReplyDeleteYes siva this is first time ever zee telugu is telecasting an auio launch actually 2 years back Nagarjuna's BHAI movie audio launch promos kuda vesaru zee telugu lo but last min lo ANR garu's illness bayata padatam tho a function cancel aindhi ledante BHAI zee telugu lo telecast ayiina first audio function ayi vundedhi
Deleteintaku mundu om shanti audio function telecast chesaru bro
Deleteok idhe first anukunna bro...thanks for the info
Deletebahubali rights zee telugu teesukovadam pedda shocking..news..gemini tv recent ga all big films teesukundi...specially mahesh..one and aagadu movies...so tv lovers ki gemini ne best anipistundi...habbit laga...nenu aithe maa tv ani expect chesanu....naaku inka doubt gane undi deepak..okka 123telugu site tappa inka ekkada ivvaledu...wait cheddam...aina maa tv or gemini teesukunte..gemini and maatv ki malli war start avutundi....
ReplyDeleteI also expected baahubali to gemini or maa but this is really shocking & surprising...123telugu.com lo vachindhi ante 99.99% news official ane siva
Deleteరెండవ రోజు కలెక్షన్స్ భారీ డ్రాప్?02:44 PM on 12th July, 2015ఫస్ట్‌డే తెలుగు రాష్ట్రాల ఆల్‌టైం కలెక్షన్స్ రికార్డును దాదాపు రెట్టింపుతో బీట్ చేసిన బాహుబలి వసూళ్లు.. రెండవరోజునభారీ లోటు కనిపించిందని ట్రేడ్ టాక్. ఇది సాధారణమే అయినా మరీ50 నుండి 80 శాతం తగ్గడం ఇంత భారీ క్రేజ్ వచ్చిన సినిమాకు ఇలాంటి మేజర్ డ్రాప్ ఊహించనిదే అంటూ ఆదివారం వసూళ్లను బట్టి కానీ పూర్తిగా అంచనా వేయలేమని అంటున్నారు. ఫస్ట్‌డే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో 21 కోట్ల 63 లక్షల షేర్ కలెక్ట్ చేసిన బాహుబలి.. రెండవరోజు 9 కోట్ల 27 లక్షలు మాత్రమే వసూలుచేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం.అయితే ఇండియా వైడ్‌గా ఫస్ట్‌డే 42.1 కోట్లు కలెక్ట్ చేసిన ‘బాహుబలి’.. ‘హ్యాపీ న్యూ ఇయర్’ 42 కోట్లు, ‘ధూమ్ 3’ 33 కోట్ల రికార్డ్‌ను బ్రేక్ చేయడం సెన్సేషన్ అంటున్నారు. టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో రెండురోజులకు 30 కోట్ల 90 లక్షల కలెక్షన్ షేర్! ఏరియాల వారీ... నైజాం -10 కోట్ల 11 లక్షలు, సీడెడ్ -6.52, గుంటూరు-3.15, వెస్ట్ గోదావరి -2.92, ఈస్ట్ గోదావరి -2.69, వైజాగ్ -2. 54, కృష్ణా -1.78, నెల్లూరు -1.19... టోటల్ 30.90 కోట్లు.
ReplyDeleteThanks for posting the collections siva...weekend ayipoindhi kabatti ivalati nunchi collections ela vuntayo chudaali
DeleteDeepak eppudu generally maa tv eppudu ravataledu kabbati may be eppudu maa tv logo change atundi huh general ga maa movies maa music maa gold kuda ravataledu kada
ReplyDeletemaa tv & maa channels maa cable network lo vasthunayi lalith...total ga aagipoledhu just konni cable networks lo maa channels raavatam ledhu may be adhi cable operators & maa network ki unna issue ayi undochu...though maa channel is now officially taken over by star network maa logo will continue to remain the same...malyalam lo star network asianet ni acquire chesindi in 2013 lo but still aa channels asianet logo tho ne run avthunayi sameway telugu lo kuda maa channels same logo thone run avthayi bro no logo change as of now
DeleteMay be bahubali rights change kavochu like laddubabu nd patas...laga
ReplyDeleteMostly i dont think so tharun...123telugu.com lo vachindhi ante mostly news true ne ayi undochu
DeleteYavade subramanyam saturday anukunta
ReplyDeleteemaina changes unte pls let me know bro
DeleteMay be Yavade subramanyam. Movie postpone chesataru emo deepak endhku antey andhru s/o satamurthya movie chusataru appudu Gemini ki trp rating radu ankunta deepak
ReplyDeleteYevade subramanyam movie saturday ki prepone aindhi lalith,it is going to be telecaste don saturday@6;00 p.m.
