మా సినిమా టేబుల్ ప్రాఫిట్..మా సినిమా అన్ని ఏరియాలు అమ్మేసాం..శాటిలైట్ సూపర్ అమౌంట్ పలికింది. ఇలాంటి మాటలు తరచు నిర్మాతల నోట వినిపిస్తుంటాయి. కానీ నిజాలు వేరుగా వుంటున్నాయి. అంకెలు చెప్పుకుని, ఆనందించడమే కానీ, కాసుల కళ్ల చూడడం అరుదుగా జరుగుతోంది. గడచిన రెండు మూడు నెలలుగా బోలెడు చిన్న, మీడియం రేంజ్ సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో చాలా వరకు గట్టెక్కామని, నో ప్రోబ్లమ్ అని చెప్పుకుంటున్నాయి. కానీ వాస్తవాలు వేరుగా వున్నాయని తెలుస్తోంది. బయ్యర్లు సినిమాలు కొనడానికి ముందుకు రావడం లేదని, కావాలంటే అడ్వాన్స్ లు ఇస్తాం, పంపిణీ చేస్తామని మాత్రమే చెబుతున్నారని తెలుస్తోంది. నిర్మాతలు తప్పని సరి పరిస్థితుల్లో అందుకు అంగీకరించి సినిమాను జనంలోకి పంపాల్సి వస్తోంది. వాళ్లిచ్చిన అడ్వాన్సులు చూసుకుని కలెక్షన్లు వింటూ సంబర పడడం తప్ప, చివరికి చేతికి వచ్చేది అంతంత మాత్రంగా వుంటోంది. గీతాంజలి సినిమా సూపర్ అని చెబుతున్నారు. దాన్ని అమ్మలేక, దిల్ రాజు చేతిలో నైజాం, వైజాగ్ ఏరియాలు వుంచారు. సంపత్ నంది గాలిపటం ఒకటి రెండు ఏరియాలు మినహా సురేష్ వారి చేతిలో వుంది. వాళ్లంతా కలెక్షన్లు చూడాలి, థియేటర్ల అద్దెలు పోవాలి, ఖర్చులు తీయాలి. మిగిలితే నిర్మాతకు. లేదంటే లేదు. ఇటీవలి కాలంలో కాస్త లాభాలు కళ్ల చూసిన సినిమా కేవలం రన్ రాజా రన్ మాత్రమే. అంతకు ముందు దృశ్యం. దృశ్యం సినిమా వెంకీ పారితోషికం తీసేసినా పది నుంచి పదిహేను కోట్ల లాభం చవిచూసింది. మరోపక్క చిన్న సినిమాలకు కూడా ఖర్చు పెరిగి మీడియం రేంజ్ కు చేరుకుంటున్నాయి. రన్ రాజా రన్, ఆరు కోట్లు దాటింది ఖర్చు. గాలిపటం అసలు సిసలు ఖర్చు అయిదు వరకు అయింది. లవర్స్ సినిమా ఖర్చు అయిదు మేరకు చేరింది. నిజానికి ఆ సినిమా చూస్తే అంత ఖర్చా అనిపిస్తుంది. అయితే సినిమా మేకింగ్ లో వచ్చిన తేడాలు, తీసిందే మళ్లీ తీయడం వంటి వాటి వల్ల ఖర్చు తడిసి మోపెడయిందని తెలుస్తోంది. సికిందర్ సినిమా హక్కులు 13 కోట్లకు కొన్నారు. అమ్మేసామని అంటున్నారు. సేఫ్ అంటున్నారు.కానీ నిజానిక కేవలం అడ్వాన్స్ ల మీదే సినిమా ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ఇప్పుడు సినిమాకు వచ్చిన టాక్ వల్ల ఆది సేఫ్ జోన్ కు చేరడం కష్టమవతుంది. టాలీవుడ్ సినిమా 3 కోట్ల నుంచి 15 కోట్ల రేంజ్ లోనే బాగుంటొంది. చిన్న సినిమా మూడు కోట్లయితే ఏ మాత్రం బాగున్నా సగం శాటలైట్ వచ్చి గట్టేక్కే అకవాశం వుంటుంది. పెద్ద సినిమా 15 కోట్లయితే, భారీ విడుదల ప్లాన్ చేస్తే మొదటివారం తొమ్మిది వరకు లాగేస్తోంది. రెండో వారం, శాటిలైట్ కలిపి గట్టెక్కుతున్నారు. అంతకు మించిన బడ్జెట్ కు వెళ్లారో కష్టమే. అందుకనే ఇటీవలి కాలంలో చెప్పుకోదగ్గ సినిమాల ఓపెనింగ్ లు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి.
