తగ్గుతున్న రేటింగ్స్ – ఆదాయం కోసం ప్రకటనల పరిమితి దాటుతున్న జెమినీ Posted by teluguTV Team On September 02, 2015 0 Comment సన్ నెట్ వర్క్ పరిధిలో ఉన్న దక్షిణాది రాష్ట్రాల చానల్స్ లో తమిళనాడు మినగా మిగిలిన చోట్ల రేటింగ్స్ ఏమంత ఆశాజనకంగా లేకపోవటంతో ఆ ప్రభావం ప్రకటనలమీద పడింది. ఏదో విధంగా ఆదాయం పెంచుకోవాలనుకుంటున్న సన్ గ్రూప్ చానల్స్ ప్రకటనల రేట్లు పెంచే అవకాశం లేకపోవటంతో ప్రకటనల సమయం పెంచుతున్నాయి. ఆవిధంగా చట్టం నిర్దేశించిన 10+2 నిమిషాల ప్రకటనల పరిమితిని ఉల్లంఘిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రసారాలందించే జెమినీ చానల్స్ కూడా అదే బాటలో సాగుతున్నాయి.
టీవీ చానల్స్ అత్యంత కీలకమైన సమయంగా పరిగణించే సమయాన్ని ప్రాతిపదికగా తీసుకొని ట్రాయ్ తన అధ్యయనాన్ని వెలువరించింది. ఈ ఏడాది మార్చి 30 నుంచి జూన్ 29 వరకు రాత్రి 7 గంటలనుంచి 10 గంటలవరకు జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ సగటున ఎంత సమయం వినియోగించుకున్నారో లెక్కలు విడుదలచేసింది. గంటకు 10 నిమిషాల వాణిజ్య ప్రకటనలు, 2 నిమిషాల ప్రచార ప్రకటనలు మించకూడదన్న నిబంధనను మీరి చానల్స్ ఎలా ప్రకటనలు ప్రసారం చేస్తున్నాయో ట్రాయ్ వెల్లడించింది.
తెలుగు జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో జెమిని టీవీ సగటున గంటకు సగటున 16.21 నిమిషాల చొప్పున ప్రకటనలు ప్రసారం చేస్తుండగా జీ తెలుగు చానల్ గంటకు 13.93 నిమిషాలపాటు, మా టీవీ 12.97 నిమిషాల సేపు ప్రకటనలు ప్రసారం చేస్తున్నాయి. జెమిని కామెడీ 13.8 నిమిషాలు, జెమిని మ్యూజిక్ 14.29 నిమిషాలు జెమినీ మూవీస్ 16.92 నిమిషాలపాటు ప్రకటనలు ప్రసారం చేస్తున్నాయి.
తమిళంలో సన్ టీవీ సగటు ప్రకటనల సమయం గంటకు 17.57 నిమిషాలుండగా స్టార్ గ్రూపు వారి విజయ్ టీవీ 14.18 నిమిషాలు ప్రసారమవుతున్నాయి. కన్నడంలో సన్ గ్రూప్ వారి ఉదయ టీవీ 14.64 నిమిషాలపాటు, సువర్ణ టీవీ 14.10 నిమిషాలు, జీ కన్నడ 13.83 నిమిషాలు ప్రకటనలకు వాడుకుంటున్నాయి.
