SONY about to launch a general entertainment channel in Telugu soon... recently sony started a YouTube channel as sony telugu and uploaded CID telugu dubbed episodes... check here for details of YouTube channel: http://goo.gl/UeIegJ
హైదరాబాద్:ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం 'బాహుబలి'. అనుష్క, తమన్నా హీరోయిన్స్. రానా కీలక పాత్రధారి. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం దాదాపుగా పూర్తికావొచ్చింది. మే 15న ఈచిత్రాన్ని విడుదల చేస్తున్నామని రాజమౌళి అధికారికంగా తెలియజేశాడు. అయితే ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్నదాన్ని బట్టి...విజువల్ ఎఫెక్ట్ లకు లేటవుతుందని, రిలీజ్ తేదీ మారుతుందని చెప్పుకుంటున్నారు. ఆ రిలీజ్ డేట్ సైతం జూలై 30, 2015 అంటున్నారు. అయితే ఇది నిజమా,కాదా అన్నిది తెలియాలంటే అధికారిక ప్రకటన వెలవడాల్సిందే. అయితే రాజమౌళి మాటతప్పే అవకాసం లేదని ఆయన అభిమానులు అంటున్నారు.ఈ నేపధ్యంలో ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ గురించి అన్ని చోట్లా చర్చ మొదలైంది. ఈ రైట్స్ ఎంతకు వెళ్తాయి...ఎవరు తీసుకోనున్నారనేది హాట్టాపిక్ గా మారింది. అందినసమాచారం ప్రకారం ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ను రెండు పార్ట్ లు కలిపి 25 కోట్లకు రేట్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. జెమినీ, మా టీవి, జీ తెలుగు ఈ రైట్స్ కోసం పోటీ పడుతున్నాయి. ఈరైట్స్ ఎవరికి వారే దక్కించుకోవాలనే ఆలోచనతో ఈ నిర్మాతలను కలుస్తున్నట్లు సమాచారం. అయితే 25 కోట్లు వెచ్చిస్తే ఆదాయం ఆ స్ధాయిలో ఉంటుందా అనేదే వారి సందేహం.ఎందుకంటే అప్పటికే ఆల్రెడీ పెద్ద తెరపై ఈ సినిమాని అందరూ చూసేస్తారు కదా...రాజమౌళివంటి దర్సకుడు తీస్తున్న సినిమాని,టీవిల్లో వచ్చేదాకా ఎవరు ఆగుతారు అని అంటున్నారట. అయితే బాహుబలి ..టీవిలో వేస్తుంటే తమ ఛానెల్ కు వచ్చే పాపులారిటీని వేరు కాబట్టి బేరమాడో మరొకటి చేసే ఈ రైట్స్ దక్కించుకునే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.
బాహుబలి మాటీవీకేనా? బాహుబలి శాటిలైట్ హక్కుల కోసం పోటీ మొదలైంది. ఈ సినిమాని సొంతం చేసుకోవాలని మా, జెమినీలు రెండూ తీవ్రంగా పోటీపడుతున్నాయి. అయితే మాటీవీకే ఆ అవకాశం దక్కనున్నదని సమాచారం. బాహుబలి1, బాహుబలి2 రెండూ కలిపి కొంటేనే హక్కుల్ని అమ్ముతామని చిత్రబృందం కండీషన్‌పెట్టిందట. దానికి మాటీవీ కూడా ఓకే చెప్పినట్టు టాక్. ప్రస్తుతం మాటీవీకీ - బాహుబలి నిర్మాతలకూ మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. బాహుబలి రెండు భాగాలూ కలిపి రూ.25 కోట్లు అడుగుతున్నారట. అయితే మా టీవీ మాత్రం రెండింటినీ రూ.18 కోట్లకు ఇవ్వాలనే ప్రతిపాదన ఉంచింది. లేని పక్షంలో పార్ట్ 1 ఒక్కటే రూ.10 కోట్లకు ఇమ్మని అడుగుతున్నారట. అయితే చిత్రబృందం మాత్రం రెండు భాగాలనూ ఒకేసారి మాటీవీకి కట్టబెట్టాలని చూస్తోంది. రూ.20 కోట్లకు ఈ బేరం తెగే అవకాశాలున్నాయి. రూ.20 కోట్లకు అమ్మినా... శాటిలైట్ హక్కుల్లో బాహుబలి సరికొత్త రికార్డు సృష్టించినట్టే.
Hai sree,confused about pataas...ladd babu case lo only 2 or 3 websites maatrame zee telugu ani confirm chesayi later gemini teeskundi but pataas vishayam all leading websites confident ga zee telugu ani post chesayi but gemini music is telecasting songs in HD clarity
SONY about to launch a general entertainment channel in Telugu soon...
