deepak next week nunchi mek rademo...endukante konni serials ika nunchi friday kuda vastai ani vestunnaru...kanche next sunday ...maa tv new movies every week vestundi...idi gemini ki ardham avutundo ledo mari
MEK vastadi siva,daily serials inka nunchi saturday kuda vestharantha 6-9 time slot lo...maa tv new movies BBM & Kanche this week n next week vesthuanru aa tharavatha nunchi malli usual ga vesina movies ne vestharu bro
I think firday,saturday & sunday as usual ga vestharu siva...recent ga oka interview lo nagarjuna next 2 months varaku MEK shoots tho bsy ga untunattu chepparu so MEK inko 2 months varaku continue avtadi siva
Maa Tv Ni Star Network Vallu Handover Chesukunaru Kada...Mari Hollywood Movies Maa Movies Play Chesthe Baguntundi kada Bro....Gemini Tv La Maa Tv Daggara Ekkuva Movies Levu But Enduku Cheyatledu?
deepak sasireka parinayam serial mon- thu vastundi but add lo ika nunchi mon- fri ani vestunnaru...mek show fri 9ki start avutundi kada mari ...latest serial janaki ramudu kuda mon- fri 9:30 ki and cid kuda mon- fri 10 ki ani vestunnaru mari
zee telugu channel best yaa eppudu Edo oka cinna movie's satellite rights Aina tisukuntadi gani Maatv Gemini la oka up down matram kaadu aa zee telugu channel directors chala intelligent ayyuntaru serials nd function's nd program's nd movie's ila annintini chusukuntaru I like soo much the channel
Zee Telugu strategy chaala wise ga untadi hari...evry year 2-3 big heros movies,10 medium budget movies & some small movies satellite rights teeskuntaru and serials & shows kuda interesting ga plan chestharu
etv network lo anni channels pay channels kavadam valla dth operators launch delay chestunnaru.endukante fta channels carriage fee pay cheste vari channels dth lo vasthai kaani pay channels ki dth vallu pay cheyali.Anduke dth lo addition delay authunnai. dth operators ki hindi channels meed unna concentration regeonal launguage meeda undadu.so cable digitization ayyaka dth users digital cable ki shift avvdam manchidi.endukante local cable lo matrame local channels akkuvaga vasthai adi kuda low monthly rental lo.
thanks for the info sandeep...as u said DTH companies anni north companies ne except sun direct anduke vaallu asalu regional channels anni ivvaru,cable networks lo ne regional channels anni vasthayi
hari bro digitization cities,towns ki matrame parimtham kaadu 2016 dec 31 ki nation wide dogitizationcauthundi villages lo kuda.so no problem.ee dth vallani nammukunte modatike mosam vastundi for eg airtel lo 5 years back 110rs ki base pack undedi ippudadi 210 ayyindo okka airtele kadu anni alage unnai mana telugu lo 70 paiga channels unnai kaani dth vallu manaku 25 ki minchi ivvatlwdu paiga sports kuda raavu.sports chudalante kaneesam inko 100 price peruguthundi.so digital cable chala best.
|Mon, Jan 18, 2016, 15:50 [IST]Commentsహైదరాబాద్: సినిమా నిర్మాతలకు మంచి ఆదాయం తెచ్చే వాటిల్లో శాటిలైట్ రైట్స్ కూడా ఒకటి. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాలు రూ. 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కితే దాదాపు రూ. 8 నుండి 10 కోట్లు శాటిలైట్ రూపంలో వస్తున్నారు. అంటేదాదాపు 20 శాతం పెట్టుబడి శాటిలైట్ రైట్స్ ద్వారా రికవరీ అవుతుందన్నమాట.అయితే ఏ సినిమా శాటిలైట్ బిజినెస్ అయినా.... సినిమా విడుదల ముందే ఎక్కువగా జరుగుతుంది. నిర్మాతలు కూడా సినిమా విడుదల ముందుశాటిలైట్ రైట్స్ అమ్మడానికి ఆసక్తి చూపుతున్నారు. అలా చేయని పక్షంలో ఒక వేళ సినిమా బాక్సాఫీసు వద్ద ఏదైనా తేడా కొడితే ఆ సినిమా శాటిలైట్ రైట్స్ ఆశించిన స్థాయిలో రావడం లేదు.అయితే టీవీ ఛానల్స్ మధ్య పోటీ ఉండటంతో.... సినిమా విడుదల ముందే దక్కించుకోవడానికి కోట్లు గుమ్మరిస్తున్నాయి. అయితే సినిమా విడుదలైన తర్వాత కొనే ముందు చాలా ఆలోచిస్తున్నాయి. సినిమా హిట్టయితే ఒక రేటు, ప్లాప్ అయితే ఒక రేటు, ప్లాప్ అయితే అసలు కొనడానికే ఇష్టపడటం లేదు.ఇలా శాటిలైట్ రైట్స్ ఆశించిన ధరకు అమ్ముడు పోని చిత్రాలను విక్రయించేందుకు నిర్మాతలు సరికొత్త ప్లాన్లు వేస్తున్నారు. తాజాగా పివిపి సంస్థ ఓ ఆఫర్ ప్రకటించింది. ఆ సంస్థ నిర్మిస్తున్న ‘బ్రహ్మోత్సవం' చిత్రం శాటిలైట్ రైట్స్ విషయంలో 'Buy 1 Get 3' ఆఫర్ ప్రకటించింది. బ్రహ్మోత్సవం సినిమాతోపాటు ఆ సంస్థ నుండి వచ్చిన ప్లాప్ చిత్రాలు వర్ణ, సైజ్ జీరో చిత్రాలు కూడా అమ్మకానికి పెట్టారు.బ్రహ్మోత్సవం సినిమా శాటిలైట్ రైట్స్ కావాలంటే ఆ రెండు చిత్రాలను కూడా కొనాలని.... ఈ మూడింటికి కలిపి ఎవరు ఎక్కువ రేటు ఇస్తే వారికే అమ్ముతామంటూ కొత్త ముడి పెట్టారట. అయితే ఈ మూడు చిత్రాలకు కలిపి పివిపి సంస్థ చెబుతున్న రేటు చాలా ఎక్కువగా ఉందని
Big amount petti movies teesukovadam lo maatv first untundi...so maatv anukuntunna deepak...last time wesites lo zee telugu ani vachindi...zee telugu kuda teesukovachu...
