AP and TS / Entertainment ‘పటాస్’ రేటు పేలినట్టే 11:26 AM on 03rd February, 2015Share on emailShare on facebookShare on twitterMore Sharing Servicesprint తెలుస్తోంది. ఈ చిత్రం విడుదలైన 10 రోజులకు దాదాపు 12 కోట్ల రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మూడు కోట్ల లాభాన్ని మూటగట్టుకున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.
ఫస్ట్ షోతో హిట్ టాక్ తెచ్చుకున్న ‘పటాన్’ శాటిలైట్ రైట్స్‌ని ఓ టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఫిల్మ్‌నగర్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ‘జీ’ ఛానెల్ 4.30 కోట్లకు సొంతం చేసుకున్నట్లు టాక్. ఈ రేంజ్‌లో వెళ్లడం ఒకవిధంగా కల్యాణ్‌రామ్ కెరీర్‌కే ఇది అత్యధిక రేటు అని చెబుతున్నారు. గతంలో ఈ హీరో తెరకెక్కించిన సినిమాల వల్ల కలిగిన నష్టాలను ‘పటాస్’ భర్తీ చేస్తుందని ఆశిస్తున్నారు.
'కోటీశ్వరుణ్ణీ' దాటేస్తున్నాయ్ 09:53 PM on 02nd February, 2015Share on emailShare on facebookShare on twitterMore Sharing Servicesprint బుల్లితెరపై కింగ్ నాగార్జున పాపులర్ షో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' హవా క్రమేపీ తగ్గుతోందని.. మరికొన్ని ఎపిసోడ్స్‌తో ఈ షోకు బ్రేక్ ఇస్తున్నారని సమాచారం. కోటీశ్వరుడు ఫస్ట్ సీజన్ ఎపిసోడ్స్ సూపర్ హిట్‌గా నిలిస్తే డిసెంబర్‌లో స్టార్ట్ అయిన సెకండ్ సీజన్ ఆ ప్రోగ్రాంకు తగ్గ రేటింగ్స్ సాధించడంలో వెనుకబడిందని స్మాల్ స్క్రీన్ టాక్. ఈవారం వచ్చిన టీవీ రేటింగ్స్ గమనిస్తే కోటీశ్వరుడు 5 ఎపిసోడ్స్‌కు యావరేజ్‌గా 5.7 రేటింగ్ వస్తే, ఇంకొన్ని సీరియల్స్ సుమారు 7 పైగా రేటింగ్స్‌తో ఆడియన్స్‌ను అలరిస్తున్నాయని తెలుస్తోంది. మరోవైపు తాజా తెలుగు టీవీ టాప్ 25 రేటింగ్స్‌లో కోటీశ్వరుడు-2 ఎపిసోడ్స్ మాత్రమే ఉండడం ఆ ప్రోగ్రాం నిర్వాహకులకు షాక్ ఇచ్చిందని స్మాల్ స్క్రీన్ టాక్. డబుల్ మీనింగ్స్, అడల్ట్ షోగా బ్రాండ్ పడిన జబర్దస్త్ 2 ఎపిసోడ్స్ 9.5, 8.6 క్యాష్ ప్రోగ్రాం 6 రేటింగ్‌తో షోస్‌లో హవా కంటిన్యూ చేస్తున్నాయని టాక్.
ఇదిలావుంటే, డబ్బింగ్ సీరియల్స్‌కు ఇంత భారీ రేటింగ్స్ వస్తూ తెలుగు సీరియల్స్‌కు గండి కొడుతున్నాయని బుల్లితెర వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని, త్వరలో మరోసారి డబ్బింగ్ సీరియల్స్‌పై ఉద్యమించనున్నాయనే టాక్ కూడా వినిపిస్తోంది.
హైదరాబాద్: కళ్యాణ్ రామ్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన‘పటాస్' మూవీ కలెక్షన్ పరంగా అదరగొడుతున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్ నటించిన గతసినిమాలతో పోలిస్తే ఈ సినిమాకు కలెక్షన్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరో వైపు ఈచిత్రం శాటిలైట్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయాయి. ఓ లీడింగ్ ఛానల్ ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ రూ. 4 కోట్లకు కొనుగోలు చేసింది. కళ్యాణ్ రామ్ సినిమాకు ఇంత రావడం అంటే షాకే మరి.మరో వైపు ఈచిత్రం బాక్సాఫీసు వద్ద 10 రోజులు పూర్తి చేసుకుంది. పెట్టుబడి, మార్కెటింగ్ ఖర్చులు పోను ఇప్పటి వరకు రూ. 3 కోట్ల లాభం వచ్చినట్లు తెలుస్తోంది. ‘పటాస్' చిత్రం విజయంతో ఉత్సాహంగా ఉన్నకళ్యాణ్ రామ్ విజయోత్సవ ర్యాలీలు ప్రారంభించాడు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి కథ దొరికితే మల్టీస్టారర్ చిత్రాలు చేయడానికి సిద్ధమే అని, బాబాయ్ బాలయ్య, తమ్ముడు ఎన్టీఆర్‌తో కలిసి నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.
