Mahesh Babu’s upcoming film, Brahmotsavam is creating huge waves even before its release. We have already reported that the family entertainer was offered some huge amount for its overseas rights, and latest update reveals that the satellite rights have also been sold out.Latest update reveals that Zee Telugu have bought these rights for an awesome price which is the highest for any Mahesh Babu film till date. Currently, the film’s unit is filming some important scenes on Mahesh Babu and some senior actors in Hyderabad.Shooting is expected to be wrapped up soon as the film is being made as a Telugu-Tamil bilingual. Samantha, Kajal Aggarwal and Pranitha are the female leads.
శాటి‘లైట్ వెలిగింది’ఇదివరకు కొద్దిమంది నిర్మాతలు శాటిలైట్ మార్కెట్‌ని ఆధారంగా చేసుకొనే సినిమాలు చేసేవారు. అయితే కొంతకాలంగా చిన్న సినిమాలకి శాటిలైట్ మార్కెట్ పడిపోయింది. పెద్ద చిత్రాలు కూడా హిట్ టాక్ వస్తే తప్ప శాటిలైట్ మార్కెట్‌లో అమ్ముడుపోయేవి కావు. అయితే ఇప్పుడు మాత్రం శాటిలైట్ మళ్లీ వెలిగినట్టు కనిపిస్తోంది. సంక్రాంతి సినిమాలకి శాటిలైట్ మార్కెట్ రూపేణా వచ్చిన వసూళ్లే అందుకు సాక్ష్యం. ‘నాన్నకు ప్రేమతో’, ‘డిక్టేటర్’, ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’... ఈ నాలుగు సినిమాలకి కలిపి రూ: 21 కోట్లు శాటిలైట్ రూపేణా వచ్చినట్టు తెలిసింది. ఇలా అన్నీ కలిసి రావడంతోనే సంక్రాంతిసినిమాలు లాభాలబాట పట్టాయి.
తెలుగు చిత్రసీమ ఇదివరకు ఓవర్సీస్ వసూళ్లని లెక్కలోకి తీసుకొనేదే కాదు. పంపిన ప్రింట్ డబ్బులు తిరిగొస్తే చాలు అనుకొనేవాళ్లు నిర్మాతలు. మరీ... సినిమా చాలా బాగుందన్న టాక్ వస్తే అసలుకి కొసరు తోడైనట్టుగా అక్కడ్నుంచి కాసిన్ని వసూళ్లు వచ్చేవి. అయితే... రానూ రానూ ఖండాంతరాల్లోతెలుగు సినిమాకి బలమైన మార్కెట్ ఏర్పడింది. ఎంత బలంగా అంటేతెలుగు సినిమాకి అత్యధిక వసూళ్లు సాధించి పెట్టే నైజామ్ మార్కెట్‌నే మించిపోయేంత! దీంతో ఒకప్పుడు కొసరు మార్కెట్ అనుకొన్న ఓవర్సీస్ ఇప్పుడు అసలు మార్కెట్‌గా అవతరించింది. సంక్రాంతి సీజన్‌లో సింహ భాగం వసూళ్లు ఓవర్సీస్ నుంచే రావడం విశేషం. అలాగే ఇటీవల డీలా పడిందనుకొన్న శాటిలైట్ మార్కెట్ కూడా మళ్లీ విజృంభించింది. ఆ రూపంలోనూ సంక్రాంతి సినిమాలు రూ: కోట్లు కొల్లగొట్టాయి.ఖండాంతరాల్లో తెలుగు సినిమా దశాబ్దకాలంగా సత్తా చాటుతోంది. ‘పోకిరి’, ‘బొమ్మరిల్లు’లాంటి చిత్రాలు అక్కడ తొలిసారి రూ: కోటి చొప్పున సంపాదించాయి. ఆ విషయంపై అప్పట్లో కోటి రూపాయలుదక్కించుకోవడమే పెద్ద అబ్బురంగా మాట్లాడుకొంది చిత్రసీమ. దృష్టిపెట్టి మార్కెట్ చేసుకొంటే అక్కడ్నుంచీ మంచి వసూళ్లురాబట్టొచ్చన్న సంకేతం నిర్మాతలకి అందింది. అప్పట్నుంచి తెరకెక్కే అగ్ర కథానాయకుల చిత్రాలన్నీ ఓవర్సీస్‌కి వెళ్లడం మొదలుపెట్టాయి. అక్కడి ప్రేక్షకులూ క్రమం తప్పకుండా సినిమా చూడ్డానికి అలవాటు పడ్డారు. దీంతో