Saturday, August 9, 2014

Legend Premiere on Gemini T.V.













16th august,saturday@5:30 p.m.

6 comments:

  1. దృశ్యం సినిమా ట్రేడ్ వర్గాల రిపోర్ట్ !మలయాళం లో సూపర్ హిట్ అయిన దృశ్యం సినిమాని తెలుగులో వెంకటేష్ , మీనా� జంటగా అదే పేరుతో రూపొందిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశ్చర్యకరమైన భారీ కలెక్షన్స్ రాబడుతుంది అతి తక్కువ బడ్జెట్ తో రూపొందిన దృశ్యం సినిమాకు మొదటిరోజు పెద్దగా ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది . కానీ ఈ సినిమా మౌత్ టాక్ తో భారీగా పబ్లిసిటీ వచ్చింది. దాంతో ఈ సినిమాకి కలెక్షన్స్ నిర్మాతలు ఊహించని విధంగా వచ్చాయి. పబ్లిసిటీతో కలపి ఈ సినిమాకి మొత్తంగా నిర్మాతలు సురేష్ బాబు , రాజ్ కుమార్ కేవలం 8 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.కానీ ఈ సినిమా ఇప్పటివరకుఏకంగా 30 కోట్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. 24 కోట్ల లాభాలను దక్కించుకున్న ఈ సినిమా శాటిలైట్ , ఆన్లైన్ , ఆడియో రైట్స్ ద్వారా అరుకోట్లు సొంతం చేసుకుంది. మొత్తంగా ఈ సినిమాకి 30 కోట్ల రూపాయలు నిర్మాతలకు తెచ్చి పెట్టిందని విశ్లేషకులు అంటున్నారు. చిన్న సినిమాగా రూపొంది పెద్ద విజయం అందుకున్న ఈ సినిమా, నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టిన ఇటువంటి సినిమాలు నిర్మాతలు మరిన్ని తీసుకురావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం వెంకటేష్ , పవన్ కళ్యాణ్ తో కలసి గోపాల గోపాల చిత్రంలో నటిస్తున్నాడు.

    ReplyDelete
  2. Aagadu kotha teaser adiripoindi

    ReplyDelete
  3. deepak nuvvila nenila varunsandesh movie full hd video songs appude aditya movies upload chesesaru......

    ReplyDelete
    Replies
    1. Aithe DVD rights Aditya movies teeskunatte siva...

      Delete