Yes Sundirect Chala Waste and Just Vallu only ETV Plus Add Chesaru and inka ETV Cinema ETV Abhiruchi ETV Life Zee Cinemalu inka Chala channels Sundirect Lo Available ga Levu Anna
Na Opinion Best DTH is Videocon, TATA Sky, Dish TV this Three DTH's Top Lo Unnai
Chennai express vesthunaru ante inthaka mundu zee telugu lo vesinattu ee saari hindi lo zee network teeskunna movies zee cinemalu lo kooda vasthayi aithe
Bro kabali first premiering in Malayalam in asianet on 30th Nov as diwali special premiere.We might also expect this movie in telugu soon.But I have doubt is kabali rights confirm to maa tv
Even i have a doubt on kabali telugu satellite rights hruday...zee cinemalu fb page people have said that kabali has been taken by maa tv,if maa had taken kabali they would have telecasted it by now
Bro, Gemini TV festivals lo latest movies ni afternoon slot lone vestunnaru. Aina it's good, Evening 6 ki telecast cheste, Manam crackers kaalchukuntu untaam. So, they won't get good TRP
Kabali satellite rights Telugu lo maa tv teesukunte eppudo telecast chesevaaru deepak bro, Maa tv coming attractions ani JG and Nava Manmadhudu And Manamantha movies ni vestunnaru. Maa tv Kabali satellite rights teesukoni unte Ee List Lo Kabali Kuda Undedi Kada bro. So maybe Telugu lo satellite rights sold avvaledemo. Zee Cinemalu Vaallu Em Reply Istharo Asalu Artham Kaavatledu Bro.
Naaku zee cinemalu fb page lo iche konni replies meeda starting nunchi doubt undi bro...vaallaki telisinavi crct ga ne chepthunaru teliyani vi maatram edo oka answers chepthunattu anpisthundi,Rudramadevi Gemini teskundi antunaru but aa movie full songs kooda yeppudu gemini music lo play avvaledhu
ఉప్పలపాటి వెంకట సత్య నారాయణ ప్రభాస్ రాజు షార్ట్‌కట్‌లో అందరూ ప్రభాస్ అంటారు కానీ అందరూ ముద్దుగా పిలుచుకునే పేరు డార్లింగ్. ప్రభాస్ తనకు ఇష్టమైన వాళ్ళని ఎవరినైనా పేరుతో కాకుండా డార్లింగ్ అనే పిలుస్తాడు. ప్రభాస్‌ను ఇష్టపడని వారెవరు..? అమ్మాయిలకు ఆరడుగుల అందగాడు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. హీరో అంటే ఇలా ఉండాలిరా అని అబ్బాయిలందరూ అనుకుంటారు. డైరెక్టర్‌లకు అతనో పెద్ద గిఫ్ట్, అంతకుమించి ఎంత ఎదిగినా ఒదిగి ఉండే అతని వ్యక్తిత్వం. అందుకే ప్రభాస్ అందరికీ డార్లింగ్ అయ్యాడు. ఈరోజు (అక్టోబర్ 23) ప్రభాస్ తన 36వ జన్మదినాన్ని సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా ప్రభాస్ నటించిన కొన్ని సూపర్ హిట్ సినిమాలపై ఒక లుక్ వేద్దాం.. 2002 ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ తన కెరియర్లో చేసినవి 20 సినిమాలు కూడా ఉండవు. అందులో హిట్ అయినవి కూడా తక్కువే. కానీ, ఏ స్టార్ హీరోకి లేనంత ఇమేజ్‌ను, పాపులారిటీని సంపాంచించుకున్నాడు ఈ రెబెల్ స్టార్. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రభాస్ మైనపు బొమ్మ ఏర్పాటు చేస్తున్నారు. టాలీవుడ్ హిస్టరీలో ఇప్పటివరకూ ఏ హీరోకి దక్కని గౌరవం మన డార్లింగ్‌కి మాత్రమే దక్కింది. 