ఎప్పటికప్పుడు మార్కెట్ స్థాయి పెరుగుతూ వచ్చింది. గతేడాదైతే ఓవర్సీస్ తెలుగు సినిమా మార్కెట్ శిఖర స్థాయికి చేరింది. ‘బాహుబలి’, శ్రీమంతుడు’, ‘భలే భలే మగాడివోయ్’లాంటి చిత్రాలు కనీవినీ ఎరుగని రీతిలో వసూళ్లు కొల్లగొట్టాయి. ఆ పరంపర కొత్త యేడాదిలోనూ కొనసాగుతోంది. అలా ఏవో ఒకట్రెండు సినిమాలకే ఆ మేజిక్ కనిపిస్తుందనీ, ఒకరిద్దరు సినిమాలే ఓవర్సీస్‌లో ఆడతాయన్న అంచనాల్ని తలకిందులు చేస్తూ ఇటీవల సంక్రాంతి సినిమాలు ఓవర్సీస్‌లో దుమ్ము దులిపేశాయి.అందరికీ అవకాశముందిఓవర్సీస్ ప్రేక్షకులు కొద్దిమంది సినిమాల్నే చూస్తారన్న మాట వినిపించేది. అక్కడి మార్కెట్‌పై ప్రభావం చూపగలిగేది వీళ్లే అంటూ ప్రత్యేకంగా కొద్దిమంది కథానాయకులు, దర్శకుల పేర్లు మాత్రమే చెప్పేవారు. వాళ్లు తీసిన, చేసిన సినిమాలే అక్కడ ఆడతాయని లెక్కలు చూపించేవారు. అయితే ఇటీవల ఇతరత్రా కథానాయకులు కూడా ఓవర్సీస్ ప్రేక్షకుల అభిరుచికి దగ్గరగా ఉండే కథల్లో నటిస్తున్నారు. వినోదం, కుటుంబ అనుబంధాలకి ప్రాధాన్యమిస్తూ సినిమాలు చేస్తున్నారు. దీంతో ఆయా కథానాయకుల చిత్రాలు కూడా ఓవర్సీస్‌లో సత్తా చూపించడం మొదలుపెట్టాయి. నాని స్టార్ కథానాయకుడేమీ కాదు. కానీ ఆయన నటించిన ‘భలే భలే మగాడివోయ్’ అమెరికాలో దాదాపుగా రెండు మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఆ చిత్రంలో ఇంటిల్లిపాదినీఅలరించే వినోదం ఉండడంతో ఓవర్సీస్‌లో అంత ఆదరణ లభించింది. ఇతర కథానాయకులతో పోలిస్తే నాగార్జున సినిమాలు కూడా ఓవర్సీస్‌పై పెద్దగా ప్రభావం చూపేవి కాదు. కానీ ఇటీవల సంక్రాంతికొచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’మాత్రం అమెరికాలో డాలర్ల పంట పండించింది. మిలియన్ మార్క్‌కి చేరువైంది. శర్వానంద్ సినిమాలు కూడా అక్కడ పెద్దగా ఆడిన దాఖలాలు లేవు.కానీ ఆయన ఇటీవల నటించిన ‘ఎక్స్‌ప్రెస్ రాజా’కి అమెరికాలో మంచి వసూళ్లు లభించాయి. దీన్నిబట్టి కంటెంట్‌తో వెళితే డాలర్లు రాబట్టుకొనే అవకాశం అందరికీ ఉందన్న విషయం అర్థమవుతోంది.గటెక్కిస్తోంది డాలర్లేఇప్పటికీ దర్శకుడిగా కొనసాగుతున్నానంటే కారణం ఓవర్సీస్ ప్రేక్షకులే అని చెబుతుంటారు దర్శకుడు సుకుమార్. నిజంగానే ఫలితంతో సంబంధం లేకుండా ఆయన సినిమాల్ని చూస్తుంటారు ఓవర్సీస్ తెలుగు ప్రేక్షకులు. సుకుమార్ తీసిన ‘1- నేనొక్కడినే’ సినిమా పరాజయాన్ని చవిచూసింది. అయినప్పటికీ ఆ సినిమాకి ఓవర్సీస్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దగ్గర దగ్గరగా 2 మిలియన్ డాలర్ల వసూళ్లని కట్టబెట్టారు. ఆ డబ్బేరాకపోయుంటే నిర్మాతలకి పెద్దయెత్తున నష్టాలొచ్చేవి. అలాగే సుకుమార్ ఇటీవల తీసిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాని గట్టెక్కించింది కూడా ఓవర్సీస్ వసూళ్లే. అమెరికాలో ఆ చిత్రానికి 2 మిలియన్ డాలర్ల వసూళ్లొచ్చాయి. ఆ మొత్తం రాకపోయుంటే సినిమా నష్టాల్నే చవిచూడాల్సి వచ్చేది. ఇలా ఓ మోస్తరు తెలుగు చిత్రాలకి ఓవర్సీస్ మార్కెట్టే ఇప్పుడు ఆయువు పోస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన సినిమాలు కూడా ఓవర్సీస్ నుంచి భారీగా వసూళ్లు రాబట్టుకొంటుంటాయి. