Next sunday kanche on maatv ani promo vestunaru but next sunday sardaar gabbarsingh audio release undhi kadha bro...audio release maa movies lo vestaremoo......
hiiii deepak nannaku prematho movie video hd and full songs and maa gold playchaysharu bro epudu amymatvu bro gemini lo full songs playchaysthay A movie gemini tv mariy epudu
hiiii deepak nannaku prematho movie video hd and full songs and maa gold playchaysharu bro epudu amymatvu bro gemini lo full songs playchaysthay A movie gemini tv mariy epudu
Nannaku Prematho 100% gemini ne teeskundi sai charan...last year Gopala Gopala movie gemini teeskuna kooda maa channels lo full songs vesaru konni days
Deepak Nina geminitv fb lo new serial todikodlu shooting start ani pics petaru daniki nenu comment petanu teaser bagundi ani I the now fb on cheyagane notification vachindi Gemini likes your comment and Basically vallu comments chudaru
E movie ni tisukovadame ekkuva alantidi malli change chesi pedda tappu chesaru may be next sunday antha pedda trp rakapovochhu,and sombody saying nannuku preamatho songs maa lo kuda vestunnaru ani e madhya chala channels em chesthunnayi ante movie telecast ayenthavaraku songs evarina play chesukovochhu ani oppandam kurchukuntunnaru so like bale bale magaduvoyi laga aa movie songs kuda anni channels lo play chesaru idi kuda anthe
Yesterday maa tv lo bahubali telecast undatam tho zee telugu size zero movie ni cancel chesi next week ki post pone chesaru bro...size zero laanti movie ni select audience maatrame chustharu eppudu telecast chesina so TRP knchm reasonable ga ne vastadi anukunta
Reports say that, Power Star Pawan Kalyan's Sardaar Gabbar Singh audio launch telecasting rights have been sold for whopping Rs 1.5 crores, which is highest ever for a Telugu cinema. Earlier the audio launch telecasting rights record was with Baahubali whichwas sold for 1 crore. It is a risky move by the TV channel which bought Sardaar audio release function live telecasting rights, opine experts.Baahubali case was different, the entire production unit, including Prabhas, Rajamouli, Anushka, Tamannah Bhatia etc had promoted the movie in never before majestic way. The makers have released audio promos in advanceto create curiosity and The TV channel that acquired the telecasting rights had enjoyed profits because of top TRP ratings and good ad revenue.But, when it comes to Sardaar, although buzz is high, Pawan Kalyan may not at least have a word about theaudio launch event. Without any promotions from the unit, it is tough toquote high amount for ads. Producer Sharrat Marar announced to launch audio in a week days, but not even a single audio promo has been released yet.Above all, most of the mega fans would like to attend the audio launch event, rather than watching it on TVs. So, the TV channel is investing more than a worth sum, concludes the experts.
Friends do you know? Neti Vijethalu movie released on 1 january 2016 is the first ever "bhojpuri" movie to be dubbed in telugu. oka bhojpuri movie telugu lo dub avatam ante adi nijamga great.
trailer of the movie https://m.youtube.com/watch?v=gtE9OSKCQ4c
Powerstar Pawan Kalyan's Sardaar Gabbar Singh's audio launch is confirmed to be held on 20th march http://gallery.123telugu.com/content/slideshows/Movies/S/Sardaar-Gabbar-Singh-Audio-Release-Poster/imgpages/image000.html
Hi Friends..Konta Mandi Cheptunaru Full Video Songs Maa Channels lo Recent Movies vi Ani.....Maa Channels Lo You Tube Lo Officially Ga Movie Unit Vallu Release Chesina Songs Matrame Istaru. Vallu Tiskuna Movies Ayina Kuda Algae Play Chesaru Ex:-Nani BBM Endaro song.Recent Movies Vi Youtube Lo Release Ayina Songs Matrame Play Chestunaru Nannaku Prematho Tittle Song Only,Krishnastami 1Song(Gopala Gopala All,Srimanthudu All)Before Telecast
సోనీ ఆధ్వర్యంలో త్వరలో ’సబ్ తెలుగు’ టీవీ సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా త్వరలో తెలుగు సహా మొత్తం ఐదు ప్రాంతీయ భాషలలో చానల్స్ ప్రారంభించటానికి రంగం సిద్ధం చేసుకుంది. అయితే, సోనీ బ్రాండ్ తో కాకుండా సబ్ (ఎస్ ఎ బి )మ్ బ్రాండ్ తో ప్రారంభించబోతున్నట్టు ఇప్పుడు స్పష్టంగా తేలిపోయింది. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు అదే విధంగా లైసెన్సులకోసం దాఖలు చేసుకొనిఇప్పుడు లైసెన్స్ పొందింది. సబ్ తెలుగు, సబ్ మరాఠీ, సబ్ తమిళ్, సబ్ బంగ్లా, సబ్ పంజీబీ చానల్స్ కు లైసెన్స్ మంజూరైనట్టు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ధ్రువీకరించింది.సోనీ చాలా కాలంగా ప్రాంతీయ మార్కెట్లలో ప్రవేశించటానికి ప్రయత్నించినప్పటికీ వీలుకాలేదు. సోనీ ఆథ్ పేరుతో ఒకే ఒకబెంగాలీ చానల్ మాత్రమే సోనీ ఖాతాలో ఉన్న ప్రాంతీయ చానల్.గతంలో ఈటీవీ గ్రూప్ లోని చానల్స్ కొనటానికి ప్రయత్నించినా వీలుకాలేదు. మా టీవీ గ్రూప్ లో ఉన్న నాలుగు చానల్స్ విషయంలో చర్చలు పూర్తయి దాదాపుగా ఒప్పందంస్థాయి వరకు వచ్చినా ఆఖరి నిమిషంలో డీల్ ఫలించలేదు.ఆ తరువాత కాలంలో ఈటీవీ ని టీవీ 18 గ్రూప్ తీసుకోవటం, ఆగ్రూపును తిరిగి రిలయెన్స్ తీసుకోవటం, మా టీవీ నెట్ వర్క్ లోని నాలుగు చానల్స్ ను స్టార్ ఇండియా సొంతం చేసుకోవటం తెలిసిందే. మల్టీ స్క్రీన్ మీడియా ( ఎం ఎస్ ఎం) గా పేరుపొందిన సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా ఆధ్వర్యంలో మొత్తం 17 చానల్స్ ఉన్నాయి. వాటిలో ఇంగ్లిష్, హిందీ చానల్స్ ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్, మ్యూజిక్, పిల్లల విభాగాలకు చెందినవి ఉన్నాయి.
టాప్ 10 చానల్స్ లో స్టార్ స్పోర్ట్స్ 3: స్థానం కోల్పోయిన ఈటీవీ
దేశ వ్యాప్తంగా అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన చానల్స్ జాబితాలో టాప్ 10 లో ఉంటూ వచ్చిన ఈటీవీ ఫిబ్రవరి 27- మార్చి 4 తేదీలమధ్య సాగిన 9 వ వారంలో తన స్థానం కోల్పోయింది. అయితే, ఏషియా కప్ కారణంగా స్టార్ స్పోర్ట్స్ మాత్రం మొదటిసారిగా ఏడో స్థానంలోకి దూసుకొచ్చింది. సన్ టీవీ ఎప్పటిలాగానే తన మొదటి స్థానం కొనసాగిస్తూ వస్తోంది. మరోవైపు డిడి నేషనల్ తిరిగి టాప్ 10 జాబితాలో స్థానం సంపాదించుకోగలిగింది. ఆ విధంగా స్టార్ స్పోర్ట్స్, డిడి నేషనల్ రావటంతో ఈటీవీతోబాటు సోనీ మాక్స్ కూడా వైదొలగాల్సి వచ్చింది.సన్ టీవీ నెంబర్ వన్ స్థానంలో ఉండగా స్టార్ ప్లస్ రెండో స్థానంలోను, కలర్స్ మూడో స్థానంలోను, జీ టీవీ నాలుగో స్థానంలోను ఉన్నాయి. జీ గ్రూప్ వారి ఉచిత చానల్ జీ అన్మోల్ ఐదో రాంకులో ఉండగా డిడి నేషనల్ ఆరో స్థానం సంపాదించుకుంది. స్టార్ స్పోర్ట్స్ 7 వ స్థానంలో ఉండగా సోనీ పాల్ ఎనిమిదో రాంక్ దక్కించుకుంది. స్టార్ ఉత్సవ్, లైఫ్ ఓకే చానల్స్ వరుసగా తొమ్మిది, పది స్థానాల్లో నిలిచాయి.
సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా 9 వ సీజన్ ఐపిఎల్ ప్రసారాలను ఇంగ్లిష్, హిందీ భాషలతోబాటు బంగ్లా, తమిళ్, తెలుగులో కూడా ఇవ్వాలని నిర్ణయించింది. సోనీ మాక్స్, సోనీ సిక్స్ లో హిందీ లోను సోనీ ఇ ఎస్ పి ఎన్ లో ఇంగ్లీష్ లోను ప్రసారాలు అందుతాయి. సోనీ సిక్స్ లో తమిళ,తెలుగుమ్ బెంగాలీ ఫీడ్ అందుతుంది. గతంలో సోనీ కిక్స్ పేరుతో ఉన్న చానల్ ఇప్పుడు సోనీ ఇ ఎస్ పి ఎన్ గా పేరు మార్చుకున్న సంగతి తెలిసిందే.గతంలో బెంగాలీ ఫీడ్ బెంగాలీ చానల్ సోనీ ఆథ్ లో ఇచ్చినప్పటికీ సారి మాత్రం మిగిలిన ప్రాంతీయ భాషలతోబాటు సోనీ ఇ ఎస్ పి ఎన్ లోనే ఇవ్వాలని నిర్ణయించారు. సోనీ సిక్స్ లో మాత్రం ఇంగ్లిష్ ఇవ్వకుండా హిందీ మాత్రమే ఇస్తారు. ఏప్రిల్ 9 న మొదలై మే 29 వరకు ఐపిఎల్ నడుస్తుంది. ఈ సీజన్ లో ప్రకటనలా ఆదాయం రూ. 1200 కోట్లు ఉంటుందని సోనీ అంచనావేస్తోంది.
సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ జారీ చేసిన 12 కొత్త లైసెన్సులలో సోనీ గ్రూపు ప్రారంభించబోయే ప్రాంతీయ చానల్స్ కు ఐదు కాగా స్టార్ ఇండియా, వయాకామ్ 18 కు ఒక్కొక్క సినిమా చానల్ కు లైసెన్సులు వచ్చాయి. వయాకామ్ 18 చానల్ రిష్టే సినీప్లెక్స్ పేరుతో చానల్ అందించబోతున్నట్టు ప్రకటించగా స్టార్ ఇవ్వబోయే సినిమా చానల్ పేరు స్టార్ గోల్డ్ రొమాన్స్. దీనికోసం ఇటీవలే దూరదర్శన్ వారి ఉచిత డిటిహెచ్ ప్లాట్ ఫామ్ డిడి ఫ్రీడిష్లో ఒక స్లాట్ తీసుకోవటం గమనార్హం. అందుకే ఇది ఉచిత చానల్గా అందుబాటులోకి వస్తుందనే ప్రచారం కూడా మొదలైంది.తాజాగా లైసెన్స్ పొందిన చానల్స్ జాబితాలో సబ్ బంగ్లా, సబ్ తమిళ్, సబ్ పంజాబీ, సబ్ తెలుగు, సబ్ మరాఠీ, జ్యువెల్ అలయెన్స్, స్టార్ గోల్డ్ రొమాన్స్, టెన్ 2 హెచ్ డి, రిష్టే సినీప్లెక్స్, వియాన్ టీవీ, జీ 24 బిజినెస్, జీ24 బిజినెస్, జీ బీహార్ ఝార్ఖండ్ ఉన్నాయి.
ఈటీవీ నెం.1, ప్రోగ్రామ్స్ లో 2వస్థానంలో జెమిని ఐఐఎఫ్ఎ అవార్డులు
ఫిబ్రవరి 27- మార్చి4 తేదీల మధ్య సాగిన 9 వవారంలోనూ తెలుగు చానల్స్ లో ఈటీవీ తన మొదటి స్థానాన్ని కొనసాగించింది. జీతెలుగు, మా టీవీ, జెమిని కూడా రాంకుల పరంగా ఎలాంటి మార్పూ కనబరచలేదు. జీ తెలుగు రెండో స్థానంలో, దానికి బాగా దగ్గర్లో మాటీవీ ఉండగా నెం.1 అయిన ఈటీవీ కంటే 25% తక్కువ రేటింగ్స్ తో జెమిని నాలుగో స్థానంలో ఉంది. అయితే, ఐదో రాంకులో ఉన్న జెమినీ మూవీస్ వలన జెమిని గ్రూప్ కొంతమేరకు మెరుగైన స్థితిలో ఉండగలిగింది.ఇక కార్యక్రమాల విషయానికికొస్తే, ప్రైమ్ టైమ్ లో అత్యధికప్రేక్షకాదరణ పొందిన కార్యక్రమంగా ఈటీవీలో ప్రసారమయ్యే మనసు-మమత సీరియల్ కొనసాగుతూ వస్తోంది. జెమిని లో ప్రసారమైన ఇంటర్నేషనల్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ (ఐఐఎఫ్ఎ2016) రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానం తిరిగి ఈటీవీ సీరియల్ స్వాతి చినుకులు సంపాదించుకోగా జీ తెలుగు సీరియల్స్ ముద్ద మందారం, వరూధినీ పరిణయం వరుసగా నాలుగు, ఐదు స్థానాలు దక్కించుకున్నాయి. టాప్ 5 లో ఉంటూవచ్చిన జబర్దస్త్ ఈ సారి టాప్ ఫైవ్ నుంచి వైదొలగాల్సి వచ్చింది.
బాలీవుడ్ బాద్ షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కి మిగతా ఖాన్స్ తో పోల్చితే ఈ మధ్య కాలం అస్సలు కలిసి రావడం లేదు. చక్ దే ఇండియా ఓం శాంతి ఓం లాంటి బ్లాక్ బస్టర్స్ తరువాత ఇప్పటివరకు ఆ రేంజ్ హిట్స్ కొట్టలేకపోయిన షారుఖ్ మధ్యలో చెన్నై ఎక్స్ ప్రెస్ తో ఫాం అందుకున్నట్లు అనిపించినా మిగతా ఖాన్ దాదాలతో పోల్చితే చాలా వెనకపడే ఉన్నాడు.ఇలాంటి సమయంలో మాస్ స్టోరీస్ ని కాకుండా కంటెంట్ ఓరియెంటెడ్ కథలు వినడం మొదలుపెట్టిన షారుఖ్ ఫాన్ అనే అద్బుతమైన స్టోరీని సెలెక్ట్ చేసుకున్నాడు. బాలీవుడ్ పండగ సమయంలో తప్పితే మిగతా టైంలో రిలీజ్ అయ్యే సినిమాలకు పెద్దగా పట్టించుకోరు కానీ ఈ సినిమా ట్రైలర్చూశాక అంచనాలు ఓ రేంజ్ లో పెరిగాయి.ఆ అంచనాలే సినిమాకు ఆల్ టైం రికార్డు స్థాయిలో శాటిలైట్ రైట్స్ దక్కేలా చేశాయి. బాలీవుడ్ లీడింగ్ ఛానెల్ సోని ఈ సినిమా రైట్స్ ని దిమ్మతిరిగే 80 కోట్ల రేటుకి దక్కించుకున్నట్లు సమాచారం. దాంతో ఇండియాలో అత్యధిక శాటిలైట్ రైట్స్ పలికిన సినిమాగా ఫాన్ సినిమా ఆల్ టైం హిస్టారికల్ రికార్డు సొంతం చేసుకుంది.
thanks for the info siva...usual ga yash raj banner movies anni sony tv ne teeskuntadi...inthaka mundu yash raj films banner nunchi vachina dhoom3 ki kooda record price pay chesi satellite rights teeskunaru sony tv vaallu
Sardaar Gabbar Singh Pre Release Business Details The movie is riding on high expectationsand is expected to release on a maximum number of screens. The movie is done a pre-release business of Rs.90-95 Crore all over. Sardaar GabbarSingh overseas rights were sold for Rs.11 Crore to Eros International and Idream media. For a movie which is yet to complete shooting the pre-release business is something that is unexpected and clearly the numbers indicate the star power of Pawan Kalyan. Sardaar Gabbar Singh Satellite Rights have been sold for 15 crores for Maa Tv channel.The movie is directed by Bobby of Power fame. The star cast of the movie includes Pawan Kalyan, Kajal Agarwal, Lakshmi Rai, Thanikala Barini and Bramaji. The movie is jointly produced by Pawan Kalyan and Sharadh Marar under North Star Productions and Pawan Kalyan Creative Works. The music is composed by Devi Sri Prasad. The audio of Sardar Gabbar Singh is set to release in the month of March in a grand manner. You May Listen to Sardaar Gabar Singh songs via Sardaar Gabbar Singh Jukebox Here. Sardaar Gabbar Singh Total Business:Rs.90-95 Crore all overSardar Gabbar Singh OverSeas Rights: 11 Crores (IDream & Eros International) Sardar Gabbar Singh Satellite Rights:15Crores ( MAA Tv) Sardar Gabbar Singh Nizam Rights:20 Cores Other Business details will be updated soon here.
