Thursday, June 25, 2015

Temper TRP












TRP:26.5

68 comments:

  1. wow great trp beats gabbar singh

    ReplyDelete
    Replies
    1. yes sandeep,it has broken TRP record of gabbar singh

      Delete
  2. vo man is it serious gabbar singh ni kuda cross chesinda my god all time Telivision record anamata

    ReplyDelete
    Replies
    1. yes virinchi it has acheived no.1 position in TRP

      Delete
  3. యంగ్ టైగర్ ఎ.న్టీ.ఆర్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన టెంపర్ సినిమా సరి కొత్త రికార్డు సృహ్టించింది. సినిమా అప్పుడెపుడో రిలీజ్ అయితే రికార్డ్స్ఏంటని అనుకోకండి. అప్పట్లో బారి ధరకి టెంపర్ టీవీ రైట్స్ సొంతం చేసుకున్న జెమినీ ఛానల్ ఈ మధ్యనే టెంపర్ సినిమాని ప్రసారం చేసింది.సమాజం మీద తీసిన సినిమా దానికి తోడు ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపెట్టిన సినిమా దీనికి తోడు పూరి దర్సకత్వం ఇవన్ని కలిపి టెంపర్ని సిల్వర్ స్క్రీన్ మీద హిట్ చేస్తే. చిన్న స్క్రీన్ మీద జనాలు మల్లి హిట్ చేసారు. ఎన్టీఆర్ అంతకుముందు సినిమాలు అయిన రామయ్య వస్తావయ్య, రభస చిత్రాలతో పాటు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం గబ్బర్ సింగ్ రికార్డ్స్ 24 వస్తే టెంపర్ 26.5 వచ్చిందట. ఇక పోతీ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా షూటింగ్ లండన్లో జూలై 5 నుండి స్టార్ట్ అవ్వబోతుంది. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ నిర్మిస్తుంది.

    ReplyDelete
  4. గబ్బర్‌సింగ్ రికార్డు బద్దలైందా?
    07:38 PM on 25th June, 2015Share on emailShare on facebookShare on twitterMore Sharing Services
    టీఆర్పీ రేటింగ్స్‌లో నెంబర్ వన్‌గావున్న ‘గబ్బర్‌సింగ్’ రికార్డు గల్లంతయ్యిందా? జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ జోరుకు ఇప్పటివరకూ వున్న సినిమాల స్థానాలు తారుమారయ్యాయా?  జూనియర్ ఎన్టీఆర్- పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చింది ‘టెంపర్’. ఈ చిత్రం ఇప్పటివరకు ఎంత వసూలు చేసిందనేది పక్కనబెడితే, బుల్లితెరపై మాత్రం దూసుకుపోయిందని, దీని ధాటికి పాత రికార్డులు బద్దలయ్యాయంటూ వెబ్ మీడియాలో ఒకటే వార్తలు.
    విడుదలైన నాలుగు నెలలకే గత ఆదివారం జెమినీ టీవీలో టెలికాస్ట్ అయిన టెంపర్, 26.5 టెలివిజన్ రేటింగ్‌ పాయింట్లతో టాప్‌లో నిలిచిందంటూ ప్రచారం సాగుతోంది. ‘గబ్బర్‌సింగ్’(24 పాయింట్లు), ఈగ (22), మగధీర (21.5)తొలి మూడు స్థానాల్లో కొనసాగుతూ వచ్చాయి. మరి ఇందులో నిజమెంతో? ఎందుకంటే జనరల్‌‌గా గురు లేదా శుక్రవారాల్లో వచ్చే టీవీ రేటింగ్స్.. శనివారం నుండి శుక్రవారం వరకు మాత్రమే వస్తాయి. ఈ రోజు వచ్చిన రేటింగ్స్ కూడా జూన్ 13 నుండి 19 వరకే వస్తాయి. అలాంటప్పుడు ఈనెల 21న టెలికాస్ట్ చేసిన ‘టెంపర్’ రేటింగ్స్ 25న రావడం అసంభవమంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పడిపోతున్నాయి. టెంపర్ రేటింగ్స్ వచ్చేనెల 2-3 తేదీల్లో వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు

    ReplyDelete

  5. Top 3 Channels
    Rank Channel Name Weekly Rat (000s) sum
    1 Zee Telugu 114183
    2 Maa TV 107546
    3 Gemini TV 107132

    ReplyDelete
    Replies
    1. This is shocking,thanks for posting the info praveen

      Delete
  6. Week 24: Saturday, 13th June 2015 to Friday, 19th June 2015


    Telugu

    Top 5 Programs
    Rank Channel Name Programme Rat (000s)
    Week 24
    1 Zee Telugu Varudhini Parinayam 1360
    2 Zee Telugu Raama Seetha 1325
    3 ETV Telugu Extra Jabardast 1301
    4 Zee Telugu Muddha Mandaram 1281
    5 Gemini TV Power 1257
    AP/ Telangana : NCCS All : Prime Time (1800 - 2330 hrs) : Week 24 : Individuals: C&S 1Lac+

    ReplyDelete
    Replies
    1. Zee telugu serials have overtaken jabardasth ratings...surprising!

      Delete
  7. deepak gemini tv trps lo down avutundi enduku

    ReplyDelete
    Replies
    1. Gemini tv ni maximum audience weekends vache new movies kosame chustharu ani na opinion siva...weekdays lo superhit shows levu gemini ki so rating thaggi undochu

      Delete
  8. hey guys eega trp just 17 and it is also tweeted by rajamouli himself gabbarsingh 24,maghadeera 22,robo 19 kani eega ki 22 antunnaru chaala misinfo undi correct tht and praveen kumar whr do you get info of this weekly trp's

    ReplyDelete
    Replies
    1. hai virinchi,web doesnt always publish right info,sometimes it may give wrong info also for example there hav been instances where websites have given that pataas was taken by zee telugu but eventually gemini telecasted it so there is 10% chance that websites may go wrong sometimes

      Delete
  9. hey deepak avnu general ga oka week tarawatha ostayi ga TRP'S kani temper ki intha twaraga ela occhayi any idea

    ReplyDelete
    Replies
    1. I dont know much about TRPs virinchi,evaraina frnds info isthe adhi post chesthuntaanu...

      Delete
  10. hai deepak tv channel trp ratings official ga hindi channels ku vastunnau....but telugu tv channels vi ekkada vundadam ledu....check this link........this is only blog.....http://mtwiki.blogspot.in/2015/06/top-telugu-tv-channels-and-serials-of-2015-by-trp-or-barc-ratings-weekly.html.........praveen kumar ikkade choostunnadu for telugu trps....

    ReplyDelete
  11. deepak....trps...anni places lo count cheyuaru ani antaru....so....adi kuda guess ani naa feeling....real ga aithe chala difference untundi...
    .my openion wise....gemini ekkuva choostaru....gemini valla chala movies and programmes ki copy rights levu kuda...

    ReplyDelete
    Replies
    1. May be adhi reason ayi undochu siva,movieswise max ppl gemini chustharu & showswise etv chustharu & i dont know about serials at all

      Delete
  12. BARC రేటింగ్స్ లో జీ తెలుగు నెంబర్ 1
    తాజా రేటింగ్స్ ప్రకారం తెలుగు చానల్స్ లో జీ తెలుగు నెంబర్ వన్ స్థానం సంపాదించుకుంది. దీంతో మాటీవీ రెండో స్థానానికి, జెమినీ మూడో స్థానానికీ పడిపోయాయి. ఈటీవీ నాలుగో స్థానంలో ఉంది. జీ తెలుగు 114183 జివిటి లు సంపాదించుకోగా మా టీవీకి 107546 జివిటి లు, జెమిని కి 107132 జివిటి లు దక్కాయి.

    తమిళంలో సన్ టీవీ తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంటూ 291913 జివిటి లు సంపాదించుకోగా, రెండో స్థానం సైతం సన్ గ్రూపుకు చెందిన కెటివి సంపాదించుకుంది. సన్ టీవీలో నాలుగోవంతుకూడా లేని స్టార్ విజయ్ 73077జివిటి లతో మూడో స్థానంలో ఉంది.