Hi Deepak, I am following your blog for past one year extremely awesome blog. Deepak one small info do you have any idea about wen can we expect Ztelugu in HD?
Hi Deepak, I am following your blog for past one year extremely awesome blog. Deepak one small info do you have any idea about wen can we expect Ztelugu in HD?
వాట్సాప్ ఫ్రీ.. ఫ్రీ.. ఛార్జీలు రద్దు చేయనున్న మెసేజింగ్ దిగ్గజం ఇంటర్నెట్‌డెస్క్, హైదరాబాద్ : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ని వాడుకోవాలంటే ఇక డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం దాన్ని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని సంవత్సరం పాటు వాడుకోవచ్చు. సంవత్సరం పూర్తయిన తరువాత ఏడాదికి ఒక డాలర్ అంటే దాదాపుగా రూ.67 చెల్లిస్తే మరో సంవత్సరం వాడుకోడానికి వీలు పడుతుంది. అయితే వాట్సాప్ ఇప్పుడు కూడా కొంత మందిని మాత్రమే ఆ మొత్తం చెల్లించమని అడుగుతోంది. అయితే ఆ ఫీజును కూడా రద్దు చేయాలని సంస్థ భావిస్తోంది. ఈ విషయాన్ని సంస్థ ఓ బ్లాగ్ పోస్ట్ ద్వారా వెల్లడించింది. తమ వినియోగదారుల్లో చాలా మంది క్రెడిట్, డెబిట్ కార్డులు లేని వారు కూడా ఉన్నారంది. ఇలా డబ్బులు చెల్లించలేదని.. వాట్సాప్ లేక కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి సంబంధాలు తెగిపోతున్నాయని బాధపడుతున్నారని చెప్పింది. అందువల్లనే తాము ఈ ఛార్జీల్ని త్వరలోనే రద్దు చేయాలనుకుంటున్నట్లు చెప్పింది. ఇప్పటికే ఒక బిలియన్ వినియోగదారులు తమ యాప్‌ని వాడుతున్నట్లు తెలిపింది.
Raja movie Gemini lo chala gaptho vachindi bro why before august lo 4months continuous ga every month vachindi later last Sunday vachindi with 3months gap Ccl6start on 23onwards so Gemini only movie for this week sat or sun only
Raja movie Gemini lo chala gaptho vachindi bro why before august lo 4months continuous ga every month vachindi later last Sunday vachindi with 3months gap Ccl6start on 23onwards so Gemini only movie for this week sat or sun only
Hi bro some days back about bramhotsavam satellite rights rumours came dat it has taken by zee telugu for 20 crores.but now another rumour came as buy 1 get 3...In both which is true....?and ur guess which channel may take its satellite rights.....
హైదరాబాద్: ఓ వైపు సంక్రాంతి రేసులో బాలయ్య, నాగార్జున, జూ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు నటించిన పెద్ద సినిమాలు విడులవుతున్నాయి. వీటితో పోటీ పడుతూ, థియేటర్ల సమస్యను అధిగమించి విడుదలకు సిద్ధం అవడం అంటే ఒక రకంగా రిస్కే అని చెప్పొచ్చు. అయితే ‘ఎక్స్ ప్రెస్ రాజా' చిత్ర నిర్మాతలు వంశీ, ప్రమోద్ వీటిని పెద్దగా లెక్క చేయలేదు. డిస్ట్రిబ్యూషన్ బ్యాగ్రౌండ్ నుండి రావడం, ఈ రంగంలో మంచి నెట్ వర్క్ ఉండటంతో పక్కా ప్లానింగుతో సినిమాను రిలీజ్ చేసారు. నైజాం ఏరియాలో దిల్ రాజుకు ఈ సినిమాను అప్పగించారు. డిసెంటర్ నెంబరాఫ్ థియేటర్స్ ను దక్కించుకోవడంలో సక్సెస్ అయ్యాయి. సినిమా కూడా సక్సెస్ టాక్ రావడంతో లాభాలు మూటగట్టుకుంటున్నారు. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో కలెక్షన్స్ బావున్నాయి. ఆంధ్ర, తెలంగాణల్లో ఈ చిత్రం 180 థియేటర్లలో విడుదలైంది. ఇప్పటి వరకు రూ. 9 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. నైజాం ఏరియాలో ఇప్పటి వరకు రూ. 2 కోట్ల షేర్ సాధించింది. ఈ చిత్రం కేవలం రూ. 7 కోట్ల బడ్జెట్(పబ్లిసిటీ ఖర్చుతో కలిసి)తో తెరకెక్కింది. Express Raja collects Rs 9 cr worldwide
అయితే థియేటర్ల సమస్య కారణంగా చిత్రాన్ని కర్ణాటక, తమిళనాడులో విడుదల చేయలేదు. అక్కడ ఈ చిత్రాన్ని జనవరి 22న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదే విధంగా ఏపి, తెలంగాణలో కూడా జనవరి 22 నుండి 50 థియేటర్లు పెంచుతున్నారు. ఈనేపథ్యంలో సెకండ్ వీక్ లో మంచి కలెక్షన్లు మరింత ఎక్కువగా రానున్నాయి. యూఎస్ఏలో ఈ చిత్రం 70 స్క్రీన్లలో విడుదలైంది. ఇప్పటి వరకు $285000 వసూలు చేసింది. రెండో వారం కలెక్షన్లు మరింత ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. విడుదల ముందు ఆశించిన స్థాయిలో రేటు పలకక పోవడంతో ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ రైట్స్ కూడా అమ్మలేదు. గతంలో రన్ రాజా రన్ విషయంలో కూడా ఇలానే జరిగింది. సినిమా విడుదలైన తర్వాత మంచి టాక్ రావడంతో రూ. 4కోట్లకు అమ్ముడయింది. ఇపుడు ‘ఎక్స్ ఫ్రెస్ రాజా' విషయంలో కూడా మంచి రేటు పలుకుతుందని ఆశిస్తున్నారు. సినిమా మంచి వినోదాత్మకంగా ఉండటంతో పాటు పబ్లిసిటీ విషయంలో కూడా నిర్మాతలు బాగా ఖర్చు(రూ. కోటి) చేయడం కలిసొచ్చింది
thanks for posting the info siva,but maa tv teeskundi ani chalaa websites lo vesaru and maa tv lo release appdu & after that running successfully ani kindha scrollings kuda vesaru
channels movies ni schedule cheyadaniki,songs and comedy scenes play cheyadaniki special softwares edo vaadutunnaru emo endukante 100's or 1000's of movies schedule cheyatam and vati nundi random ga songs and comedy scenes play cheyadam easy task asalu kaadu.