వారాంతంలో జెమినీ నెంబర్ వన్, నాలుగో స్థానంలో ఈటీవీ
మా టీవీ ఎప్పటిలాగానే తన మొదటి స్థానం కొనసాగిస్తుండగా జెమినీ రెండో స్థానంలో, జీ తెలుగు మూడో స్థానంలో ఉన్నట్టు తాజా రేటింగ్స్ చెబుతున్నాయి. ఈ టీవీ నాలుగో స్థానంలోనే కొనసాగుతోంది. మా టీవీకి మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం బాగా సాయపడుతుండగా జెమినీ టీవీని వారాంతపు కార్యక్రమాలు ఆదుకుంటున్నాయి. మా టీవీ వారాంతంలో బలహీనపడటం వల్ల రెండో స్థానంలో ఉంటోంది. శని, ఆది వారాల్లో జెమినీ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. వారాంతంలో మా టీవీ జీఆర్పీలు 209.84 ఉండగా , జెమినీకి 268.73 రావటం గమనార్హం. అదే సమయంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు వచ్చే కార్యక్రమాల రేటింగ్ లో మా టీవీ, జీ తెలుగు, ఈటీవీ కంటే వెనుకబడి జెమినీ నాలుగో స్థానంలో ఉండటమూ ప్రత్యేకతే.
చానల్ సోమ-శుక్ర వారాంతం ( శని, ఆది ) మొత్తం జీఆర్పీలు ర్యాంక్ మా 576.74 209.84 786.58 1 జెమిని 345.38 268.73 614.11 2 జీ తెలుగు 425.14 151.92 577.06 3 ఈటీవీ 383.56 136.64 520.21 4 స్టుడియో వన్ 106.74 30.48 137.22 5 టాలీవుడ్ 80.52 20.00 100.52 6 మా గోల్డ్ 45.77 13.26 59.02 7 వనిత 13.13 4.20 17.33 8 సినీ 21 6.39 1.93 8.31 9 ఆర్వీ ఎస్ 1.34 1.75 3.09 10
DEEPAK... YESTERDAY "ALLURI SEETHARAMARAJU" telecasted 4 times..4 different channels 1. STUDIO ONE at 9AM 2. GEMINI MOVIES at 6PM 3. STUDIO N NEWS at 10PM 4. CINE21 at 11PM
పవన్ కళ్యాణ్ రికార్డ్ బాలయ్య బ్రేక్ చేస్తాడా? సరైన కథ పడితే ఆ హిట్ రేంజిని పట్టుకోవటం కష్టం అంటారు. ఎందుకంటే ఆయన అభిమానులు ఆయన సినిమాలను ఆ రేంజిలో ఆదరిస్తూంటారు. ఈ మధ్యకాలంలో బాలకృష్ణ హీరోగా రూపొందిన లెజెంబ్ సినిమా మార్చి 28 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై యావత్ సినీ అభిమానుల్ని ఆకట్టుకుని ఘన విజయం సాధించి ప్రూవ్ చేసింది. తొలి వారంలోనే 33 కోట్ల రూపాయలు కలెక్షన్లు సాధించి రికార్డ్ ను సృష్టించింది. ఈ సినిమా 50 కోట్ల కలెక్షన్స్ రాబట్టడం ఖాయం అన్న సినిమా విశ్లేషకుల అంచానాలను నిజం చేస్తూ 50 కోట్ల పై చిలుకు వసూళ్ళు సాధించిన లెజెండ్ చిత్రం 2014వ సంవత్సరంలో తెలుగు చిత్ర పరిశ్రమకు ఊపిరి పోసింది. ఇప్పుడు ఈ చిత్రం జెమినీ ఛానెల్ లో ఆగస్టు 16 న టెలికాస్ట్ అవుతోంది. ఈ చిత్రం అక్కడా రికార్డు క్రియేట్ చేసే అవకాసం ఉందని అంచనాలు వేస్తున్నారు. టీఆర్పీలు అదరకొట్టగల చిత్రమని టీవీ ఛానెల్ ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. అత్తారింటికి దారేది చిత్రం ఈ మధ్య కాలంలో ఎక్కువ టీఆర్పీని నమేదు చూసింది. దాన్ని బ్రేక్ చేస్తుందా లేదా అన్నది చూడాలి.
