Friday, July 17, 2015

Ok Bangaram Premiere On Zee Telugu
















26th july,sunday@6:00 p.m.

40 comments:

  1. deepak...hathway lo maa channels ravadam ledu kada konni areas lo....s/o satyamurthy movie ki trp ratings lo problem ravachu.....and hathway c channel lo scrolling avutundi..some of the star group channels would be avilable on alaracart basis only..from 25th sep 2014

    ReplyDelete
    Replies
    1. hai siva indaka after 3 nunchi maa tv isthunaru anta

      Delete
  2. bahuballi to maa tv:
    ww.tollywood.net/TopStories/MovieStory/10987/MAA+TV+grabs+Baahubali+rights...

    ReplyDelete
    Replies
    1. seen this morning on facebook ramki...the same website earlier posted that baahubali 2 parts were sold to maa tv for 25 crores...lets wait for some days for official confirmation

      Delete
  3. Replies
    1. yeah pavan indaka 3 tharavatha nunchi maa tv isthunaru anta

      Delete
  4. ‘బాహుబలి’ గురించి రామోజీ లెక్కలుగత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బాహుబలి’ సినిమా సంచలన కలెక్షన్స్‌తో దూసుకు పోతుంది. ఈ సినిమా ఎక్కువ శాతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో తెరకెక్కిన విషయంతెల్సిందే. దర్శకుడు రాజమౌళి పలు సార్లు రామోజీ ఫిల్మ్‌ సిటీ లేకుంటే ఇంత భారీచిత్రం ఇంత త్వరగా అయ్యేది కాదేమో అని అన్నాడు ఇక కొన్ని సార్లు ఈ సినిమాలో రామోజీరావు పెట్టుబడి కూడా పెట్టాడు అనే టాక్‌ వచ్చిందితాజాగా ఈ సినిమా శాటిలైట్‌ రైట్స్‌ను నిర్మాతలు రామోజీ రావుపై గౌరవంతో తక్కువమొత్తానికి ఇవ్వాలని భావించారనే టాక్‌ వచ్చింది. ‘బాహుబలి’ శాటిలైట్‌ రైట్స్‌తాజాగా భారీ మొత్తానికి మాటీవీ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో కొత్త వార్త ఒకటి ఫిల్మ్‌ సర్కిల్స్‌లో తెగ ప్రచారం జరుగుతోంది. రామోజీ రావు ఈ సినిమా శాటిలైట్‌ రైట్స్‌ వద్దన్నట్లుగా తెలుస్తోంది. నిర్మాతలు తక్కువ మొత్తానికి ఈటీవీకి ఈ హక్కులు ఇచ్చేందుకు సిద్ద అయినా కొన్ని లెక్కలు వేసుకుని రామోజీ రావు తిరస్కరించినట్లుగా చెబుతున్నారు. ‘బాహుబలి’ వంటి విజువల్‌ వండర్‌ మూవీనిప్రేక్షకులు బుల్లి తెరపై చూడటానికి ఇష్టపడరు. ఆ సినిమా బిగ్‌ స్క్రీన్‌పై చూస్తేనే బాగుంటుంది. అటువంటిది బుల్లి తెరపై ఈ సినిమాను ఒక్కసారికి మించి ప్రేక్షకుల చూడలేరు. అందుకే టీఆర్‌పీ ఎక్కువగా రాదు అనే లెక్కలు వేసుకున్న రామోజీ శాటిలైట్‌ రైట్స్‌ ఆఫర్‌ను తిరస్కరించాడని అంటున్నారు. .

    ReplyDelete
  5. At a time when magnum opus Baahubali is inching into the 275 crore club with a stunning gross collection from all over the world, there is negativereport being heard about its satellite rights. Though it is hyped that Ramoji Rao has taken the rights to telecast the film on ETV, it is now believed that he is not interested. Apparently MAA TV offered 12 crores earlier but Baahubali producers demanded 15 crores. Even Ramoji Rao is said to be interested to pay only 8 crores for the film, while the makers took a loan to the tune of 70 crores from him to produce Baahubali. Hope this big black clouds engulfing therights will get cleared soon.