Some websites lo gemini tv SGS satellite teeskundi ani vachindi & some websites lo maa tv ani vachindi...edaina official website lo confirmation vache daaka wait cheddam siva
ye channel lonu raadu siva,movie websites lo satellite rights information appudappudu vasthadi...eppudaina news channels lo film news shows lo edaina big cinema record breaking price ki sale aithe aa info vestharu anthe
Sardaar Gabbar Singh satellite rights grabbed by Gemini Tv. Pawan Kalyan’s Sardaar Gabbar Singh is set to release on 8th April.Audio launch for the movie will be held on 20th of this moth in Hyderabad.Latest reports said that Gemini tv has grabbed Satellite rights of Sardaar Gabbar Singhfor a record price of 13.5 crores which is a Non-Baahubali record.Producer Sharath marrar is trying to sold it for 15 crores but as per the News Gemini Tv bagged the rights for 13.5 crores.Recently the audio launch telecast rights for the movie is brought by Maa Tv at Rs.1.5crore.
thanks for the info parthu...some websites have posted that maa tv took the rights & some websites posted that gemini took the rights...lets wait for some more time to get official confirmation in any of the official websites like 123telugu.com or idlebrain etc
1)manchu manoj 1st movie donga dongadi hit ayinda?wikipedia lo ee movie baga adindi kani hit kaledani ichcharu.
2)allari naresh Party(2006) movie concept,story and songs chala different ga untayi.ee movie maa tv lo chala sarlu vesaru.but ayina ee movie antha famous kaaledu.ee movie ela run ayindhi appatlo?
3)tarun,uday kiran,venu,6 teens rohit vi hit and flop movies meeda clarity kavali.vallavi koni movies evi hit evi flop o correct ga telidu.also tell me about hero rajasekhar movies from 2002-present.please check their filmography in wikipedia and tell.
Donga dongadi movie...story bagundi...my guess movie is above average...manmadha raja song papular aindi...varsham, malliswari movie time lo vachindanukunta....
Party movie peddaga success avvaledu....computer's purchase seen baguntundi.... Tarun hits....nuvve kavali, nuvve nuvve, nuvvu leka nenu lenu...pedda hits...priyamaina neeku, ninne ista paddanu, ela cheppanu movies...musical hits...uncle, sakhiya,nee manasu naku telusu movies peddaga adaledu
Rohit movies anni average ga untai...6teens movie lo devudu varamandisthe song papular aindi...girl friend,janaki weds sreeram, movies average...nenu seetamaha lakshmi,good boy movies fail i think.....
Rajasekar's ayudam, maa annayya,simha rasi, Ee movies aithe hit ayyayi....bharata simha reedy,gorintaku,nayakudu,evadithe nakenti movies average anukunta...ivanni naa guess matrame
క్రీడా ప్రసారాల హక్కులు కొన్న చానల్ డిడి కి ఇచ్చి తీరాలా?: 29 న తుది తీర్పు
వందలకోట్లు వెచ్చించి క్రీడా ప్రసారాలకోసం హక్కులు కొనుక్కున్న సంస్థలు తప్పనిసరిగా ఆ ప్రసారాలు దూరదర్శన్ కు ఇచ్చి తీరాల్సిందేనా? ఇది హక్కులు కొనుక్కున్న సంస్థఅడిగే ప్రశ్న. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే దూరదర్శన్ కు ఇవ్వటం సామాన్య ప్రజల హక్కుకాదా? ఇది ప్రసార భారతి ప్రశ్న. ఈ రెండూ చాలా కాలంగా చర్చలో ఉన్న అంశాలే. ఏడాది కాలంగా సుప్రీంకోర్టులో నలుగుతున్న ఈ కేసు మళ్ళీ ఇప్పుడు ఐసిసి ట్వంటీ 20 వరల్డ్ కప్-2016 సందర్భంగా ముందుకొచ్చింది. ఈ హక్కులు కొనుక్కున్న స్టార్ ఇండియా ఈ తీర్పు త్వరగా వస్తే బాగుండుననుకుంటోంది. ఎట్టకేలకు ఈ నెల 29 న ఈ కేసుకు ఒకముగింపు ఇవ్వబోతున్నట్టు సుప్రీంకోర్టు చెప్పింది.2007 నాటి క్రీడా ప్రసారాల చట్టం ప్రకారంజాతీయ ప్రాధాన్యం ఉన్న క్రీడల ప్రత్యక్ష ప్రసారం జరిగేటప్పుడు ఆ ప్రసార హక్కులు కొనుక్కున్న సంస్థ కచ్చితంగా ఆ ప్రసారాలను దూరదర్శన్ కు కూడా ఇచ్చి తీరాలి. అయితే, ఆ చట్టంలోని సెక్షన్ 3 కేవలం కేబుల్ ద్వారా ప్రసారాలు అందుకోలేని వారికోసం ఉద్దేశించినదేనని స్టార్ ఇండియా వాదన. కేబుల్ టీవీ అంతగా చొచ్చుకుపోని సమయంలో దూరదర్శన్ మీద ఆధారపడే ప్రేక్షకులకోసం ఈ చట్టం చేశారే తప్ప ఇప్పుడుఇంటింటికీ కేబుల్ టీవీ ఉన్నప్పుడు ఆ అవసరమేంటని వాదిస్తోంది.పైగా, దూరదర్శన్ ఆ ప్రసారాలను కేబుల్ ద్వారా డిటిహెచ్ ద్వారా కూడా పంపిణీ చేస్తున్నందున హక్కులు కొనుక్కున్న సంస్థకే పోటీ అవుతున్నదని స్టార్ ఆవేదన చెందుతోంది. కేబుల్ సిగ్నల్ అందనివాళ్ళకు ఇవ్వడానికి అభ్యంతరం లేదని,ఆ ముసుగులో సిగ్నల్స్ తీసుకొని పోటీగా మారటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తోంది. వందలకోట్లు వెచ్చించి హక్కులు కొనుక్కున్న తమలాంటి చానల్స్ పరిస్థితేంటని సుప్రీంకోర్టును అడిగింది.నిరుడు జరిగిన ఐసిసి క్రికెట్ వరల్డ్ కప్ సందర్భంగా ఇదే ప్రశ్న తలెత్తినప్పుడు ఢిల్లీ హైకోర్టు ప్రసారభారతికి ఆదేశాలిస్తూ, ఈ ప్రసారాలను ప్రైవేట్ కేబుల్ ఆపరేటర్ల ద్వారా పంపిణీ చేయకూడదని చెప్పింది. అయితే, ప్రసార భారతిఈ ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేసింది. సుప్రీంకోర్టు స్టే ఇవ్వటంతో దూరదర్శన్ కు ప్రసారాలు అందుతూ వచ్చాయి. విచారణ వాయిదా పడింది.కేవలం దూరదర్శన్ చూసే ప్రేక్షకులకోసం ఒక చానల్ పెట్టి, ప్రసారాల సమయంలో ఆ ప్రసారాలు దూరదర్శన్ ప్రేక్షకులకు మాత్రమేనంటూ స్క్రోల్ నడపాలని సుప్రీంకోర్టు విచారణ సమయంలో స్టార్ ఒక సూచన చేసింది. అప్పుడు కేబుల్ ద్వారా, డిటిహెచ్ ద్వారా ఆ చానల్ పంపిణీ జరగదు కాబట్టి సమస్యే ఉండదని చెప్పింది. అయితే, కేవలం వరల్డ్ కప్ కోసం ఒక చానల్ పెట్టటం కుదరదని ప్రసార భారతి తెగేసి చెప్పింది. అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, దేశవ్యాప్తంగా ట్రాన్స్ మిటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని వాదించింది.
Muni,Assembly rowdy on etv cinema in this week after a long gap. i think lakshmi prasanna pictures pai mohan babu produce chesina chala movies etv cinema lo vache chance undi.peda rayudu kuda malli etv network lo vasthundemo.