AP and TS / Entertainment ఈవారం బుల్లితెర టాప్ 10 09:05 PM on 03rd September, 2015print రాజకీయాలు, సినిమాలు, రియల్ ఇన్సిడెంట్స్ కాసేపు పక్కనపెట్టి తెలుగు బుల్లితెర పై ప్రేక్షకులు ఎక్కువగా ఏ ప్రోగ్రామ్స్, సీరియల్స్, ప్రీమియర్ షోస్ చూస్తున్నారో చూద్దామా.. ప్రతీ గురువారం లేదా శుక్రవారం వచ్చే రేటింగ్ చార్ట్స్ ఈ గుట్టువిప్పుతాయి. 12 రోజుల ముందు వచ్చే శనివారం నుండి 5 రోజుల ముందోచ్చే శుక్రవారం వరకు టాప్ 25 వ్యూయర్ షిప్ ఉన్న లిస్ట్ ప్రతీ వారం బుల్లితెర వర్గాలకు చేరుతుంది. ఉదా .. ఆగస్ట్ 22 నుండి 28 వ తేదీ వరకు టెలికాస్ట్ అయిన ప్రోగ్రాములన్నీ ఈ లిస్ట్ లో ఉంటాయి.
ఈవారం తెలుగు టీవీ టాప్ 25 లిస్ట్ లో 18 స్థానాల్లో జీ తెలుగు 4 సీరియల్స్.. వరూధిని, రామ సీత, ముద్దమందారం, మంగమ్మ గారి మనవరాలు 9. 2 నుండి 6. 8 వరకు రేటింగ్స్ సాధించాయ్. ఈటీవీ - జబర్దస్ట్ 7. 8, జెమినీ - మెగా 60 ఈవెంట్ 7. 6, మాటీవీ - చిన్నారి పెళ్ళికూతురు 7 రేటింగ్స్ తో ఆయా చానల్స్ లో టాప్ పొజిషన్ లో ఉన్నాయ్. టాప్ 3 సీరియల్స్ లో వరూధిని పరిణయం, రామ సీత, ముద్దమందారం నిలిస్తే, గేమ్ షోస్ లో జబర్దస్త్ , క్యాష్ ప్రీమియర్ షో 'ఇంద్రుడు' 7. 4 రేటింగ్ తో తెలుగు టాప్ 25 లో ఉన్నాయ్. ఈటీవీ ప్రతిష్టాత్మకంగా ప్రసారం చేసిన 20 ఇయర్స్ ఈవెంట్ 4. 5 రేటింగ్ తో చానల్ టాప్ 25 లో 10 వ ప్లేస్ లో ఉంటే, మూడు సీరియల్స్ ఎపిసోడ్స్ ఈవెంట్ కన్నా ఎక్కువ రేటింగ్ తెచ్చుకున్నాయి. కొసమెరుపుగా ఆలీ గేమ్ షో 2. 5 రేటింగ్ తెచ్చుకుంటే అదే చానల్ లో వచ్చే ఓ క్రైమ్ సీరియల్ 3 రేటింగ్ సాధించింది.
Etv ki eppudu jabardasth good rating teesku vastadi...Etv@20 prime time lo raavatam tho parallel ga othe rchannels lo movies so daani rating taggi untadhi
BAAHUBALI TELUGU SMASHES SATELLITE RIGHTS OFFICIAL NEWS SATELLITE RIGHTS TO MAA TV BOTH PARTS @ 30 CR http://www.mirchi9.com/movienews/maa-tv-fetches-baahubali-smashes-satellite-rights-record/
hi deepak Baahubali' satellite rights MAA TV frist time in telugu channel 30 Crores in maatv number one channel in telugu http://www.indiaglitz.com/maa-tv-bags-baahubalisatellite-rights-telugu-news-141490.html
తగ్గుతున్న రేటింగ్స్ – ఆదాయం కోసం ప్రకటనల పరిమితి దాటుతున్న జెమినీ
ReplyDeletePosted by teluguTV Team On September 02, 2015 0 Comment
సన్ నెట్ వర్క్ పరిధిలో ఉన్న దక్షిణాది రాష్ట్రాల చానల్స్ లో తమిళనాడు మినగా మిగిలిన చోట్ల రేటింగ్స్ ఏమంత ఆశాజనకంగా లేకపోవటంతో ఆ ప్రభావం ప్రకటనలమీద పడింది. ఏదో విధంగా ఆదాయం పెంచుకోవాలనుకుంటున్న సన్ గ్రూప్ చానల్స్ ప్రకటనల రేట్లు పెంచే అవకాశం లేకపోవటంతో ప్రకటనల సమయం పెంచుతున్నాయి. ఆవిధంగా చట్టం నిర్దేశించిన 10+2 నిమిషాల ప్రకటనల పరిమితిని ఉల్లంఘిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రసారాలందించే జెమినీ చానల్స్ కూడా అదే బాటలో సాగుతున్నాయి.