raja,nuvvu naku nachavu,kick,arundathi,anjayaneyalu,king, chintakayala ravi,tagore,sankranti,dubai seenu,neninthe etc.movies release ayi chala years avuthondi.ee movies gemini tv lo chala saalu vachayi.mari gemini movies lo telecast chesara ee movies ni?
Neninthe gemini lo chaala saarlu vachindi,dubai seenu weekdays lo gemini lo vastadi ekkuva ga & rest of the movies max weekends gemini tv lo maatrame vasthayi
Nannakuprematho collects 40cr in India Us lo l million cross first movie in 2016 definitely ntr dream comes true by this movie 50crs club is dream for ntr. Ntr fans are happy now . Dictator collects 15+in fist week SCN collects 10 in Ap+nizam
Deepak nannaki pramatho, soggade, nenu silaja, movies ne zeetelugu official website lo up lode chesaru ee movies ne Gemini tv satilight right tesukundi what's the reason
Naaku Akhil movie meeda doubt ga undi naresh...zee telugu coming attractions lo Bruce Lee & Tripura maatrame chupisthunaru...Akhil zee telugu teeskoni unte coming attractions lo Akhil kuda add chese vaallu
Already seen it sree,producer KL damodar Prasad's previous movies Ala Modhalaindhi,Madatha Kaaja & Anthakamundu Aatharuvatha were taken by zee telugu,so kalyana vaibhogame might have also been taken by zee telugu
deepak naga sourya movies peddaga hit avvadam ledu...so ammaitho abbai and kalyana vaibhogame rights evaru konaru ani anukutunna...hero aadi movies kuda ade problem...
Nannaku Premathois breaking records inUSA. Even though some tried to spread negative reports about the movie on the first day of its release, the film has emerged as clear winner at overseas box-office. In North America, the movie has grossed staggering $1.63 million ($1633K) by end of its 1st weekend.The movie has crossed the total run ofSeethamma Vaakitlo Sirimalle Chettuin USA in just five days. And alsoNannaku Premathohas become third biggest opening movie in North America after Mahesh Babu's Srimanthudu ($2 Million)and Rajamouli's epic movie Baahubali.NTR is not new to million dollars business in overseas market but this is the first time that his movie embarking on an amazing start like a Mahesh Babu movie. By now it is clear that the movie might cross two million dollars in its full run and would become third all-time biggest movie in North America.The all-time biggest Telugu movie in USA is Rajamouli's Baahubali that grossed nearly 7 million dollars while Mahesh Babu's Srimanthudu is placed atsecond position with its gross of 2.75 million dollars.
