Wednesday, February 11, 2015

Malli Malli Idhi Rani Roju satellite rights

Sharwanand & Nithya Menon's recent superhit love entertainer Malli Malli Idhi Rani Roju's satellite rights acquired by maa for 4.15 crores


30 comments:

  1. So Sad...Deepak in my openion...wat a love story...maa tv valla anni channels lo weekely 6,7 times telecst chsei movi pai unna feel thisetahru...hurted.....

    ReplyDelete
    Replies
    1. In that way it is sad sree...u were guess was right sree,as u expected this movies is taken by maa tv

      Delete
  2. http://www.netiap.com/featured/2500cr-business-deal-between-maa-and-star-network.html

    ReplyDelete
  3. Avnu deepak nenu e news vinnanu maa star tv tho tie up ayindhanta e roju chiru and nag agreement chesukunnaranta and maatv logo and programs lo kuda changes avthayanta

    ReplyDelete
    Replies
    1. Nenu morning tv9 lo e press meet live chusanu shriram...ownership maa deggare untadi anta
      https://www.youtube.com/watch?v=9k5QA10UsMc

      Delete
  4. మాటీవీ-స్టార్ లమధ్య 2500కోట్ల ఒప్పందం..?

    దేశంలో పెద్ద నెట్ వర్క్స్ లో ఒకటైన స్టార్ నెట్ వర్క్ తెలుగులోకి ప్రవేశించేందుకు సిద్దమయింది. ఎంటర్టైన్మెంట్ రంగంలో తెలుగులో పెద్ద చానల్ గా గుర్తించబడిన మాటివి ని స్టార్ నెట్ వర్క్ సొంతం చేసుకున్నది. ఈరెండు చానళ్ళ మధ్య ఈరోజు అవగాహన ఒప్పందం కుదిరింది. 2002లో మా టెలివిజన్ సంస్థ ప్రసారాలు ప్రారంభం అయ్యాయి. మొత్తం మా నెట్ వర్క్ కు సంబంధించి మొత్తం నాలుగు చానళ్ళు రన్ అవుతున్నాయి. 130కోట్ల రూపాయల ప్రారంభమైన మా నెట్ వర్క్ నేడు తెలుగులో అధిక లాభాలు ఆర్జిస్తున్న నెట్ వర్క్ గా గుర్తించబడింది. ఇక, ఇప్పుడు మా నెట్ వర్క్ ను స్టార్ సంస్థ టేక్ ఓవర్ చేసుకోవడంతో ఈరెండు నెట్ వర్క్ ల మధ్య దాదాపు 2500కోట్ల రూపాయల ఒప్పందం కుదిరినట్టు తెలుస్తున్నది.

    కాగా, నిమ్మగడ్డ ప్రసాద్ కు మా నెట్ వర్క్ లో 62శాతం షేర్ ఉండగా, రాజ్యసభ సభ్యుడు, సినీనటుడు చిరంజీవికి 20శాతం షేర్ ఉన్నది. ఇక మరో నటుడు నాగార్జునకు ఇందులో 10శాతం షేర్ ఉన్నది. ఇక దేశంలో మా నెట్ వర్క్ 16వ స్థానంలో ఉండగా, తెలంగాణలో 27శాతం మార్కెట్ షేర్ ను కలిగిఉన్నది.

    ReplyDelete
  5. Now ‪#MAA‬tv as ‪#StarMaa‬

    ReplyDelete
    Replies
    1. Maa tv is the only channel with telugu people owning it...now it has also got collaborated with a non telugu enterprise

      Delete
  6. Inkem deepak ipatike sagam star plus dubbing serials tho champthunaru, ika andhulo total serials telugulo ki dubb chesi telecst chestharu....okapudu gemini lo afnun nundi non stp ga nyt 11.30 varaku gemini lo serials vachevi..ipudu maa tv...let us see wt wl happen...