Pedaraayudu raavatam doubt ne sandeep,but recent ga etv nunchi gemini ki renew ayina alludu garu,assemble rowdy maatram gemini movies tho paatu etv cinema lo kooda vasthunayi
At present,suresh productions vi only 5 movies maatrame maa network lo vasthunayi like malleswari,jayam manadera,kalisundaam raa,nuvvu leka nenu lenu & neeku nenu naaku nuvvu...ivi kuda twaralo expire avthayi anukunta
తెలంగాణ బిజినెస్‌మెన్ చేతుల్లోకి టీవీ 9... రూ.650కోట్లకు కొనుగోలు చేశారట...గురువారం, 17 మార్చి 2016 అవును, ఇది నిజం. తెలుగు న్యూస్ మీడియాలో మరో సంచలనానికి వేదిక రెడీఅవుతోంది. రేపోమాపో వార్తాప్రపంచంలో బహిరంగంగా వినిపించబోయే బ్రేకింగ్ న్యూస్ ఇదే కావచ్చు. తెలుగు మీడియా ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించిన టీవీ9 త్వరలోనే చేతులు మారబోతోంది. పదేళ్లుగా ఆంధ్రా రాజుల చేతిలో ఉన్న టీవీ9.. అతి త్వరలోనే తెలంగాణ దొరల చేతికి అందబోతోంది. టీవీ 9ని దక్కించుకుంటోంది ఎవరో కాదు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి అనుంగు సన్నిహితుడు, మై హోమ్ బిల్డర్స్, మహా సిమెంట్స్ వంటి ఎన్నో బిజినెస్‌లను సక్సెస్‌ఫుల్‌గానిర్వహిస్తున్న జూపల్లి రామేశ్వరరావు. ఎస్.. ఇది వాస్తవం. జూపల్లి రామేశ్వరరావు.. టీవీ9ని దక్కించుకున్నారట.గత నాలుగేళ్లుగా టీవీ 9 చేతులు మారుతోందంటూ పలు బ్రేకింగ్ వార్తలు వచ్చాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి పలు బడా కార్పొరేట్ సంస్థలతో పాటు పీవీపీ లాంటి వాళ్లు కూడా కొనబోతున్నారంటూ పత్రికలలో బ్యానర్ఐటమ్స్ వెలిశాయి. అయితే, అవి రూమర్స్‌కే పరిమితమయ్యాయి. లాస్ట్ మినిట్‌లో డీల్ కుదరకపోవడం, చిన్నచిన్న టెక్నికల్ ఇష్యూస్‌తో ఆగిపోవడం వంటివి జరిగాయి. అందుకే, శ్రీనిరాజు దగ్గరే ఉంది టీవీ 9.కానీ, రామేశ్వరరావు టీవీ 9 కొనడం మాత్రం వాస్తవం. ఈ బ్రేకింగ్ న్యూస్‌ని త్వరలోనే ఓపెన్‌గా ఎనౌన్స్ చేయడానికి రెడీ అవుతున్నారని పక్కాగా అందిన సమాచారం.దాదాపు భారీ మొత్తానికి టీవీ 9ని కొనుగోలు చేయడానికి రామేశ్వరరావు ఆసక్తి చూపారట. ఈ డీల్‌ను టీవీ 9కి మూలస్తంభంగా, ఒక వ్యవస్థగా మారడానికి అహర్నిశలు కృషి చేసిన టీవీ9 సీఈవో రవిప్రకాష్ కూడా సుముఖంగా ఉన్నారట. ఆయనే ఈ డీల్‌ని స్వయంగా సెట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటు, ప్రెజెంట్ మేనేజ్‌మెంట్ శ్రీనిరాజు, అటు త్వరలోనే రాబోతున్న మేనేజ్‌మెంట్ రామేశ్వరరావు మధ్య అనుసంధానకర్తగా ఉండి మొత్తం వ్యవహారాన్ని దగ్గరుండి మరీ ఆయనే పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు, ఇటు రామేశ్వరరావు తన సన్నిహితులు, శ్రేయోభిలాషులతో టీవీ 9ని కొనుగోలు చేశానని చెప్పుకుంటున్నారట. ఇటు, శ్రీనిరాజు కూడా న్యూస్ మీడియా నుంచి తాను బయటికి వస్తున్నట్లు తన ఫ్రెండ్స్, బిజినెస్ మేట్స్‌తో డీల్ గురించి షేర్ చేసుకుంటున్నారట.తెలుగులోనే కాదు, టీవీ 9కి ఇంకా కన్నడ, మహారాష్ట్ర, గుజరాత్, కేరళతో పాటు ఇంగ్లీష్ చానెల్ న్యూస్ 9 కూడా ఉంది. ఇటు తెలుగులో నడుస్తున్న జై తెలంగాణ కూడా ఈ గ్రూప్‌దే. ఇలా దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ ఉన్న అతి తక్కువ చానెల్స్‌లో టీవీ 9 ఒకటి. అందుకే, ఎన్నికలకు ముందు టీవీ 9 హాట్ కేక్‌లా మారిందనే ప్రచారం జరిగింది. సుమారు వెయ్యి కోట్లకు అమ్ముడుపోతోందంటూ టాక్ వినిపించింది. అయితే, తాజాగా మై హోమ్ రామేశ్వరరావు దానిని 650 కోట్లకు దక్కించుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.రవిప్రకాష్ చేతుల మీదగా ఎదిగిన ఈ చానెల్ ఇప్పుడు మై హోమ్ ఇండస్ట్రీస్, మహా సిమెంట్స్ చైర్మన్ రామేశ్వర్‌రావు చేతికి వెళుతోంది. తెలంగాణలో వెలమ కమ్యూనిటీకి చెందిన ఆయన సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మేన్… ఓ మంచి వ్యాపారవేత్త నుంచి మరో మంచి వ్యాపారవేత్తకు వెళుతోంది టీవీ9. దీంతో చానెల్ భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా ఉండదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ మార్పుచేర్పులతో రాజకీయ కూర్పు మాత్రం కొద్దిగా మారుతోందని, కథనాల్లో, కంటెంట్‌లో కొత్త తేడా కనిపిస్తోందని, కథనాలలో కొత్త ఈక్వేషన్స్ కనిపినిస్తున్నాయని అప్పుడే కామెంట్స్ మొదలయ్యాయి. ఏదిఏమైనా, కొత్త మేనేజ్‌మెంట్‌లో సరికొత్తగా దూసుకుపోవాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ టు టీవీ9 అని మీడియా వర్గాలు అభినందిస్తున్నాయి.
Attack Satellite rights sold Gemini tv.Posted :March 17, 2016 at 7:02pm ISTbyManaTeluguMoviesThe audio release event of Manchu Manoj’s much delayed film, Attack will happen on 19thof this month in Prasad Labs, Hyderabad. Plans are also on torelease the movie on March 23rd or April 1st. On the other side, the makers have also managed to sell the satellite rights of the film.Gemini TV bagged the rights for1.1 Crore which is a decent amount given the low expectations on the film. The release date will be announced officially in the audio launch event. The makers have elaborate plans for the film promotions.Beeruva fame Surabhi is romancing Manoj in the film. Veteran actors Prakash Raj and Jagapathi Babu will be seen in crucial roles. C.Kalyan is producing the film under his CKEntertainments Ltd Banner. Ravishankar is the music director.Attack shooting was completed a long ago and but it is lying in cans with out release due to various reasons. On the other side, Manchu Manoj recently tasted one more failure with Shourya. Lets see if Manchu Manoj and RGV will bag the much needed hit with this much delayed Attack!
Next sunday kanche on maatv ani promo vestunaru but next sunday sardaar gabbarsingh audio release undhi kadha bro...audio release maa movies lo vestaremoo......
ReplyDeleteSGS audio maa movies lone umesh...
DeleteYes maatv always telecast audio lunches on maa movies
ReplyDeleteYes maatv always telecast audio lunches on maa movies
ReplyDeletezee cinema started Telugu dubbing movies like srimanthdu kick2.now Bruce Lee is telecasting this sunday
ReplyDeleteAvunu friend I think movie is friday
DeleteBruce lee ,srimanthudu telugu satellite rights tho paatu hindi dubbing rights kuda teeskunaru zee vaallu starting lo ne
Deletemaa tv lo Sardar gabbar singh audio launch kada danivalla maa tv ki use anti bro. yetto satelite rights gemini ne tesukuntadi.
ReplyDeletemaa tv lo Sardar gabbar singh audio launch kada danivalla maa tv ki use anti bro. yetto satelite rights gemini ne tesukuntadi.
ReplyDeleteAudio launch telecast ki manchi viewership vastadi kada siva...adhi maa tv ki vache advantage
Deleteaudio release event rights thisukoni dani another channel s ki sale chestharu annukunata Trp live event and sale amount benefit a kada
ReplyDeleteu r right bro,audio launch live show ki TRPs baaga vasthayi
DeleteTrp kosam maatv telecast bahubali.what about Rudramadevi ??I am waiting bro.cinema kuda chudala and
ReplyDeleteRudramadevi satellite rights gurinchi inka em clarity ledhu sai...
DeleteAfter a long gap taruvata Gemini lo bramanandam show add vasaru just now comingsoon
ReplyDeletei think brahmanandam show ugadhi festival ki vestharu anukunta...
Deletehiiii deepak nannaku prematho movie video hd and full songs and maa gold playchaysharu bro epudu amymatvu bro gemini lo full songs playchaysthay A movie gemini tv mariy epudu
ReplyDeletehiiii deepak nannaku prematho movie video hd and full songs and maa gold playchaysharu bro epudu amymatvu bro gemini lo full songs playchaysthay A movie gemini tv mariy epudu
ReplyDeletehi naveen,nannaku prematho 100% gemini tv ne teeskundi...inthaka mundu Gopala Gopala movie gemini teeskunna kooda maa channels full songs play ayyayi
DeleteMaa music kuda nannakuprematho movie songs vastundi Mari gemini kada
ReplyDeleteNannaku Prematho 100% gemini ne teeskundi sai charan...last year Gopala Gopala movie gemini teeskuna kooda maa channels lo full songs vesaru konni days
DeleteDeepak Nina geminitv fb lo new serial todikodlu shooting start ani pics petaru daniki nenu comment petanu teaser bagundi ani I the now fb on cheyagane notification vachindi Gemini likes your comment and
ReplyDeleteBasically vallu comments chudaru
Oh thats great sai...