1)వర్షం ప్రభాస్ కెరియర్ కి 'వర్షం' సినిమా టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. త్రిష జంటగా శోభన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో త్రిషను హీరోయిన్‌గా ఎస్టాబ్లిష్ చేసిన సినిమా కూడా ఇదే. ఈ సినిమాలో దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశాడనే చెప్పాలి. ప్రభాస్‌ను ఈ సినిమా ఓ స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసింది. 2)ఛత్రపతి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రభాస్‌ను మరో రేంజ్ కు తీసుకెళ్లింది. అప్పటివరకూ ప్రభాస్ అంటే ప్రేక్షకుల్లో ఉండే అంచనాను ఈ సినిమా మరింత పెంచి ప్రభాస్‌ను ఓ మాస్ హీరోగా నిలబెట్టింది. 3) మున్నా- బుజ్జిగాడు వంశీపైడిపల్లి దర్శకత్వంలో ప్రభాస్ ఇలియానా జంటగా వచ్చిన 'మున్నా' చిత్రం హిట్ టాక్ సంపాదించలేకపోయినా ప్రభాస్‌లోని స్టైల్‌ని సరికొత్తగా ప్రెజెంట్ చేసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో హిట్ పెయిర్ ప్రభాస్- త్రిష జంటగా వచ్చిన 'బుజ్జిగాడు' సినిమా ఫ్లాప్ ఏం కాలేదు. ఈ సినిమా చాలా మందికి నచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ స్టైల్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ పూర్తిగా డిఫెరెంట్‌గా ఉంటాయి. 4)డార్లింగ్ లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ కరుణాకర్ దర్శకత్వంలో ప్రభాస్- కాజల్ జంటగా వచ్చిన 'డార్లింగ్' సినిమా చాలా కాలం తర్వాత ప్రభాస్ కెరియర్లో ఒక సూపర్ హిట్ సినిమాగా నిలవటమే కాకుండా ప్రభాస్ కు లవర్ బాయ్ ఇమేజ్ ను తెచ్చిపెట్టి అతన్ని డార్లింగ్ చేసింది. 5) మిస్టర్ పర్‌ఫెక్ట్ దశరథ్ దర్శకత్వంలో మరోసారి ప్రభాస్- కాజల్ జంటగా వచ్చిన 'మిస్టర్ పర్‌ఫెక్ట్' సినిమా ప్రభాస్ కెరియర్లో వరుసగా సూపర్ హిట్ సినిమాగా నిలవటమే కాక, ప్రభాస్ ను ఓ ఫ్యామిలీ ఓరియంటెడ్ హీరోగా అన్ని కలగలిసిన మిస్టర్ పర్‌ఫెక్ట్ గా మార్చింది. 6) మిర్చి కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'మిర్చి' ప్రభాస్ యాక్షన్ లోని ఘాటుని రుచి చూపించింది. ఈ సినిమాకు ప్రభాస్ తప్ప ఇంకెవరూ సూట్ అవ్వరు అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమా ఇతర భాషల్లో రీమేక్ అయింది. ఒక్కసారి ఆ సినిమాలని, ప్రభాస్ 'మిర్చి'ని చూస్తే తేడా ఏంటో స్పష్టంగా తెలుస్తుంది. 7)బాహుబలి మరోసారి రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన 'బాహుబలి', ప్రభాస్ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్. ప్రభాస్‌ను రెబెల్ స్టార్ రేంజ్ నుంచి గ్లోబల్ స్టార్ రేంజ్‌కి ఈ సినిమా పెంచింది. బాహుబలి 2 ఏప్రిల్ 28, 2017 లో విడుదల కాబోతుంది. ఇకపై ప్రభాస్‌ను బాహుబలికి ముందు ప్రభాస్, బాహుబలి తర్వాత ప్రభాస్‌గా చెప్పుకునే రేంజ్ ఈ సినిమా క్రియేట్ చేసింది. ప్రభాస్ కెరియర్ బాహుబలిలా కొనసాగాలని, అతనికి మంచి అమ్మాయితో పెళ్లి కావాలని కోరుకుంటూ చెప్పేద్దాం.. హ్యాప్పీ బర్త్ డే From
Yes Umesh,maa tv started telecasting movies in HD quality with Manamantha & the 2nd movie to be telecasted in HD quality is Janatha Garage...interestingly both movies are Mohanlal's telugu movies
Janatha garage webrip is out http://www.tamilmv.me/index.php?/forums/topic/3549-janatha-garage-2016-telugu-web-hd-720p-avc-aac-22gb/ And now available on hotstar.
ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జనతా గ్యారేజ్. బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం నమోదు చేసింది ఈ చిత్రం. విడుదలయిన తొలి రోజు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. ఆ తర్వాత టాలీవుడ్ ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. బాహుబలి, శ్రీమంతుడు తరవాత టాలీవుడ్‌లో ఈ చిత్రానిదే రికార్డ్. దాదాపు 82 కోట్లు కలెక్ట్ చేసి కలెక్షన్ల పంట పండించింది జనతా గ్యారేజ్.అయితే, జనతా గ్యారేజ్ ఫిఫ్టీడేస్ పూర్తి చేసుకుందో లేదో.. ఆ సినిమా బుల్లితెరపై ప్రదర్శితమయింది. గత ఆదివారం జనతా గ్యారేజ్ మా టీవీలో టెలికాస్ట్ అయింది. ఈ మూవీని మా టీవీ భారీగా ప్రమోట్ చేసింది. గత పదిరోజులుగా ట్రయిలర్‌లతో హంగామా క్రియేట్ చేసింది. ఇది పక్కన పెడితే.. ఈ ఆదివారం టెలికాస్ట్ అయిన జనతా గ్యారేజ్‌ని.. బుల్లితెర ప్రేక్షకులు గ్రాండ్‌గా రిసీవ్ చేసుకున్నారట. టీఆర్పీలు అదిరిపోయే రేంజ్‌లో ఉండే చాన్స్ ఉందంటోంది మా టీవీ యాజమాన్యం.రీసెంట్‌గా బడా హీరోల సినిమాలకు కూడా అంతంతమాత్రమే టీఆర్పీలు వస్తున్నాయి. మహేష్ బ్రహ్మోత్సవం చిత్రానికి కేవలం.. 8 టీఆర్పీ దక్కిందట. ఇది చాలా తక్కువ. అదే చిన్న చిత్రమయినా బిచ్చగాడుకి 18 పాయింట్‌ల టీఆర్పీ దక్కింది. ఇది ఓ సెన్సేషన్ అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇప్పుడు జనతా గ్యారేజ్ రేటింగ్ 20 ప్లస్ ఉండే చాన్స్ ఉందని చెబుతున్నారు. ఈ సినిమా మా టీవీ భారీగా క్యాష్ చేసుకుందని, అందుకే, బ్రేక్‌కి బ్రేక్‌కి మధ్యలో యాడ్‌లు భారీగా వచ్చాయని వివరిస్తున్నారు. మరి, జనతా గ్యారేజ్ బుల్లితెరపై ఎలాంటి రేటింగ్స్ దక్కించుకుంటుందో తేలాలంటే మరో అయిదు రోజులు వెయిట్ చెయ్యక తప్పడు. గురువారం లేదా శుక్రవారానికి టీఆర్‌పీలు వచ్చే చాన్స్ ఉంది.
Oh this is crazy i think they are telecasting this movie before sankrantiki as it is not a family entertainer they might telecast pellichoopulu for sankrantiki I am expecting
Etv Plus Now On Sun direct At Channel No:-164
ReplyDeletethanks for the info uday
DeleteSun Direct Waste DTH company deepak bro Ee tv plus launch ayyi 1 year kaavastundi but ippudu add chesaru, ika Zee cinemalu paristhiti emito deepak bro
ReplyDeleteYes Sundirect Chala Waste and Just Vallu only ETV Plus Add Chesaru and inka ETV Cinema ETV Abhiruchi ETV Life Zee Cinemalu inka Chala channels Sundirect Lo Available ga Levu Anna
DeleteNa Opinion Best DTH is Videocon, TATA Sky, Dish TV this Three DTH's Top Lo Unnai
Avnu rayudu bro,etv plus ne intha late ga add chesaru ante zee cinemalu inkeppudu add chestharo ento...
DeleteAirtel DTH kooda baane untadi charan
Deepak Anna Zee Cinemalu 29th October "Chennai Express"Movie @8.00PM Mega Movie
ReplyDeleteyes bro. Also, they are starting English dubbing movies. nenu msg cheste SOON ani reply icharu. I'm waiting for dubbing movies
DeleteChennai express vesthunaru ante inthaka mundu zee telugu lo vesinattu ee saari hindi lo zee network teeskunna movies zee cinemalu lo kooda vasthayi aithe
DeleteRam charan Dhruva Sattelite rights taken by Gemini
ReplyDeletehttp://tvrights.blogspot.in/2016/09/dhruva-satellite-rights.html
Its not cxonfirmed news praveen,its that blogger's assumption...even i am expecting Dhruva to gemini tv
DeleteBro I am expecting ism to Gemini TV as they are posting some of ism stills in fb as promotion.