Deletedeepak baaubali rughts Ztelugu thiskoledhau naadheghra adhrulu onyai
ReplyDeleteoka frnd z telugu ki msg chy adeghdu vali theskoledhunanau chapu ra
Z telugu facebook pg lo chapuru naaaadhara photo copy odhi
adhai neeku ala msg chayli chpu chayshnanau
thanks for the info naveen...i will remove baahubali post now...correct confirmation vachakane post cheddam
DeleteDeepak@baahubali movie satellite rights big confusion
ReplyDeletetoday i had put the comnd in zee Telugu officials fb page.
They replyed me
they told we not accured the right the baahubali movie
Thank u praveen,removed that post now...
DeleteYavade subramanyam saturday 6 pm...not sunday bro
ReplyDeleteyeah tharun seen it on gemini tv & corrected the post bro
Deletebaahubali movie satellite rights ETV ??????????
ReplyDeletehttp://www.teluguone.com/tmdb/news/news-tl-48272c1.html
thanks for the info naveen
DeleteHii..DEEPAK.. maximum ETV will take BAAHUBALI RIGHTS..
ReplyDeletehttp://www.teluguone.com/tmdb/news/news-tl-48272c1.html
they are going to start new channels.. one of them is ETV CINEMA.. andulo anni premiere movies and old classics vestaaru.. ETVis ready to acquire new movie satellite rights ani ETV director BAPINEEDU cheppaaru
Hi SATHWIK,thanks for the info bro...if Etv telecastes takes Baahubali & new movies again it will be so good
Deleteబాహుబలి రైట్స్ కావాలంటున్న రామోజీరావుon Jul 13, 2015బాహుబలి శాటిలైట్ హక్కులు ఈటీవీకి దక్కబోతున్నాయా?? ఈసినిమా కావాలని స్వయంగా రామోజీరావే పట్టుపడుతున్నారా?? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. బాహుబలికి వెన్నంటి ఉండి, ఆర్థికంగా తన సహాయ సహకారాలు అందించారు రామోజీరావు. ఈ సినిమాలో ఎక్కువ భాగం రామోజీ ఫిల్మ్‌సిటీలోనే చిత్రీకరణ జరిగింది. దాంతో రాజమౌళి కూడా రామోజీకి ఫేవర్ చేయాలనుకొంటున్నాడని టాక్.బాహుబలి శాటిలైట్ రైట్స్ కోసం జెమిని, మాటీవీ తీవ్రంగా పోటీపడుతున్నా... ఈవీటీకే కట్టాబెట్టాలని జక్కన్న భావిస్తున్నాడట. బయట ఈ సినిమా కోసం రూ.15 కోట్లు వెచ్చించడానికి రెడీ అంటున్నా... అంతకంటే తక్కువకే ఈటీవీచేతిలో పెట్టాలని రాజమౌళి నిర్ణయానికి వచ్చాడట. ఈటీవీ ఇప్పటి వరకూ ఇంత పెద్ద మొత్తంలో ఓ సినిమా శాటిలైట్ హక్కుల్ని కొన్నది లేదు. అయితే బాహుబలి విషయంలో మాత్రం ఆధైర్యం చూపిస్తోంది. బాహుబలిని ఈటీవీ సొంతం చేసుకొంటుందా, కొంటే.. ఎన్ని కోట్లు వెచ్చించబోతోంది? అనే విషయాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
ReplyDeletethanks for the info siva...Arka media serials anni etv lone telecast avthayi & baahubali movie starting lo Ramojirao gaariki special thanks card kuda vesaru,ramoji film city lekapothe maatram ilanti cinema teeyatam chaala kashtam ...etv satellite rights teeskotam baahubali tho malli start chesthe baauntadi
Deletedeepak naaku inka doubt gane undi....bahubali inka evaru konaledu....