Nannaku Prematho NTR ni 50 crore club lo nilabette first film & overseas lo kuda ippativaraku NTR ki cheppukodhagga hit ledhu,overseas lo NTR ki idhi major hit film
Etv nunchi gemini teeskunna chaala movies ippudu malli etv cinema lo vesthunaru prasanth like Maro charithra,Alludu Gaaru etc etc...maybe mutual understanding tho vesthunaremo
Etv knchm long gaps tho movies telecast chesthunaru umesh...Muni telecast chesi chaala days ne avthundi recent ga etv cinema channel launch ayyaka okasari vachinattu undi but not sure
Gemini TV Vallu Tisukuna Movies Bengal Tiger February Lo & Soggade Chini Nayana Ugadi Ki &Nannaku Prematho & Dictator In April & May Month Lo Play Cheyocho ..Its My Guessing Bro N U
Zee Telugu Movies Lo Bruclee in February Starting and Ending Tripura ...And Ugadi Ki Shankarabharanam.. in April Or May Soukyam Play Cheyochu Kada Bro .. .Urs Guessing Bro
‘కిల్లింగ్ వీరప్పన్’ సాటిలైట్ రైట్స్‌కు క్రేజీ ఆఫర్! సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘కిల్లింగ్ వీరప్పన్’ పేరుతో ఓ రియలిస్టిక్ సినిమాను తెరపై ఆవిష్కరించిన విషయం తెలిసిందే! దక్షిణ భారతదేశంలోని మూడు రాష్ట్రాల పోలీసులను దశాబ్దాలుగా వణికించిన క్రిమినల్ వీరప్పన్‌ను చంపిన పోలీసాఫీసర్ కథగా ఈ సినిమా రూపొందింది. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 1న విడుదలై రామ్ గోపాల్ వర్మ ఈజ్ బ్యాక్ అనే టాక్‌తో బాక్సాఫీస్ వద్ద వర్మ స్టామినాను మరోసారి నిరూపించి చూపింది. ఇక జనవరి 7న తెలుగులో విడుదలైన ఈ సినిమా ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్‌నే తెచ్చుకుంది. తాజాగా సాటిలైట్ రైట్స్ పరంగా ఈ సినిమా క్రేజీ ఆఫర్స్‌తో మరోసారి వార్తల్లో నిలుస్తోంది. ప్రధానంగా కన్నడలో నిర్మితమైన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లోకి డబ్ అయింది. ఇక ఈ మూడు వర్షన్స్‌కూ కలిపి ప్రముఖ టీవీ నెట్‌వర్క్ సన్‌టీవీ 6కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. సౌతిండియాలోని అన్ని భాషల్లోనూ సన్ నెట్‍వర్క్ ఉండడంతో ఆ సంస్థ ఆ క్రమంలోనే అన్ని భాషల రైట్స్ కోసం సంప్రదించినట్లు సమాచారం. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా సాటిలైట్ రైట్స్ పరంగానూ ఈ స్థాయి ఆఫర్ రావడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో రామ్ గోపాల్ వర్మ, వీరప్పన్ కథను హాలీవుడ్‌కు తీసుకెళ్ళే ఆలోచన కూడా చేస్తున్నారు. http://www.123telugu.com/telugu/news/crazy-offers-for-killing-veerappans-satelite-rights.html
I dnt think so abt movies in gemini. My expectns r scn and naana ku prematho dfnte ga dussehra n diwali ke vestaru dictator aug 15 vestundochu bcz legend aug 16 and lion aug 15 vesaru. Ugadi ki rudramadevi vestundochu...
Might be on 26th January I guess
ReplyDeleteI think maa tv might telecast it on 26th or next sunday
DeleteFrds etv new channels sun dth lo ravtledu vere Edina dth lo vastunna ya
ReplyDeleteI think etv new channels inka ye channel lo start avvaledhu anukunta hari but i am not sure
Deletedeepak next week nunchi mek rademo...endukante konni serials ika nunchi friday kuda vastai ani vestunnaru...kanche next sunday ...maa tv new movies every week vestundi...idi gemini ki ardham avutundo ledo mari
ReplyDeleteMEK vastadi siva,daily serials inka nunchi saturday kuda vestharantha 6-9 time slot lo...maa tv new movies BBM & Kanche this week n next week vesthuanru aa tharavatha nunchi malli usual ga vesina movies ne vestharu bro
DeleteMaa Tv lo ...This Sunday Kanche Play Cheste Ika New Movies AyiPoinate Kada Bro ...Except Express Raja....Mali Small New Movies Kontara Anukunta
ReplyDeleteYes uday kanche tharavatha inka new movies aipoinatte maa tv deggara malli express raja veyataniki oka 3 months tym padtadi
DeleteAde ika nundi Maatv paristiti emito artham avvatledu movie's anni ipoyayi kada
ReplyDeleteee gap lo some dubbing movies teeskuntaru ani guessing hari
Deletenext week kuda mek vastundi deepak...but naaku ardham kala only sat and sunday vestara leka show time change chesara....
ReplyDeleteI think firday,saturday & sunday as usual ga vestharu siva...recent ga oka interview lo nagarjuna next 2 months varaku MEK shoots tho bsy ga untunattu chepparu so MEK inko 2 months varaku continue avtadi siva
DeleteMaa Tv Ni Star Network Vallu Handover Chesukunaru Kada...Mari Hollywood Movies Maa Movies Play Chesthe Baguntundi kada Bro....Gemini Tv La Maa Tv Daggara Ekkuva Movies Levu But Enduku Cheyatledu?
ReplyDeleteI think future lo chestharemo uday...ippatiki aithe appudappudu only hindi dubbing movies vesthunaru
Deletedeepak sasireka parinayam serial mon- thu vastundi but add lo ika nunchi mon- fri ani vestunnaru...mek show fri 9ki start avutundi kada mari ...latest serial janaki ramudu kuda mon- fri 9:30 ki and cid kuda mon- fri 10 ki ani vestunnaru mari
ReplyDeleteAithe MEK may be only weekends vestharemo siva...inka 6-9pm slot lo vache serials anni ika nunchi saturday kuda continue chestharu anta
Deletezee telugu channel best yaa eppudu Edo oka cinna movie's satellite rights Aina tisukuntadi gani Maatv Gemini la oka up down matram kaadu aa zee telugu channel directors chala intelligent ayyuntaru serials nd function's nd program's nd movie's ila annintini chusukuntaru I like soo much the channel
ReplyDeleteZee Telugu strategy chaala wise ga untadi hari...evry year 2-3 big heros movies,10 medium budget movies & some small movies satellite rights teeskuntaru and serials & shows kuda interesting ga plan chestharu
Deleteetv network lo anni channels pay channels kavadam valla dth operators launch delay chestunnaru.endukante fta channels carriage fee pay cheste vari channels dth lo vasthai kaani pay channels ki dth vallu pay cheyali.Anduke dth lo addition delay authunnai.