ReplyDeleteI am also expecting ISM to Gemini Tv hruday
DeleteBro kabali first premiering in Malayalam in asianet on 30th Nov as diwali special premiere.We might also expect this movie in telugu soon.But I have doubt is kabali rights confirm to maa tv
ReplyDeleteEven i have a doubt on kabali telugu satellite rights hruday...zee cinemalu fb page people have said that kabali has been taken by maa tv,if maa had taken kabali they would have telecasted it by now
DeleteAsianet is a star group channel.So now it is little bit clear that kabali taken by maa TV in Telugu and might be the next premiere after JG movie
ReplyDeletelets wait n see bro,i have a doubt that kabali's satellite rights are not sold for telugu version
DeleteAnnaya scn anduku afternoon vestunaro ardamkavatla?
ReplyDeleteSrimanthudu movie ni eppudu vesina zee vaariki manchi TRP vastundi Bro.
DeleteSo SCN ki Srimanthudu Ki Clash Avvakudadani Afternoon Slot Lo Vestunnaru ani Naa Opinion Harish Reddy Bro
Bro, Gemini TV festivals lo latest movies ni afternoon slot lone vestunnaru. Aina it's good, Evening 6 ki telecast cheste, Manam crackers kaalchukuntu untaam. So, they won't get good TRP
DeleteGemini vaallu recent times lo festivals ki new movie premieres anni aftn slot lone vesthunaru harish
DeleteKabali satellite rights Telugu lo maa tv teesukunte eppudo telecast chesevaaru deepak bro, Maa tv coming attractions ani JG and Nava Manmadhudu And Manamantha movies ni vestunnaru. Maa tv Kabali satellite rights teesukoni unte Ee List Lo Kabali Kuda Undedi Kada bro. So maybe Telugu lo satellite rights sold avvaledemo. Zee Cinemalu Vaallu Em Reply Istharo Asalu Artham Kaavatledu Bro.
ReplyDeleteNaaku zee cinemalu fb page lo iche konni replies meeda starting nunchi doubt undi bro...vaallaki telisinavi crct ga ne chepthunaru teliyani vi maatram edo oka answers chepthunattu anpisthundi,Rudramadevi Gemini teskundi antunaru but aa movie full songs kooda yeppudu gemini music lo play avvaledhu
Deletebro Gemini movies lo e roju evening 6pm Ki darling movie first time on movies
ReplyDeleteDarling movie already Gemini movies lo vachindankunta bro
DeleteLedhu hruday,first time anukunta gemini movies lo till now gemini lo ne vachinattu undi
DeleteHAPPY BIRTHDAY prabhas
ReplyDeleteHappy Birthday PRABHAS
DeleteDeepak Anna Zee Cinemalu Tomorrow Schedule Friends
ReplyDelete6.30AM--Dance Master
9.00AM--indra Dhanusu
12.00PM--Sri Mahalakshmi
3.00PM--ManoRama
5.30PM--Aata
8.00PM--Surya s/o of krishnan
thanks for tomorrow's schedule charan
DeleteHyper And Abhinetri Premiers On Zee Telugu Next Year Jan Or Feb Just Expected That Sall All Bros Very Gd Afternoon...