ReplyDeletebahubali satellite rights meeda rojuko news vastondi...the confusion still continues to go on
Deletetolivelugu,telugu mirchi sites kuda best websites....vatilo post cheyaledu...bahubali inka sold avvaledu ani undi....konchem wait cheste clarity vastundi
ReplyDeleteyes siva,inkonni days ki o clarity vastadi
Deletehttp://www.tv5news.in/newsdetails.aspx?ID=20626&SID=35&Title=RAMOJI+RAO+WANTS+BAAHUBALI+SATELLITE+RIGHTS
ReplyDeletethanks for posting the link Naveen
Deletehttps://twitter.com/ZeeTVTelugu/status/620460755087790080
ReplyDeletethanks for posting the link pavan
DeleteYes,bro Zee Telugu in twitter they said "they didn't bought the rights of #Baahubali .
ReplyDeleteIF IT IS REAL ,I'M THE WORLD'S MOST HAPPIEST PERSON. .....#TrollZeetelugu
Haha zee telugu itself has announced that they did not take baahubali...they made so many of us happy by posting that tweet
DeleteBaahubali Rights to Etv?
ReplyDelete13 July 2015-14:40 PM Rana |
Prabhas
After the stupendous success of
Rajamouli's magnum opus Baahubali
which released in various languages
last Friday, everybody's focus shifted
on which channel would bag the
satellite rights of this film. Getting
hold of satellite rights for such a
brilliant film itself would be greatly
advantageous to the channel in
terms of TRP ratings and
adverstisements. Now, an interesting
update has come up about the
same.
Sources say that Eenadu Television
would be taking the rights of the
first part in all probability. Initially,
there was a combined bid of Rs 24
crores for the two parts of Baahubali
which did not materalize for some
unknown reasons. But now, it looks
like ETV would be bagging the rights
of Baahubali along with two other
Sai Korrapati films such as Vinavayya
Ramayya and Tungabhadra for a
staggering amount of Rs 18 crores It
is said that ETV has asked for a
week's time to finalize this
prestigious deal.
Rumors are spreading that Ramoji
Rao, the owner of Eenadu group
owns one of the shares in Baahubali
and naturally, this satellite rights
amount would be compensated for
the profits!
Mr.Ramoji Rao should acquire Baahubali satellite rights...without ramoji filmcity film like baahubali could not have been made here in telugu
Deletenaa view prakaram both ztelugu and etv shouldn't go for bahubali satellite rights coz aa channel lo alanti movie chudalem best viewing channel is gemini tv coz they provide HD viewing
ReplyDeletethats true virinchi...gemini lo clarity baaundedi but recent ga 1 year nunchi sides cut ayipothunayi full viewing undatam ledhu
Deleteబాహుబలి శాటిలైట్ భలే గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఈ సినిమా శాటిలైట్ హక్కులు రెండు భాగాలకు కలిపి పాతిక కోట్లకు అమ్మేసారని వినిపించాయి. ఇప్పుడు వీటికి డిమాండ్ పెరిగిందని అంటున్నారు. అసలు శాటిలైట్ వెనుక వాస్తవమేమిటి? బాహుబలి శాటిలైట్ కు చానెల్ వాళ్లు 12 దాకా ఆఫర్ చేసారు. అయితే అది సరిపోదని కనీసం 15 అన్నా కావాలని యూనిట్ పట్టుపట్టింది. ఈ నేపథ్యంలో రాజమౌళికి అత్యంత సన్నిహితుడు సాయి కొర్రపాటి రంగప్రవేశం చేసారు. ఏం తగ్గక్కరలేదు. 18 అన్నా వస్తాయి. అంతగా కాకుంటే ఆ పదిహేను తాను ఇస్తానని, తనకు వదిలేయమని అడిగేసారు. దాంతో అక్కడికి అది ఆగింది. ఇక్కడ సాయి కొర్రపాటి ఐడియా వేరే వుందని వినికిడి. ఆయన దగ్గర తుంగభద్ర, దిక్కులు చూడకు రామయ్యా సినిమాలు వున్నాయి. వాటన్నింటిని ప్యాకేజీగా అమ్మాలన్నది ఆ ప్లాన్. ఆ మధ్య సురేష్ బాబు అలాగే చేసారు గోపాల గోపాల సినిమాకు. ఇప్పుడు సినిమా భయంకరమైన హిట్ అయింది కాబట్టి సహజంగా డిమాండ్ వస్తుంది. అయితే రామోజీరావు తీసుకుంటారా..అడిగారా అన్నది పాయింట్ కాకపోవచ్చు. ఇంత మొత్తం పెట్టి తీసుకుని, ప్రకటనలు ఆ రేంజ్ లో తెచ్చుకోవడం అన్నది ఈటీవీ టీఆర్పీకి కాస్త కష్టం. అలాంటి వ్యవహారాలు మా, జెమిని, జీ కే చెల్లు. అందువల్ల ఈ టీవీ దిశగా వెళ్లే ప్రస్తక్తి వుండకపోవచ్చు. రామోజీకి ఈ సినిమాకు ఫైనాన్స్ బంధాలు వున్నాయని టైటిల్స్ తోనే రూఢి అయింది. అది వేరే ట్రాక్. దాని దారిన అది నడుస్తుంది. దీని దారిన ఇది నడుస్తుంది అన్నది టాలీవుడ్ బోగట్టా. - See more at: http://telugu.greatandhra.com/movies/movie-gossip/bahubali-sattilite-pai-bhale-gossips-63476.html#sthash.W2xtn3PR.dpuf