టీవీ చానల్స్ అత్యంత కీలకమైన సమయంగా పరిగణించే సమయాన్ని ప్రాతిపదికగా తీసుకొని ట్రాయ్ తన అధ్యయనాన్ని వెలువరించింది. ఈ ఏడాది మార్చి 30 నుంచి జూన్ 29 వరకు రాత్రి 7 గంటలనుంచి 10 గంటలవరకు జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ సగటున ఎంత సమయం వినియోగించుకున్నారో లెక్కలు విడుదలచేసింది. గంటకు 10 నిమిషాల వాణిజ్య ప్రకటనలు, 2 నిమిషాల ప్రచార ప్రకటనలు మించకూడదన్న నిబంధనను మీరి చానల్స్ ఎలా ప్రకటనలు ప్రసారం చేస్తున్నాయో ట్రాయ్ వెల్లడించింది.
తెలుగు జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో జెమిని టీవీ సగటున గంటకు సగటున 16.21 నిమిషాల చొప్పున ప్రకటనలు ప్రసారం చేస్తుండగా జీ తెలుగు చానల్ గంటకు 13.93 నిమిషాలపాటు, మా టీవీ 12.97 నిమిషాల సేపు ప్రకటనలు ప్రసారం చేస్తున్నాయి. జెమిని కామెడీ 13.8 నిమిషాలు, జెమిని మ్యూజిక్ 14.29 నిమిషాలు జెమినీ మూవీస్ 16.92 నిమిషాలపాటు ప్రకటనలు ప్రసారం చేస్తున్నాయి.
తమిళంలో సన్ టీవీ సగటు ప్రకటనల సమయం గంటకు 17.57 నిమిషాలుండగా స్టార్ గ్రూపు వారి విజయ్ టీవీ 14.18 నిమిషాలు ప్రసారమవుతున్నాయి. కన్నడంలో సన్ గ్రూప్ వారి ఉదయ టీవీ 14.64 నిమిషాలపాటు, సువర్ణ టీవీ 14.10 నిమిషాలు, జీ కన్నడ 13.83 నిమిషాలు ప్రకటనలకు వాడుకుంటున్నాయి.
Thanks for posting the valuable info siva
Delete
ReplyDeleteAP and TS / Entertainment
ఈవారం బుల్లితెర టాప్ 10
09:05 PM on 03rd September, 2015print
రాజకీయాలు, సినిమాలు, రియల్ ఇన్సిడెంట్స్ కాసేపు పక్కనపెట్టి తెలుగు బుల్లితెర పై ప్రేక్షకులు ఎక్కువగా ఏ ప్రోగ్రామ్స్, సీరియల్స్, ప్రీమియర్ షోస్ చూస్తున్నారో చూద్దామా.. ప్రతీ గురువారం లేదా శుక్రవారం వచ్చే రేటింగ్ చార్ట్స్ ఈ గుట్టువిప్పుతాయి. 12 రోజుల ముందు వచ్చే శనివారం నుండి 5 రోజుల ముందోచ్చే శుక్రవారం వరకు టాప్ 25 వ్యూయర్ షిప్ ఉన్న లిస్ట్ ప్రతీ వారం బుల్లితెర వర్గాలకు చేరుతుంది. ఉదా .. ఆగస్ట్ 22 నుండి 28 వ తేదీ వరకు టెలికాస్ట్ అయిన ప్రోగ్రాములన్నీ ఈ లిస్ట్ లో ఉంటాయి.