As expected, Kalyan Ram’s Patas hit the bulls eye. This Anil Ravipudi action entertainer opened to packed houses and is still going strong all over. According to the latest update, the satellite rights of the film have been sold for a whopping 4 crores to a leading television channel.Right from the day one, there was a positive buzz and the film has collected close to 10 crores in the entire Andhra Pradesh and Telangana regions. Kalyan Ram’s energetic cop role and racy narration were major assets of this film.
Good days are back for Nandamuri Kalyan Ram as his latest offing Pataas is minting money at the Box Office and faring well at the ticket windows. Besidesthis, the positive talk, good reviews have helped the film bag fancy price for its satellite rights. Apparently a leading entertainment channel has bought the film's TV rights for Rs 4.30 Crore whichis considered as a record for Kalyan Ram film.Given that success has been eluding Kalyan Ram, his recent films failed to rake in moolah on small screen too. After a longtime, the Nandamuri scion managed to score success and thus laughing all the way to the bank. Thanks to writer-turned-director Anil Ravipudi who made it possible."Predicting the success, Kalyan Ram has hold the film's satellite rights and didn't sell it before the film's release. He wait till the film's release so that the film's success would add benefit. Finally, his efforts paid off," said a source close to the
Hai shyam its a confirmed news bro...today morning around 12 this news came out http://www.aptoday.com/movienews/zee-telugu-bought-pataas-for-record-price/6803/ http://www.telugunow.com/movie-news/patas-satellite-rights-sold-record-239876.html http://www.andhravilas.net/en/zee-telugu-bags-pataas-satellite-rights/ http://www.myfirstshow.com/news/view/35783/Pataas-satellite-rights-sold.html
Kalyan Ram's 'Pataas' is still spinning the money at the ticket windows. Kalyan Ram is at cloud nine with the thumping success of the movie. Latest update is that the movie's satellite rights were sold out to Rs.4 crores to a leading entertainment channel recently. Thisis absolutely a sky high price when it is compared to its shoestring budget.'Pataas' features Shruthi Sodhi as female lead. The movie has its music done by Sai Karthik. Anil Ravipudi has directed the movie. The movie was produced by Kalyan Ram himself on NTR Arts. Kalyan Ram is currently producing the crazy project 'Kick 2' with Mass Maharaj Raviteja as hero
No idea siva,drushyam e inka veyaledhu...bheemavaram bullodu aithe gemini music lo songs kuda veyaledhu till now but at the time of GG satellite rights BB kuda gemini teeskundi ani news vachindi so i posted about it
deepak etv movies chala expire ainavi kada evarina renewl chesukunte better...300 hundred and above movies telecast avvadam ledu etv and gemin tv movies.....maa tv and zee telugu library ekkuva ledu....avi teesunte baguntundi....recent ga etv lo premaku velayera movie vesaru...adi gemini movies lo vachindemo anipistundi....last time deepak
ETV deggara expire ayina so many movies gemini teeskundi siva last 10 years ga & some movies maa tv teeskundi...Premaku velayera(1999) movie teesina same producer-director-hero-heroine comination lo Premaku swagatham(2002) ani inko movie vachindi siva adhi gemini deggara undi
ReplyDeleteAP and TS / Entertainment
‘పటాస్’ రేటు పేలినట్టే
11:26 AM on 03rd February, 2015Share on emailShare on facebookShare on twitterMore Sharing Servicesprint
తెలుస్తోంది. ఈ చిత్రం విడుదలైన 10 రోజులకు దాదాపు 12 కోట్ల రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మూడు కోట్ల లాభాన్ని మూటగట్టుకున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.
ఫస్ట్ షోతో హిట్ టాక్ తెచ్చుకున్న ‘పటాన్’ శాటిలైట్ రైట్స్‌ని ఓ టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఫిల్మ్‌నగర్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ‘జీ’ ఛానెల్ 4.30 కోట్లకు సొంతం చేసుకున్నట్లు టాక్. ఈ రేంజ్‌లో వెళ్లడం ఒకవిధంగా కల్యాణ్‌రామ్ కెరీర్‌కే ఇది అత్యధిక రేటు అని చెబుతున్నారు. గతంలో ఈ హీరో తెరకెక్కించిన సినిమాల వల్ల కలిగిన నష్టాలను ‘పటాస్’ భర్తీ చేస్తుందని ఆశిస్తున్నారు.