    కన్నడలో కలర్స్ కన్నడ ( ఒకప్పుడు ఈటీవీ కన్నడ ) మళ్ళీ మొదటి స్థానం దక్కించుకునేలా 71724 జివిటి లు తెచ్చుకుంది. దీంతో జీ కన్నడ రెండో స్థానంలోను. సన్ గ్రూప్ వారి ఉదయ మూవీస్ మూడో స్థానంలోను ఉండిపోయాయి. మలయాళంలో ఏషియానెట్ మొదటి స్థానంలో ఉండగా సన్ గ్రూపుకు చెందిన సూర్య టీవీ రెండో స్థానంలో, మళవిల్ మనోరమ మూడో స్థానంలో ఉన్నాయి.

    బెంగాలీ టీవీ చానల్స్ లో స్తార్ జల్సా మొదటి స్థానంలో ఉండగా జీ బంగ్లా రెండో స్థానం, కలర్స్ బంగ్లా మూడో స్థానం దక్కించుకున్నాయి. మరాఠీ మార్కెట్ లో జీ మరాఠీ ముందుండగా ఆ తరువాత స్థానాల్లో వరుసగా జీ టాకీస్, కలర్స్ మరాఠీ ఉన్నాయి

    ReplyDelete
    Replies
    1. Zee Telugu lo weekend shows & daily serials public baaga chustharu i guess

      Delete
  13. Krishnamma Kalipindi Iddarini full söngs in gemini music today mrng live show lo

    ReplyDelete
    Replies
    1. Hai nitish,from the past 2 days KKI full songs have been getting telecasted on both maa music & gemini music...producers have given full songs to both music channels as part of promotion

      Delete
  14. Hi deepak, Narasimha naidu songs are playing in gemini music after so days gap.....

    ReplyDelete
    Replies
    1. Thanks for the info pawan,hope gemini telecasts it soon

      Delete
  15. Hai friends today night hindi version of shankar's I is premiering on zee cinema@8:00 p.m.

    ReplyDelete
  16. Then with in couple of week we can see I hindi version movie in zee telugu

    ReplyDelete
    Replies
    1. Yes pawan we can expect hindi version of I on zee telugu in the month of july

      Delete
  17. deepak bro......rakshasudu full songs playing in maa music today .....any idea on movie rights

    ReplyDelete
    Replies
    1. i have also seen today on maa music in top20 songs program...no idea regarding that film's satellite rights bro...

      Delete
  18. 62వ ఫిలిం ఫేర్ అవార్డ్స్ తెలుగు విజేతల లిస్ట్..
    Updated on - 27/06/2015 at 11:00 AM
    ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ప్రతి ఏటా తెలుగు , హిందీ , తమిళం , కన్నడ భాషలగాను ఈ అవార్డులను ప్రదానం చేయడం జరుగుతూనే ఉంది. 2014లో విడుదలైన హిందీ సినిమాలకు సంబంధించిన అవార్డులను ఇప్పటికే ప్రదానం చేయగా , సౌత్ కు సంబదించిన అవార్డ్స్ నిన్న చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో సౌత్ స్టార్స్ మద్య చాల గ్రాండ్ గా ఈ వేడుక జరిగింది . ఇక తెలుగు సినిమాల విజేతల లిస్ట్ ఓ సారి గమనిస్తే…అక్కినేని ఫ్యామిలీ హీరోలు కలిసి నటించిన ‘మనం’ చిత్రం మొత్తం 5 క్యాటగిరీల్లో అవార్డులను సొంతం చేసుకొని నెంబర్ వన్ గా నిలిచింది. ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫర్ ఇలా 5 అవార్డులతో మనం చిత్రం సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కి దక్కింది..ఇక పూర్తి విజేతల లిస్ట్ తెలుసుకోవాలంటే ఈ లిస్ట్ చుస్తే మీకే తెలుస్తుంది.