DeleteE movie ni tisukovadame ekkuva alantidi malli change chesi pedda tappu chesaru may be next sunday antha pedda trp rakapovochhu,and sombody saying nannuku preamatho songs maa lo kuda vestunnaru ani e madhya chala channels em chesthunnayi ante movie telecast ayenthavaraku songs evarina play chesukovochhu ani oppandam kurchukuntunnaru so like bale bale magaduvoyi laga aa movie songs kuda anni channels lo play chesaru idi kuda anthe
ReplyDeleteYesterday maa tv lo bahubali telecast undatam tho zee telugu size zero movie ni cancel chesi next week ki post pone chesaru bro...size zero laanti movie ni select audience maatrame chustharu eppudu telecast chesina so TRP knchm reasonable ga ne vastadi anukunta
DeleteReports say that, Power Star Pawan Kalyan's Sardaar Gabbar Singh audio launch telecasting rights have been sold for whopping Rs 1.5 crores, which is highest ever for a Telugu cinema. Earlier the audio launch telecasting rights record was with Baahubali whichwas sold for 1 crore. It is a risky move by the TV channel which bought Sardaar audio release function live telecasting rights, opine experts.Baahubali case was different, the entire production unit, including Prabhas, Rajamouli, Anushka, Tamannah Bhatia etc had promoted the movie in never before majestic way. The makers have released audio promos in advanceto create curiosity and The TV channel that acquired the telecasting rights had enjoyed profits because of top TRP ratings and good ad revenue.But, when it comes to Sardaar, although buzz is high, Pawan Kalyan may not at least have a word about theaudio launch event. Without any promotions from the unit, it is tough toquote high amount for ads. Producer Sharrat Marar announced to launch audio in a week days, but not even a single audio promo has been released yet.Above all, most of the mega fans would like to attend the audio launch event, rather than watching it on TVs. So, the TV channel is investing more than a worth sum, concludes the experts.
ReplyDeletethanks for posting the info shyam...
DeleteFriends do you know?
ReplyDeleteNeti Vijethalu movie released on 1 january 2016 is the first ever "bhojpuri" movie to be dubbed in telugu.
oka bhojpuri movie telugu lo dub avatam ante adi nijamga great.
trailer of the movie
https://m.youtube.com/watch?v=gtE9OSKCQ4c
audio launch
https://m.youtube.com/watch?v=gB7259hatsI
nizam 1st week theater list
http://www.andhraboxoffice.com/info.aspx?id=7719&cid=7&fid=3284
I dint knew this...
DeletePowerstar Pawan Kalyan's Sardaar Gabbar Singh's audio launch is confirmed to be held on 20th march
ReplyDeletehttp://gallery.123telugu.com/content/slideshows/Movies/S/Sardaar-Gabbar-Singh-Audio-Release-Poster/imgpages/image000.html
Telugu movies remade from hollywood(konni inspired avachu remakes kakunda)
ReplyDeletehttps://m.facebook.com/story.php?story_fbid=439186149605417&id=227807537409947
another list of telugu movies inspired or copied from holywood.konni aithe confirmed ga copy.other movies nijamga copy ani kachitanga cheppalemu.
ReplyDeletehttp://www.avilpage.com/2014/01/list-of-tollywood-movies-copied-from-hollywood.html?m=1
Nice piece of information harshith
DeleteHi Friends..Konta Mandi Cheptunaru Full Video Songs Maa Channels lo Recent Movies vi Ani.....Maa Channels Lo You Tube Lo Officially Ga Movie Unit Vallu Release Chesina Songs Matrame Istaru. Vallu Tiskuna Movies Ayina Kuda Algae Play Chesaru Ex:-Nani BBM Endaro song.Recent Movies Vi Youtube Lo Release Ayina Songs Matrame Play Chestunaru Nannaku Prematho Tittle Song Only,Krishnastami 1Song(Gopala Gopala All,Srimanthudu All)Before Telecast
ReplyDeleteU r right uday,recent ga krishnashtami lo 1 song play avtondi and inthaka mundu srimanthudu,gopala gopala full songa play ayinayi maa music lo...
Deleteసోనీ ఆధ్వర్యంలో త్వరలో ’సబ్ తెలుగు’ టీవీ
ReplyDeleteసోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా త్వరలో తెలుగు సహా మొత్తం ఐదు ప్రాంతీయ భాషలలో చానల్స్ ప్రారంభించటానికి రంగం సిద్ధం చేసుకుంది. అయితే, సోనీ బ్రాండ్ తో కాకుండా సబ్ (ఎస్ ఎ బి )మ్ బ్రాండ్ తో ప్రారంభించబోతున్నట్టు ఇప్పుడు స్పష్టంగా తేలిపోయింది. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు అదే విధంగా లైసెన్సులకోసం దాఖలు చేసుకొనిఇప్పుడు లైసెన్స్ పొందింది. సబ్ తెలుగు, సబ్ మరాఠీ, సబ్ తమిళ్, సబ్ బంగ్లా, సబ్ పంజీబీ చానల్స్ కు లైసెన్స్ మంజూరైనట్టు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ధ్రువీకరించింది.సోనీ చాలా కాలంగా ప్రాంతీయ మార్కెట్లలో ప్రవేశించటానికి ప్రయత్నించినప్పటికీ వీలుకాలేదు. సోనీ ఆథ్ పేరుతో ఒకే ఒకబెంగాలీ చానల్ మాత్రమే సోనీ ఖాతాలో ఉన్న ప్రాంతీయ చానల్.గతంలో ఈటీవీ గ్రూప్ లోని చానల్స్ కొనటానికి ప్రయత్నించినా వీలుకాలేదు. మా టీవీ గ్రూప్ లో ఉన్న నాలుగు చానల్స్ విషయంలో చర్చలు పూర్తయి దాదాపుగా ఒప్పందంస్థాయి వరకు వచ్చినా ఆఖరి నిమిషంలో డీల్ ఫలించలేదు.ఆ తరువాత కాలంలో ఈటీవీ ని టీవీ 18 గ్రూప్ తీసుకోవటం, ఆగ్రూపును తిరిగి రిలయెన్స్ తీసుకోవటం, మా టీవీ నెట్ వర్క్ లోని నాలుగు చానల్స్ ను స్టార్ ఇండియా సొంతం చేసుకోవటం తెలిసిందే. మల్టీ స్క్రీన్ మీడియా ( ఎం ఎస్ ఎం) గా పేరుపొందిన సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా ఆధ్వర్యంలో మొత్తం 17 చానల్స్ ఉన్నాయి. వాటిలో ఇంగ్లిష్, హిందీ చానల్స్ ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్, మ్యూజిక్, పిల్లల విభాగాలకు చెందినవి ఉన్నాయి.
టాప్ 10 చానల్స్ లో స్టార్ స్పోర్ట్స్ 3: స్థానం కోల్పోయిన ఈటీవీ
ReplyDeleteదేశ వ్యాప్తంగా అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన చానల్స్ జాబితాలో టాప్ 10 లో ఉంటూ వచ్చిన ఈటీవీ ఫిబ్రవరి 27- మార్చి 4 తేదీలమధ్య సాగిన 9 వ వారంలో తన స్థానం కోల్పోయింది. అయితే, ఏషియా కప్ కారణంగా స్టార్ స్పోర్ట్స్ మాత్రం మొదటిసారిగా ఏడో స్థానంలోకి దూసుకొచ్చింది. సన్ టీవీ ఎప్పటిలాగానే తన మొదటి స్థానం కొనసాగిస్తూ వస్తోంది. మరోవైపు డిడి నేషనల్ తిరిగి టాప్ 10 జాబితాలో స్థానం సంపాదించుకోగలిగింది. ఆ విధంగా స్టార్ స్పోర్ట్స్, డిడి నేషనల్ రావటంతో ఈటీవీతోబాటు సోనీ మాక్స్ కూడా వైదొలగాల్సి వచ్చింది.సన్ టీవీ నెంబర్ వన్ స్థానంలో ఉండగా స్టార్ ప్లస్ రెండో స్థానంలోను, కలర్స్ మూడో స్థానంలోను, జీ టీవీ నాలుగో స్థానంలోను ఉన్నాయి. జీ గ్రూప్ వారి ఉచిత చానల్ జీ అన్మోల్ ఐదో రాంకులో ఉండగా డిడి నేషనల్ ఆరో స్థానం సంపాదించుకుంది. స్టార్ స్పోర్ట్స్ 7 వ స్థానంలో ఉండగా సోనీ పాల్ ఎనిమిదో రాంక్ దక్కించుకుంది. స్టార్ ఉత్సవ్, లైఫ్ ఓకే చానల్స్ వరుసగా తొమ్మిది, పది స్థానాల్లో నిలిచాయి.
