Wednesday, July 30, 2014

Rabhasa Audio Launch

NTR & Samantha's much awaited upcoming film Rabhasa audio launch on August 1st,watch it live on maa movies & Ntv on friday@7:30 p.m.


2 comments:

  1. గీతాంజలికి శాటిలైట్ కు ఫాన్సీ రేట్ !టైటిల్ మహిమో…మరేమిటో కానీ అంజలి నటిస్తున్న గీతాంజలి సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. తక్కువ బడ్జెట్ ట రూపొందుతున్న ఈసినిమా బిజినెస్ పరంగానే కాకుండా శాటిలైట్ రైట్స్ పరంగా కుడా మంచి పోటీ ఏర్పడింది. తాజాగా ఈ సినిమా టీవీ ప్రసారాల హక్కులని జీటీవీ సొంతం చేసుకుంది . రేట్ ఎంతనేది కచ్చితంగా తెలియడం లేదు.కానీ ఫాన్సీ ధరకే ఈ హక్కులు అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది. కోన వెంకట్ రచన చేయడమే కాకుండా , చిత్ర నిర్మాణంలో కూడా భాగస్వామ్యం తీసుకోవడంతో ప్రమోషన్ బాగా జరుగుతుంది. ఈ సినిమాలో బ్రహ్మానందం సైతాన్ రాజు పాత్రల్ నటిస్తున్నాడు.

    ReplyDelete