ReplyDeletethanks for posting the link Raman
Deletedeepak nenu zee telugu fb lo message chesa...meeru sreemanthudu and bahunali rights teesukunnara ani....vallu naku reply icharu...shocking....chala happy ga undi...see this.....Zee TeluguHi Siva. We have not taken Satellite Rights for Baahubali. However, yes. We are associated with Srimanthudu.7 hours ago·Sent from Web
ReplyDeletelots of ppl r happy by knowing that siva
Deletebut ....fb lo gemini ki chala sarlu...message chesa ...student no1 and mounamelanoyee, inka maa annayya veyyamani but vallu reply ivvaledu...ippatiki pamputunna kuda
ReplyDeletezee telugu fb lo response baauntadi siva whereas gemini fb page lo response undadu
DeleteEppudu etv movie eppudu start atundi deepak naku douth e tv movie new channel annadi endhku antey etv challa movie teskundi bt eppudu varaku a movie tv raledu and vinavayya ramayya movie satellite right gemini tv teskundi kada
ReplyDeleteEppudu etv movie eppudu start atundi deepak naku douth e tv movie new channel annadi endhku antey etv challa movie teskundi bt eppudu varaku a movie tv raledu and vinavayya ramayya movie satellite right gemini tv teskundi kada
ReplyDeleteDont know lalith,Etv new channel start chesthundi on their 20th year anniversary spl so may be new movies teeskuntaremo ani expecting...dikkulu chudaku ramayya inka satellite evaru teeskoledhu
DeleteTelugu version baahubali movie satellite rights bag ETv Telugu for 18.5 cros Confirmed news no changes futures.
ReplyDeleteBahubali Satellite
Rights for 18 Crores
Bahubali Satellite Rights for 18
Crores
Bahubali Satellite Rights: Prabhas
Baahubali is everywhere and
Bahubali fever has touched everyone
all around the world. The Latest
updates of Hindi bahubali satellite
rights are bagged by Sony Pix
channel for a record 17 Crores. This
is never seen or huge amount for a
south Indian film in bollywood.
According to source says Telugu
Baahubali rights have been acquired
by ETV for a price of Rs.18.5 crores.
The movie has registered record
breaking opening for 4 days 56 Cr
(share) in Andhra Pradesh and
Telangana.
Bahubali features Prabhas, Rana,
Anushka and Tamanna in lead roles.
Directed by SS Rajamouli. Bahubali
also stars Sudeep, Sathyaraj, Ramya
Krishna, Adivi Sesh, Nassar and
Charandeep. Music composed by MM
Keeravani, directed by SS Rajamouli
& produced by Shobu Yarlagadda &
Prasad Devineni under the banner
Arka Me
thanks for the info praveen
DeleteBaahubali Telugu satellite rights bagged by @MAATV for 19 Crore's Other Versions - Discussion On #BaahubaliStorm
ReplyDeleteTollyrevenue tweeted......
ReplyDeleteYes Yes Yes. ....MAA TV Rocks.......
Apologize....... Tollytracking tweeted.....
ReplyDeletehttps://mobile.twitter.com/TollyTracking/status/620968871420231680?p=v
ReplyDeleteThanks for the info pavan,lets wait n see if this is true or not...from the past 9 years maa tv has not missed industry hits like pokiri,magadheera & atharintiki daaredhi...now baahubali is officially tollywood's new industry hit
DeleteThis comment has been removed by the author.