    ReplyDelete
  6. బాహుబలి': తెలుగు శాటిలైట్ రైట్స్ ఎవరికి? ఎంతకి?Posted by:Srikanya|Wed, Jul 15, 2015, 9:40 [IST]హైదరాబాద్: ఓ ప్రక్కన బాక్సాఫీస్ ను 'బాహుబలి' షేక్ చేస్తూముందుకు దూసుకుపోతున్నాడు. మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ విషయంలోనూ ఛానెల్స్ మధ్య వార్ నెలకొందని సమాచారం. అయితే మాటీవికు ఈ శాటిలైట్ రైట్స్ ని ఇచ్చేసినట్లు తెలుస్తోంది.Baahubali - The Beginning (IMAX Hindi)(U/A): Book Your Tickets Right Away!ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు19 కోట్ల రూపాయలకు ఈ డీల్ ని ఫైనలైజ్ చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ రైట్స్ ...కొర్రపాటి శాయి దగ్గర ఉన్నాయని , ఆయనే అమ్మాడని అంటున్నారు. అయితే ఈ సినిమాతో పాటు ఆయన దగ్గర ఉన్న దిక్కులు చూడకు రామయ్య, తుంగభద్ర చిత్రాలు కూడా కలపి డీల్ ఖరారు చేసారని చెప్పుతున్నారు. దాంతో మిగతా ఛానెల్స్ ఇంట్రస్ట్ చూపలేదని, మాటీవి మాత్రం ఈక్రేజ్ చూసి ఖచ్చితంగా తమ టీఆర్పీలు పెరుగుతాయని ఈ చిత్రం తీసుకున్నట్లు చెప్తున్నారు.

    ReplyDelete
  7. Thanks for posting updates on baahubali siva,baahubali meeda daily o news vastondi ivala morning facebook lo chusa e news that maa tv took baahubali but lets wait for some time for official confirmation

    ReplyDelete
  8. Bahubali join 300cr in first 10days. Jiho telugu movie

    ReplyDelete
  9. Downfall of Tamil movies'
    Satellite Rights
    Until very recently,
    satellite rights was one of
    the major revenue sources
    for Tamil movies as
    biggies fetched anywhere
    between Rs. 10 Crores and
    Rs.15 Crore. Recently,
    things have changed
    upside down for Tamil
    Industry with satellite
    rights becoming a
    stagnant market.
    Dhanush's Maari
    and Mani Ratnam's OK
    Kanmani found no takers.
    The small budget hit
    movies are also facing
    similar issues as Indru
    Netru Naalai along with
    numerous others are also
    not sold.
    The Satellite rights are
    usually bought by 3 major
    entities -- Sun TV, Vijay TV
    and Jaya TV. Jaya TV
    usually shows interest on
    big budget movies of
    Kamal, Rajini and a few
    other top notch heroes.
    Due to recent challenges
    faced by Sun TV, Sun TV
    has also stopped buying
    new movies. This was the
    beginning of the
    problem.
    Producers Council rakes
    up issues with TV
    Channels
    Producers council got into
    a tiff with Vijay TV during
    Vijay Awards claiming that
    Vijay TV is not buying the
    rights of small movies.
    Further aggravating the
    situation, Producer council
    has recently decided not
    to give promotional
    materials or
    advertisements to
    channels, unless they buy
    the satellite rights of all
    movies. The council has
    also restricted the
    maximum amount that
    should be spent on TV
    promotions to Rs 25
    Lakh. To prove a point,
    Vijay TV has entirely
    stopped buying the
    satellite rights due to the
    unnecessary issues
    created by the Producer
    council. With no buyers
    now, the market has
    become stagnant.
    Drop in T

    ReplyDelete
    Replies
    1. thank u very much for posting valuable info about tamil satellite rights praveen

      Delete
  10. Ram Charan - Sreenu Vaitla movie satellite rights for Zee Telugu
    IndiaGlitz [Thursday, July 23, 2015]
    Tweet
    Comments
    #RakulPreetSingh #RamCharan



    Zee Telugu has bagged the Telugu and Hindi satellite rights of Ram Charan's forthcoming film, which is being directed by Sreenu Vaitla. The audio rights are bagged by Zee Music.