    ReplyDelete
    Replies
    1. I also dont like dubbing serials sree but telugu owners ownership lo unna oke okka telugu channel kuda inka undadu ani chinna baadha anthe...star plus serials anni inka telugu lo dubb chesi star maa lo vaayinchestharu

      Delete

  7. Yes deepak
    AP and TS / Entertainment
    సినిమాని కొనుకున్న ఛానెల్
    09:50 PM on 11th February, 2015Share on emailShare on facebookShare on twitterMore Sharing Servicesprint
    శర్వానంద్, నిత్యామీనన్ జంటగా తెరకెక్కిన 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. చిన్న బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అధిక ధరకే అమ్ముడుపోయాయి. హిట్ టాక్ సొంతం చేసుకున్న సినిమా కావడంతో మాటీవీ ఛానెల్ రూ. 4 కోట్లు వెచ్చించి శాటిలైట్ రైట్స్ కొనుగోలు చేసింది.

    గత కొంత కాలంగా కొన్ని అంతర్గత సమస్యల కారణంగా సినిమాల శాటిలైట్ రైట్స్‌ని దక్కించుకోవడంలో మాటీవీ అంత ఉత్సాహం చూపించడం లేదనే టాక్ వినిపిస్తున్న నేపథ్యంలోనే ఆ ఛానెల్ ''మళ్లీ మళ్లీ ఇది రాని రోజు''ని కొనుగోలు చేయడానికి మాత్రం పోటీపడినట్లు తెలుస్తోంది. ఈ సినిమా పర్‌ఫార్మెన్స్‌లో ఇది మరో రికార్డుగా ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

    ReplyDelete
    Replies
    1. Thanks for the info siva...i also wonder ee madhya ye movie rights teeskotaniki poti padani maa tv ee movie vishyam lo baaga poti padi konchem ekkuva amount e rights dakkinchukundi

      Delete

  8. AP and TS / Entertainment
    మల్టీస్టారర్‌గా ‘కోటీశ్వరుడు’
    02:37 PM on 11th February, 2015Share on emailShare on facebookShare on twitterMore Sharing Servicesprint
    బుల్లితెర‌పై నాగార్జున చేస్తున్న పాపులర్ షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ఇక మల్టీ‌స్టారర్‌గా టర్న్ అవుతోందని సమాచారం. ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ అయిన ఈ ప్రోగ్రాం, సెకండ్ సీజన్‌లో బిలో యావరేజ్ రేటింగ్స్ తెచ్చుకుంటూ నిర్వాహకులకు షాక్ ఇచ్చింది. పదేపదే ఆ ప్రోగ్రాంను రిపీట్‌గా చూపడం వల్ల ఏది ఒరిజినల్ ఎపిసోడ్, ఏది రిపీట్ ఎపిసోడ్ అనే కన్ఫ్యూజన్ ఆడియన్స్‌లో మొదలైనట్టు సమాచారం.

    పైగా వచ్చిన పార్టిసిపెంట్స్‌కు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి నాగార్జున‌ను పొడిగించడం మరీ శృతి మించుతోందని ప్రేక్షకుల రెస్పాన్స్! ఏదేమైనా ఈ ప్రోగ్రాం బడ్జెట్‌కు లాభాలకు ఈక్వేషన్ కుదరకపోవడంతో త్వరలో సెకండ్ సీజన్‌కు ఫుల్‌స్టాప్ పెడుతున్నారన్నది స్మాల్ స్క్రీన్ టాక్. ఇప్పటికే ‘జబర్దస్త్’కు 8 పైగా రేటింగ్స్ వస్తుంటే.. క్యాష్ ‘బోల్ బేబీ బోల్’, ఆలీ ‘ATM’ ప్రోగ్రాంల స్థాయిలో 4-5 రేటింగ్స్ తెచ్చుకుంటున్న ‘కోటీశ్వరుడు’కు ఇక గ్లామర్ డోస్ పెంచబోతున్నారని టాక్.

    ఇప్పటికే కొన్ని సినిమాల ప్రమోషన్స్ కోసం హీరోలు, హీరోయిన్స్ గెస్ట్స్‌గా వస్తున్న ఈ షోలో, బిగ్‌బీ అమితాబ్ కూడా రాబోతున్నాడని ప్రచారం సాగుతోంది. ఇలాగే కమల్‌హాసన్, ధనుష్ వంటి స్టార్ హీరోలతో ఎపిసోడ్స్ షూట్ అయినట్టు తెలుస్తోంది. వాలంటైన్ డే స్పెషల్‌గా ముందురోజు అంటే 13‌న టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్‌లో రామ్‌చరణ్ - తమన్నా - స్పోర్ట్స్ స్టార్ సానియా మీర్జా స్పెషల్ గెస్ట్స్ గా ఉంటారని టాక్. మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చిన ఫస్ట్ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ ఒక్కటే 10 రేటింగ్ తెచ్చుకున్న కోటీశ్వరుడు, ఈ ముగ్గురి మల్టీస్టారర్‌తో మళ్ళీ ఆ రేటింగ్ సాధించాలని నిర్వాహకుల ప్రయత్నమని స్మాల్ స్క్రీన్ టాక్!