The recently released romantic entertainer, Ra Ra Krishnayya is turning out to be a profitable venturefor producer Krishna Srinivas. The satellite rights of this film have been sold to Zee TV, for a decent amount. Ra Ra Krishnayya had the lovely pair of Regina and Sundeep Kishan in lead roles, and was directed by Mahesh Babu P.Sundeep is currently flying high in hiscareer, with back to back hits in the form of Venkadari Express and Ra RaKrishnayya. Jagapathi Babu played animportant role in the film, which had music by Achu.
DEEPAK,,, "ALLURI SEETHARAMARAJU" Tomorrow morning 9AM on STUDIO ONE & EVENING 6PM on GEMINI MOVIES
ReplyDeletethanks for the info sathwik
Deletemaa movies lo kuda telecst chestahru ....vissa channe lo telecst chesytharu
ReplyDeletehai sree,ee madhya padmalaya studio banner movies maa channels lo veyatam ledhu like koduku diddina kapuram,bala chandrudu,alluri seetharama raju etc
DeleteHappy Independence day to everyone..
ReplyDeleteParthu
Happy Independence Day to u Parthu & everyone!
DeleteSikinder(anjaan)movie geting negative reviews all website told that 2.2/5 rating
ReplyDeleteyeah praveen,reviews have not been good for sikinder so far
Deletedigaster
ReplyDeletesurya 1 man show
digaster
ReplyDeletesurya 1 man show
yes hya,surya has always given awesome performances despite the result of the film
Deleteసినిమాలు అమ్ముడు పోవడం లేదు
ReplyDeleteమా సినిమా టేబుల్ ప్రాఫిట్..మా సినిమా అన్ని ఏరియాలు అమ్మేసాం..శాటిలైట్ సూపర్ అమౌంట్ పలికింది. ఇలాంటి మాటలు తరచు నిర్మాతల నోట వినిపిస్తుంటాయి. కానీ నిజాలు వేరుగా వుంటున్నాయి. అంకెలు చెప్పుకుని, ఆనందించడమే కానీ, కాసుల కళ్ల చూడడం అరుదుగా జరుగుతోంది. గడచిన రెండు మూడు నెలలుగా బోలెడు చిన్న, మీడియం రేంజ్ సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో చాలా వరకు గట్టెక్కామని, నో ప్రోబ్లమ్ అని చెప్పుకుంటున్నాయి. కానీ వాస్తవాలు వేరుగా వున్నాయని తెలుస్తోంది. బయ్యర్లు సినిమాలు కొనడానికి ముందుకు రావడం లేదని, కావాలంటే అడ్వాన్స్ లు ఇస్తాం, పంపిణీ చేస్తామని మాత్రమే చెబుతున్నారని తెలుస్తోంది. నిర్మాతలు తప్పని సరి పరిస్థితుల్లో అందుకు అంగీకరించి సినిమాను జనంలోకి పంపాల్సి వస్తోంది. వాళ్లిచ్చిన అడ్వాన్సులు చూసుకుని కలెక్షన్లు వింటూ సంబర పడడం తప్ప, చివరికి చేతికి వచ్చేది అంతంత మాత్రంగా వుంటోంది.
గీతాంజలి సినిమా సూపర్ అని చెబుతున్నారు. దాన్ని అమ్మలేక, దిల్ రాజు చేతిలో నైజాం, వైజాగ్ ఏరియాలు వుంచారు. సంపత్ నంది గాలిపటం ఒకటి రెండు ఏరియాలు మినహా సురేష్ వారి చేతిలో వుంది. వాళ్లంతా కలెక్షన్లు చూడాలి, థియేటర్ల అద్దెలు పోవాలి, ఖర్చులు తీయాలి. మిగిలితే నిర్మాతకు. లేదంటే లేదు.
