Thursday, July 31, 2014

Weekend Premieres

3rd August,sunday@6:30 p.m.


3rd August,sunday@2:00 p.m.3rd August,sunday@1:30 p.m.

24 comments:

 1. ‘కోటీశ్వరుడు’ ముగింపు ఎపిసోడ్ లో రజనీకాంత్, అనుష్క

  మొట్టమొదటిసారిగా ప్రముఖనటుడు నాగార్జున టీవీ తెరమీద వ్యాఖ్యాత పాత్రలో కనిపిస్తూ మాటీవీలో ప్రసారమవుతున్న ప్రతిష్టాత్మక గేమ్ షో ’ మీలో ఎవరు కొటీశ్వరుడు ’ ఈ సీజన్ ముగింపు ఎపిసోడ్ లో దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ అతిథిగా పాల్గొంటున్నారు. ఇప్పటికే అనేకమంది అతిథులు ఈ కార్యక్రమంలో కనిపించి మెరుపులు మెరిపించిన సంగతి తెలిసిందే. అయితే ముగింపు ఎపిసోడ్ కు ప్రత్యేకత వచ్చేలా రజనీకాంత్ ను, అనుష్కను ఆహ్వానించారు.
  ఈ కార్యక్రమంలో విద్యాబాలన్, కాజల్, చార్మీ తదితరులు అతిథులుగా హాజరై ప్రేక్షకులను అలరించారు. నిజానికి మా టీవీ మొదట్లో రూపొందించుకున్న పథకంలో లేకపోయినప్పటికీ, లింగా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన రజనీకాంత్ అన్నపూర్ణా స్టుడియోలోనే ఉండటంతో ఆయనని సెట్స్ కి ఆహ్వానించారు. పాల్గొనవలసిందిగా నాగార్జున కోరినపుడు ఆయన సరేననడంతో ముగింపు ఎపిసోడ్ షూట్ చేశారు. అప్పటికే ఆ ఎపిసోడ్ లో కనిపించాలని నిర్ణయమైపోయిన అనుష్క కూడా అందులో ఉన్నారు.
  రజనీకాంత్ ఇలాంటి టీవీ కార్యక్రమాలకు దూరంగా ఉండేమాట అందరికీ తెలిసిన విషయమే. అయితే, నాగార్జున కోరటంతో కాదనలేకపోయారని తెలిసింది. ఆ ముగింపు ఎపిసోడ్ కు దక్షిణాది రాష్ట్రాలన్నిటినుంచి అత్యధిక ఆదరణ ఉంటుందని మా టీవీ భావిస్తోంది. ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంభారీ రేటింగ్స్ సంపాదించుకుంది. అయితే, హిందీలో కౌన్ బనేగా కరోడ్ పతి 8 వ సీజన్ మొదలవుతుండటంతో తెలుగులో ఈ సీజన్ ను ఇంతకుమించి పొడిగించే అవకాశం కూడా లేదని తేలిపోయింది.

  ReplyDelete
  Replies
  1. wow this will be awesome & something special to watch!

   Delete
 2. జెమినీ కోసం గుణ్ణం గంగరాజు రీమేక్ చేస్తున్న ’ బడే అచ్ఛే లగ్తే హై ’  సోనీ టీవీలో 650 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న సీరియల్ ’ బడే అచ్ఛే లగ్తే హై ’ ఇప్పుడు తెలుగులో రీమేక్ అవుతోంది. జస్ట్ ఎల్లో అధిపతి గుణ్ణం గంగరాజు ఈ సీరియల్ ను జెమినీ టీవీకోసం ప్రతిబింబం పేరుతో పునర్నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సీరియల్ డబ్బింగ్ వెర్షన్ గతంలో తమిళ చానల్ పాలిమర్ లో ప్రసారమైంది. ఇప్పుడు సన్ నెట్ వర్క్ మలయాళ, తెలుగు భాషల్లో రీమేక్ హక్కులు కొనుక్కుంది.
  తెలుగులో జెమినీ టీవీలో ప్రసారం చేయటం కోసం రీమేక్ బాధ్యతలు జస్ట్ ఎల్లో క్రియేషన్స్ కు అప్పగించారు. గతంలో అమృతం, రాధా మధు లాంటి విజయవంతమైన సీరియల్స్ నిర్మించిన ఈ సంస్థ రూపొందించే తెలుగు వెర్షన్ ’ప్రతిబింబం’ ప్రైమ్ టైమ్ లో ప్రసారం కాబోతోంది. మలయాళంలో ’ఇష్టం’ పేరుతో సన్ గ్రూప్ మలయాళీ చానల్ ’సూర్య టీవీ’ లో ప్రసారమవుతుంది.
  సీరియల్స్ లో ఒకప్పుడు పేరుమోసిన జెమినీ టీవీ ఇటీవలి కాలంలో కేవలం సినిమాల మీద, బోల్ బేబీ బోల్ మీద మాత్రమే ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రైమ్ టైమ్ లో బాగా తగ్గిపోవటం గమనించి ఇప్పుడు సీరియల్స్ మీద దృష్టి సారించారు. పైగా స్లాట్స్ అమ్మే విధానానికి స్వస్తి చెప్పి నిర్మాణ వ్యయం భరిస్తూ మార్కెటింగ్ మీద అధారపడాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే సోనీ సీరియల్ ’ పర్వరిష్ ’ ను కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

  ReplyDelete
 3. "Avataram" premier show sun 2:30 pm onlyon Gemini

  ReplyDelete
  Replies
  1. thanks for the info shyam...will update the post!