    This film, which is tentatively titled as 'My Name Is Raju', is Charan's ninth and it is tipped to be a family entertainer with Vaitla mark comedy.Tamil actor Arun Vijay is playing the baddie in this movie. Cherry will be seen as a body double to Brahmaji.

    Kona Venkat and Gopimohan reunited with Sreenu Vaitla for this film. Thaman is the music director.

    ReplyDelete
    Replies
    1. Hi Deepak it was published in India Glitz telugu website.

      Delete
    2. Thanks for the info shekar,this is the first time zee telugu is taking charan's film satellite rights...will post it after the movie's title gets announced

      Delete
  11. ago
    My Name Is Raju
    satellite rights
    sold out
    View More Posts
    FILMY NEWS
    ‘ఇండియన్ పోస్ట్ మెన్’ పాటలు విడుదల
    ఓ ‘ఇండియన్ పోస్ట్ ..
    Continue reading...
    సునీల్ సరసన మన్నార్ చోప్రా
    Kick 2 release date confirmed
    Allu Arjun did more than guest
    role
    View More Posts
    POLITICS
    పౌరసరఫరాల శాఖపై మంత్రి ఈటల రాజేందర్
    సమీక్ష
    అక్రమార్కులతో కుమ్ముక్కైతే ..
    Continue reading...
    ఉద్యమం లో ఎన్నారై ల పాత్ర గొప్పది –
    మండలి ఛైర్మన్ స్వామి గౌడ్
    హోం మంత్రి రాజ్నాథ్సింగ్ను కలిసిన ఆప్
    నేతలు
    ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయాలు..
    ఆమోదాలు
    Home  Filmy News 
    My Name Is Raju satellite rights sold
    out
    Mega Power Star Ram
    Charan has teamed up
    with director Srinu Vaitla for
    a action entertainer and the
    movie is tentatively titled as
    My Name Is Raju. As per
    inside sources, My Name Is
    Raju satellite rights sold out
    for a whopping price of Rs
    13 Crores and this is highest
    price for Ram Charan’s
    movies post Magadheera.
    My Name Is Raju satellite rights sold
    out
    Zee Telugu channel has
    bagged the satellite rights of
    Ram Charan – Srinu Vaitla
    movie and it includes the
    telugu plus hindi dubbed
    rights. Currently My Name Is
    Raju film shooting is been
    carried out at Ramoji film
    city where action sequences
    are been filmed on Ram
    Charan. Makers of My Name
    Is Raju are aiming to release
    the movie on 15th October,
    2015.

    ReplyDelete
    Replies
    1. Thanks for posting the info praveen,for the first time zee telugu has taken ram charan's movie

      Delete
  12. Zee Telugu back two back bag two big movies

    ReplyDelete
    Replies
    1. this is year zee telugu has taken two big movies back to back

      Delete
  13. BarcIndia rating week 28
    1.Zee Telugu
    2.Gemini tv
    3.ETv
    4.maa tv

    ReplyDelete
  14. aa madhya maa tv ani
    eppudu Zee Telugu a?
    waiting 4 cnfrm msg

    ReplyDelete
    Replies
    1. Hai shyam,pls post SOS trp once it is out...thanks in advance

      Delete
  15. Ram Charan, Rakul Preet Singh's upcoming entertainer tentatively titled My Name Is Raju directed by Srinu Vytla is heading to Bangkok for its next schedule.In the meantime it is coming out that the film's satellite rights have been bagged by Zee telugu fora whopping Rs 13 Crs (Tel + Hindi dub).Film stars Arun Vijay,Brahmanandam, Nadia, Tanikella Bharani, Mukesh Rishi, Rao Ramesh, Shayaji Shinde, Posani, Brahmaji and others with Thaman scoring the music director.