Sony ESPN లో తెలుగు సహా 5 భాషల్లో ఐపిఎల్9 ప్రసారం
ReplyDeleteసోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా 9 వ సీజన్ ఐపిఎల్ ప్రసారాలను ఇంగ్లిష్, హిందీ భాషలతోబాటు బంగ్లా, తమిళ్, తెలుగులో కూడా ఇవ్వాలని నిర్ణయించింది. సోనీ మాక్స్, సోనీ సిక్స్ లో హిందీ లోను సోనీ ఇ ఎస్ పి ఎన్ లో ఇంగ్లీష్ లోను ప్రసారాలు అందుతాయి. సోనీ సిక్స్ లో తమిళ,తెలుగుమ్ బెంగాలీ ఫీడ్ అందుతుంది. గతంలో సోనీ కిక్స్ పేరుతో ఉన్న చానల్ ఇప్పుడు సోనీ ఇ ఎస్ పి ఎన్ గా పేరు మార్చుకున్న సంగతి తెలిసిందే.గతంలో బెంగాలీ ఫీడ్ బెంగాలీ చానల్ సోనీ ఆథ్ లో ఇచ్చినప్పటికీ సారి మాత్రం మిగిలిన ప్రాంతీయ భాషలతోబాటు సోనీ ఇ ఎస్ పి ఎన్ లోనే ఇవ్వాలని నిర్ణయించారు. సోనీ సిక్స్ లో మాత్రం ఇంగ్లిష్ ఇవ్వకుండా హిందీ మాత్రమే ఇస్తారు. ఏప్రిల్ 9 న మొదలై మే 29 వరకు ఐపిఎల్ నడుస్తుంది. ఈ సీజన్ లో ప్రకటనలా ఆదాయం రూ. 1200 కోట్లు ఉంటుందని సోనీ అంచనావేస్తోంది.
స్టార్ ఆధ్వర్యంలో త్వరలో రొమాన్స్ చానల్
ReplyDeleteసమాచార, ప్రసార మంత్రిత్వశాఖ జారీ చేసిన 12 కొత్త లైసెన్సులలో సోనీ గ్రూపు ప్రారంభించబోయే ప్రాంతీయ చానల్స్ కు ఐదు కాగా స్టార్ ఇండియా, వయాకామ్ 18 కు ఒక్కొక్క సినిమా చానల్ కు లైసెన్సులు వచ్చాయి. వయాకామ్ 18 చానల్ రిష్టే సినీప్లెక్స్ పేరుతో చానల్ అందించబోతున్నట్టు ప్రకటించగా స్టార్ ఇవ్వబోయే సినిమా చానల్ పేరు స్టార్ గోల్డ్ రొమాన్స్. దీనికోసం ఇటీవలే దూరదర్శన్ వారి ఉచిత డిటిహెచ్ ప్లాట్ ఫామ్ డిడి ఫ్రీడిష్లో ఒక స్లాట్ తీసుకోవటం గమనార్హం. అందుకే ఇది ఉచిత చానల్గా అందుబాటులోకి వస్తుందనే ప్రచారం కూడా మొదలైంది.తాజాగా లైసెన్స్ పొందిన చానల్స్ జాబితాలో సబ్ బంగ్లా, సబ్ తమిళ్, సబ్ పంజాబీ, సబ్ తెలుగు, సబ్ మరాఠీ, జ్యువెల్ అలయెన్స్, స్టార్ గోల్డ్ రొమాన్స్, టెన్ 2 హెచ్ డి, రిష్టే సినీప్లెక్స్, వియాన్ టీవీ, జీ 24 బిజినెస్, జీ24 బిజినెస్, జీ బీహార్ ఝార్ఖండ్ ఉన్నాయి.
ఈటీవీ నెం.1, ప్రోగ్రామ్స్ లో 2వస్థానంలో జెమిని ఐఐఎఫ్ఎ అవార్డులు
ReplyDeleteఫిబ్రవరి 27- మార్చి4 తేదీల మధ్య సాగిన 9 వవారంలోనూ తెలుగు చానల్స్ లో ఈటీవీ తన మొదటి స్థానాన్ని కొనసాగించింది. జీతెలుగు, మా టీవీ, జెమిని కూడా రాంకుల పరంగా ఎలాంటి మార్పూ కనబరచలేదు. జీ తెలుగు రెండో స్థానంలో, దానికి బాగా దగ్గర్లో మాటీవీ ఉండగా నెం.1 అయిన ఈటీవీ కంటే 25% తక్కువ రేటింగ్స్ తో జెమిని నాలుగో స్థానంలో ఉంది. అయితే, ఐదో రాంకులో ఉన్న జెమినీ మూవీస్ వలన జెమిని గ్రూప్ కొంతమేరకు మెరుగైన స్థితిలో ఉండగలిగింది.ఇక కార్యక్రమాల విషయానికికొస్తే, ప్రైమ్ టైమ్ లో అత్యధికప్రేక్షకాదరణ పొందిన కార్యక్రమంగా ఈటీవీలో ప్రసారమయ్యే మనసు-మమత సీరియల్ కొనసాగుతూ వస్తోంది. జెమిని లో ప్రసారమైన ఇంటర్నేషనల్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ (ఐఐఎఫ్ఎ2016) రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానం తిరిగి ఈటీవీ సీరియల్ స్వాతి చినుకులు సంపాదించుకోగా జీ తెలుగు సీరియల్స్ ముద్ద మందారం, వరూధినీ పరిణయం వరుసగా నాలుగు, ఐదు స్థానాలు దక్కించుకున్నాయి. టాప్ 5 లో ఉంటూవచ్చిన జబర్దస్త్ ఈ సారి టాప్ ఫైవ్ నుంచి వైదొలగాల్సి వచ్చింది.
Thanks for posting valuable information regarding new channels & TRPs siva...u always rock buddy!
ReplyDeleteThank you deepak...
Deletethanks for the info anu sivasankar.in which website you found all the above information?
ReplyDeleteThank you harshith ...souce from telugu tv ...
Deleteఫాన్ సినిమాకు దిమ్మతిరిగే శాటిలైట్ రైట్స్
ReplyDeleteబాలీవుడ్ బాద్ షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కి మిగతా ఖాన్స్ తో పోల్చితే ఈ మధ్య కాలం అస్సలు కలిసి రావడం లేదు. చక్ దే ఇండియా ఓం శాంతి ఓం లాంటి బ్లాక్ బస్టర్స్ తరువాత ఇప్పటివరకు ఆ రేంజ్ హిట్స్ కొట్టలేకపోయిన షారుఖ్ మధ్యలో చెన్నై ఎక్స్ ప్రెస్ తో ఫాం అందుకున్నట్లు అనిపించినా మిగతా ఖాన్ దాదాలతో పోల్చితే చాలా వెనకపడే ఉన్నాడు.ఇలాంటి సమయంలో మాస్ స్టోరీస్ ని కాకుండా కంటెంట్ ఓరియెంటెడ్ కథలు వినడం మొదలుపెట్టిన షారుఖ్ ఫాన్ అనే అద్బుతమైన స్టోరీని సెలెక్ట్ చేసుకున్నాడు. బాలీవుడ్ పండగ సమయంలో తప్పితే మిగతా టైంలో రిలీజ్ అయ్యే సినిమాలకు పెద్దగా పట్టించుకోరు కానీ ఈ సినిమా ట్రైలర్చూశాక అంచనాలు ఓ రేంజ్ లో పెరిగాయి.ఆ అంచనాలే సినిమాకు ఆల్ టైం రికార్డు స్థాయిలో శాటిలైట్ రైట్స్ దక్కేలా చేశాయి. బాలీవుడ్ లీడింగ్ ఛానెల్ సోని ఈ సినిమా రైట్స్ ని దిమ్మతిరిగే 80 కోట్ల రేటుకి దక్కించుకున్నట్లు సమాచారం. దాంతో ఇండియాలో అత్యధిక శాటిలైట్ రైట్స్ పలికిన సినిమాగా ఫాన్ సినిమా ఆల్ టైం హిస్టారికల్ రికార్డు సొంతం చేసుకుంది.
thanks for the info siva...usual ga yash raj banner movies anni sony tv ne teeskuntadi...inthaka mundu yash raj films banner nunchi vachina dhoom3 ki kooda record price pay chesi satellite rights teeskunaru sony tv vaallu
Deletedeepak see this news...this is real or not?
ReplyDeleteSardaar Gabbar Singh Pre Release Business Details
The movie is riding on high expectationsand is expected to release on a maximum number of screens. The movie is done a pre-release business of Rs.90-95 Crore all over. Sardaar GabbarSingh overseas rights were sold for Rs.11 Crore to Eros International and Idream media. For a movie which is yet to complete shooting the pre-release business is something that is unexpected and clearly the numbers indicate the star power of Pawan Kalyan. Sardaar Gabbar Singh Satellite Rights have been sold for 15 crores for Maa Tv channel.The movie is directed by Bobby of Power fame. The star cast of the movie includes Pawan Kalyan, Kajal Agarwal, Lakshmi Rai, Thanikala Barini and Bramaji. The movie is jointly produced by Pawan Kalyan and Sharadh Marar under North Star Productions and Pawan Kalyan Creative Works. The music is composed by Devi Sri Prasad. The audio of Sardar Gabbar Singh is set to release in the month of March in a grand manner. You May Listen to Sardaar Gabar Singh songs via Sardaar Gabbar Singh Jukebox Here.
Sardaar Gabbar Singh Total Business:Rs.90-95 Crore
all overSardar Gabbar Singh OverSeas Rights: 11 Crores (IDream & Eros International)
Sardar Gabbar Singh Satellite Rights:15Crores ( MAA Tv)
Sardar Gabbar Singh Nizam Rights:20 Cores
Other Business details will be updated soon here.