   Delete
 4. Deepak see Gemini fb page there post Super Hit Movie STALIN Tomorrow @ 8am. Only On Gemini Television

  ReplyDelete
 5. iam also see this news
  but 2maro 8 am Tagore mve

  ReplyDelete
 6. They might have mistaken Stalin for Tagore nitish,as shyam said they have corrected that post

  ReplyDelete
 7. Replies
  1. Thank you shyam...Happy friendship day to u & all the friends!

   Delete
 8. నాగార్జున....బ్రేక్ కే బాద్ మళ్లీ హైదరాబాద్ : నాగార్జున సూపర్ హిట్ టీవి షో...‘మీలో ఎవరు కోటీశ్వరుడు'కి త్వరలో బ్రేక్ ఇవ్వబోతోంది. ఆగస్ట్ 7న ఈ షో చివరి ఎపిసోడ్(40) ప్రసారం అవుతుంది. తర్వాత కొంతకాలం బ్రేక్ తీసుకుని సీజన్ 2 తో మళ్లీ వస్తారు. ఈ సీజన్ సూపర్ హిట్ అయ్యిందని,తన మనస్సుకు బాగా నచ్చిన షో అని నాగార్జున అన్నారు.నాగార్జున మాట్లాడుతూ... ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' ద్వారా ఆడియన్స్ తో నేరుగా కలిసే అవకాశం లభించింది. వ్యాఖ్యాతగా వ్యవహరించిన ప్రతి క్షణం ఎంతగానో ఎంజాయ్ చేశాను. నా మనసుకు దగ్గరైన కార్యక్రమం ఇది అని అని చెప్పుకొచ్చారు. అలాగే....పోటీలలో పాల్గొన్న వారి హుందాతనం, అమాయకత్వం, అంకితభావం, వారి కుటుంబ నేపథ్యం తనను ఎంతో ఆకట్టుకున్నాయని నాగార్జున అన్నారు.అత్యంత ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ఈ షో దిగ్విజయంగా 40 ఎపిసోడ్ లను పూర్తి చేసుకోవటంతో మాటీవి యాజమాన్యం సైతం చాలా సంతోషంగా ఉంది. తెలుగు టెలివిజన్ చరిత్రలో కోటి రూపాయల ప్రైజ్ మనీతో ఓ గేమ్ షో ప్రసారం కానుండటం ఇదే ప్రథమం.ఇంతకాలం సినిమాల ద్వారా వినోదం పంచుతూ వచ్చిన తాను మొదటిసారి టెలివిజన్ తెరపైకి వచ్చానని నాగార్జున అన్నారు. ఒక సామాజిక బాధ్యతతో ఈ గేమ్ షోకు ప్రయోక్తగా వ్యవహరించాననీ, అమితాబ్ ముద్రను అందుకోవడం చాలా కష్టమని తెలుసనీ, తన శక్తివంచన లేకుండా బాగా చేయడానికి కృషి చేసాననీ చెప్పారు. చాలా మంది సామాన్య పౌరుల కలల్ని నిజం చేయడం ద్వారా వారి జీవితాల్ని ఈ షో మార్చుతోందని ఆయన అన్నారు

  ReplyDelete
 9. But I saw most of the second version shows flopped... /Less craze. Let's wait n see for this.

  ReplyDelete
  Replies
  1. But for KBC its different Raman it has been a super hit for all seasons in Hindi & tamil

   Delete
 10. యుంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ఫుల్ మాస్ లుక్ లో కనిపించిన సినిమా ‘ఆటోనగర్ సూర్య’.‘ఆటోనగర్ సూర్య’ సినిమా జూన్ 27న విడుదలై అటు ప్రేక్షకుల నుండి, ఇటు విమర్శకుల నుండి మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది. ఈ మూవీలో నాగ చైతన్య పెర్ఫార్మన్స్ కి మంచి మార్కులు పడ్డాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని జెమిని టీవీ వారు ఓ ఫ్యాన్సీ రేటుకి సొంతం చేసుకున్నారు. దేవకట్టా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది.ఈ మధ్య జెమిని టీవీ వారు వరుసగా సూపర్ హిట్ సినిమాలను మరియు విడుదలకు రెడీ అవుతున్న క్రీజీ ప్రాజెక్ట్స్ శాటిలైట్ రైట్స్ ని దక్కించుకుంటున్నారు. విడుదలై మంచి సక్సెస్ అందుకున్న ‘మనం’, ‘దృశ్యం’ లాంటి సినిమాలతో పాటు విడుదలకు రెడీ అవుతున్న ‘కార్తికేయ’, ‘ఆగడు’ సినిమాల శాటిలైట్ రైట్స్ని కూడా జెమిని వారు సొంతం చేసుకున్నారు.

  ReplyDelete
  Replies
  1. We are correct in the case of 'Auto Nagar Surya' shyam!

   Delete
 11. Hi DEEPAK
  HOW R U DEEPAK
  HAPPY FRIENDSHIP DAY
  LATEST SUPER HIT SHARWAND MOVIE RUN RAJA RUN MOVIE SATELLITE RIGHTS NI NAA GUSSING GEMINI TV TISUKOVACHU.
  NUVU EMANTAVU DEEPAK

  ReplyDelete
 12. Aug 15th spl movie on Gemini Tv
  "Legend"

  ReplyDelete
  Replies
  1. Wow this is awesome...thanks for the info shyam!

   Delete
 13. Hai Hagadessh,thank u & happy friendship day to u also brother
  I am fine & how are you?
  Nenu kuda Run Raja Run ni Gemini TV teeskuntadi ani expecting jagadeesh anduke na expected rights page lo Run Raja Run ni Gemini TV section lo pettanu

  ReplyDelete