ReplyDeletedth operators ki hindi channels meed unna concentration regeonal launguage meeda undadu.so cable digitization ayyaka dth users digital cable ki shift avvdam manchidi.endukante local cable lo matrame local channels akkuvaga vasthai adi kuda low monthly rental lo.
thanks for the info sandeep...as u said DTH companies anni north companies ne except sun direct anduke vaallu asalu regional channels anni ivvaru,cable networks lo ne regional channels anni vasthayi
DeleteKani cable digital ki shift avvadaniki town or city lo vunde vallaki Adi andubatulo vundi Mari vlg lo vundevari paristiti enti
ReplyDeletehari bro digitization cities,towns ki matrame parimtham kaadu 2016 dec 31 ki nation wide dogitizationcauthundi villages lo kuda.so no problem.ee dth vallani nammukunte modatike mosam vastundi for eg airtel lo 5 years back 110rs ki base pack undedi ippudadi 210 ayyindo okka airtele kadu anni alage unnai mana telugu lo 70 paiga channels unnai kaani dth vallu manaku 25 ki minchi ivvatlwdu paiga sports kuda raavu.sports chudalante kaneesam inko 100 price peruguthundi.so digital cable chala best.
Delete|Mon, Jan 18, 2016, 15:50 [IST]Commentsహైదరాబాద్: సినిమా నిర్మాతలకు మంచి ఆదాయం తెచ్చే వాటిల్లో శాటిలైట్ రైట్స్ కూడా ఒకటి. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాలు రూ. 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కితే దాదాపు రూ. 8 నుండి 10 కోట్లు శాటిలైట్ రూపంలో వస్తున్నారు. అంటేదాదాపు 20 శాతం పెట్టుబడి శాటిలైట్ రైట్స్ ద్వారా రికవరీ అవుతుందన్నమాట.అయితే ఏ సినిమా శాటిలైట్ బిజినెస్ అయినా.... సినిమా విడుదల ముందే ఎక్కువగా జరుగుతుంది. నిర్మాతలు కూడా సినిమా విడుదల ముందుశాటిలైట్ రైట్స్ అమ్మడానికి ఆసక్తి చూపుతున్నారు. అలా చేయని పక్షంలో ఒక వేళ సినిమా బాక్సాఫీసు వద్ద ఏదైనా తేడా కొడితే ఆ సినిమా శాటిలైట్ రైట్స్ ఆశించిన స్థాయిలో రావడం లేదు.అయితే టీవీ ఛానల్స్ మధ్య పోటీ ఉండటంతో.... సినిమా విడుదల ముందే దక్కించుకోవడానికి కోట్లు గుమ్మరిస్తున్నాయి. అయితే సినిమా విడుదలైన తర్వాత కొనే ముందు చాలా ఆలోచిస్తున్నాయి. సినిమా హిట్టయితే ఒక రేటు, ప్లాప్ అయితే ఒక రేటు, ప్లాప్ అయితే అసలు కొనడానికే ఇష్టపడటం లేదు.ఇలా శాటిలైట్ రైట్స్ ఆశించిన ధరకు అమ్ముడు పోని చిత్రాలను విక్రయించేందుకు నిర్మాతలు సరికొత్త ప్లాన్లు వేస్తున్నారు. తాజాగా పివిపి సంస్థ ఓ ఆఫర్ ప్రకటించింది. ఆ సంస్థ నిర్మిస్తున్న ‘బ్రహ్మోత్సవం' చిత్రం శాటిలైట్ రైట్స్ విషయంలో 'Buy 1 Get 3' ఆఫర్ ప్రకటించింది. బ్రహ్మోత్సవం సినిమాతోపాటు ఆ సంస్థ నుండి వచ్చిన ప్లాప్ చిత్రాలు వర్ణ, సైజ్ జీరో చిత్రాలు కూడా అమ్మకానికి పెట్టారు.బ్రహ్మోత్సవం సినిమా శాటిలైట్ రైట్స్ కావాలంటే ఆ రెండు చిత్రాలను కూడా కొనాలని.... ఈ మూడింటికి కలిపి ఎవరు ఎక్కువ రేటు ఇస్తే వారికే అమ్ముతామంటూ కొత్త ముడి పెట్టారట. అయితే ఈ మూడు చిత్రాలకు కలిపి పివిపి సంస్థ చెబుతున్న రేటు చాలా ఎక్కువగా ఉందని
ReplyDeletethanks for posting the info shyam,to which channel r u expecting brahmothsavam satellite rights
Deleteavunu deepak
ReplyDeletetelugu.filmibeat.com/news/brahmotsavam-producer-s-buy-1-get-3-offer-050307.html
to which channel r u expecting brahmothsavam siva
DeleteBig amount petti movies teesukovadam lo maatv first untundi...so maatv anukuntunna deepak...last time wesites lo zee telugu ani vachindi...zee telugu kuda teesukovachu...
DeleteCCL6 Live in Gemini Tv
ReplyDeleteCCL rights continous ga sun network ne acquire chesthondi
DeleteTelugu Movies latest information up to date provide chestunnaru...nice....
ReplyDeleteHi Deepak, I am following your blog for past one year extremely awesome blog. Deepak one small info do you have any idea about wen can we expect Ztelugu in HD?
ReplyDeleteHi Deepak, I am following your blog for past one year extremely awesome blog. Deepak one small info do you have any idea about wen can we expect Ztelugu in HD?
ReplyDeleteHi teja,welcome to the blog...No idea regarding that teja,i just post about satellite rights based on the info given in websites
DeleteHi bro I m new to dis blog n good to c dis.......
ReplyDeleteHi abhi,welcome to the blog bro...
Deleteవాట్సాప్ ఫ్రీ.. ఫ్రీ..