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘అతడు’, ‘ఖలేజా’లాంటి సినిమాలు పరాజయాలుగానే మిగిలిపోయాయి. అయితే వాటికీ ఓవర్సీస్ ప్రేక్షకులు వసూళ్ల వర్షం కురిపించారు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఏ సినిమాకైనా నైజామ్ నుంచే అత్యధికంగా వసూళ్లొచ్చేవి. అయితే ఇటీవల ఆ మొత్తాన్ని ఓవర్సీస్ వసూళ్లుఅధిగమిస్తున్నాయి. ఇలా ఒకప్పటి కొసరు మార్కెట్టే ఇప్పుడు అసలు మార్కెట్‌గా అవతరించింది.
what about Bandipotu.Rey.Mosagallaku Mosagadu.Asura.Krishnamma Kalipindi Iddarini.Jadoogadu.Dynamite.Courier Boy Kalyan.sher.Shankarabharanam. all movies satellite rights
It is known that Allu Aravind is currently producing films with both of his sons Arjun & Sirish. While the Elder one collaborated with Boyapati Seenu & Rakul Preet Singh for 'Sarrainodu', The Younger one teamed up with 'Solo' fame Parasuram & Lavanya Tripathi'. Both these entertainers are gearing up for Summer 2016 release. 'Sarrainodu' might be postponed to April end if 'Sardaar Gabbar Singh' releases on April 8th and this would eventually affect Sirish's flick slated for release on April 24th.
Gemini TV has offered Rs 15 crore for the Satellite Rights of both these films. Allu Aravind who is known for his business acumen didn't miss the opportunity. He offered Telugu & Malayalam satellite rights of 'Sarrainodu' and Allu Sirish's 3rd project for Gemini TV.
Good to see Allu Arjun doing his bit to establish his brother as a Hero in Telugu Film Industry. Blood Bonding it is!!
Mahesh Babu’s upcoming film, Brahmotsavam is creating huge waves even before its release. We have already reported that the family entertainer was offered some huge amount for its overseas rights, and latest update reveals that the satellite rights have also been sold out.Latest update reveals that Zee Telugu have bought these rights for an awesome price which is the highest for any Mahesh Babu film till date. Currently, the film’s unit is filming some important scenes on Mahesh Babu and some senior actors in Hyderabad.Shooting is expected to be wrapped up soon as the film is being made as a Telugu-Tamil bilingual. Samantha, Kajal Aggarwal and Pranitha are the female leads.
ReplyDeleteI think oopiri movie will also be taken by zee telugu
Deletealso size zero&Varna
ReplyDeleteLofar 100% gemini tv
post cheyi
Already post ready chesi pettanu,now posted it bro
DeleteHI BRO EXPECTED RIGHTS UPDATE CHEY BRO
DeleteSure bro,will update soon...