ReplyDeletebahubali maatv bro 19 cr ki
ReplyDeleteseen just now on twitter prasanth,but lets wait for official confirmation bro...
Deletedeepak...bahubali movie naaku aithe nachindi two times choosa....
ReplyDeleteBahubali two parts ga kakunda koncham length ekkuva ayina parla anukoni katha motham oke part lo cheppi unte inka baaundedi ani na feeling siva...two parts avvatam valla enduko full satisfaction anipinchaledhu baahubali first part chusinappudu
Deletemaximum maatv ne anukuntunna....official ga em clarity ledu....
ReplyDeleteNinna night maa tv 19 crores ki teeskunattu twitter lo news vachindi but official clarity ledhu...the confusion still continues...
Deletedeepak...maa tv teesukunte bahubali movie ni repeated ga veyyadu kani...future lo movie ante intrest vundadhu...gemini teesukunte...all copy rights...maximum protect chestundi..my opinion...
ReplyDeleteyeah siva gemini teeskunte exclusive ga gemini deggare undochu rights
Deletes/o satyamurthy ki poti ga gemini racegurram vestundemo deepak...sun 2:30 pm or 6pm ki....gopala gopala eppudu vestaro...
ReplyDeleteMay be racegurram veyochu siva as u said,i expect gopala gopala vinayaka chavithi ki vestharemo
DeleteHai siva,ur guess is right ee sunday 6 pm ki gemini lo racegurram
DeleteWe want baghubali Gemini tv but no
ReplyDeleteWe want baghubali Gemini tv but no
ReplyDeleteWe want baghubali Gemini tv but no
ReplyDeleteproducers will have to decide that
Deletedeepak bahubali2 story...
ReplyDeleteబాహుబలి పార్ట్ 2 లో కుంతల దేశపు యువరాణి దేవసేనతో బాహుబలి మరియు భల్లాలదేవలు ప్రేమలో పడతారు. అయితే దేవసేన మాత్రం బాహుబలిని ప్రేమిస్తుంది బాహుబలి ప్రేమను శివగామి ఒప్పుకోదు దాంతో దేవసేనతో కలిసి బాహుబలి మహిస్మతి రాజ్యం వదిలి వెళ్తాడు. భల్లాలదేవుడు మహిస్మతి రాజు అవుతాడు. అలా కొన్ని రోజు గడిచిన తర్వాత కాలకేయులు మరోసారి మహిస్మతిపైకి దండెత్తి వస్తారు. వారిని ఎదుర్కోవడం భల్లాలదేవుడి తరం కాదు. విషయం తెలుసుకున్న బాహుబలి మహిస్మతి రాజ్యంను కాపాడేందుకు యుద్దంలో దిగుతాడు. యుద్దంలో కాలకేయులను అంతమొందించి మహిస్మతిని గెలిపిస్తాడు.
రమ్యకృష్ణ, ప్రభాస్, రానా,అనుష్క
యుద్దం పూర్తి అయిన తర్వాత సింహాసనంకు కట్టు బానిస అయిన కట్టపతో బాహుబలిని భల్లాలదేవుడు చంపిస్తాడు. భల్లాలదేవకు మద్దతు ఇచ్చి పెద్ద తప్పుచేశాను అని తెలుసుకున్న శివగామి కన్న కొడుకు అని కూడా చూడకుండా చంపేందుకు ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నం విఫలం అవుతుంది. ఆ సమయంలోనే దేవసేన కొడుకుకు జన్మనిస్తుంది. ఆ కొడుకును చంపాలని భల్లాలదేవుడు ప్రయత్నిస్తాడు. దాంతో శివగామి పసి బాలుడుని కాపాడి చనిపోతుంది.