ReplyDeleteఛార్జీలు రద్దు చేయనున్న మెసేజింగ్ దిగ్గజం ఇంటర్నెట్‌డెస్క్, హైదరాబాద్ : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ని వాడుకోవాలంటే ఇక డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం దాన్ని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని సంవత్సరం పాటు వాడుకోవచ్చు. సంవత్సరం పూర్తయిన తరువాత ఏడాదికి ఒక డాలర్ అంటే దాదాపుగా రూ.67 చెల్లిస్తే మరో సంవత్సరం వాడుకోడానికి వీలు పడుతుంది. అయితే వాట్సాప్ ఇప్పుడు కూడా కొంత మందిని మాత్రమే ఆ మొత్తం చెల్లించమని అడుగుతోంది. అయితే ఆ ఫీజును కూడా రద్దు చేయాలని సంస్థ భావిస్తోంది. ఈ విషయాన్ని సంస్థ ఓ బ్లాగ్ పోస్ట్ ద్వారా వెల్లడించింది. తమ వినియోగదారుల్లో చాలా మంది క్రెడిట్, డెబిట్ కార్డులు లేని వారు కూడా ఉన్నారంది. ఇలా డబ్బులు చెల్లించలేదని.. వాట్సాప్ లేక కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి సంబంధాలు తెగిపోతున్నాయని బాధపడుతున్నారని చెప్పింది. అందువల్లనే తాము ఈ ఛార్జీల్ని త్వరలోనే రద్దు చేయాలనుకుంటున్నట్లు చెప్పింది. ఇప్పటికే ఒక బిలియన్ వినియోగదారులు తమ యాప్‌ని వాడుతున్నట్లు తెలిపింది.
thanks for the info siva...
DeleteRaja movie Gemini lo chala gaptho vachindi bro why before august lo 4months continuous ga every month vachindi later last Sunday vachindi with 3months gap
ReplyDeleteCcl6start on 23onwards so Gemini only movie for this week sat or sun only
Venkatesh's Raja & Nuvvu Naaku Nachav movies only weekends vestharu sai
DeleteCCL continous ga sun network ne teeskuntundi
Raja movie Gemini lo chala gaptho vachindi bro why before august lo 4months continuous ga every month vachindi later last Sunday vachindi with 3months gap
ReplyDeleteCcl6start on 23onwards so Gemini only movie for this week sat or sun only
old movies ni ekkuva gap tho telecast chestaru...sai charan
DeleteHi bro some days back about bramhotsavam satellite rights rumours came dat it has taken by zee telugu for 20 crores.but now another rumour came as buy 1 get 3...In both which is true....?and ur guess which channel may take its satellite rights.....
ReplyDeleteZee had given a proposal to producers of brahmothsavam abhi...i think zee telugu might acquire brahmothsavam rights
Delete
ReplyDeleteహైదరాబాద్: ఓ వైపు సంక్రాంతి రేసులో బాలయ్య, నాగార్జున, జూ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు నటించిన పెద్ద సినిమాలు విడులవుతున్నాయి. వీటితో పోటీ పడుతూ, థియేటర్ల సమస్యను అధిగమించి విడుదలకు సిద్ధం అవడం అంటే ఒక రకంగా రిస్కే అని చెప్పొచ్చు. అయితే ‘ఎక్స్ ప్రెస్ రాజా' చిత్ర నిర్మాతలు వంశీ, ప్రమోద్ వీటిని పెద్దగా లెక్క చేయలేదు.
డిస్ట్రిబ్యూషన్ బ్యాగ్రౌండ్ నుండి రావడం, ఈ రంగంలో మంచి నెట్ వర్క్ ఉండటంతో పక్కా ప్లానింగుతో సినిమాను రిలీజ్ చేసారు. నైజాం ఏరియాలో దిల్ రాజుకు ఈ సినిమాను అప్పగించారు. డిసెంటర్ నెంబరాఫ్ థియేటర్స్ ను దక్కించుకోవడంలో సక్సెస్ అయ్యాయి. సినిమా కూడా సక్సెస్ టాక్ రావడంతో లాభాలు మూటగట్టుకుంటున్నారు.
ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో కలెక్షన్స్ బావున్నాయి. ఆంధ్ర, తెలంగాణల్లో ఈ చిత్రం 180 థియేటర్లలో విడుదలైంది. ఇప్పటి వరకు రూ. 9 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. నైజాం ఏరియాలో ఇప్పటి వరకు రూ. 2 కోట్ల షేర్ సాధించింది. ఈ చిత్రం కేవలం రూ. 7 కోట్ల బడ్జెట్(పబ్లిసిటీ ఖర్చుతో కలిసి)తో తెరకెక్కింది.
Express Raja collects Rs 9 cr worldwide
అయితే థియేటర్ల సమస్య కారణంగా చిత్రాన్ని కర్ణాటక, తమిళనాడులో విడుదల చేయలేదు. అక్కడ ఈ చిత్రాన్ని జనవరి 22న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదే విధంగా ఏపి, తెలంగాణలో కూడా జనవరి 22 నుండి 50 థియేటర్లు పెంచుతున్నారు. ఈనేపథ్యంలో సెకండ్ వీక్ లో మంచి కలెక్షన్లు మరింత ఎక్కువగా రానున్నాయి.
యూఎస్ఏలో ఈ చిత్రం 70 స్క్రీన్లలో విడుదలైంది. ఇప్పటి వరకు $285000 వసూలు చేసింది. రెండో వారం కలెక్షన్లు మరింత ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. విడుదల ముందు ఆశించిన స్థాయిలో రేటు పలకక పోవడంతో ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ రైట్స్ కూడా అమ్మలేదు. గతంలో రన్ రాజా రన్ విషయంలో కూడా ఇలానే జరిగింది. సినిమా విడుదలైన తర్వాత మంచి టాక్ రావడంతో రూ. 4కోట్లకు అమ్ముడయింది. ఇపుడు ‘ఎక్స్ ఫ్రెస్ రాజా' విషయంలో కూడా మంచి రేటు పలుకుతుందని ఆశిస్తున్నారు. సినిమా మంచి వినోదాత్మకంగా ఉండటంతో పాటు పబ్లిసిటీ విషయంలో కూడా నిర్మాతలు బాగా ఖర్చు(రూ. కోటి) చేయడం కలిసొచ్చింది
thanks for posting the info siva,but maa tv teeskundi ani chalaa websites lo vesaru and maa tv lo release appdu & after that running successfully ani kindha scrollings kuda vesaru
DeleteIthe express raaja ni Maatv tisukunda leda frds?
