చిన్న సినిమాలకు శాటిలైట్ పంట కోటి, రెండు కోట్లతో చిన్న సినిమాలు తీసేవాళ్లకు శాటిలైట్ హక్కులు ఓ వరం. ఈ రూపంలో కనీసం సగం పెట్టుబడి వెనక్కి తిరిగి వచ్చేస్తుంటుంది. కాస్త తెలివితేటలు, ఇంకాస్త ప్రచారం జోడించుకొని సినిమాని విడుదల చేసుకొంటే… మంచి ఓపెనింగ్సే వస్తాయి. దానికి శాటిలైట్ రేట్స్ కలుపుకొంటే లాభాలు తెచ్చుకోవచ్చు. అయితే.. ఆమధ్య శాటిలైట్ మార్కెట్ విపరీతంగా పడిపోయింది. చిన్న సినిమాల్ని అసలెవ్వరూ పట్టించుకోలేదు. దానికి తోడు చిన్న సినిమాలన్నీ బాక్సాఫీసు దగ్గర బోల్తా కొడుతుండడంతో వాటి గురించి చానళ్లు పట్టించుకోలేదు. చిన్న సినిమాలకు శాటిలైట్ మార్కెట్ పూర్తిగా పడిపోయింది అనుకొంటున్న తరుణంలో మళ్లీ వాటికి కొత్త ఊపిరొచ్చింది. ఈ మధ్య కొన్ని చిన్న సినిమాలు మంచి రేట్లకే అమ్ముడుపోయాయి. దాంతో నిర్మాతలు ఖుషీ అవుతున్నారు. కార్తికేయ (1.40 కోట్లు), గీతాంజలి (1.5 కోట్లు), లవర్స్ (1.5 కోట్లు), రారాకృష్ణయ్య (1.6 కోట్లు) పలికాయి. రన్‌రాజారన్, గాలిపటం సినిమాలకూ మంచి రేట్లే పలికే అవకాశాలున్నాయి. సో.. చిన్న నిర్మాతలకు గిట్టు బాటు ధరలొచ్చేశాయ్. శాటిలైట్‌లో ఇంకెన్ని వెలుగులొస్తే…. చిన్న సినిమాల నిర్మాణం మరింత పుంజుకొనే అవకాశాలున్నాయి. ఇది నిర్మాతలకు శుభవార్తే.
చిన్న సినిమాలకు శాటిలైట్ పంట
ReplyDeleteకోటి, రెండు కోట్లతో చిన్న సినిమాలు తీసేవాళ్లకు శాటిలైట్ హక్కులు ఓ వరం. ఈ రూపంలో కనీసం సగం పెట్టుబడి వెనక్కి తిరిగి వచ్చేస్తుంటుంది. కాస్త తెలివితేటలు, ఇంకాస్త ప్రచారం జోడించుకొని సినిమాని విడుదల చేసుకొంటే… మంచి ఓపెనింగ్సే వస్తాయి. దానికి శాటిలైట్ రేట్స్ కలుపుకొంటే లాభాలు తెచ్చుకోవచ్చు. అయితే.. ఆమధ్య శాటిలైట్ మార్కెట్ విపరీతంగా పడిపోయింది. చిన్న సినిమాల్ని అసలెవ్వరూ పట్టించుకోలేదు. దానికి తోడు చిన్న సినిమాలన్నీ బాక్సాఫీసు దగ్గర బోల్తా కొడుతుండడంతో వాటి గురించి చానళ్లు పట్టించుకోలేదు. చిన్న సినిమాలకు శాటిలైట్ మార్కెట్ పూర్తిగా పడిపోయింది అనుకొంటున్న తరుణంలో మళ్లీ వాటికి కొత్త ఊపిరొచ్చింది. ఈ మధ్య కొన్ని చిన్న సినిమాలు మంచి రేట్లకే అమ్ముడుపోయాయి. దాంతో నిర్మాతలు ఖుషీ అవుతున్నారు. కార్తికేయ (1.40 కోట్లు), గీతాంజలి (1.5 కోట్లు), లవర్స్ (1.5 కోట్లు), రారాకృష్ణయ్య (1.6 కోట్లు) పలికాయి. రన్‌రాజారన్, గాలిపటం సినిమాలకూ మంచి రేట్లే పలికే అవకాశాలున్నాయి. సో.. చిన్న నిర్మాతలకు గిట్టు బాటు ధరలొచ్చేశాయ్. శాటిలైట్‌లో ఇంకెన్ని వెలుగులొస్తే…. చిన్న సినిమాల నిర్మాణం మరింత పుంజుకొనే అవకాశాలున్నాయి. ఇది నిర్మాతలకు శుభవార్తే.
Its really good that small films satellite rights are getting sold again
Delete
ReplyDeleteLovers movie satellite rights bagged by zee Telugu for the price of 1.5 cr...
Check the below link:
http://m.iqlikmovies.com/news/2014/08/17/zee-telugu-buys-satellite-rights-of-lovers-ra-ra-k/5105
Parthu
thank u very much for the info parthu...will post it now!
Delete