Friday, August 14, 2015

Vaaradhi Premiere on Maa Tv









15th august,sunday@3;00 p.m.

10 comments:

  1. అక్కినేని ప్రిన్స్‌ అఖిల్‌ తన మొదటి సినిమాతోనే టాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇక ఈయన తన ఇంట్లో ఉన్న హీరోలు అయిన తండ్రి నాగార్జున మరియు అన్న నాగచైతన్యలకు అందనంత దూరంలో ఉన్నాడు. ఇప్పటి వరకు నాగార్జున మరియు నాగచైతన్యలు నటించిన ఏ సినిమా కూడా 30 కోట్లు దాటి బిజినెస్‌ చేసింది లేదు కాని అఖిల్‌ మొదటి సినిమా విడుదలకు ముందే దాదాపుగా 55 కోట్ల నుండి 60 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసినట్లుగా సినీ వర్గాల వారు అంటున్నారు.

    నాగార్జున, నాగచైతన్యలు నటించిన ఏ సినిమా ఇప్పటి వరకు 5 కోట్లకు మించిన శాటిలైట్‌ రైట్స్‌ను దక్కించుకున్న దాఖలాలు లేవు. కాని అఖిల్‌ మొదటి సినిమా ఏకంగా 8 కోట్లకు అమ్ముడు పోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏ టాలీవుడ్‌ హీరోకు దక్కని గ్రాండ్‌ ఎంట్రీ అఖిల్‌కు మాత్రమే దక్కుతోంది. దాంతో అక్కినేని ఫ్యాన్స్‌ ఎంతో ఖుషీగా ఉన్నారు. ఇంత కాలం తమ హీరోలు కోట్లు ఎప్పుడు కొల్లగొడతారా అని ఎదురు చూసిన ఫ్యాన్స్‌కు అఖిల్‌ రూపంలో సమాధానం రాబోతుంది. అక్టోబర్‌ 21న అఖిల్‌ మొదటి సినిమా విడుదలకు అంతా సిద్దం అవుతోంది. విడుదల తర్వాత అఖిల్‌ మరెన్ని రికార్డులను సొంతం చేసుకుంటాడో చూడాలి...

    ReplyDelete
    Replies
    1. thanks for posting the valuable info jayaraj,i guess mostly gemini may take it as nithin's home productions films have been taken by gemini

      Delete
  2. Vishal's "indrudu" premier on zee telugu...
    23rd August, sunday @6pm...

    ReplyDelete
    Replies
    1. thanks for the update jayaraj,will post it now

      Delete
  3. Vishal indrudu premier on zee Telugu 23 august Sunday @ 6:00 deepak

    ReplyDelete
    Replies
    1. thanks for the info lalith,will post it now

      Delete