ReplyDeleteexpress raja maa tv ne teeskundhi hari
Deletechannels movies ni schedule cheyadaniki,songs and comedy scenes play cheyadaniki special softwares edo vaadutunnaru emo endukante 100's or 1000's of movies schedule cheyatam and vati nundi random ga songs and comedy scenes play cheyadam easy task asalu kaadu.
ReplyDeletehttp://m.iqlikmovies.com/news/article/2016/01/19/satellite-rights-of-killing-veerappan-details/13312
ReplyDeletethanks for sharing the link umesh
Deleteraja,nuvvu naku nachavu,kick,arundathi,anjayaneyalu,king, chintakayala ravi,tagore,sankranti,dubai seenu,neninthe etc.movies release ayi chala years avuthondi.ee movies gemini tv lo chala saalu vachayi.mari gemini movies lo telecast chesara ee movies ni?
ReplyDeleteNeninthe gemini lo chaala saarlu vachindi,dubai seenu weekdays lo gemini lo vastadi ekkuva ga & rest of the movies max weekends gemini tv lo maatrame vasthayi
DeleteNannakuprematho collects 40cr in India
ReplyDeleteUs lo l million cross first movie in 2016 definitely ntr dream comes true by this movie 50crs club is dream for ntr. Ntr fans are happy now .
Dictator collects 15+in fist week
SCN collects 10 in Ap+nizam
Definitely NTR ki Nannaku Prematho 1st 50 crore club lo enter ayye film avtadi sai
DeleteDeepak nannaki pramatho, soggade, nenu silaja, movies ne zeetelugu official website lo up lode chesaru ee movies ne Gemini tv satilight right tesukundi what's the reason
ReplyDeleteDont know why naresh but Nannaku Prematho & soggade chinni naayana confirm ga gemini tv teeskundi
DeleteAkhil, bruslee, tripura, sokyam, sreemanthudu, ee movies ne zeetelugu uploade chesae ee movies ne all ready zeetelugu theesukundi
ReplyDeleteNaaku Akhil movie meeda doubt ga undi naresh...zee telugu coming attractions lo Bruce Lee & Tripura maatrame chupisthunaru...Akhil zee telugu teeskoni unte coming attractions lo Akhil kuda add chese vaallu
DeleteNTR nannakuprematho crossed Pawankalyan AD collection in US
ReplyDeletethanks for the update sai
DeleteNaku konchem doubt gane vundi soggade movie' rights zee telugu tisukundemo ani
ReplyDeleteSoggade gemini ne teeskundhi hari,movie posters meeda kuda gemini logo ne undi & audio launch event kuda exclusive ga gemini lo ne vachindi
DeleteNo chance100% soggade movie rights geminitv Hari
ReplyDeleteNo chance100% soggade movie rights geminitv Hari
ReplyDeleteu r right sai,soggade & nannaku prematho are 100% taken by gemini tv
Deletehttps://www.youtube.com/watch?v=Et_STRH31_I
DeleteDeepak Kalyana Vaibhogame also uploaded in Zee Telugu Official Page Along with Soggade chinni Nayana
ReplyDeletehttp://www.zeetelugu.com/movies
Already seen it sree,producer KL damodar Prasad's previous movies Ala Modhalaindhi,Madatha Kaaja & Anthakamundu Aatharuvatha were taken by zee telugu,so kalyana vaibhogame might have also been taken by zee telugu
Deletedeepak naga sourya movies peddaga hit avvadam ledu...so ammaitho abbai and kalyana vaibhogame rights evaru konaru ani anukutunna...hero aadi movies kuda ade problem...
ReplyDeleteAvnu siva...chinna heros movies success ayithene satellite business avtondi
Deletehttps://www.youtube.com/watch?v=Et_STRH31_I
ReplyDeleteNice video vamsi...
DeleteNannaku Premathois breaking records inUSA. Even though some tried to spread negative reports about the movie on the first day of its release, the film has emerged as clear winner at overseas box-office. In North America, the movie has grossed staggering $1.63 million ($1633K) by end of its 1st weekend.The movie has crossed the total run ofSeethamma Vaakitlo Sirimalle Chettuin USA in just five days. And alsoNannaku Premathohas become third biggest opening movie in North America after Mahesh Babu's Srimanthudu ($2 Million)and Rajamouli's epic movie Baahubali.NTR is not new to million dollars business in overseas market but this is the first time that his movie embarking on an amazing start like a Mahesh Babu movie. By now it is clear that the movie might cross two million dollars in its full run and would become third all-time biggest movie in North America.The all-time biggest Telugu movie in USA is Rajamouli's Baahubali that grossed nearly 7 million dollars while Mahesh Babu's Srimanthudu is placed atsecond position with its gross of 2.75 million dollars.
ReplyDeleteNannaku Prematho NTR ni 50 crore club lo nilabette first film & overseas lo kuda ippativaraku NTR ki cheppukodhagga hit ledhu,overseas lo NTR ki idhi major hit film
Deletebava bava panneeru movie 5days back gemini movies lo aftr nun 12pm ki vesaru
ReplyDeletetoday etv movies lo bava bava panneeru movie 1pm ki vesaru
Etv nunchi gemini teeskunna chaala movies ippudu malli etv cinema lo vesthunaru prasanth like Maro charithra,Alludu Gaaru etc etc...maybe mutual understanding tho vesthunaremo
Deletekottaga ee movie sattilighte rights tisukoleda e channel
ReplyDeleteKothaga ante Dictator movie gemini tv & Express raja movie maa tv teeskundi hari...prasthuthaniki ive latest
DeleteEtv lo muni movie play chesi chala rojulu avtundhi...may be expire ayindhemo??