This is very good price for Kalyanram's film so far
Delete'కోటీశ్వరుణ్ణీ' దాటేస్తున్నాయ్
ReplyDelete09:53 PM on 02nd February, 2015Share on emailShare on facebookShare on twitterMore Sharing Servicesprint
బుల్లితెరపై కింగ్ నాగార్జున పాపులర్ షో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' హవా క్రమేపీ తగ్గుతోందని.. మరికొన్ని ఎపిసోడ్స్‌తో ఈ షోకు బ్రేక్ ఇస్తున్నారని సమాచారం. కోటీశ్వరుడు ఫస్ట్ సీజన్ ఎపిసోడ్స్ సూపర్ హిట్‌గా నిలిస్తే డిసెంబర్‌లో స్టార్ట్ అయిన సెకండ్ సీజన్ ఆ ప్రోగ్రాంకు తగ్గ రేటింగ్స్ సాధించడంలో వెనుకబడిందని స్మాల్ స్క్రీన్ టాక్. ఈవారం వచ్చిన టీవీ రేటింగ్స్ గమనిస్తే కోటీశ్వరుడు 5 ఎపిసోడ్స్‌కు యావరేజ్‌గా 5.7 రేటింగ్ వస్తే, ఇంకొన్ని సీరియల్స్ సుమారు 7 పైగా రేటింగ్స్‌తో ఆడియన్స్‌ను అలరిస్తున్నాయని తెలుస్తోంది. మరోవైపు తాజా తెలుగు టీవీ టాప్ 25 రేటింగ్స్‌లో కోటీశ్వరుడు-2 ఎపిసోడ్స్ మాత్రమే ఉండడం ఆ ప్రోగ్రాం నిర్వాహకులకు షాక్ ఇచ్చిందని స్మాల్ స్క్రీన్ టాక్. డబుల్ మీనింగ్స్, అడల్ట్ షోగా బ్రాండ్ పడిన జబర్దస్త్ 2 ఎపిసోడ్స్ 9.5, 8.6 క్యాష్ ప్రోగ్రాం 6 రేటింగ్‌తో షోస్‌లో హవా కంటిన్యూ చేస్తున్నాయని టాక్.
ఇదిలావుంటే, డబ్బింగ్ సీరియల్స్‌కు ఇంత భారీ రేటింగ్స్ వస్తూ తెలుగు సీరియల్స్‌కు గండి కొడుతున్నాయని బుల్లితెర వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని, త్వరలో మరోసారి డబ్బింగ్ సీరియల్స్‌పై ఉద్యమించనున్నాయనే టాక్ కూడా వినిపిస్తోంది.
Very true siva...2nd seasaon of MEK is not getting the response the way it acheieved in its 1st season
Deletepattass kadu atom bomb after patasssss kalyan ram is a big star
ReplyDeleteKalyram has got a hit after 10 years...he has to give many more hits after pataas to become big star
DeleteYa... movie block buster Hit...
ReplyDeleteYa... movie block buster Hit...
ReplyDeleteLowkyam tarvata zee telugu tiskunna manchi movie PATAS...
ReplyDeleteAvunu jayaraj...big heros movies kakunda medium range heros movies lo hit movies teeskuntondi zee telugu...very good n wise step from zee telugu
DeleteDeepak chandrakala e sunday on maa tv...scrolng..
ReplyDeleteThanks for the info sree...fb maa tv page lo this weekend ee 2 movies premiering ani post chusanu evening
Deleteహైదరాబాద్: కళ్యాణ్ రామ్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన‘పటాస్' మూవీ కలెక్షన్ పరంగా అదరగొడుతున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్ నటించిన గతసినిమాలతో పోలిస్తే ఈ సినిమాకు కలెక్షన్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరో వైపు ఈచిత్రం శాటిలైట్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయాయి. ఓ లీడింగ్ ఛానల్ ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ రూ. 4 కోట్లకు కొనుగోలు చేసింది. కళ్యాణ్ రామ్ సినిమాకు ఇంత రావడం అంటే షాకే మరి.మరో వైపు ఈచిత్రం బాక్సాఫీసు వద్ద 10 రోజులు పూర్తి చేసుకుంది. పెట్టుబడి, మార్కెటింగ్ ఖర్చులు పోను ఇప్పటి వరకు రూ. 3 కోట్ల లాభం వచ్చినట్లు తెలుస్తోంది. ‘పటాస్' చిత్రం విజయంతో ఉత్సాహంగా ఉన్నకళ్యాణ్ రామ్ విజయోత్సవ ర్యాలీలు ప్రారంభించాడు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి కథ దొరికితే మల్టీస్టారర్ చిత్రాలు చేయడానికి సిద్ధమే అని, బాబాయ్ బాలయ్య, తమ్ముడు ఎన్టీఆర్‌తో కలిసి నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.