బాహుబలి కాలకేయ గా ప్రభాకర్
తన ప్రేమను కాదన్నందుకు దేవసేనను బందీగా చేస్తాడు భల్లాలుడు. ఈ కథాంశంతో రెండవ పార్ట్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాకు ‘బాహుబలి` కంక్లూజన్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లుగా కూడా ఇటీవలే రానా చెప్పుకొచ్చాడు. వచ్చే సంవత్సరం రాబోతున్న ఈ రెండవ పార్ట్ కోసం ఇప్పటి నుండే ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
first part chusina tharavatha aa leads tho idhe 2nd part story ayi untadhi ani audience ki o idea vachesindi siva,ela teestharo we will have to wait n see
DeleteDeepak is it confirm news bahubali satellites right to maa tv roju oka news vastundi edi confirm news bt etv kani gemini aithe baguntundi I like those two channels I thought etv took that bt at last moment they were changed the satellites right by paying more money
ReplyDeleteFrom last night this news has been doing the rounds lalith,lets wait for an official confirmation on this
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteHome » News » Movie News » Oohalu
ReplyDeleteGusa Gusalade Movie Satellite Rights
for MAA TV
OOHALU GUSA GUSALADE MOVIE
SATELLITE RIGHTS FOR MAA TV
Published On: July 1, 2014 |
Posted By: ivs
Oohalu Gusa Gusalade Movie Satellite Rights for MAA TV
Producer Sai Korrapati’s latest
release ‘Oohalu Gusa Gusalade’
movie Satellite rights are acquired
by MAA TV .Naga Shourya and Raasi
Khanna are in the main lead.Srinivas
Avasarala has directed the movie
with Kalyan Koduri’s musical
support.The movie released on 20th
June with Censors ‘U’ certificate is
running successfully.This movie is
made on Varaahi Chalanachithram
Production Banner. .
This is old news na praveen
DeleteDeepak some movie like they will take satellight rights bt it will nt come in there channel like Mantra movie eppudu varaku ye tv channel lo rale bt zee Telugu 10 years function appudu charmi ki award icchanappudu they showed her av in that Mantra movie courtesy maa tv ani Annaru bt eppudu varaku maa tv lo Mantra movie rale and ye channel lo kuda rale !!! And like kone movies like dk Bose movie aithe shouting ayindi audo launch ayindi bt movie release kale y deepak then there is any problem
ReplyDeleteSitara channel was a part of Asianet group and aa channel konni days ki aagipoindhi long back...Asianet group ni start india 2013 lo konesindhi & now in 2015 star india netowrk maa network ni konesindhi andhuke zee telugu 10 yrs function lo manthra clip vesinappudu courtesy maa tv ani vesi undochu lalith
DeleteDk bose movie release avvakapovataniki internal reasons ento we never know may be financial reasons emaina reason ayi undochu lalith...
Deletesitara channel lo manthra movie vesevaru bro few years back
ReplyDeleteSitara channel telecast aye time lo regular Mantra movie vesevaallu prasanth but now a channel aapesaru & aa channel run chese asianet group ni & maa network ni star network konesindhi
DeleteBaahubali is one film that has become a sensational hit right now and it has already broken many previous records of Indian cinema. And industry insiders feel that it will break many more records before it goes off theatres. Incidentally, the television rights for the film haven’t been sold prior to the film’s release and there was curiosity as to who would bag the rights for such a big film. Naturally, various channels have been competing for the same and finally ETV head Ramoji Rao has bought the rights of Baahubali. Well, most of the film has been shot in Ramoji Film Studios and it is said that Ramoji Rao has also financed the film. Of course the news is not official, but the fact remains that he did help the team quite a bit and the team has also returned the favour by specially thanking him in the credits. So when the team was settling the bills, the satellite rights worth Rs 15 crores have been given to Ramoji Rao. However, the news will be confirmed only after the promos will be aired on ETV as nothing has been announced officially till now. Though it is quite common for big hits to be sold at high prices, Ramoji Rao shelling out such a high amount is a record in itself. - See more at: http://www.greatandhra.com/movies/movie-news/ramoji-rao-grabs-baahubali-rights-67581.html#sthash.BbstRZGV.dpuf
ReplyDeleteThanks for posting the info raman
DeleteRamoji Rao Grabs Baahubali Rights
ReplyDeleteas they mentioned above untill the channel doesnt air its promos we cant come to a conclusion
DeleteBt sitara channel hathway lo radu kada bro so many channels are not coming in hathway
ReplyDeletesitara channel complete ga aagipoindhi lalith...
Deletedeepak this sunday best movies telecsting gemini....kick 8am, karthikeya 11:30am, one nenokkadine 2pm, racegurram 6pm....