    ఉత్తమ చిత్రం : మనం
    ఉత్తమ దర్శకుడు : విక్రమ్ కుమార్ (మనం)
    ఉత్తమ నటుడు : అల్లు అర్జున్ (రేసు గుర్రం)
    ఉత్తమ నటి : శృతి హాసన్ (రేసు గుర్రం)
    ఉత్తమ సంగీత దర్శకుడు : అనూప్ రూబెన్స్ (మనం)
    ఉత్తమ సహాయ నటుడు : జగపతి బాబు (లెజెండ్)
    ఉత్తమ ఛాయాగ్రహకుడు : పీ.ఎస్. వినోద్ (మనం)
    ఉత్తమ సహాయ నటి : మంచు లక్ష్మి (చందమామ కథలు)
    ఉత్తమ గీత రచయిత : చంద్రబోస్ (‘కనిపెంచిన’.. మనం)
    ఉత్తమ నేపథ్య గానం (మేల్) : సింహ ( సినిమా సూపిత్త మామ.. రేసు గుర్రం)
    ఉత్తమ నేపథ్య గానం (ఫీమేల్) : సునీత (ఏం సందేహం లేదు.. ఊహలు గుసగుసలాడే

    ReplyDelete
    Replies
    1. thanks for posting the award winners list siva

      Delete
  19. Replies
    1. NTR has broken the record of TRP in telugu television

      Delete
  20. brooo.....jyothilaxmi full songs in Gemini music today evening.....

    ReplyDelete
  21. Uttama villain to zee telugu http://www.cinisouth.in/2015/03/uttama-villian-satellite-rights-bags-by.html?m=1

    ReplyDelete
    Replies
    1. Hai raman...Uthama Villian tamil satellite rights are taken by zee tamil much before the release of the film...the above link is about tamil version bro

      Delete
  22. I think its Hindi version Raman....

    ReplyDelete
  23. deepak brooo......any new updates on telugu film satellite rights.......

    ReplyDelete
    Replies
    1. No updates as of now bro...if i get to know any new updates i will post them

      Delete
  24. నెం. 1 ’మా టీవీ ’ అంటున్న టామ్
    Posted by teluguTV Team On June 29, 2015 0 Comment
    టీవీ పరిశ్రమ పెట్టుకున్న రేటింగ్స్ సంస్థ బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ లెక్కలకూ టామ్ లెక్కలకూ పొంతన లేకుండా పోయింది. తాజా రేటింగ్స్ లో జీ తెలుగు నెంబర్ వన్ అని బార్క్ రేటింగ్స్ చెబుతూ ఉంటే టామ్ మాత్రం మా టీవీ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ నెంబర్ వన్ స్థానంలోనే ఉన్నట్టు చెబుతోంది. దీంతో సహజంగానే పరిశ్రమలో ఒక అయోమయ వాతావరణం నెలకొంటున్నది.

    టామ్ అందించిన సమాచారం ప్రకారం మా టీవీ 616 జీఆర్పీలతో నెంబర్ వన్ స్థానంలో ఉండగా జెమినీ 504 జీఆర్పీలతో రెండో స్థానంలో ఉంది. ఈటీవీ కూడా జీ తెలుగును దాటిపోయి 464 జీఆఅర్పీలతో మూడో స్థానంలోకి వెళ్ళగా జీ తెలుగు కేవలం 458 జీఆర్పీలతో నాలుగో స్థానంలో ఉంది.

    ఈ రేటింగ్స్ లో చాలా విచిత్రంగా అనిపించేది ఏమిటంటే బార్క్ లో నెంబర్ వన్ అయిన జీ తెలుగు ఇక్కడ మాత్రం చిట్టచివరి స్థానం సంపాదించుకోవటం. మొత్తంగా చూస్తే ఎవరి రేటింగ్స్ ను నమ్మాలో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. తన చందా పునరుద్ధరించని చానల్స్ కు ర్యాంకు తగ్గించి ఇస్తున్నదన్న విమర్శలనుంచి టామ్ బయటపడే అవకాశాలు కనబడ్డం లేదు

    ReplyDelete
    Replies
    1. okko agency okko rating isthundh TRPs vishyam lo...