    ReplyDelete
    Replies
    1. Thanks for posting the info shyam,movie title official ga announce ayyaka e matter post chesthanu...zee telugu charan film satellite rights teeskotam idhe first time

      Delete
  16. Allari Naresh, who is one of the most soughtafter actors is out with his latest comedy caper James Bond. As per the latest reports, the film’s satellite rights have been bagged byGemini tv for nearly 3.5 crores.The film has opened to a decent talk all over and has created a good buzz. James Bond is directed by debutante Sai Kishore and is produced by Anil Sunkara on A.K Entertainments.Ad :తెలుగు మ్యాట్రిమోనీ

    ReplyDelete
    Replies
    1. thanks for posting the info shyam,will update it now

      Delete
  17. jilla telugu rights to maa tv because of trailer and publicity in maa as earlier dr.saleem rights were taken by maa tv same producers for this movie also so rights may be taken by maa tv movie is also getting positive talk james bond movie rights to gemini tv brought for 3.5 crores but movie is not upto the mark another flop only comedy in some parts of the movie

    ReplyDelete
    Replies
    1. thanks for the info lohit,will update the info now

      Delete
  18. బాహుబలిని అందుకోగలదా?05:34 PM on 24th July, 2015రామ్‌చరణ్ న్యూఫిల్మ్ (మై నేమ్ ఈజ్ రాజ్)గురించి కొత్త గాసిప్ బయటకువచ్చింది. శ్రీనువైట్ల డైరెక్షన్‌లో శరవేగంగా షూటింగ్ జరుగుతోన్న ఈ మూవీని అక్టోబరు 15న దసరా కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 50శాతం షూటింగ్ పూర్తి అయినట్టు తెలుస్తోంది. ఇదిలావుండగా ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ఊహించని రేటుకి వెళ్లినట్టు వెబ్ మీడియాలో ఒకటే వార్తలు.దాదాపు 13 కోట్ల రూపాయాలకు జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ కొనుగోలు చేసినట్టు వార్తలు వెలువడుతున్నాయి.. మరి ఇందులో నిజమెంతో! ఇందులో స్టంట్‌మెన్ రోల్ చేస్తున్న చెర్రీకి సిస్టర్‌గా హీరోయిన్ కృతి కర్బందా కనిపించనుంది. ఈ హీరోతో రకుల్ ప్రీత్‌సింగ్ రొమాన్స్ చేయనుంది. ఒకవేళ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ 13 కోట్లు వెళ్లినా, బాహుబలిని అందుకోలేదంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పడిపోతున్నాయి.

    ReplyDelete
    Replies
    1. Yesterday first Indiaglitz lo e news vachindi siva,maximum e news correctey ayi undali endhukante ippativaraku zee telugu eppudu charan movie teeskoledhu

      Delete
  19. ఇప్పటివరకు బాహుబలి బద్దలు కొట్టిన రికార్డ్స్ లిస్ట్…
    Updated on - 21/07/2015 at 5:30 PM
    భారతీయ చలన చిత్ర చరిత్రలో ఇప్పటివరకు వరకు చూడని చిత్రంగా , భారీ వ్యయం తో నిర్మించబడిన చిత్రంగా రికార్డ్స్ ఎక్కి అదే రీతిలో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ వసుల్ చేస్తూ కొత్త రికార్డ్స్ కు నా దారి అంటుంది..ఇప్పటి వరకు బాహుబలి మొత్తం 18 రికార్డ్స్ బద్దలు కొట్టింది..తెలుగు, హిందీ, మలయాళం, తమిళ్ ఇలా అన్ని భాషలలో భళా..బాహుబలి భళా అనిపించుకుంటుంది..ఓసారి ఇప్పటివరకు ఏ ఏ రికార్డ్స్ కొల్లగొట్టిందో ఇప్పుడు చూద్దాం…

    బాహుబలి సృష్టించిన రికార్డ్స్ లిస్ట్..