Some websites lo gemini tv SGS satellite teeskundi ani vachindi & some websites lo maa tv ani vachindi...edaina official website lo confirmation vache daaka wait cheddam siva
Deletehttp://www.cinedust.in/sardaar-gabbar-singh-pre-release-business-details/
ReplyDeletethanks for the link siva...
DeleteBro telugu movies satelite rights information a channelo vastadi bro
ReplyDeleteBro telugu movies satelite rights information a channelo vastadi bro
ReplyDeleteye channel lonu raadu siva,movie websites lo satellite rights information appudappudu vasthadi...eppudaina news channels lo film news shows lo edaina big cinema record breaking price ki sale aithe aa info vestharu anthe
Deletehttp://googleweblight.com/?lite_url=http://www.beweis.in/sardaar-gabbar-singh-satellite-rights-grabbed-gemini-tv/&ei=U2sMnAP3&lc=en-IN&s=1&m=64&host=www.google.co.in&ts=1458041375&sig=APY536y70DrTsYZ_FW8B3HMO6TQLnfq3fA
ReplyDeleteSardaar Gabbar Singh satellite rights grabbed by Gemini Tv. Pawan Kalyan’s Sardaar Gabbar Singh is set to release on 8th April.Audio launch for the movie will be held on 20th of this moth in Hyderabad.Latest reports said that Gemini tv has grabbed Satellite rights of Sardaar Gabbar Singhfor a record price of 13.5 crores which is a Non-Baahubali record.Producer Sharath marrar is trying to sold it for 15 crores but as per the News Gemini Tv bagged the rights for 13.5 crores.Recently the audio launch telecast rights for the movie is brought by Maa Tv at Rs.1.5crore.
Parthu
thanks for the info parthu...some websites have posted that maa tv took the rights & some websites posted that gemini took the rights...lets wait for some more time to get official confirmation in any of the official websites like 123telugu.com or idlebrain etc
DeleteGeminitv rocking with 2 new serial's &memusaitham new show, yoga gurinchi new show soon ani adds vastundi +e year new movies lo no.1 ga undi gemini
ReplyDeleteee kotha shows tho ayina gemini weekdays TRPs peruguthayi emo choodali
DeleteYa sai charan u r right and hiii deepak how r u
ReplyDeletehi lalith,i am good...hw r u?
DeleteEtv new movies emi teesukora
ReplyDeleteEtv vallu movie channel pettaka ayina new movies teeskuntaru emo anpinchindi vaallu teeskunela aithe em kanpinchatla...max teeskoru anukunta bro...
Delete1)manchu manoj 1st movie donga dongadi hit ayinda?wikipedia lo ee movie baga adindi kani hit kaledani ichcharu.
ReplyDelete2)allari naresh Party(2006) movie concept,story and songs chala different ga untayi.ee movie maa tv lo chala sarlu vesaru.but ayina ee movie antha famous kaaledu.ee movie ela run ayindhi appatlo?
3)tarun,uday kiran,venu,6 teens rohit vi hit and flop movies meeda clarity kavali.vallavi koni movies evi hit evi flop o correct ga telidu.also tell me about hero rajasekhar movies from 2002-present.please check their filmography in wikipedia and tell.
Donga dongadi movie...story bagundi...my guess movie is above average...manmadha raja song papular aindi...varsham, malliswari movie time lo vachindanukunta....
DeleteParty movie peddaga success avvaledu....computer's purchase seen baguntundi....
Tarun hits....nuvve kavali, nuvve nuvve, nuvvu leka nenu lenu...pedda hits...priyamaina neeku, ninne ista paddanu, ela cheppanu movies...musical hits...uncle, sakhiya,nee manasu naku telusu movies peddaga adaledu
Uday kiran hits...chitram,nuvvu nenu,manasantha nuvve pedda hits..nee sneham, avunanna kadanna, kalusukovalani movies musical hits...holy,neeku nenu naku nuvvu average...love today fail...
Rohit movies anni average ga untai...6teens movie lo devudu varamandisthe song papular aindi...girl friend,janaki weds sreeram, movies average...nenu seetamaha lakshmi,good boy movies fail i think.....
Rajasekar's ayudam, maa annayya,simha rasi, Ee movies aithe hit ayyayi....bharata simha reedy,gorintaku,nayakudu,evadithe nakenti movies average anukunta...ivanni naa guess matrame
deepak anna...what is your answer to my above question?
Deleteక్రీడా ప్రసారాల హక్కులు కొన్న చానల్ డిడి కి ఇచ్చి తీరాలా?: 29 న తుది తీర్పు
ReplyDeleteవందలకోట్లు వెచ్చించి క్రీడా ప్రసారాలకోసం హక్కులు కొనుక్కున్న సంస్థలు తప్పనిసరిగా ఆ ప్రసారాలు దూరదర్శన్ కు ఇచ్చి తీరాల్సిందేనా? ఇది హక్కులు కొనుక్కున్న సంస్థఅడిగే ప్రశ్న. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే దూరదర్శన్ కు ఇవ్వటం సామాన్య ప్రజల హక్కుకాదా? ఇది ప్రసార భారతి ప్రశ్న. ఈ రెండూ చాలా కాలంగా చర్చలో ఉన్న అంశాలే. ఏడాది కాలంగా సుప్రీంకోర్టులో నలుగుతున్న ఈ కేసు మళ్ళీ ఇప్పుడు ఐసిసి ట్వంటీ 20 వరల్డ్ కప్-2016 సందర్భంగా ముందుకొచ్చింది. ఈ హక్కులు కొనుక్కున్న స్టార్ ఇండియా ఈ తీర్పు త్వరగా వస్తే బాగుండుననుకుంటోంది. ఎట్టకేలకు ఈ నెల 29 న ఈ కేసుకు ఒకముగింపు ఇవ్వబోతున్నట్టు సుప్రీంకోర్టు చెప్పింది.2007 నాటి క్రీడా ప్రసారాల చట్టం ప్రకారంజాతీయ ప్రాధాన్యం ఉన్న క్రీడల ప్రత్యక్ష ప్రసారం జరిగేటప్పుడు ఆ ప్రసార హక్కులు కొనుక్కున్న సంస్థ కచ్చితంగా ఆ ప్రసారాలను దూరదర్శన్ కు కూడా ఇచ్చి తీరాలి. అయితే, ఆ చట్టంలోని సెక్షన్ 3 కేవలం కేబుల్ ద్వారా ప్రసారాలు అందుకోలేని వారికోసం ఉద్దేశించినదేనని స్టార్ ఇండియా వాదన. కేబుల్ టీవీ అంతగా చొచ్చుకుపోని సమయంలో దూరదర్శన్ మీద ఆధారపడే ప్రేక్షకులకోసం ఈ చట్టం చేశారే తప్ప ఇప్పుడుఇంటింటికీ కేబుల్ టీవీ ఉన్నప్పుడు ఆ అవసరమేంటని వాదిస్తోంది.పైగా, దూరదర్శన్ ఆ ప్రసారాలను కేబుల్ ద్వారా డిటిహెచ్ ద్వారా కూడా పంపిణీ చేస్తున్నందున హక్కులు కొనుక్కున్న సంస్థకే పోటీ అవుతున్నదని స్టార్ ఆవేదన చెందుతోంది. కేబుల్ సిగ్నల్ అందనివాళ్ళకు ఇవ్వడానికి అభ్యంతరం లేదని,ఆ ముసుగులో సిగ్నల్స్ తీసుకొని పోటీగా మారటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తోంది. వందలకోట్లు వెచ్చించి హక్కులు కొనుక్కున్న తమలాంటి చానల్స్ పరిస్థితేంటని సుప్రీంకోర్టును అడిగింది.నిరుడు జరిగిన ఐసిసి క్రికెట్ వరల్డ్ కప్ సందర్భంగా ఇదే ప్రశ్న తలెత్తినప్పుడు ఢిల్లీ హైకోర్టు ప్రసారభారతికి ఆదేశాలిస్తూ, ఈ ప్రసారాలను ప్రైవేట్ కేబుల్ ఆపరేటర్ల ద్వారా పంపిణీ చేయకూడదని చెప్పింది. అయితే, ప్రసార భారతిఈ ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేసింది. సుప్రీంకోర్టు స్టే ఇవ్వటంతో దూరదర్శన్ కు ప్రసారాలు అందుతూ వచ్చాయి. విచారణ వాయిదా పడింది.కేవలం దూరదర్శన్ చూసే ప్రేక్షకులకోసం ఒక చానల్ పెట్టి, ప్రసారాల సమయంలో ఆ ప్రసారాలు దూరదర్శన్ ప్రేక్షకులకు మాత్రమేనంటూ స్క్రోల్ నడపాలని సుప్రీంకోర్టు విచారణ సమయంలో స్టార్ ఒక సూచన చేసింది. అప్పుడు కేబుల్ ద్వారా, డిటిహెచ్ ద్వారా ఆ చానల్ పంపిణీ జరగదు కాబట్టి సమస్యే ఉండదని చెప్పింది. అయితే, కేవలం వరల్డ్ కప్ కోసం ఒక చానల్ పెట్టటం కుదరదని ప్రసార భారతి తెగేసి చెప్పింది. అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, దేశవ్యాప్తంగా ట్రాన్స్ మిటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని వాదించింది.
thanks for posting the info siva
DeleteMuni,Assembly rowdy on etv cinema in this week after a long gap. i think lakshmi prasanna pictures pai mohan babu produce chesina chala movies etv cinema lo vache chance undi.peda rayudu kuda malli etv network lo vasthundemo.
