Tuesday, May 12, 2015

Kick2 Satellite Rights

Raviteja's much awaited upcoming film KICK II satellite rights taken by Gemini T.V. for 7.5 crores


7 comments:

  1. Total 11 mves lo
    Gemini-8
    Maa-2
    Z Telugu-1

    ReplyDelete
  2. హైదరాబాద్ : సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ హీరోగా కిక్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం కిక్-2. ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నచిత్రాన్ని కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. మరోసారి రవితేజ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చాడు. కిక్ తరహాలోనే ఈ సీక్వెల్ సినిమాకు కూడా హుషారెత్తించే బాణీలందించారు. అవి ఇప్పుడు అంతటా ప్రజాదరణ పొందుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి శాటిలైట్ రైట్స్ కు మంచిడిమాండ్ ఏర్పడింది.ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడుఈ సినిమాపై భారీ అంచనలు ఉన్నాయి. దాంతో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ రిలీజ్ కి ముందే ఓ బంపర్ ప్రైజ్ కి అమ్ముడుపోయాయి. ప్రముఖ టీవీ ఛానల్ జెమిని వరు సుమారు 7.5 కోట్లకి ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని దక్కించుకున్నారు. రిలీజ్ కి ముందే ఈ రేంజ్ రేటు పలకడంతో నిర్మాత కళ్యాణ్ రామ్ చాలా హ్యాపీగా ఉన్నాడు.

    ReplyDelete
    Replies
    1. Kick2 ki antha positive vibratations unnayi...again kick magic repeat chestadi ani expecting shyam

      Delete
  3. Surya vs Surya rights to Maa
    youtube lo songs upload chesaru Deepu

    ReplyDelete
    Replies
    1. thank u very much for the info shyam...earlier some friends surya vs surya release time lo maa tv satellite teeskundi ani chepparu but i was doubtful at that time...now its confirmed

      Delete
  4. when will kick2release shyam bro

    ReplyDelete