ReplyDeleterecently sony started a YouTube channel as sony telugu and uploaded CID telugu dubbed episodes...
check here for details of YouTube channel:
http://goo.gl/UeIegJ
that channel is in youtube for quite some time jayaraj,they r just uploading CID telugu episodes in it
Deleteహైదరాబాద్:ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం 'బాహుబలి'. అనుష్క, తమన్నా హీరోయిన్స్. రానా కీలక పాత్రధారి. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం దాదాపుగా పూర్తికావొచ్చింది. మే 15న ఈచిత్రాన్ని విడుదల చేస్తున్నామని రాజమౌళి అధికారికంగా తెలియజేశాడు. అయితే ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్నదాన్ని బట్టి...విజువల్ ఎఫెక్ట్ లకు లేటవుతుందని, రిలీజ్ తేదీ మారుతుందని చెప్పుకుంటున్నారు. ఆ రిలీజ్ డేట్ సైతం జూలై 30, 2015 అంటున్నారు. అయితే ఇది నిజమా,కాదా అన్నిది తెలియాలంటే అధికారిక ప్రకటన వెలవడాల్సిందే. అయితే రాజమౌళి మాటతప్పే అవకాసం లేదని ఆయన అభిమానులు అంటున్నారు.ఈ నేపధ్యంలో ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ గురించి అన్ని చోట్లా చర్చ మొదలైంది. ఈ రైట్స్ ఎంతకు వెళ్తాయి...ఎవరు తీసుకోనున్నారనేది హాట్టాపిక్ గా మారింది. అందినసమాచారం ప్రకారం ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ను రెండు పార్ట్ లు కలిపి 25 కోట్లకు రేట్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. జెమినీ, మా టీవి, జీ తెలుగు ఈ రైట్స్ కోసం పోటీ పడుతున్నాయి. ఈరైట్స్ ఎవరికి వారే దక్కించుకోవాలనే ఆలోచనతో ఈ నిర్మాతలను కలుస్తున్నట్లు సమాచారం. అయితే 25 కోట్లు వెచ్చిస్తే ఆదాయం ఆ స్ధాయిలో ఉంటుందా అనేదే వారి సందేహం.ఎందుకంటే అప్పటికే ఆల్రెడీ పెద్ద తెరపై ఈ సినిమాని అందరూ చూసేస్తారు కదా...రాజమౌళివంటి దర్సకుడు తీస్తున్న సినిమాని,టీవిల్లో వచ్చేదాకా ఎవరు ఆగుతారు అని అంటున్నారట. అయితే బాహుబలి ..టీవిలో వేస్తుంటే తమ ఛానెల్ కు వచ్చే పాపులారిటీని వేరు కాబట్టి బేరమాడో మరొకటి చేసే ఈ రైట్స్ దక్కించుకునే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.
ReplyDeleteWhenever this film gets telecasted,people will crazily watch it & channels will get their investment back
DeleteCONGRATULATIONSTEAM AUSTRALIA
ReplyDeletefor winning the "WORLDCUP" next wc2019
# india_win_we_wont_give_it_back
Deepak 100% mukunda rights to zee telugu.....mukunda full songs on zee telugu......
ReplyDeletethanks for the info siva...i will check once & will post it
Deleteబాహుబలి మాటీవీకేనా?
ReplyDeleteబాహుబలి శాటిలైట్ హక్కుల కోసం పోటీ మొదలైంది. ఈ సినిమాని సొంతం చేసుకోవాలని మా, జెమినీలు రెండూ తీవ్రంగా పోటీపడుతున్నాయి. అయితే మాటీవీకే ఆ అవకాశం దక్కనున్నదని సమాచారం. బాహుబలి1, బాహుబలి2 రెండూ కలిపి కొంటేనే హక్కుల్ని అమ్ముతామని చిత్రబృందం కండీషన్‌పెట్టిందట. దానికి మాటీవీ కూడా ఓకే చెప్పినట్టు టాక్. ప్రస్తుతం మాటీవీకీ - బాహుబలి నిర్మాతలకూ మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. బాహుబలి రెండు భాగాలూ కలిపి రూ.25 కోట్లు అడుగుతున్నారట. అయితే మా టీవీ మాత్రం రెండింటినీ రూ.18 కోట్లకు ఇవ్వాలనే ప్రతిపాదన ఉంచింది. లేని పక్షంలో పార్ట్ 1 ఒక్కటే రూ.10 కోట్లకు ఇమ్మని అడుగుతున్నారట. అయితే చిత్రబృందం మాత్రం రెండు భాగాలనూ ఒకేసారి మాటీవీకి కట్టబెట్టాలని చూస్తోంది. రూ.20 కోట్లకు ఈ బేరం తెగే అవకాశాలున్నాయి. రూ.20 కోట్లకు అమ్మినా... శాటిలైట్ హక్కుల్లో బాహుబలి సరికొత్త రికార్డు సృష్టించినట్టే.
thanks for the info siva,maximum rajamouli movie will be sold to maa tv only
DeleteDeepak pataas rights to geminni tv....not to zee telugu...gemini music playing full songs....post it...same. As laddu babbu....
ReplyDeleteHai sree,confused about pataas...ladd babu case lo only 2 or 3 websites maatrame zee telugu ani confirm chesayi later gemini teeskundi but pataas vishayam all leading websites confident ga zee telugu ani post chesayi but gemini music is telecasting songs in HD clarity
DeleteHai sree updated pataas post to gemini tv
Deletehi bro i like dis page n i m a regular follower of dis blog
ReplyDeletejust watched in z telugu mukunda coming soon
hi bhanu thank u very much for the info...will post it now
Delete