ఈవారం తెలుగు టీవీ టాప్ 25 లిస్ట్ లో 18 స్థానాల్లో జీ తెలుగు 4 సీరియల్స్.. వరూధిని, రామ సీత, ముద్దమందారం, మంగమ్మ గారి మనవరాలు 9. 2 నుండి 6. 8 వరకు రేటింగ్స్ సాధించాయ్. ఈటీవీ - జబర్దస్ట్ 7. 8, జెమినీ - మెగా 60 ఈవెంట్ 7. 6, మాటీవీ - చిన్నారి పెళ్ళికూతురు 7 రేటింగ్స్ తో ఆయా చానల్స్ లో టాప్ పొజిషన్ లో ఉన్నాయ్. టాప్ 3 సీరియల్స్ లో వరూధిని పరిణయం, రామ సీత, ముద్దమందారం నిలిస్తే, గేమ్ షోస్ లో జబర్దస్త్ , క్యాష్ ప్రీమియర్ షో 'ఇంద్రుడు' 7. 4 రేటింగ్ తో తెలుగు టాప్ 25 లో ఉన్నాయ్. ఈటీవీ ప్రతిష్టాత్మకంగా ప్రసారం చేసిన 20 ఇయర్స్ ఈవెంట్ 4. 5 రేటింగ్ తో చానల్ టాప్ 25 లో 10 వ ప్లేస్ లో ఉంటే, మూడు సీరియల్స్ ఎపిసోడ్స్ ఈవెంట్ కన్నా ఎక్కువ రేటింగ్ తెచ్చుకున్నాయి. కొసమెరుపుగా ఆలీ గేమ్ షో 2. 5 రేటింగ్ తెచ్చుకుంటే అదే చానల్ లో వచ్చే ఓ క్రైమ్ సీరియల్ 3 రేటింగ్ సాధించింది.
Etv ki eppudu jabardasth good rating teesku vastadi...Etv@20 prime time lo raavatam tho parallel ga othe rchannels lo movies so daani rating taggi untadhi
DeleteVishnu manoj act dyanmaite movie getting good 3.25/5(gemni tv)
ReplyDeleteNani act bahale bahale magadivy movie getting good review 3.5/5(maa tv)
Thanks for posting the reviews praveen
Deletekick // full songs only on gemini music
ReplyDeleteFrom yesterday gemini music is playing full songs of kick2 jram
Deletejayasurya Chances to Zee telugu...Y coz Director Susheendran previous Movies bheemil Kabaddi jattu and Na peru shiva with Zee telugu..................
ReplyDeleteI am also expecting the same sree
Deletewhat abt palnadu
ReplyDeleteI guess zee telugu might have taken it
DeleteBAAHUBALI TELUGU SMASHES SATELLITE RIGHTS OFFICIAL NEWS
ReplyDeleteSATELLITE RIGHTS TO MAA TV BOTH PARTS @ 30 CR
http://www.mirchi9.com/movienews/maa-tv-fetches-baahubali-smashes-satellite-rights-record/
Thank u very much for posting valuable info jram...
DeletePalnadu may be gemini teskundi emo bro there is no information about that movie
ReplyDeletePalnadu may be gemini teskundi emo bro there is no information about that movie
ReplyDeletePalnadu may be gemini teskundi emo bro there is no information about that movie
ReplyDeleteGemini teeskoni unte ippatiki telecast chesi undevaru bro...i guess zee telugu teeskundi emo along with pooja,indrudu & maga maharaju
DeleteThis comment has been removed by the author.
ReplyDeletehi deepak
ReplyDeleteBaahubali' satellite rights MAA TV
frist time in telugu channel 30 Crores in maatv
number one channel in telugu
http://www.indiaglitz.com/maa-tv-bags-baahubalisatellite-rights-telugu-news-141490.html
Thank u very much for the valuable info naveen...
DeleteWatch More Online Videos Here. Cinema Bazaar
ReplyDelete