      Delete
  25. పదేళ్ళ బంధానికి సిఎన్ఎన్, ఐబిఎన్ రాం రాం
    Posted by teluguTV Team On June 29, 2015 0 Comment
    ముఖేష్ అంబానీ ఆద్వర్యంలోని టీవీ 18 సంస్థ, టర్నర్ ఇంటర్నేషనల్ వారి సిఎన్ఎన్ తమ పదేళ్ళ అనుబంధానికి తెరదించాయి. దీంతో ఇప్పటివరకు ఐబిఎన్ చానల్ పేరు ఆరంభంలో కనిపించే సిఎన్ఎన్ ఇక మీదట ఉండదు. ఈ మేరకు రెండు సంస్థలూ ఈ రోజు ఒక ప్రకటన చేశాయి.

    ఇలా ఉండగా సిఎన్ ఎన్ ఇప్పటికే సుభాష్ చంద్ర ఆధ్వర్యంలోని జీ మీడియా కార్పొరేషన్ తో చర్చలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకూ అనేక ప్రాంతీయ భాషల్లో చానల్స్ నడుపుతున్న జీ గ్రూప్ అధిపతి సుభాష్ చంద్ర త్వరలో ఇంగ్లీష్ చానల్ నడపాలని ఆలోచిస్తుండగా సిఎన్ ఎన్ చర్చలకు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.

    నిజానికి పదేళ్ళ పాటు అమలులో ఉండేలా వాళ్ళు గతంలో చేసుకున్న ఒప్పందం వచ్చే జనవరి వరకు అమలులో ఉండాల్సి ఉంది. 2005 డిసెంబర్16 న ప్రారంభమైన సిఎన్ఎన్-ఐబిఎన్ ఇకమీదట ఐబిఎన్ చానల్ గా చెలామణి అవుతుందా, మరేదైనా పేరు మారుస్తారా అనే విషయం ఇంకా తేలలేదు. టీవీ 18 వారి న్యూస్ చానల్స్ జనంలోకి వెళ్ళటానికి సిఎన్ఎన్ బ్రాండ్ ఎంతగానో ఉపయోగపడింది. అయితే, ఇక ఎంతమాత్రమూ ఆ బ్రాంద్ అవసరం లేదన్నది టీవీ18 గ్రూప్ అభిప్రాయం.

     

    ReplyDelete
    Replies
    1. yesterday news paper lo business section lo e news publish chesaru siva

      Delete
  26. ’ మా మూవీస్ ’ లో ప్రో కబడ్డీ లీగ్
    Posted by teluguTV Team On June 26, 2015 0 Comment
    మా టీవీ నెట్ వర్క్ ఈ మధ్యనే స్టార్ టీవీ పరం కావటంతో ఈ సారి ప్రో కబడ్డీ లీగ్ పోటీలను తెలుగు లోనూ ప్రసారం చేయాలని స్టార్ ఇండియా నిర్ణయించుకుంది. ఈ మధ్యనే క్రికెట్ ప్రసారాలను తెలుగు మినహా దక్షిణాది భాషలన్నిటిలోనూ అందించిన స్టార్ ఇప్పుడు కొత్తగా తన అమ్ములపొదిలో చేరిన మా టీవీని కూడా వాడుకోవాలని నిర్ణయించింది. మెయిన్ చానల్ ’ మా టీవీ ’ ప్రసారాలకు అంతరాయం కలగకుండా మా మూవీస్ లో కబడ్డీ పోటీలు ప్రత్యక్షప్రసారం చేస్తుంది. కామెంటరీ కూడా తెలుగులోనే ఉంటుంది.

    వచ్చే నెల 18 న ప్రారంభమయ్యే స్టార్ స్పోర్ట్స్ ప్రో కబడ్డీ లీగ్ రెండో సీజన్ ను ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడ, మరాఠీ భాషల్లో సన్ నెట్ వర్క్ చానల్స్ ద్వారా అందించాలని నిర్ణయించినట్టు స్టార్ వెల్లడించింది. ఇంగ్లీష్ కామెంటరీ స్టార్ స్పోర్ట్స్2 లోను, స్టార్ స్పోర్ట్స్ హెచ్ డి2 లోనూ ప్రసారం చేస్తూ హిందీ ఫీడ్ ను స్టార్ స్పోర్ట్స్ 3 లోనూ స్టార్ స్పోర్ట్స్ హెచ్ డి 3 లోనూ అందిస్తారు. కన్నడ ప్రేక్షకుల కోసం సువర్ణ ప్లస్ లోనూ, తెలుగు ప్రేక్షకుల కోసం మా మూవీస్ లోనూ ప్రసారమవుతుంది. అయితే, మరాఠీలో మాత్రం స్టార్ ప్రవాహ్ లో ఆదివారం మాత్రమే కబడ్డీ పోటీల ప్రత్యక్ష ప్రసారాలు అందుతాయి