ఇటీవలి కాలంలో కాస్త లాభాలు కళ్ల చూసిన సినిమా కేవలం రన్ రాజా రన్ మాత్రమే. అంతకు ముందు దృశ్యం. దృశ్యం సినిమా వెంకీ పారితోషికం తీసేసినా పది నుంచి పదిహేను కోట్ల లాభం చవిచూసింది. మరోపక్క చిన్న సినిమాలకు కూడా ఖర్చు పెరిగి మీడియం రేంజ్ కు చేరుకుంటున్నాయి. రన్ రాజా రన్, ఆరు కోట్లు దాటింది ఖర్చు. గాలిపటం అసలు సిసలు ఖర్చు అయిదు వరకు అయింది. లవర్స్ సినిమా ఖర్చు అయిదు మేరకు చేరింది. నిజానికి ఆ సినిమా చూస్తే అంత ఖర్చా అనిపిస్తుంది. అయితే సినిమా మేకింగ్ లో వచ్చిన తేడాలు, తీసిందే మళ్లీ తీయడం వంటి వాటి వల్ల ఖర్చు తడిసి మోపెడయిందని తెలుస్తోంది.
సికిందర్ సినిమా హక్కులు 13 కోట్లకు కొన్నారు. అమ్మేసామని అంటున్నారు. సేఫ్ అంటున్నారు.కానీ నిజానిక కేవలం అడ్వాన్స్ ల మీదే సినిమా ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ఇప్పుడు సినిమాకు వచ్చిన టాక్ వల్ల ఆది సేఫ్ జోన్ కు చేరడం కష్టమవతుంది.
టాలీవుడ్ సినిమా 3 కోట్ల నుంచి 15 కోట్ల రేంజ్ లోనే బాగుంటొంది. చిన్న సినిమా మూడు కోట్లయితే ఏ మాత్రం బాగున్నా సగం శాటలైట్ వచ్చి గట్టేక్కే అకవాశం వుంటుంది. పెద్ద సినిమా 15 కోట్లయితే, భారీ విడుదల ప్లాన్ చేస్తే మొదటివారం తొమ్మిది వరకు లాగేస్తోంది. రెండో వారం, శాటిలైట్ కలిపి గట్టెక్కుతున్నారు. అంతకు మించిన బడ్జెట్ కు వెళ్లారో కష్టమే. అందుకనే ఇటీవలి కాలంలో చెప్పుకోదగ్గ సినిమాల ఓపెనింగ్ లు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి.
thanks for the valuable info siva!
Deleteవారాంతంలో జెమినీ నెంబర్ వన్, నాలుగో స్థానంలో ఈటీవీ
ReplyDeleteమా టీవీ ఎప్పటిలాగానే తన మొదటి స్థానం కొనసాగిస్తుండగా జెమినీ రెండో స్థానంలో, జీ తెలుగు మూడో స్థానంలో ఉన్నట్టు తాజా రేటింగ్స్ చెబుతున్నాయి. ఈ టీవీ నాలుగో స్థానంలోనే కొనసాగుతోంది. మా టీవీకి మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం బాగా సాయపడుతుండగా జెమినీ టీవీని వారాంతపు కార్యక్రమాలు ఆదుకుంటున్నాయి. మా టీవీ వారాంతంలో బలహీనపడటం వల్ల రెండో స్థానంలో ఉంటోంది. శని, ఆది వారాల్లో జెమినీ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. వారాంతంలో మా టీవీ జీఆర్పీలు 209.84 ఉండగా , జెమినీకి 268.73 రావటం గమనార్హం. అదే సమయంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు వచ్చే కార్యక్రమాల రేటింగ్ లో మా టీవీ, జీ తెలుగు, ఈటీవీ కంటే వెనుకబడి జెమినీ నాలుగో స్థానంలో ఉండటమూ ప్రత్యేకతే.