ReplyDeleteEtv knchm long gaps tho movies telecast chesthunaru umesh...Muni telecast chesi chaala days ne avthundi recent ga etv cinema channel launch ayyaka okasari vachinattu undi but not sure
Deletesarinodu movie' rights e channel tisukuntadi frds I think it's Maatv !!!Mari miru frds ?
ReplyDeletesarinodu movie' rights e channel tisukuntadi frds I think it's Maatv !!!Mari miru frds ?
ReplyDeleteAllu Aravind production kabatti Sarinodu movie max maa tv ne teeskuntadi hari
DeleteVikramarkudu comedy scenes playing in gemini news
ReplyDeleteVikramarkudu comedy scenes playing in gemini news
ReplyDeleteNews channel lo may be evaraina guest vachinappudu vesaremo frnd
DeleteGemini TV Vallu Tisukuna Movies Bengal Tiger February Lo & Soggade Chini Nayana Ugadi Ki &Nannaku Prematho & Dictator In April & May Month Lo Play Cheyocho ..Its My Guessing Bro N U
ReplyDeleteI am also expecting gemini might telecast soggade chinni naayana for Ugadhi ocassion
DeleteZee Telugu Movies Lo Bruclee in February Starting and Ending Tripura ...And Ugadi Ki Shankarabharanam..
ReplyDeletein April Or May Soukyam Play Cheyochu Kada Bro ..
.Urs Guessing Bro
Bruce lee jan last week or feb first week lo expect chesthunna bro & Tripura movie feb month lo expect chesthunna
DeleteMy Guessing Sarinodu Movie Rights Will Takes Gemini TV Boyapati Srinu All Movies Gemini buy Chesindi Except Tulasi,Simha
ReplyDeleteAs it is being produced by Allu Aravind,I'm expecting sarinodu to maa tv bro
DeleteDhanush 3 movie Rights Gemini TV Tiskundi Nd Last Night Movie Kuda Telecast Ayindi But E Movie Songs Enduku Play Cheyatledu Gemini Music Lo
ReplyDeleteIts not dhanush's 3 movie uday...it is director shekhar suri's movie 3 starring Rajeev kanakala,rishi & Urvashi sharma
Deletedeepak etv cinema lo saragala pallaki vachindi...danilo bhale bhale mogadivoy full song vesaru...no water marks why
ReplyDeletedont know the reason siva...
DeleteVikramarkudu comedy scenes playing in gemini news
ReplyDeletethanks for the update friend
Delete‘కిల్లింగ్ వీరప్పన్’ సాటిలైట్ రైట్స్‌కు క్రేజీ ఆఫర్!
ReplyDeleteసంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘కిల్లింగ్ వీరప్పన్’ పేరుతో ఓ రియలిస్టిక్ సినిమాను తెరపై ఆవిష్కరించిన విషయం తెలిసిందే! దక్షిణ భారతదేశంలోని మూడు రాష్ట్రాల పోలీసులను దశాబ్దాలుగా వణికించిన క్రిమినల్ వీరప్పన్‌ను చంపిన పోలీసాఫీసర్ కథగా ఈ సినిమా రూపొందింది. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 1న విడుదలై రామ్ గోపాల్ వర్మ ఈజ్ బ్యాక్ అనే టాక్‌తో బాక్సాఫీస్ వద్ద వర్మ స్టామినాను మరోసారి నిరూపించి చూపింది. ఇక జనవరి 7న తెలుగులో విడుదలైన ఈ సినిమా ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్‌నే తెచ్చుకుంది.
తాజాగా సాటిలైట్ రైట్స్ పరంగా ఈ సినిమా క్రేజీ ఆఫర్స్‌తో మరోసారి వార్తల్లో నిలుస్తోంది. ప్రధానంగా కన్నడలో నిర్మితమైన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లోకి డబ్ అయింది. ఇక ఈ మూడు వర్షన్స్‌కూ కలిపి ప్రముఖ టీవీ నెట్‌వర్క్ సన్‌టీవీ 6కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. సౌతిండియాలోని అన్ని భాషల్లోనూ సన్ నెట్‍వర్క్ ఉండడంతో ఆ సంస్థ ఆ క్రమంలోనే అన్ని భాషల రైట్స్ కోసం సంప్రదించినట్లు సమాచారం. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా సాటిలైట్ రైట్స్ పరంగానూ ఈ స్థాయి ఆఫర్ రావడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో రామ్ గోపాల్ వర్మ, వీరప్పన్ కథను హాలీవుడ్‌కు తీసుకెళ్ళే ఆలోచన కూడా చేస్తున్నారు.
http://www.123telugu.com/telugu/news/crazy-offers-for-killing-veerappans-satelite-rights.html
thanks for posting the info sree...will post it now
DeleteI dnt think so abt movies in gemini. My expectns r scn and naana ku prematho dfnte ga dussehra n diwali ke vestaru dictator aug 15 vestundochu bcz legend aug 16 and lion aug 15 vesaru. Ugadi ki rudramadevi vestundochu...
ReplyDeleteDyssehra,diwali ante chaala long ayipotadi vijay...legend & Lion 2014,15 april lo release ayithe august ki vesesaru tv lo
Deletestalin movie chala rojulanundi Maatv lo telecast avvatledu enduku
ReplyDeleteI think stalin movie maa tv deggara expire ayipoinattu undi hari,inka nagarjuna BOSS movie kuda
Delete