    ReplyDelete
    Replies
    1. Yes siva it is true,there will be so many stars coming in MEK in this month
      https://www.youtube.com/watch?v=jddgLoLhgWc&feature=youtu.be

      Delete
  9. MUMBAI: Star India has re-entered the Telugu market with the acquisition of broadcastbusiness of Maa Television Network which includes four Telugu channels, namely Maa TV, Maa Music, Maa Gold, andMaa Movies.Incidentally, Multi Screen Media (MSM) was also in talks to acquire the Telugu television network. Sony Pictures Television (SPT) had entered into a strategic alliance with MaaTelevision Network to acquire a 30 per cent stake. While the deal never came to fruition, the parties kept the negotiation process open.The acquisition would give Star India access to the attractive Telugu TV market. It is pertinentto note that Star India used to run a Telugu GEC called Asianet Sitara, which was shut down later. Asianet Sitara was part of Asianet Communications,which is now a wholly owned subsidiary of Star India.Maa Television Network is one of the leading broadcast networks in Telugu content and has a strong growth trajectory driven by fiction and movie content.The strategic deal will come into effect upon completion of the regulatory requirements. Once the policies and procedures of Maa TV are aligned with those of Star India, the broadcast business of Maa TV will be integrated with that of Star India.“The Telugu market is an important market; however, the pace of innovation has been slow. We are keen to change thisby acquiring a local presence and fundamentally changing the content quality paradigm. We were very impressed by the solid creative core and depth of the management team at Maa Television Network. In a short span of time, they have built a leading business that is poised totake the next leap. The acquisition fills a vital gap in ourportfolio, allowing our advertisers targeted access to a critical market,” said Star India CEO Uday Shankar.“The strategic decision to align with Star India and be part of a global media group will be a bigleap in our efforts to take Maa TV Network to the next level and strengthen the positioning ofthe Maa brand in the industry. Star’s leading position in the industry and its parent company’s proven expertise in media business on a global scalewill enable Maa to offer more innovative, rich and differentiatedentertainment content to the Telugu diaspora worldwide,” said MAA Television Network chairman Nimmagadda Prasad.“We see a lot of synergies and complementary strengths emanating from the strategic deal, and it will be a win-win proposition for Maa and Star. Telugu TV viewers will stand to gain significantly from this initiative through greater access to a wide variety of qualitative entertainment content,” added Prasad.

    ReplyDelete
    Replies
    1. Thanks for posting the article shyam,yesterday in the press meet star india CEO unday shankar said that they have taken over Asianet network & now they are taking over maa network

      Delete
  10. Dhanush Anekudu movie rights to Gemini

    ReplyDelete
    Replies
    1. Yes nitish,In Anekudu audio function there were gemini tv boards exclusively on the stage

      Delete
  11. This comment has been removed by the author.

    ReplyDelete
  12. nee jathaga nenundali ee channel lo vesthaaru deepak??

    ReplyDelete
    Replies
    1. Hai ravi teja,i guess that movie's satellite rights are not taken by any channel

      Delete
  13. In the Telugu GEC space, Gemini becomes the chart leader with 104,070 GVTs followed by Maa TV with 95,127 GVTs and ETV at number three scored 92,411 GVTs.
    http://www.indiantelevision.com/television/tv-channels/viewership/tam-ratings-sun-tv-tops-the-regional-space-150212

    ReplyDelete
    Replies
    1. Thanks for providing General entertainment channels rating jram

      Delete
  14. in tamil trp sun tv unbeatable deepak....big difference with other channels

    ReplyDelete
    Replies
    1. Yes ravi prakash,sun tv is unbeatable in tamil

      Delete
  15. deepak my openion without trps....gemintv is always best telugu channel...

    ReplyDelete
    Replies
    1. yes siva,gemini is best channel among telugu channels

      Delete
  16. Deepak vishal's kiladi movie dz satday 2.30pm on gemini tv

    ReplyDelete