ReplyDeleteyes siva kick,1 & racegurram are commercial...karthikeya is story driven film with interesting screenplay
Deleteala ithe sithara channel lo vache movieis ika maa tv lo vesestharu kada bro
ReplyDeleteVestharu ani anukunta prasanth but not sure
Deletedeepak gemini lo crop chesi telecast chese movies...hd lo telecast chesrunnarani meaning anukunta badri movie kuda crop chestunnaru
ReplyDeleteYes siva avi gemini tv HD channel lo correct size lo vasthayi normal gemini tv lo sides cut ayipoyi vasthayi
DeleteCommedy movie Bava Bava panneru....telecasted on Gemini movies on Tuesday....renewed from E tv..
ReplyDeleteThanks for the info raman...lots of movies got renewed to gemini from etv
DeleteOMG! Baahubali May Not Be Aired!
ReplyDeleteComments
0 comments
No Satellite?
Visual grandeur and lavishness is
what made the Rajamouli’s magnum
epic to stand tall at the box-office.
Perhaps it also seems to be curse to
the movie. Baahubali has registered
astonishing figures of at the ticket
windows worldwide. The movie has
beaten the reviews and piracy for
that matter in its smash run.
Audience wanting to experience the
spectacle show on big screen is what
made the movies such a humongous
blockbuster. Meanwhile, this idea
has turned bane for the makers.
It is believed that no media house
is willing to buy the rights of
Baahubali to air it on their channels
as they fear movie will not have
takers on small screen as everyone
feel that it has to be watched on big
screens in theaters. Media baron,
Ramoji Rao who is believed to have
invested and promoted the movie
too is said to be varying with the
idea of airing it on their television
channel ETV. Reportedly, MAA TV
was supposed to bag the satellite
rights for Rs 12 crore. But since
makers demanded Rs 14 crore, the
channel backed out. Now the price
might shoot up, in view of movies
epic run at the box-office. It has to
be seen which channel would shell
out the bomb to acquire the rights.
Waiting & very much excited to see which channel will take baahubali
Deletedeepak......amrutham chandamamalo movie ni ye channel teesukundi
ReplyDeleteHai srikar,aa movie satellite business avvaledhu anukunta as it was not at all successful at box office
Deletebahubali movie ki konni negative reviews vastunnai deepak....ave plus avutunnai movir ki....roju rojuki collections perugutunnai tappa taggadam ledu...present bahubali collections 230cr...just for 5days...all versions....part1 ki rajamouli garu 130cr invest chesaranta...total twoparts ki 250crs....fulll profit.....best telugu indian cinema ever..
ReplyDeleteyes siva it has created so many records like fastest 100 crore film in india,fastest 200 crore film & indias fastest 250 crore film...ofcourse these collections were marked combining all languages together...proud moment for TFI:)
Deleteఅతి తక్కువ ధరకే ఈటివి కి బాహుబలి శాటిలైట్ రైట్స్!!
ReplyDelete‘బాహుబలి’ కి వసూళ్ళ ప్రవాహం మామూలుగా లేదు. థియేటర్స్ అన్నీ హౌస్-ఫుల్ బోర్డు పెట్టుకున్నాయి. తాజాగా ‘బాహుబలి’ హిందీ వర్షన్ శాటిలైట్ హక్కులను ... Click here
thanks for posting the info charan
DeleteDid Ramoji
ReplyDeletereject
Baahubali
rights?
According to the media
reports, media baron
Ramoji Rao seems to have
invested around Rs.70 crore
on Rajamouli’s magnum
opus ‘Baahubali’. If the
buzz around the satellite
rights and a popular
English tabloid’s story is to
be believed, media baron
Ramoji Rao rejected the
satellite rights of
‘Baahubali’.
We know, Ramoji Rao owns
many TV channels and the
buzz on his refusal comes
as a big surprise. As per
the buzz, the makers of the
magnum opus wanted an
whooping amount of Rs.14
crores for the satellite
rights and MAA TV has
come up with Rs.12 crore
deal which didn’t
materialise as of now.
The Hindi version’s satellite
rights are said to be sold
for Rs.17 crore to Sony TV
and this figures are really
overwhelming. Since the
makers of Baahubali have
to pay back money to
Ramoji Rao, one would
easily think that he would
account some of that for
the satellite rights. But
donno why the media baron
refused the satellite rights.
Etv has not been investing in satellite rights for a very long time...so etv not taking baahubali is not surprising
Delete