ReplyDeleteAs expected, Kalyan Ram’s Patas hit the bulls eye. This Anil Ravipudi action entertainer opened to packed houses and is still going strong all over. According to the latest update, the satellite rights of the film have been sold for a whopping 4 crores to a leading television channel.Right from the day one, there was a positive buzz and the film has collected close to 10 crores in the entire Andhra Pradesh and Telangana regions. Kalyan Ram’s energetic cop role and racy narration were major assets of this film.
ReplyDeleteGood days are back for Nandamuri Kalyan Ram as his latest offing Pataas is minting money at the Box Office and faring well at the ticket windows. Besidesthis, the positive talk, good reviews have helped the film bag fancy price for its satellite rights. Apparently a leading entertainment channel has bought the film's TV rights for Rs 4.30 Crore whichis considered as a record for Kalyan Ram film.Given that success has been eluding Kalyan Ram, his recent films failed to rake in moolah on small screen too. After a longtime, the Nandamuri scion managed to score success and thus laughing all the way to the bank. Thanks to writer-turned-director Anil Ravipudi who made it possible."Predicting the success, Kalyan Ram has hold the film's satellite rights and didn't sell it before the film's release. He wait till the film's release so that the film's success would add benefit. Finally, his efforts paid off," said a source close to the
ReplyDeleteDeepu remove the post
ReplyDeleteHai shyam its a confirmed news bro...today morning around 12 this news came out
Deletehttp://www.aptoday.com/movienews/zee-telugu-bought-pataas-for-record-price/6803/
http://www.telugunow.com/movie-news/patas-satellite-rights-sold-record-239876.html
http://www.andhravilas.net/en/zee-telugu-bags-pataas-satellite-rights/
http://www.myfirstshow.com/news/view/35783/Pataas-satellite-rights-sold.html
Kalyan Ram's 'Pataas' is still spinning the money at the ticket windows. Kalyan Ram is at cloud nine with the thumping success of the movie. Latest update is that the movie's satellite rights were sold out to Rs.4 crores to a leading entertainment channel recently. Thisis absolutely a sky high price when it is compared to its shoestring budget.'Pataas' features Shruthi Sodhi as female lead. The movie has its music done by Sai Karthik. Anil Ravipudi has directed the movie. The movie was produced by Kalyan Ram himself on NTR Arts. Kalyan Ram is currently producing the crazy project 'Kick 2' with Mass Maharaj Raviteja as hero
ReplyDeleteHi deepak ee tv lo cheli movie telecast cheyatladu enti
ReplyDeleteHai karthik,dont the rason behind it...may be satellite rights time period of cheli movie might have expired with etv
Deletedeepak bheemavaram bullodu, jai sreeram, movies gemini ni eppudu vestaru
ReplyDeleteNo idea siva,drushyam e inka veyaledhu...bheemavaram bullodu aithe gemini music lo songs kuda veyaledhu till now but at the time of GG satellite rights BB kuda gemini teeskundi ani news vachindi so i posted about it
Deletedeepak ntr naga, bala krishna vijayendra varma movies kuda expire ayyayemo
ReplyDeleteBaaga long gaps tho ee movies telecast avthunayyi siva...naga aithe last year frequent gane telecast aindi
Deletedeepak etv movies chala expire ainavi kada evarina renewl chesukunte better...300 hundred and above movies telecast avvadam ledu etv and gemin tv movies.....maa tv and zee telugu library ekkuva ledu....avi teesunte baguntundi....recent ga etv lo premaku velayera movie vesaru...adi gemini movies lo vachindemo anipistundi....last time deepak
ReplyDeleteETV deggara expire ayina so many movies gemini teeskundi siva last 10 years ga & some movies maa tv teeskundi...Premaku velayera(1999) movie teesina same producer-director-hero-heroine comination lo Premaku swagatham(2002) ani inko movie vachindi siva adhi gemini deggara undi
Deletethank you deepak
ReplyDeleteu r welcome siva...
Deletehttp://en.wikipedia.org/wiki/Pataas
ReplyDeleteSee the Above Link. Pataas is Bagged by Zee Telugu.
thanks for providing the link seshu
Deletedeepak maatv lo sat 8pm ki onamalu veyadam ledu ...julai anta...enduku ela change chestunnaru
ReplyDeleteDont know siva...appudappudu ala cancel chesthu untaru...welcome obama kuda announce chesina date ki last min lo cancel chesi after 1 week vesaru
Delete