ReplyDeletePedaraayudu raavatam doubt ne sandeep,but recent ga etv nunchi gemini ki renew ayina alludu garu,assemble rowdy maatram gemini movies tho paatu etv cinema lo kooda vasthunayi
DeleteETV lo new movies vestharani officials nunchi info undi deepak kaani yeppudu anedi clarity ledu.
ReplyDeletethanks for the info sandeep...new movies em teeskokunda kooda TRPs no.1 position lo undatam ETV ke chellindi
DeleteMaa tv nt played suresh production movies like ganesh,preminchukundam ra,kooli no1,super police etc...y?
ReplyDeleteAa movies anni expire ayyayi friend..bobbili raja, prema, prema Khaidi,dharma chakram...etc ivi kuda expired
DeleteAt present,suresh productions vi only 5 movies maatrame maa network lo vasthunayi like malleswari,jayam manadera,kalisundaam raa,nuvvu leka nenu lenu & neeku nenu naaku nuvvu...ivi kuda twaralo expire avthayi anukunta
Deleteతెలంగాణ బిజినెస్‌మెన్ చేతుల్లోకి టీవీ 9... రూ.650కోట్లకు కొనుగోలు చేశారట...గురువారం, 17 మార్చి 2016
ReplyDeleteఅవును, ఇది నిజం. తెలుగు న్యూస్ మీడియాలో మరో సంచలనానికి వేదిక రెడీఅవుతోంది. రేపోమాపో వార్తాప్రపంచంలో బహిరంగంగా వినిపించబోయే బ్రేకింగ్ న్యూస్ ఇదే కావచ్చు. తెలుగు మీడియా ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించిన టీవీ9 త్వరలోనే చేతులు మారబోతోంది. పదేళ్లుగా ఆంధ్రా రాజుల చేతిలో ఉన్న టీవీ9.. అతి త్వరలోనే తెలంగాణ దొరల చేతికి అందబోతోంది. టీవీ 9ని దక్కించుకుంటోంది ఎవరో కాదు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి అనుంగు సన్నిహితుడు, మై హోమ్ బిల్డర్స్, మహా సిమెంట్స్ వంటి ఎన్నో బిజినెస్‌లను సక్సెస్‌ఫుల్‌గానిర్వహిస్తున్న జూపల్లి రామేశ్వరరావు. ఎస్.. ఇది వాస్తవం. జూపల్లి రామేశ్వరరావు.. టీవీ9ని దక్కించుకున్నారట.గత నాలుగేళ్లుగా టీవీ 9 చేతులు మారుతోందంటూ పలు బ్రేకింగ్ వార్తలు వచ్చాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి పలు బడా కార్పొరేట్ సంస్థలతో పాటు పీవీపీ లాంటి వాళ్లు కూడా కొనబోతున్నారంటూ పత్రికలలో బ్యానర్ఐటమ్స్ వెలిశాయి. అయితే, అవి రూమర్స్‌కే పరిమితమయ్యాయి. లాస్ట్ మినిట్‌లో డీల్ కుదరకపోవడం, చిన్నచిన్న టెక్నికల్ ఇష్యూస్‌తో ఆగిపోవడం వంటివి జరిగాయి. అందుకే, శ్రీనిరాజు దగ్గరే ఉంది టీవీ 9.కానీ, రామేశ్వరరావు టీవీ 9 కొనడం మాత్రం వాస్తవం. ఈ బ్రేకింగ్ న్యూస్‌ని త్వరలోనే ఓపెన్‌గా ఎనౌన్స్ చేయడానికి రెడీ అవుతున్నారని పక్కాగా అందిన సమాచారం.దాదాపు భారీ మొత్తానికి టీవీ 9ని కొనుగోలు చేయడానికి రామేశ్వరరావు ఆసక్తి చూపారట. ఈ డీల్‌ను టీవీ 9కి మూలస్తంభంగా, ఒక వ్యవస్థగా మారడానికి అహర్నిశలు కృషి చేసిన టీవీ9 సీఈవో రవిప్రకాష్ కూడా సుముఖంగా ఉన్నారట. ఆయనే ఈ డీల్‌ని స్వయంగా సెట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటు, ప్రెజెంట్ మేనేజ్‌మెంట్ శ్రీనిరాజు, అటు త్వరలోనే రాబోతున్న మేనేజ్‌మెంట్ రామేశ్వరరావు మధ్య అనుసంధానకర్తగా ఉండి మొత్తం వ్యవహారాన్ని దగ్గరుండి మరీ ఆయనే పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు, ఇటు రామేశ్వరరావు తన సన్నిహితులు, శ్రేయోభిలాషులతో టీవీ 9ని కొనుగోలు చేశానని చెప్పుకుంటున్నారట. ఇటు, శ్రీనిరాజు కూడా న్యూస్ మీడియా నుంచి తాను బయటికి వస్తున్నట్లు తన ఫ్రెండ్స్, బిజినెస్ మేట్స్‌తో డీల్ గురించి షేర్ చేసుకుంటున్నారట.తెలుగులోనే కాదు, టీవీ 9కి ఇంకా కన్నడ, మహారాష్ట్ర, గుజరాత్, కేరళతో పాటు ఇంగ్లీష్ చానెల్ న్యూస్ 9 కూడా ఉంది. ఇటు తెలుగులో నడుస్తున్న జై తెలంగాణ కూడా ఈ గ్రూప్‌దే. ఇలా దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ ఉన్న అతి తక్కువ చానెల్స్‌లో టీవీ 9 ఒకటి. అందుకే, ఎన్నికలకు ముందు టీవీ 9 హాట్ కేక్‌లా మారిందనే ప్రచారం జరిగింది. సుమారు వెయ్యి కోట్లకు అమ్ముడుపోతోందంటూ టాక్ వినిపించింది. అయితే, తాజాగా మై హోమ్ రామేశ్వరరావు దానిని 650 కోట్లకు దక్కించుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.రవిప్రకాష్ చేతుల మీదగా ఎదిగిన ఈ చానెల్ ఇప్పుడు మై హోమ్ ఇండస్ట్రీస్, మహా సిమెంట్స్ చైర్మన్ రామేశ్వర్‌రావు చేతికి వెళుతోంది. తెలంగాణలో వెలమ కమ్యూనిటీకి చెందిన ఆయన సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మేన్… ఓ మంచి వ్యాపారవేత్త నుంచి మరో మంచి వ్యాపారవేత్తకు వెళుతోంది టీవీ9. దీంతో చానెల్ భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా ఉండదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ మార్పుచేర్పులతో రాజకీయ కూర్పు మాత్రం కొద్దిగా మారుతోందని, కథనాల్లో, కంటెంట్‌లో కొత్త తేడా కనిపిస్తోందని, కథనాలలో కొత్త ఈక్వేషన్స్ కనిపినిస్తున్నాయని అప్పుడే కామెంట్స్ మొదలయ్యాయి. ఏదిఏమైనా, కొత్త మేనేజ్‌మెంట్‌లో సరికొత్తగా దూసుకుపోవాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ టు టీవీ9 అని మీడియా వర్గాలు అభినందిస్తున్నాయి.
thanks for the info siva...
DeleteAttack Satellite rights sold Gemini tv.Posted :March 17, 2016 at 7:02pm ISTbyManaTeluguMoviesThe audio release event of Manchu Manoj’s much delayed film, Attack will happen on 19thof this month in Prasad Labs, Hyderabad. Plans are also on torelease the movie on March 23rd or April 1st. On the other side, the makers have also managed to sell the satellite rights of the film.Gemini TV bagged the rights for1.1 Crore which is a decent amount given the low expectations on the film. The release date will be announced officially in the audio launch event. The makers have elaborate plans for the film promotions.Beeruva fame Surabhi is romancing Manoj in the film. Veteran actors Prakash Raj and Jagapathi Babu will be seen in crucial roles. C.Kalyan is producing the film under his CKEntertainments Ltd Banner. Ravishankar is the music director.Attack shooting was completed a long ago and but it is lying in cans with out release due to various reasons. On the other side, Manchu Manoj recently tasted one more failure with Shourya. Lets see if Manchu Manoj and RGV will bag the much needed hit with this much delayed Attack!
ReplyDeletethanks for posting the info siva
Deletehttps://mobile.twitter.com/MAATV/status/710449039876050944/photo/1?_e_pi_=7%2CPAGE_ID10%2C9045074844
ReplyDeleteeagerly waiting for SGS audio launch...
Delete