    మొదటి సీజన్ లో వచ్చిన స్పందన అద్భుతంగా ఉండటంతో కబడ్డీ ప్రధాన స్రవంతిలో చేరిందన్న నమ్మకం కలిగిందని స్టార్ ఇండియా ఒక ప్రకటనలో తెలియజేసింది. పల్లెప్రజలతో బాటు పట్టణ ప్రజలుసైతం కబడ్డీని ఆస్వాదించగలుగు తున్నట్టు తేలిందని పేర్కొంది. అందుకే రెండో సీజన్ ను ప్రేక్షకులకు మరింత దగ్గరగా తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నామని, భారతదేశంలో బహుళ క్రీడా సంస్కృతిని పెంపొందించాలన్న తమ లక్ష్యంలో ఇది కూడా భాగమని స్టార్ ఇండియా వెల్లడించింది. దేశంలో క్రికెట్ తరువాత అత్యధికులు చూసే క్రీడగా కబడ్డీ నమోదైనట్టు రేటింగ్స్ సమాచారం తెలియజేస్తోంది

    ReplyDelete
    Replies
    1. Maa tv network is officially now transferred to star network...already maa tv movies & programmes are now available on hotstar app

      Delete
  27. deepak krishnamma kalipindi iddarini movie climax scene heart touching ga undi...remaining movie slow ga undi

    ReplyDelete
    Replies
    1. Kannada lo slow & good feel unna movies super hits avthayi but avi telugu lo remake ayithe avg ga fare chesthayi siva,,,earlier also Jogi which was a superhit in kannada got remade as Yogi in telugu but avg ga run ayindhi telugu lo

      Delete
  28. Ajit Yentha Vaadu Gaanie movie satellite rights to maa tv july lo telecast post it seen yesterday on maa tv

    ReplyDelete
    Replies
    1. Sure Lohit,just now seen the july month upcoming programes ad on maa tv,they are gonna telecast s/o of sathyamurthy,yenthavaadu gaani & cinemaa awards 2015 in this month

      Delete
  29. Temper Which has Telecasted Last Sunday in @GeminiTv got 14.4 TRP's and Standing Top this week @purijagan @tarak9999 source Twitter But it got the same trps as a flop movie like Rabhasa which was telecasted for 3 hr 20 min but Temper got telecasted for only 2 hr 55 min with less breaks

    ReplyDelete
  30. http://www.telangana7am.com/movie-news/post/top-five-telugu-movies-trp-ratings-in-maa-tv
    Also there is lot of rumours in media circles about the TRPS like this

    ReplyDelete
  31. http://tollywood2bollywood.com/blog/top-10-trp-telugu-channels/

    Read this also friends

    ReplyDelete
  32. annna namesthay
    thjram
    a web set sarigha chudu thamdu
    http://tollywood2bollywood.com/blog/ntr-temper-trp-racha-racha/

    ReplyDelete
  33. For evidence see RJV4U 's page on twitter

    ReplyDelete
  34. Hi deepak post ajit's Entha Vadu gane to maatv

    ReplyDelete
    Replies
    1. Hi pawan just now seen the add bro & posting it now

      Delete
  35. hey buddies DAAGUDU MOOTHALA DANDAKORE this sunday at 6pm on E tv

    ReplyDelete
  36. Rajendra Prasad Dagudu mootha Dandakor this sunday on Etv evng 6cl

    ReplyDelete
  37. Thanks for the info vijay & Nitish

    ReplyDelete
  38. Top 5 TRP rating lo Temper ni eppudu List loki vestaru? update cheyara?

    ReplyDelete
  39. Temper movie TRP 29.9 official anonucement from broad cast services

    ReplyDelete