DeleteAny Confirmation News About loafer Movie
ReplyDeleteGemini music lo full songs cmg ani frnds chepthe i have posted about loafer uday
Deletehttp://lm.facebook.com/l.php?u=http%3A%2F%2Fwww.123telugu.com%2Fmnews%2Fleading-channel-bags-maheshs-next.html&h=HAQEYNkfF&enc=AZP6E-ZOKgMH4mtORIPpDdhxyC0hjUKLfFW-kIMwVDcHnJ1Qzlc44Nf2dvgsuJU9FlHUBRXhvgRvCN5d5FyWWygGfQMzng0ElAScRoEC17i3jB6AL0H97nIwwEF434pZzsjrnP1-RNa_HO_6_LWtAGtR&s=1
ReplyDeletehttp://www.123telugu.com/mnews/leading-channel-bags-maheshs-next.html
Deletehai deepak sardar gemini or maa
ReplyDeleteHai mohan,expecting sardar gabbar singh to gemini
Deleteశాటి‘లైట్ వెలిగింది’ఇదివరకు కొద్దిమంది నిర్మాతలు శాటిలైట్ మార్కెట్‌ని ఆధారంగా చేసుకొనే సినిమాలు చేసేవారు. అయితే కొంతకాలంగా చిన్న సినిమాలకి శాటిలైట్ మార్కెట్ పడిపోయింది. పెద్ద చిత్రాలు కూడా హిట్ టాక్ వస్తే తప్ప శాటిలైట్ మార్కెట్‌లో అమ్ముడుపోయేవి కావు. అయితే ఇప్పుడు మాత్రం శాటిలైట్ మళ్లీ వెలిగినట్టు కనిపిస్తోంది. సంక్రాంతి సినిమాలకి శాటిలైట్ మార్కెట్ రూపేణా వచ్చిన వసూళ్లే అందుకు సాక్ష్యం. ‘నాన్నకు ప్రేమతో’, ‘డిక్టేటర్’, ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’... ఈ నాలుగు సినిమాలకి కలిపి రూ: 21 కోట్లు శాటిలైట్ రూపేణా వచ్చినట్టు తెలిసింది. ఇలా అన్నీ కలిసి రావడంతోనే సంక్రాంతిసినిమాలు లాభాలబాట పట్టాయి.
ReplyDeletethanks for the info siva...telugu cinema 2016 opening lone postive response tho start ayindi
Deleteతెలుగు చిత్రసీమ ఇదివరకు ఓవర్సీస్ వసూళ్లని లెక్కలోకి తీసుకొనేదే కాదు. పంపిన ప్రింట్ డబ్బులు తిరిగొస్తే చాలు అనుకొనేవాళ్లు నిర్మాతలు. మరీ... సినిమా చాలా బాగుందన్న టాక్ వస్తే అసలుకి కొసరు తోడైనట్టుగా అక్కడ్నుంచి కాసిన్ని వసూళ్లు వచ్చేవి. అయితే... రానూ రానూ ఖండాంతరాల్లోతెలుగు సినిమాకి బలమైన మార్కెట్ ఏర్పడింది. ఎంత బలంగా అంటేతెలుగు సినిమాకి అత్యధిక వసూళ్లు సాధించి పెట్టే నైజామ్ మార్కెట్‌నే మించిపోయేంత! దీంతో ఒకప్పుడు కొసరు మార్కెట్ అనుకొన్న ఓవర్సీస్ ఇప్పుడు అసలు మార్కెట్‌గా అవతరించింది. సంక్రాంతి సీజన్‌లో సింహ భాగం వసూళ్లు ఓవర్సీస్ నుంచే రావడం విశేషం. అలాగే ఇటీవల డీలా పడిందనుకొన్న శాటిలైట్ మార్కెట్ కూడా మళ్లీ విజృంభించింది. ఆ రూపంలోనూ సంక్రాంతి సినిమాలు రూ: కోట్లు కొల్లగొట్టాయి.ఖండాంతరాల్లో తెలుగు సినిమా దశాబ్దకాలంగా సత్తా చాటుతోంది. ‘పోకిరి’, ‘బొమ్మరిల్లు’లాంటి చిత్రాలు అక్కడ తొలిసారి రూ: కోటి చొప్పున సంపాదించాయి. ఆ విషయంపై అప్పట్లో కోటి రూపాయలుదక్కించుకోవడమే పెద్ద అబ్బురంగా మాట్లాడుకొంది చిత్రసీమ. దృష్టిపెట్టి మార్కెట్ చేసుకొంటే అక్కడ్నుంచీ మంచి వసూళ్లురాబట్టొచ్చన్న సంకేతం నిర్మాతలకి అందింది. అప్పట్నుంచి తెరకెక్కే అగ్ర కథానాయకుల చిత్రాలన్నీ ఓవర్సీస్‌కి వెళ్లడం మొదలుపెట్టాయి. అక్కడి ప్రేక్షకులూ క్రమం తప్పకుండా సినిమా చూడ్డానికి అలవాటు పడ్డారు. దీంతో ఎప్పటికప్పుడు మార్కెట్ స్థాయి పెరుగుతూ వచ్చింది. గతేడాదైతే ఓవర్సీస్ తెలుగు సినిమా మార్కెట్ శిఖర స్థాయికి చేరింది. ‘బాహుబలి’, శ్రీమంతుడు’, ‘భలే భలే మగాడివోయ్’లాంటి చిత్రాలు కనీవినీ ఎరుగని రీతిలో వసూళ్లు కొల్లగొట్టాయి. ఆ పరంపర కొత్త యేడాదిలోనూ కొనసాగుతోంది. అలా ఏవో ఒకట్రెండు సినిమాలకే ఆ మేజిక్ కనిపిస్తుందనీ, ఒకరిద్దరు సినిమాలే ఓవర్సీస్‌లో ఆడతాయన్న అంచనాల్ని తలకిందులు చేస్తూ ఇటీవల సంక్రాంతి సినిమాలు ఓవర్సీస్‌లో దుమ్ము దులిపేశాయి.