చానల్
సోమ-శుక్ర
వారాంతం
( శని, ఆది )
మొత్తం
జీఆర్పీలు
ర్యాంక్
మా
576.74
209.84
786.58
1
జెమిని
345.38
268.73
614.11
2
జీ తెలుగు
425.14
151.92
577.06
3
ఈటీవీ
383.56
136.64
520.21
4
స్టుడియో వన్
106.74
30.48
137.22
5
టాలీవుడ్
80.52
20.00
100.52
6
మా గోల్డ్
45.77
13.26
59.02
7
వనిత
13.13
4.20
17.33
8
సినీ 21
6.39
1.93
8.31
9
ఆర్వీ ఎస్
1.34
1.75
3.09
10
Thanks for posting the ratings siva...MEK finish aipoindi kabatti again gemini tv will be no.1
DeleteDEEPAK... YESTERDAY "ALLURI SEETHARAMARAJU" telecasted 4 times..4 different channels
ReplyDelete1. STUDIO ONE at 9AM
2. GEMINI MOVIES at 6PM
3. STUDIO N NEWS at 10PM
4. CINE21 at 11PM
yeah chusanu Sathwik...Alluri Seetharamaraju ever green movie INDEPENDENCE DAY occassion ki
DeleteDeepu Maa Tv cmg soon ani which mves esthunaru
ReplyDeleteShyam maa tv lo Raja Rani & OGG coming soon movies
DeleteOGG full form what
ReplyDeletehai prathap,OGG is Oohalu Gusa Gusalaade
Deleteపవన్ కళ్యాణ్ రికార్డ్ బాలయ్య బ్రేక్ చేస్తాడా? సరైన కథ పడితే ఆ హిట్ రేంజిని పట్టుకోవటం కష్టం అంటారు. ఎందుకంటే ఆయన అభిమానులు ఆయన సినిమాలను ఆ రేంజిలో ఆదరిస్తూంటారు. ఈ మధ్యకాలంలో బాలకృష్ణ హీరోగా రూపొందిన లెజెంబ్ సినిమా మార్చి 28 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై యావత్ సినీ అభిమానుల్ని ఆకట్టుకుని ఘన విజయం సాధించి ప్రూవ్ చేసింది. తొలి వారంలోనే 33 కోట్ల రూపాయలు కలెక్షన్లు సాధించి రికార్డ్ ను సృష్టించింది. ఈ సినిమా 50 కోట్ల కలెక్షన్స్ రాబట్టడం ఖాయం అన్న సినిమా విశ్లేషకుల అంచానాలను నిజం చేస్తూ 50 కోట్ల పై చిలుకు వసూళ్ళు సాధించిన లెజెండ్ చిత్రం 2014వ సంవత్సరంలో తెలుగు చిత్ర పరిశ్రమకు ఊపిరి పోసింది. ఇప్పుడు ఈ చిత్రం జెమినీ ఛానెల్ లో ఆగస్టు 16 న టెలికాస్ట్ అవుతోంది. ఈ చిత్రం అక్కడా రికార్డు క్రియేట్ చేసే అవకాసం ఉందని అంచనాలు వేస్తున్నారు. టీఆర్పీలు అదరకొట్టగల చిత్రమని టీవీ ఛానెల్ ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. అత్తారింటికి దారేది చిత్రం ఈ మధ్య కాలంలో ఎక్కువ టీఆర్పీని నమేదు చూసింది. దాన్ని బ్రేక్ చేస్తుందా లేదా అన్నది చూడాలి.
ReplyDeleteWaiting for legend TRP rating...i guess Gabbar Singh will remain no.1 in TRPs for some more time
DeleteThe recently released romantic entertainer, Ra Ra Krishnayya is turning out to be a profitable venturefor producer Krishna Srinivas. The satellite rights of this film have been sold to Zee TV, for a decent amount. Ra Ra Krishnayya had the lovely pair of Regina and Sundeep Kishan in lead roles, and was directed by Mahesh Babu P.Sundeep is currently flying high in hiscareer, with back to back hits in the form of Venkadari Express and Ra RaKrishnayya. Jagapathi Babu played animportant role in the film, which had music by Achu.
ReplyDeleteThanks for the info shyam...Now Ra Ra Krishnayya satellite rights is officially confirmed in websites also
Delete