ReplyDeleteGd noon vijay,Hyper sankranthi time lo vestharu anukunta
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteఉప్పలపాటి వెంకట సత్య నారాయణ ప్రభాస్ రాజు షార్ట్‌కట్‌లో అందరూ ప్రభాస్ అంటారు కానీ అందరూ ముద్దుగా పిలుచుకునే పేరు డార్లింగ్. ప్రభాస్ తనకు ఇష్టమైన వాళ్ళని ఎవరినైనా పేరుతో కాకుండా డార్లింగ్ అనే పిలుస్తాడు. ప్రభాస్‌ను ఇష్టపడని వారెవరు..? అమ్మాయిలకు ఆరడుగుల అందగాడు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. హీరో అంటే ఇలా ఉండాలిరా అని అబ్బాయిలందరూ అనుకుంటారు. డైరెక్టర్‌లకు అతనో పెద్ద గిఫ్ట్, అంతకుమించి ఎంత ఎదిగినా ఒదిగి ఉండే అతని వ్యక్తిత్వం. అందుకే ప్రభాస్ అందరికీ డార్లింగ్ అయ్యాడు. ఈరోజు (అక్టోబర్ 23) ప్రభాస్ తన 36వ జన్మదినాన్ని సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా ప్రభాస్ నటించిన కొన్ని సూపర్ హిట్ సినిమాలపై ఒక లుక్ వేద్దాం.. 2002 ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ తన కెరియర్లో చేసినవి 20 సినిమాలు కూడా ఉండవు. అందులో హిట్ అయినవి కూడా తక్కువే. కానీ, ఏ స్టార్ హీరోకి లేనంత ఇమేజ్‌ను, పాపులారిటీని సంపాంచించుకున్నాడు ఈ రెబెల్ స్టార్. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రభాస్ మైనపు బొమ్మ ఏర్పాటు చేస్తున్నారు. టాలీవుడ్ హిస్టరీలో ఇప్పటివరకూ ఏ హీరోకి దక్కని గౌరవం మన డార్లింగ్‌కి మాత్రమే దక్కింది. 1)వర్షం ప్రభాస్ కెరియర్ కి 'వర్షం' సినిమా టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. త్రిష జంటగా శోభన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో త్రిషను హీరోయిన్‌గా ఎస్టాబ్లిష్ చేసిన సినిమా కూడా ఇదే. ఈ సినిమాలో దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశాడనే చెప్పాలి. ప్రభాస్‌ను ఈ సినిమా ఓ స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసింది. 2)ఛత్రపతి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రభాస్‌ను మరో రేంజ్ కు తీసుకెళ్లింది. అప్పటివరకూ ప్రభాస్ అంటే ప్రేక్షకుల్లో ఉండే అంచనాను ఈ సినిమా మరింత పెంచి ప్రభాస్‌ను ఓ మాస్ హీరోగా నిలబెట్టింది. 3) మున్నా- బుజ్జిగాడు వంశీపైడిపల్లి దర్శకత్వంలో ప్రభాస్ ఇలియానా జంటగా వచ్చిన 'మున్నా' చిత్రం హిట్ టాక్ సంపాదించలేకపోయినా ప్రభాస్‌లోని స్టైల్‌ని సరికొత్తగా ప్రెజెంట్ చేసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో హిట్ పెయిర్ ప్రభాస్- త్రిష జంటగా వచ్చిన 'బుజ్జిగాడు' సినిమా ఫ్లాప్ ఏం కాలేదు. ఈ సినిమా చాలా మందికి నచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ స్టైల్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ పూర్తిగా డిఫెరెంట్‌గా ఉంటాయి. 4)డార్లింగ్ లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ కరుణాకర్ దర్శకత్వంలో ప్రభాస్- కాజల్ జంటగా వచ్చిన 'డార్లింగ్' సినిమా చాలా కాలం తర్వాత ప్రభాస్ కెరియర్లో ఒక సూపర్ హిట్ సినిమాగా నిలవటమే కాకుండా ప్రభాస్ కు లవర్ బాయ్ ఇమేజ్ ను తెచ్చిపెట్టి అతన్ని డార్లింగ్ చేసింది. 5) మిస్టర్ పర్‌ఫెక్ట్ దశరథ్ దర్శకత్వంలో మరోసారి ప్రభాస్- కాజల్ జంటగా వచ్చిన 'మిస్టర్ పర్‌ఫెక్ట్' సినిమా ప్రభాస్ కెరియర్లో వరుసగా సూపర్ హిట్ సినిమాగా నిలవటమే కాక, ప్రభాస్ ను ఓ ఫ్యామిలీ ఓరియంటెడ్ హీరోగా అన్ని కలగలిసిన మిస్టర్ పర్‌ఫెక్ట్ గా మార్చింది. 6) మిర్చి కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'మిర్చి' ప్రభాస్ యాక్షన్ లోని ఘాటుని రుచి చూపించింది. ఈ సినిమాకు ప్రభాస్ తప్ప ఇంకెవరూ సూట్ అవ్వరు అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమా ఇతర భాషల్లో రీమేక్ అయింది. ఒక్కసారి ఆ సినిమాలని, ప్రభాస్ 'మిర్చి'ని చూస్తే తేడా ఏంటో స్పష్టంగా తెలుస్తుంది. 7)బాహుబలి మరోసారి రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన 'బాహుబలి', ప్రభాస్ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్. ప్రభాస్‌ను రెబెల్ స్టార్ రేంజ్ నుంచి గ్లోబల్ స్టార్ రేంజ్‌కి ఈ సినిమా పెంచింది. బాహుబలి 2 ఏప్రిల్ 28, 2017 లో విడుదల కాబోతుంది. ఇకపై ప్రభాస్‌ను బాహుబలికి ముందు ప్రభాస్, బాహుబలి తర్వాత ప్రభాస్‌గా చెప్పుకునే రేంజ్ ఈ సినిమా క్రియేట్ చేసింది. ప్రభాస్ కెరియర్ బాహుబలిలా కొనసాగాలని, అతనికి మంచి అమ్మాయితో పెళ్లి కావాలని కోరుకుంటూ చెప్పేద్దాం.. హ్యాప్పీ బర్త్ డే From
ReplyDeletethanks for posting the info uday...naaku intha varaku Prabhas full name telidhu...Happy birthday to prabhas!