అందరికీ అవకాశముందిఓవర్సీస్ ప్రేక్షకులు కొద్దిమంది సినిమాల్నే చూస్తారన్న మాట వినిపించేది. అక్కడి మార్కెట్‌పై ప్రభావం చూపగలిగేది వీళ్లే అంటూ ప్రత్యేకంగా కొద్దిమంది కథానాయకులు, దర్శకుల పేర్లు మాత్రమే చెప్పేవారు. వాళ్లు తీసిన, చేసిన సినిమాలే అక్కడ ఆడతాయని లెక్కలు చూపించేవారు. అయితే ఇటీవల ఇతరత్రా కథానాయకులు కూడా ఓవర్సీస్ ప్రేక్షకుల అభిరుచికి దగ్గరగా ఉండే కథల్లో నటిస్తున్నారు. వినోదం, కుటుంబ అనుబంధాలకి ప్రాధాన్యమిస్తూ సినిమాలు చేస్తున్నారు. దీంతో ఆయా కథానాయకుల చిత్రాలు కూడా ఓవర్సీస్‌లో సత్తా చూపించడం మొదలుపెట్టాయి. నాని స్టార్ కథానాయకుడేమీ కాదు. కానీ ఆయన నటించిన ‘భలే భలే మగాడివోయ్’ అమెరికాలో దాదాపుగా రెండు మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఆ చిత్రంలో ఇంటిల్లిపాదినీఅలరించే వినోదం ఉండడంతో ఓవర్సీస్‌లో అంత ఆదరణ లభించింది. ఇతర కథానాయకులతో పోలిస్తే నాగార్జున సినిమాలు కూడా ఓవర్సీస్‌పై పెద్దగా ప్రభావం చూపేవి కాదు. కానీ ఇటీవల సంక్రాంతికొచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’మాత్రం అమెరికాలో డాలర్ల పంట పండించింది. మిలియన్ మార్క్‌కి చేరువైంది. శర్వానంద్ సినిమాలు కూడా అక్కడ పెద్దగా ఆడిన దాఖలాలు లేవు.కానీ ఆయన ఇటీవల నటించిన ‘ఎక్స్‌ప్రెస్ రాజా’కి అమెరికాలో మంచి వసూళ్లు లభించాయి. దీన్నిబట్టి కంటెంట్‌తో వెళితే డాలర్లు రాబట్టుకొనే అవకాశం అందరికీ ఉందన్న విషయం అర్థమవుతోంది.గటెక్కిస్తోంది డాలర్లేఇప్పటికీ దర్శకుడిగా కొనసాగుతున్నానంటే కారణం ఓవర్సీస్ ప్రేక్షకులే అని చెబుతుంటారు దర్శకుడు సుకుమార్. నిజంగానే ఫలితంతో సంబంధం లేకుండా ఆయన సినిమాల్ని చూస్తుంటారు ఓవర్సీస్ తెలుగు ప్రేక్షకులు. సుకుమార్ తీసిన ‘1- నేనొక్కడినే’ సినిమా పరాజయాన్ని చవిచూసింది. అయినప్పటికీ ఆ సినిమాకి ఓవర్సీస్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దగ్గర దగ్గరగా 2 మిలియన్ డాలర్ల వసూళ్లని కట్టబెట్టారు. ఆ డబ్బేరాకపోయుంటే నిర్మాతలకి పెద్దయెత్తున నష్టాలొచ్చేవి. అలాగే సుకుమార్ ఇటీవల తీసిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాని గట్టెక్కించింది కూడా ఓవర్సీస్ వసూళ్లే. అమెరికాలో ఆ చిత్రానికి 2 మిలియన్ డాలర్ల వసూళ్లొచ్చాయి. ఆ మొత్తం రాకపోయుంటే సినిమా నష్టాల్నే చవిచూడాల్సి వచ్చేది. ఇలా ఓ మోస్తరు తెలుగు చిత్రాలకి ఓవర్సీస్ మార్కెట్టే ఇప్పుడు ఆయువు పోస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన సినిమాలు కూడా ఓవర్సీస్ నుంచి భారీగా వసూళ్లు రాబట్టుకొంటుంటాయి. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘అతడు’, ‘ఖలేజా’లాంటి సినిమాలు పరాజయాలుగానే మిగిలిపోయాయి. అయితే వాటికీ ఓవర్సీస్ ప్రేక్షకులు వసూళ్ల వర్షం కురిపించారు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఏ సినిమాకైనా నైజామ్ నుంచే అత్యధికంగా వసూళ్లొచ్చేవి. అయితే ఇటీవల ఆ మొత్తాన్ని ఓవర్సీస్ వసూళ్లుఅధిగమిస్తున్నాయి. ఇలా ఒకప్పటి కొసరు మార్కెట్టే ఇప్పుడు అసలు మార్కెట్‌గా అవతరించింది.