    1) సినిమా మొత్తం ఖర్చు 250 కోట్లు..ఇప్పటివరకు ఏ సినిమా ఇంత ఖర్చు పెట్టలేదు..
    2) ఈ చిత్ర ప్రమోషన్ కోసం 50,000 చదరపు అడుగులతో అతిపెద్ద పోస్టర్ ను సృష్టించింది రాజమౌళి టీం. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించింది.
    3) బాహుబలి సినిమా ప్రీ ప్రోడక్షన్ ను చేయడానికి సంవత్సరకాలం పట్టింది.
    4) ఈ చిత్రానికి 17 విఎఫ్ ఎక్స్, 800 పైగా టెక్నిషియన్స్ రెయింబవళ్లు పనిచేశారు.
    5) విఎఫ్ ఎక్స్ కు అయిన ఖర్చు 85 కోట్లు.
    6) బాహుబలి, జురాసిక్ వరల్డ్ సినిమాకు పనిచేసిన విఎఫ్ ఎక్ప్ టెక్నిషియన్ప్ ఒకరే కావడం విశేషం.
    7) సినిమాలో ఉండే వాటర్ పాల్ సీన్ కోసం 109 రోజులు షూట్ చేశారు. ఈ లోకేషన్ కోసం కోసం దేశంలోని 19 జలపాతాల వద్ద షూట్ చేశారట.
    8) భారి దేహం కోసం ప్రభాస్ ,రానా రోజుకు 40 గుడ్లు.
    9) 1.5 కోట్లతో జిమ్ సామాను కోన్నాడంట ప్రభాస్
    10) ఈ సినిమా కోసం ప్రభాస్ తన పెళ్లిని వాయిదా వేసుకోన్నాడు.
    11) బాహుబలి ట్రెయిలర్ విడుదలైన రోజు యూట్యుబ్ లో4.5 మిలియన్, ఫెస్ బుక్ లో 1.5 మిలియన్స్ వ్యూయర్స్ విక్షించారు.
    12) బీబీసీ సంస్థ తీస్తున్న వందేళ్ల సినిమా డాక్యుమెంటరీకి ఎంపికైన ఎకైక చిత్రం బాహుబలి.
    13) ఈ సినిమా కోసం ప్రత్యేకంగా కిలికి భాషను సృష్టించారు. అంతేగాక ఈ బాషకు 750 పదాలు 60 వ్యాకరణ సూత్రలాను సృష్టించింది రాజమౌళి టీం.
    14) తన చిత్రానికి సంభందించిన వస్తువులను భద్రపరిచి సోంత మ్యూజియంను ఏర్పాటు చేసిన ఏకైక భారతీయ చిత్రం బాహుబలి.
    15) టాలివుడ్ లో అత్యదిక పారితోషకం 20 కోట్లు తీసుకున్న ప్రభాస్ (ఇది రజనీకాంత్, చిరంజీవి, కమల్ హసన్, మమ్ముట్టీ కన్న ఎక్కువ)
    16) బాహుబలి విడుదలైన 36 గంటల్లోనే 100 కోట్లు వసూలు చేసింది.
    17) 25 కోట్లకు సాటిలైట్ హక్కులకు విక్రయించిన చిత్రం.
    18) ఐఎమ్ డిబీ లో 9.5 వచ్చిన ఏకైక భారతీయ చిత్రం

    ReplyDelete
    Replies
    1. This entire credit goes to one & only rajamouli...he has taken telugu cinema to international standard & made telugu cinema proud

      Delete
  20. Babuhuli satellite right which channel have been taken friends waiting for that movie satellite right is it maa tv or e tv

    ReplyDelete
    Replies
    1. Still no clarity on baahubali satellite rights lalith

      Delete
  21. Thank you deepak y studio one channel and cvr channels r nt coming on hathway deepak studio one lo vanitha channel vastundi

    ReplyDelete
  22. Thank you deepak y studio one channel and cvr channels r nt coming on hathway deepak studio one lo vanitha channel vastundi

    ReplyDelete
    Replies
    1. Aa channels ki ekkuva viwership undadhu so hathway vaallu a channels teesesi untaru lalith

      Delete