DeleteHappy birthday prabhas
ReplyDeleteDeepak bro ism sattelite rights taken by maa? JG movie adds time lo ism movie promos vestunaru?
ReplyDeleteThat's a paid ad bro.Maa TV kept a deal of 8L to 12L deal for each advertisement that will be telecasted during movie's telecast
DeleteAs hruday said,they are paid ads praveen bro
DeleteWatching JG movie.For the first time in Telugu,Block buster movie telecasting this early after 50days
ReplyDeleteOnly Maa Tv can do this,if Gemini had taken it they would have telecasted it on next year Ugadhi
Deletewhat ism? movie
ReplyDeleteKalyan ram isam movie hari
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteoh ok
ReplyDeletekabali coming soon on star plus and star gold and asianet.these are all star network chanales
ReplyDeleteyes raju,it is coming soon on star gold & Asianet which are star group channels
Deleteany conf news about ism rights
ReplyDeletethere is no info yet about ISM satellite rights naveen
DeleteHii broo....Maa tv playing janatha garage in hd quality....
ReplyDeleteYes Umesh,maa tv started telecasting movies in HD quality with Manamantha & the 2nd movie to be telecasted in HD quality is Janatha Garage...interestingly both movies are Mohanlal's telugu movies
DeleteSoo...100days lo ga malli janatha garage 2nd time telecast chestaru ankunta
ReplyDelete100 days daaka kooda wiat cheyaru bro,within 1 month nov 20th or nov 27th na vesestharu
DeleteJG movie ni every month pakka vestaru...
ReplyDelete15mins ki 5mins add vestunaru..
yes sai mostly every month vestharu inka nunchi
Deleteless breaks ha
ReplyDeleteyes naveen,brks were reasonably less yesterday
Deletemaku maa TV ravadam Leadu
ReplyDeletemaku maa TV ravadam Leadu
ReplyDeleteask ur cable operator bro
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteISM movie conform maa t.v bro break lo padhe padhe vesthunnaru teser
ReplyDeleteAvi paid ads anukunta murali bro
DeleteChala thakuva ads eh vesar bro.Completed exactly at 9pm.Felt better
ReplyDeleteyes hruday,ads were reasonably less and maa tv lo new movies ila takkuva ads tho vesthe chudagalam
DeleteMaa Tv HD Lo JG Movie Completed At 8.20 approximately
ReplyDeleteYes bro maa HD lo within 8:30 movie completed
Delete8:28 ki ayipoindi annaya may be rating 25 vastundemo
ReplyDelete8:28 ki ayipoindi annaya may be rating 25 vastundemo
ReplyDeletewe can expect 25+ TRP for Janatha Garage harish
DeleteDeepak Anna Zee Cinemalu Tomorrow Schedule Friends
ReplyDelete6.30AM--Athaku koduku Mama ku Alludu
9.00AM--Pachani kapuram
12.00PM--oka OoriLo
3.00PM--Avakai Biryani
5.30PM--Asta Chamma
8.00PM--Amaravathi
Avakai biryani after so many days I think
Deletethanks for posting tomorrow's schedule charan...zee cinemalu start ayyaka Avakai Biryani okasari vesinattu unnaru hruday
DeleteYes deepak zee cinemalu lo avakai bieyani movie already vesaru.This second time .zee cinemalu kuda repetation start chesaru
ReplyDeleteJG ki trp entha expect chestunav.Na expectation just 20 becz india vs newazland match undii nina.
na expectation aithe 25 vasthadi ani anukuntunna sai
DeleteJanatha garage webrip is out
ReplyDeletehttp://www.tamilmv.me/index.php?/forums/topic/3549-janatha-garage-2016-telugu-web-hd-720p-avc-aac-22gb/
And now available on hotstar.
yes hruday,here is the hotstar link
Deletehttp://www.hotstar.com/movies/janatha-garage/1000155071/watch
Download link through tamilmv.me and watch online on hotstar link above one's.
Deleteఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జనతా గ్యారేజ్. బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం నమోదు చేసింది ఈ చిత్రం. విడుదలయిన తొలి రోజు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. ఆ తర్వాత టాలీవుడ్ ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. బాహుబలి, శ్రీమంతుడు తరవాత టాలీవుడ్‌లో ఈ చిత్రానిదే రికార్డ్. దాదాపు 82 కోట్లు కలెక్ట్ చేసి కలెక్షన్ల పంట పండించింది జనతా గ్యారేజ్.అయితే, జనతా గ్యారేజ్ ఫిఫ్టీడేస్ పూర్తి చేసుకుందో లేదో.. ఆ సినిమా బుల్లితెరపై ప్రదర్శితమయింది. గత ఆదివారం జనతా గ్యారేజ్ మా టీవీలో టెలికాస్ట్ అయింది. ఈ మూవీని మా టీవీ భారీగా ప్రమోట్ చేసింది. గత పదిరోజులుగా ట్రయిలర్‌లతో హంగామా క్రియేట్ చేసింది. ఇది పక్కన పెడితే.. ఈ ఆదివారం టెలికాస్ట్ అయిన జనతా గ్యారేజ్‌ని.. బుల్లితెర ప్రేక్షకులు గ్రాండ్‌గా రిసీవ్ చేసుకున్నారట. టీఆర్పీలు అదిరిపోయే రేంజ్‌లో ఉండే చాన్స్ ఉందంటోంది మా టీవీ యాజమాన్యం.రీసెంట్‌గా బడా హీరోల సినిమాలకు కూడా అంతంతమాత్రమే టీఆర్పీలు వస్తున్నాయి. మహేష్ బ్రహ్మోత్సవం చిత్రానికి కేవలం.. 8 టీఆర్పీ దక్కిందట. ఇది చాలా తక్కువ. అదే చిన్న చిత్రమయినా బిచ్చగాడుకి 18 పాయింట్‌ల టీఆర్పీ దక్కింది. ఇది ఓ సెన్సేషన్ అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇప్పుడు జనతా గ్యారేజ్ రేటింగ్ 20 ప్లస్ ఉండే చాన్స్ ఉందని చెబుతున్నారు. ఈ సినిమా మా టీవీ భారీగా క్యాష్ చేసుకుందని, అందుకే, బ్రేక్‌కి బ్రేక్‌కి మధ్యలో యాడ్‌లు భారీగా వచ్చాయని వివరిస్తున్నారు. మరి, జనతా గ్యారేజ్ బుల్లితెరపై ఎలాంటి రేటింగ్స్ దక్కించుకుంటుందో తేలాలంటే మరో అయిదు రోజులు వెయిట్ చెయ్యక తప్పడు. గురువారం లేదా శుక్రవారానికి టీఆర్‌పీలు వచ్చే చాన్స్ ఉంది.
ReplyDeletemaro 10 days wait cheyali...ee thursday kakunda next thursday vastadi TRP
DeleteSarinodu coming soon in Gemini bro add vesaru
ReplyDeletethanks for the info shankar
DeleteSarrinodu coming soon on Geminitv
ReplyDeletethanks for the info sai
DeleteNovember 2nd or 3rd week lo Raavachu Sarrainodu movie in Gemini
ReplyDeleteI expected it for sankranthi but mundhe vachesthundi tv lo
DeleteOh this is crazy i think they are telecasting this movie before sankrantiki as it is not a family entertainer they might telecast pellichoopulu for sankrantiki I am expecting
ReplyDeleteI expected it for sankranthi,i guess they will telecast Majnu for sankranthi
DeleteThey have many new movies ea movie ayina telecast cheyyochu
ReplyDeleteAvnu bro but sarainodu vesesthe maathram sankranthiki gemini deggara big hero movie undadhu so pellichoopulu,majnu laanti hits tho saripetteyali
DeleteHai Bros All Of You And Ism Satellite Rights On Zee Telugu Just Expected And Gd N8...
ReplyDeleteHi Vijay Bolloju u Expected ISM on Zee Telugu Or Vee Telugu
DeleteGood one naveen bro...lol!
DeleteNice movie scn..
ReplyDeleteNice movie scn..
ReplyDelete