ReplyDeleteManatelugu NRIs valla overseas lo kuda telugu cinema collections adhiripothunayi
DeleteHi deppak nani kotha movie gurinchi any update unda
ReplyDeleteNo vinay,KGVPK satellite rights gurinchi update em ledhu
Deletewhat about Bandipotu.Rey.Mosagallaku Mosagadu.Asura.Krishnamma Kalipindi Iddarini.Jadoogadu.Dynamite.Courier Boy Kalyan.sher.Shankarabharanam. all movies satellite rights
ReplyDeleteExcept sankarabharanam,rest of the movies have not been sold mahesh...sankarabharanam has been taken by zee telugu
DeleteHi, deepak
ReplyDeleteHi, deepak
ReplyDeleteHi, deepak
ReplyDeleteHi Suresh
DeleteSarrainodu satellite rights taken by gemini tv
ReplyDeleteNd allu shirish mve also for 15 crs telugu nd malayalam
ReplyDeleteAny confirmation bro regarding sarinodu & Allu sirish's movie
Deletehttp://english.tupaki.com lo 2days back icharu bro
ReplyDeletethank u bro...today eenadu paper cinema page lo kuda icharu
Deleteexpress raja songs on gemini music deepak
ReplyDeletethanks for the update mohan
Deleteiam also see here sngs
ReplyDeleteiam also see here sngs
ReplyDeletei will check once shyam
DeleteIt is known that Allu Aravind is currently producing films with both of his sons Arjun & Sirish. While the Elder one collaborated with Boyapati Seenu & Rakul Preet Singh for 'Sarrainodu', The Younger one teamed up with 'Solo' fame Parasuram & Lavanya Tripathi'. Both these entertainers are gearing up for Summer 2016 release. 'Sarrainodu' might be postponed to April end if 'Sardaar Gabbar Singh' releases on April 8th and this would eventually affect Sirish's flick slated for release on April 24th.
ReplyDeleteGemini TV has offered Rs 15 crore for the Satellite Rights of both these films. Allu Aravind who is known for his business acumen didn't miss the opportunity. He offered Telugu & Malayalam satellite rights of 'Sarrainodu' and Allu Sirish's 3rd project for Gemini TV.
Good to see Allu Arjun doing his bit to establish his brother as a Hero in Telugu Film Industry. Blood Bonding it is!!
Parthu
http://english.tupaki.com/movienews/article/Gemini-TV-Offers-Allu-arjun-and-Sirish-upcoming-Movie-Satellite-Rights/36974
ReplyDeleteParthu
Thanks for the info Parthu
ReplyDeletehttps://www.youtube.com/watch?v=x63Z1EmcleY
ReplyDeletehttp://teluguglobal.com/allu-arjun-sarainodu-satellite-rights/
hi bro nenu sailaja movie rights a channal bro
ReplyDeleteNenu sailaja movie satellite rights gurinchi web lo inka em info ledhu bro
DeleteThis comment has been removed by the author.
ReplyDelete